పూజ గది / లెట్రిన్ ఈ రెండింటిలో ఏది ముఖ్యం

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 64

  • @ramakrishna284
    @ramakrishna284 9 місяців тому

    గురు garu east facing
    Pooja room / Kitchen room కలిప ఉన్నప్పుడు
    Entrance pooja room nundi right side తిరిగి kitchen లోకి వెళ్ళి వాడొచ్చా.... please share your thoughts Sir,,,,,,,,

  • @KrishnaprasannaBanavatu
    @KrishnaprasannaBanavatu Рік тому

    Hi sir, wt if kitchen having South east door in South and Hall have North East in North Wall. And between pooja room in esanya in kitchen is it kk

  • @svnlily7989
    @svnlily7989 2 роки тому +1

    Chala cooect ga chepparu 🙏 🙏

  • @sunilkumarreddyd479
    @sunilkumarreddyd479 3 роки тому +2

    Awesome 👌

  • @dubbachinnayya493
    @dubbachinnayya493 3 роки тому +1

    Good evening sir narth B type house lo east side main door opposite side west side toilets door ubsavachunq

  • @kseena4357
    @kseena4357 Рік тому

    Puja gadi bed room opposite ravacha guruvugaru

  • @apparivvsatyanarayana4956
    @apparivvsatyanarayana4956 4 місяці тому

    Good Sir 🙏🙏🙏🙏🙏

  • @syampitta1175
    @syampitta1175 3 роки тому

    Sir namaskar, daba meda pittagodaki tagilistu bathroom kattavacha

  • @muraligoudkothapalli3813
    @muraligoudkothapalli3813 3 роки тому +1

    సార్ నమస్తే అద్భుతంగా వివరిస్తున్నారు సార్ 👌

  • @satishduddu1594
    @satishduddu1594 9 місяців тому

    Konchem peddaga diagram veyyandi sir ...plz

  • @mohanrs5466
    @mohanrs5466 2 роки тому +2

    Puja room duplex house lo 1st floor lo unda vacha sir

  • @masthanvallam9386
    @masthanvallam9386 2 роки тому

    north road plz north and east door or north road with east door explain

  • @visvanathgaming8733
    @visvanathgaming8733 Рік тому

    Sir uttaram house gurunhi cheppand,

  • @bethuprasad885
    @bethuprasad885 Рік тому

    super sir

  • @sarjanajyothi2879
    @sarjanajyothi2879 3 роки тому +1

    Meela cheppe varu leka memu patha house ni kulagotti kottaga adeplace lo malli house kaduthunnamu kani malli vasthu chala mandhi chala viddaluga cheppi canfuse chethunnaru

  • @rameshvuppula5942
    @rameshvuppula5942 3 роки тому +1

    Namaskaram.Sir.
    Bord.Medha Maype
    Pedha Saizu Ghiya Galaru.Dhaya Chasi

  • @sridharv9296
    @sridharv9296 2 роки тому

    sir house diagram peddaga vesi, directions mention chesi cheppagalarani manavi..thanks

  • @pullelakrishna5285
    @pullelakrishna5285 3 роки тому

    Sir directions ela check le ane video cheyandi sir

  • @swarupareddyb3247
    @swarupareddyb3247 3 роки тому

    Sir steps kinda bathroom unda kudada

  • @mogaparthikoteswararao3160
    @mogaparthikoteswararao3160 2 роки тому

    ఇప్పుడు చాలా వరకు మీరు చెప్పిన విదముగా నే చేస్తున్నారు. ' కాని పాచకాలపు సిద్దాంతులు ఉత్తర వాయువ్య నడకల ఇచ్చి చాలా పొరపాటు చేయు చున్నారు.

  • @masthanvallam9386
    @masthanvallam9386 2 роки тому

    plz sir Narth Road and east door

  • @katukurishankaraiah5594
    @katukurishankaraiah5594 2 роки тому

    Sir,
    మా plot పడమర రోడ్డు ప్లాట్ size west 22, East 27, length 60, please planning ఇవ్వగలరు, బోర్ ఈశాన్యంలో East నుండి 2", నార్త్ నుండి 5" లోపల ఉంది use అవుతుందా

  • @madhavanallapaneni3671
    @madhavanallapaneni3671 3 роки тому +1

    You have good knowledge sir, please make your teachings better each time

  • @sreelathagujala430
    @sreelathagujala430 7 місяців тому

    Kotha vidio lu cheyyandi guruvu garu

  • @mohammadkhadar8344
    @mohammadkhadar8344 Рік тому

    Nice video sir

  • @yuginayu1066
    @yuginayu1066 2 роки тому

    అసలు మనిషి ఎలావుంటే భాగుంటూంది

  • @ganeshKorubilli
    @ganeshKorubilli 3 роки тому

    Super sir

  • @bhaskarkotakula2644
    @bhaskarkotakula2644 3 роки тому

    Sir nairuthi lo steps petocha

  • @chanduyadav200
    @chanduyadav200 3 роки тому

    Gurvugaru namaskaramu🌷🌸🌷🌷🌷 gouru Tirupati Reddy🌸 neelone unnadu
    Nuvu Devudavu🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷,
    Nenu nee sisvuni,

  • @sokkulaarunchary8455
    @sokkulaarunchary8455 3 роки тому

    How to contact sir please tell me sir

  • @LalithaLalitha-ow8xp
    @LalithaLalitha-ow8xp Рік тому +2

    Meeku thappa ఎవ్వరికీ జ్ఞానం లేదు అని వీడియో మొత్తం చెప్పారు. కానీ వాస్తు గురించి నిల్. మూఢనమ్మకాలు అంటున్నారు. మూఢనమ్మకం అంటే ఏంటి first తెలుసుకోండి. గాలికి భారం వుంది అంటే అది కూడా మూఢనమ్మకం అనెలాగా వున్నరే మీరు. హిందు ధర్మం లో పూజ ఎందుకు చెయ్యాలి, పూజ గది విశిష్టత ఏమిటి అనేవి ఫస్ట్ మీరు తెలుసుకోండి. వాటి కోసం అధ్యయనం చేయండి.

