మేము ఒకరికొకరం అలా ఉండేవాళ్ళం కాబట్టే ఈరోజు మీరు అనే మాటలకి బాధేస్తుంది!

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025
  • మేము ఒకరికొకరం అలా ఉండేవాళ్ళం కాబట్టే ఈరోజు మీరు అనే మాటలకి బాధేస్తుంది! #diml #vlog ‪@Middleclassmuchhatlu123‬

КОМЕНТАРІ • 271

  • @shriniwasjangamwar9832vlogs
    @shriniwasjangamwar9832vlogs 7 місяців тому +11

    అమ్మ మీరు ఎంత మంచిగా మాట్లాడతారు అన్ని కూడా స్పష్టంగా చెప్తారు మిమ్మల్ని కూడా కామెంట్స్ ద్వారా జనము వేధిస్తుంది అంటే చాలా బాధగా ఉంది అమ్మ😢

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 6 місяців тому +8

    నేను కరోనా టైంలో ఈ అవిడ(పెద్దమ్మ)వీడియోస్ పెరవల్లి సిస్టర్స్ అనే ఛానెల్ లో చూసాను.ఈ పెద్దమ్మ పెద్దరికం నాకు చాల ఇష్టం.తన చెల్లితో ఎంతో గౌరవంగా మాట్లాడేది.నాకు ఈ పెద్దమ్మ అంటే chalaaistam

  • @Jagriti_050
    @Jagriti_050 7 місяців тому +12

    తినే వాళ్ళ గురించి ఎగతాళి చేయకూడదని ఎవరి ఇష్ట ఇష్టాలు వారికుంటాయి అందరూ ఇష్టాలని గౌరవించాలి కమ్యూనిటీ పరంగా కొన్ని నిబంధనలు ఉంటాయి ఇంకొకరిని మనం ఎందుకు అనాలి

  • @Jayasri-w6h
    @Jayasri-w6h 7 місяців тому +9

    Amma memu brahmins. Kani nenu mimmalni support chestunna. Okari food ni okaru tittaddu. Oh Vegetarians ! please mee valla andaram badha padutunnaamu. Mee pani meeru chooskondi. Meeku asahyam aite vaallintiki vellakandi. Tinakandi. Antekani baadha padela matlaadoddu. 😢😢😢😢

  • @chinnarikumari7754
    @chinnarikumari7754 6 місяців тому +4

    Plants ni champamu kadaa?
    If u cut plants,will grow more n give more yeild.
    For ur kind information.

    • @sunithabhimanpalli5118
      @sunithabhimanpalli5118 5 місяців тому

      చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మగారు

  • @sudhamanin8155
    @sudhamanin8155 7 місяців тому +13

    ఇంకో రాముడూ, కృష్ణుడు మాంసం తిన్నారా...లేదా అన్నది మనం చెప్పలేం. క్షత్రియులు కాబట్టి తిని వుండొచ్చు. అయినా అవతార పురుషులకు మన సామాన్య నియమాలు వర్తించవు. యుగాలు బట్టి ధర్మాలు మారుతాయి. ఒకవేళ మాంసాహారం తిన్నా...వారి కడుపు లో చేరిన జీవికి మోక్షమే ఇచ్చి వుంటారు ఆ మహానుభావులు. మరి మనం అలా చెయ్యలేం కదా...
    రాముడు వేటాడాడు కదా...అన్నారు విజయగారు. అడవిలోని జంతువులు ఎక్కువై ఊళ్ల మీద పడుతున్నాయని జనం గోల పెడితే వాటి సంఖ్యను తగ్గించి, జనాన్ని కాపాడటానికి వేటాడే వారు రాజులు. వేట సప్తవ్యసనాల్లో ఒకటని శాస్త్రం చెప్పింది కాబట్టి , శాస్త్ర విరుద్ధంగా రాముడు ఒక్క పని కూడా చెయ్యడు.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 7 місяців тому +5

    ఆయా వృత్తులని బట్టి తింటారు మీరు ఊళల్లో పొలం పని కాయ కష్టం చేసేవారు కాబట్టి వాళ్లకి బలం అవసరం.
    బ్రహ్మలు వేదాలు వల్లి స్తారు కాబట్టి దైవ ఆరాధన చేసేవారు కాబట్టి వాళ్లు శాత్విక ఆహారం తింటారు.

