నువ్వుల ఉ ంటలు | saseme sweet

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • Items :- Bellam , Nuvulu , Peanuts 🥜
    Sesame is a flowering plant in the genus Sesamum, also called benne. Numerous wild relatives occur in Africa and a smaller number in India. It is widely naturalized in tropical regions around the world and is cultivated for its edible seeds, which grow in pods.
    Heath tips :-
    నువ్వు గింజల నుండి నువ్వులనూనె తీస్తారు. ఈ నూనెను చాలా వంటలలో ఉపయోగిస్తారు.
    నువ్వులు దంచి తీయని చిమ్మిలి, వేయించి నువ్వుండలు మొదలైన మిఠాయిలు తయారుచేస్తారు.
    నువ్వులను వేయించి వివిధ వంటకాలలో, కూరలలో, పచ్చడిగా వాడతారు. దీనిని నువ్వుల పొడిగా చేసి ఇడ్లీ మొదలైన వాటితో కలిపి తింటారు.
    నువ్వులను భారతీయులు శ్రాద్ధ కర్మలలో వాడతారు.
    నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది.
    నువ్వులలో ఉండే జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
    నువ్వులు ఒమేగా -3, ఒమేగా -6, ఒమేగా -9 ఆమ్లాలని కలిగి ఉండి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.
    _____________________
    Thanks for watching
    Like share subscribe
    ‪@foodieszone390‬
    Note : If you get any issue let me know let me delete copyright issue .

КОМЕНТАРІ •