  • @narayana9483
    @narayana9483 2 роки тому

    Sketch గీసిన పూజ గది చూపించండి.

  • @lakshmansunke6158
    @lakshmansunke6158 2 роки тому

    Please Write diagram in bigger size, arrange camera properly,
    Focus on subject rather than comments on others low grade people...

  • @user-qv5yv7xr1d
    @user-qv5yv7xr1d 2 роки тому

    Mee appointment kavaali sir.....

  • @adabalarambabu8522
    @adabalarambabu8522 3 роки тому

    ద్వారాలు పెట్టవలసి స్థానాలు గురించి చెప్పండి

  • @syedsaleem7417
    @syedsaleem7417 3 роки тому

    Namaste sir
    Syed Saleem Kotha pet
    Mahaboob nagar

  • @kasturisatishkumar9057
    @kasturisatishkumar9057 3 роки тому

    Pls draw big..

  • @santuapna
    @santuapna 3 роки тому

    Let me earn one lackh sir...let me try sir

  • @dammakondaiah2233
    @dammakondaiah2233 Рік тому

    Sr miru dikulu rayandi

  • @mahithareddy6455
    @mahithareddy6455 10 місяців тому

    Meru yem draw chesaro artham kavatledu

  • @munirathnamidinnupati7110
    @munirathnamidinnupati7110 Рік тому

    Avoid extra teach.

  • @NagaRaju-bz3ki
    @NagaRaju-bz3ki 5 місяців тому

    Chalanga bokka anta solu

  • @yuginayu1066
    @yuginayu1066 2 роки тому

    Em kadu

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 роки тому +2

    వాస్తు నమ్మేది కేవలం హిందువులు మాత్రమే పూజ అనేది సనాతన ధర్మం లో ఒక భాగం ప్రతిరోజు అందరు గుడికి వెళ్లి షోడాపచారాలు చెయ్యలేరు కనుకనే పూర్వికులు కొంచెం తక్కువగా పూజ చేసుకొనే విధంగా ఇంటిలోనే పూజ గదికి ఏర్పాటు చేసి వాస్తు ఏర్పాటుచేసారు కానీ మీరు మాత్రం పూజ గది ఆప్షనల్ మాత్రమే అంటున్నారు అంటే మీ ఇంట్లో మీరు పూజ గది లేని ఇంట్లో జీవిస్తున్నారా లేక పూజ గది లేకుండానే మీ ఇల్లు కట్టుకున్నారా లేక మీరు గోగినేని బాబు కు స్నేహితుల లేక బొట్టు పెట్టుకుంటున్న కమ్యూనిస్టువా
    పూజ గది వద్దు అని ముస్లిమ్స్ కు క్రిస్టియన్స్ కు చెప్పు కానీ హిందువులకు మాత్రమే చెప్పుతున్నావు అంటే అనుమానం వస్తున్నదిగౌరు తిరుపతి రెడ్డి 30సంవత్సరాల క్రితం కేవలం ప్రచారం వల్లనే పేరు పొందాడు
    గౌరు తిరుపతిరెడ్డి ప్రొద్దుటూరు లో పాత rto కార్యాలయం దగ్గర ఒక ఇల్లు కట్టాడు i ఇంటికి రంగు వేసింది మా బంధువులు నేను కూడా పనిచేసాను
    మీరు కూడా పాత గ్రంధాలు చదవకుండా కేవలం గౌరు తిరుపతి రెడ్డి వ్రాసిన పుస్తకాలు మాత్రమే చదివారు అని అర్థం అవుతున్నది
    ఏది ఏమైనా మీరు పూజ గది ఖచ్చితం కాదు అని చెప్పేతుంటేనే అర్థం అవుతున్నది మీరు పాత గ్రంధాలు చదవలేదు అని
    పూజ గది ప్రతి ఇంట్లో ప్రత్యేకంగా ఉన్నట్లు వాస్తు చెప్పితేనే నిజమైన వాస్తు
    నీవు చెప్పేదే సనాతన ధర్మం లోని ఒక భాగమైన వాస్తు అలాంటిది నీవు పూజ గది అవసరం లేదు అంటున్నవు
    అటువంటప్పుడు గుడి ప్రక్కనే ఇల్లు కట్టకుంటే తప్పులేదు కాదా
    కొన్ని గుడులకు ఎంత దూరంలో కట్టాలో ఏ వైపు కట్టాలో అనే విషయాలు వున్నాయి తెలుసుకోండి
    సనాతన ధర్మం గురించి మీకు తెలిసింది విశ్వం లోని సూది బెజ్జం అంత