  • @user-eh7v
    @user-eh7v 7 місяців тому +16

    హయ్ విజయమ్మ గారు నేను మీ పెద్ద ప్యాన్ అండి❤ కామెంట్స్ లో ఎన్నో పెడ్తుంటారు అవన్నీ మనసు లో ఉంచుకోకండి plase మేము ఎప్పటికీ మీమ్మలని మార్సిపోము ఓకె ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijayalakshminarra940
    @vijayalakshminarra940 7 місяців тому +3

    Mede ekkada ande village name ande

  • @sudhamanin8155
    @sudhamanin8155 7 місяців тому +20

    దైవభక్తి vs మాంసాహారం
    ఈమధ్య కొన్ని బ్లాగుల్లో మాంసాహారం తినే వారు పూజలు చెయ్యొచ్చా... అనే భావనను కొంతమంది వ్యక్తపరుస్తున్నారు. భక్తిలో ఎన్నో స్థాయీభేదాలు వున్నాయి. మామూలుగా ఏదో డబ్బు కోసం, భర్త పిల్లల క్షేమం కోసం.‌. అంటే ఏదో ఒక కోరికతో పూజలు చేసేవాళ్లు మెజారిటీగా వుంటారు. వాళ్లు వాళ్ల కులాచారాల ప్రకారం మాంసాహారం తినవచ్చు. అయితే దాంట్లో కూడా కొన్ని విధి నిషేధాలు ... అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తినకపోవడం వంటిది పాటించడం మంచిది.
    ఇంక దైవ సాక్షాత్కారం కావాలని, ఆత్మ సాక్షాత్కారం కావాలనే కోరిక తీవ్రంగా వున్నవారు, ఆథ్యాత్మిక జీవనం గడపాలని భావించేవారికి మాత్రం మాంసాహారం నిషిద్ధం అవుతుంది. ఎందుకంటే వాళ్లు తమో...రజో గుణాలను దాటి సత్వ గుణాన్ని అందుకోవాలి. మాంసాహారం పై రెండు గుణాలను పెంచుతుంది కనుక అది వారికి నిషేధం. వారు సర్వజీవులనూ సమభావంతో చూడటాన్ని నేర్చుకోవాలి. అప్పుడు హింసతో కూడిన మాంసాహార భక్షణం వారి సాధనకు అవరోధం అవుతుంది. అలాంటివారు సాత్వికాహారం తినడం, మితాహారాన్ని తినడం, యోగాభ్యాసం చెయ్యడం..‌వంటి రకరకాల పద్ధతులు పాటించాలి.
    మొదట్లో బ్రాహ్మణులకు ఈ పద్ధతులను వేదం నియమించింది ఎందుకంటే... బ్రాహ్మణులు ఇలాంటి విధినిషేధాలతో నిరాడంబరంగా వుంటూ...పవిత్ర జీవనం గడిపి, దైవ సాక్షాత్కారాన్ని పొంది, వేదాధ్యయనం చేస్తూ...తక్కిన సమాజాన్ని భక్తిమార్గంలో, ధర్మ మార్గంలో నడిపించాలని వేద ఋషులు నిర్దేశించారు.
    కోమట్లు ధర్మబద్ధంగా వ్యాపారం చేయాలి. నీడపట్టున వుంటారు కనుక, సంధ్యావందనాదులు చేస్తూ, శాకాహారంతో , నియమనిష్టలతో వుండాలని వారిని నిర్దేశించారు వేదఋషులు.
    తక్కిన కులాల వారు శ్రమచేయవలసి వస్తుంది కనుక వారికి పరిమితమయిన పూజాదికాలను, సులువైన పద్ధతుల్లో అంటే పురాణ శ్రవణం, హరికథా శ్రవణం, గుడికి వెళ్లి దైవదర్శనం చేయడం వంటి వాటితో వారు దైవాన్ని చేరుకునే పద్ధతిని నిర్దేశించారు పెద్దలు. అయితే ఋషుల దృష్టిలో ఎవరూ ఎక్కువా కాదు. తక్కువా కాదు. ఎవరి వృత్తిని అనుసరించి వారికి సాధనా విధానం వుంటుంది. ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసినా, ఒక శ్రామికుడు సూర్యునికి నమస్కారం చేసినా ఒకటే ఫలితం వుంటుందిట.
    ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాలు కలగాపులగం అయ్యాయి. ఎవరి ఇష్టం వారిది. అయితే శాకాహారులు గానీ, మాంసాహారులు గానీ ఎదుటివారు బాధపడేలా మాట్లాడటం, దూషించడం చెయ్యకూడదు. ఎదుటివారి మనసులో దైవం యొక్క సప్తమస్వర్గం వుంటుందని ఒక మహనీయుడు చెప్పారు. శాకాహారులకు మాంసాన్ని వండటాన్ని చూడటం దుర్భరమే... అలాంటి బ్లాగ్ లను చూడకండి. లేదా ఆయా భాగాలను స్కిప్ చేయండి.
    ఇంకా బ్లాగ్ నడిపే వాళ్లు తమ మాటతీరు నచ్చడం వల్ల, ఆ బ్లాగ్ లో మీరు చెప్పే విషయాలను ఇష్టపడేవారు అన్ని కులాల వాళ్లూ చూస్తారని దృష్టిలో పెట్టుకొని, మాంసాహారం వండటాన్ని, తినడాన్ని చూపించడం తగ్గించి, అందరికీ అనువైన విషయాలను చర్చించడం మంచిది. చదివిన మంచి కథల గురించో, మీరు విన్న విషయాల గురించో చెప్పండి.
    మీరు మాంసాహారులే అయినా, ఒక వేరే మతం అమ్మాయి బ్లాగ్ చూస్తున్నారు అనుకోండి. ఆమె ఆవు మాంసాన్ని వండటాన్ని , తినడాన్ని చూపించింది అను కోండి...మీ ఫీలింగ్ ఎలా వుంటుందో ఆలోచించండి.
    ఏమి తిన్నా, మన మనసుల్లో మార్పు రానంత వరకూ మన భక్తిని దేవుడు గుర్తించడు. పిచ్చి కోరికలు, అర్థం లేని కోపాలు, ద్వేషాలు, వ్యామోహాలు, వేలం వెర్రితనాలు, చిరాకులు, పరాకులు, ఈర్ష్యా అసూయలు ఇవన్నీ తగ్గించుకోవాలి. శుచి శుభ్రత నేర్చుకోవాలి.
    జిల్లెళ్ళమూడి అమ్మ తన భక్తురాళ్లను ఒక ప్రశ్న వేసేవారట. , " నువ్వు కూతురినీ, కోడలినీ ఒకే రకంగా చూస్తున్నావా... ముందు అలా చూడ్డం వచ్చాక వేరే సాధనల సంగతి చూద్దాం... అనేవారట.

    • @Krishnaveni-wl6rl
      @Krishnaveni-wl6rl 6 місяців тому +1

      ఇంత anagarikama ఇంత కామెంట్ ఎలా pettarandi.ఈ కాలంలో కూడా

    • @padmajamuppalla6097
      @padmajamuppalla6097 6 місяців тому

      It's the fact

    • @PrashanthiPureti
      @PrashanthiPureti 6 місяців тому +1

      అమ్మా మీరు ఎంత బాగా విశ్లేషణ చేసారు మీరు చెప్పే తీరు ఐ లైక్ యూ అమ్మా ఎవరి ఇష్టాలు వారివి నేను ఇది చూసి ఇలా కూడా కామెంట్స్ పెడతారా అనిపించింది ఏమైనా మాంసాహారం తినేవాళ్ళు చాలా ఫీల్ అవుతారు కదా ఒకరి అలవాట్ల గురించి ఇంకొకళ్ళు ఇలా మాట్లాడకూడదు వాళ్ళ అలవాట్ల వల్ల ఇంకొకరికి ఇబ్బంది లేదుకదా

  • @meenakumarimalladhi-
    @meenakumarimalladhi- 6 місяців тому +2

    Aakukuralu sparsajanam matrame vuntady ady jeevi kadu daniki badavundadu kodiki 5pranaluntay aku kuraki badavundadu vallu ramudu raju kshatriyudu ayana jeevulni champaledu amma puranalni vakreekarinchoddu

  • @Radhika-kl4zt
    @Radhika-kl4zt 7 місяців тому +4

    Mamu antha pillusthamu amma

  • @KrishnanjalikommalapatiKommala
    @KrishnanjalikommalapatiKommala 7 місяців тому +2

    Amma memu aitye a community ki house rent ki kuda ivvamu meku comments pettina community ki

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 2 місяці тому

    మీరు రేట్లు పెరిగాయి అన్న వాల్లు జనాభాలో 1% కూడా లేరమ్మ. అందులో సగం మంది ఎహినా రేట్లు పెరగవు.
    కానీ వెజిటేరియన్స్ బ్రాహ్మలు ఇళ్ళు మురికి. నో డౌట్
    మీ ఇళ్ళు బట్టలు చాలా శుభ్రం గా ఉంటాయి నేను చాలా మందిని చూసిన మీదట చెప్తిన్నాను
    మేము బ్రాహ్మాలమే. కానీ ఉన్న మాటే చెప్తున్నా

  • @KrishnanjalikommalapatiKommala
    @KrishnanjalikommalapatiKommala 7 місяців тому +3

    Meku nitulu cheppina vella valanye e roju 200 marks vachhina mana kids ki jobs leve

  • @Jayasri-w6h
    @Jayasri-w6h 7 місяців тому +6

    Amma memu brahmins. Kani nenu mimmalni support chestunna. Okari food ni okaru tittaddu. Vegetarians , please mee valla andaram badha padutunnaamu. Mee pani meeru chooskondi. Meeku asahyam aite vaallintiki vellakandi. Tinakandi. Antekani baadha padela matlaadoddu. 😢😢😢😢

  • @padmalatha2309
    @padmalatha2309 2 місяці тому +1

    Vijaya garu oka mata.
    Evarini patchu kokandi.❤
    God bless you amma.
    Jangaon dist. Telagana.

  • @premalathadevi5524
    @premalathadevi5524 7 місяців тому +5

    Vijaya garu, chala vipulamga ,vivaramga vishayanni chepparu ,comment pettinavariki thelustundhi ,yeppudu elanti vimarsalu cheyakudadhu ani ,nice ga clarity echharu. 😊

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому

      Thank you andi😊

    • @AdinarayanaMitta-d7l
      @AdinarayanaMitta-d7l 2 місяці тому

      ​@@Middleclassmuchhatlu123నమస్తే మాది ఒంగోలు. సత్య నారాయణ పురం.60.అడుగుల రోడ్డు నాపేరు మిట్ట. ఆదినారాయణ. నాభార్య పేరు. శారారానీ మాకు ఓక. అమ్మాయి ఒక అబ్బాయి.అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులు తరువాత ఉరి వేసుకుని చనిపోయినది అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైనవీ . మా భార్య భర్తలు ఇద్దరూకి షుగరు బీపీ హైలో ఉంటది అందువలన నాకు కాల్లు రెండు పని చెయ్య కుండా పోయి నాయి మేము ఏ పని చేయలేము మాకు ఏ ఆధారం లేదు అబ్బాయి కూడా చెప్పిన మాట వినడు అందు వలన మాకు మందులకు తిండి కి కుడా చాలా ఇబ్బంది గా ఉంటుంది అందువలన మీరు మాగురించి విచారణ చేసి సహాయము చేస్తా రని వేడు కుంటు న్నాము దయచేసి హెల్ప్ చేస్తరనీ.ఆశిస్తున్నాము..సెల్ ఫోనే పే నంబర్ 9494092026

  • @annapurnae396
    @annapurnae396 7 місяців тому +4

    Amma negative comments gurinchi intha badapadoddu please mee arogyam paduchesukokandi please

  • @shrii1857
    @shrii1857 6 місяців тому

    Maa apartment lo komati vallu , adigi Maree nonveg tintarru kada , even aged vallu kuda ...

  • @kanakalinganagadharmaraoka1297
    @kanakalinganagadharmaraoka1297 7 місяців тому +4

    Vegetarians nenu oka function ki vellamandi intiki vachetappudu Spencers daggara chicken manchuria chala bavuntundi tinesi veldamannaru nenu tinanandee annanu, ikkada chala bavuntundi ani valle chepparu, inka maname tinatledu valle baga tintunnarandi

  • @jayalakshmiboreddy4991
    @jayalakshmiboreddy4991 7 місяців тому +3

    Aaku kuralaki, kosetappudu noru therisi ariche janrhuvulu ki sambhandam entandi??

  • @GJ8575-u1e
    @GJ8575-u1e 7 місяців тому +4

    Asalu pattinchukokandi Aunty garu.. ee madya health bagaledhu..chudaledhu mee videos..

  • @shilpasvantillu8122
    @shilpasvantillu8122 7 місяців тому +4

    Aunty manam yedugutunnam ante chudalenivaru chala mandi untaru no worry miru manchi videos pedutunaru super ga untunai videos miru assalu bada padakandi

  • @uthsavapraharsha7321
    @uthsavapraharsha7321 7 місяців тому +3

    Bhaktha kannappa sivudiki mamsam pettadani cheptaru kada amma

  • @suvarnasatya3894
    @suvarnasatya3894 7 місяців тому +3

    అమ్మా, భారత దేశం భిన్నత్వం లో ఏకత్వం కి ప్రతీక. నేను క్రితం సారి అబ్దుల్ కలాం గారి మాటలు గుర్తు చేశాను చూడండి. నెగెటివ్ గా వచ్చే మాటలని just ignore and proceed. All the best. By the way నేను కూడా శుద్ధ శాఖా హారి నే. 😂కానీ ఎవరి ఆహారపు అలవాట్లు వారివి.

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 7 місяців тому

      Ingnore cheyya vacchu andi kani chi chandalam vamting ani ala matladatam Anta varaku currect miru tinevi konni vantalu assalu bavundavu memu ala anamu kada😢😢😢

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому

      Thank you so much for your support andi 😊😊

  • @ambikaprasad4718
    @ambikaprasad4718 7 місяців тому +3

    Amma meeru annattu non veg thine vallu veg community lo vundachu alage non veg community lo purely vegetarians ayinavallu vuntaaru ... Neat ga vundadam vunchadam kuda ye vaarganiki chendhinadhi Kadu vyakthigatha alavatu mathrame

  • @bhavanijampani3055
    @bhavanijampani3055 7 місяців тому +1

    Public lo vunnaru kabatti Positive ,negetive comments anni vasthayi alochinche channel petti vuntaru meeru ela explanation evvatam ami bagaladu vlog chesukovataaniki paniki vasthundi mee explenation

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому +2

      అలా వస్తాయని నాకు తెలుసు. Public lo unnappudu అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను.

  • @potlurinagasirisha5010
    @potlurinagasirisha5010 7 місяців тому +5

    Voice mundu vastondi andi notify cheyandi aunty

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому

      Technical issue valla alaa vastundi amma. Chusukoledu. ఈ ఒక్క వీడియో కి adjust అవ్వండి amma 😊 next time nundi check chesukuntaanu👍 thank you amma❤️❤️

  • @arunavellanki8179
    @arunavellanki8179 6 місяців тому +1

    Evari aharam varu tinali sakaharam chala manchi di

  • @nagamalleswariv1837
    @nagamalleswariv1837 7 місяців тому +3

    Vegetarian valla pillalu baita em tintaro telsa.

  • @bharadwajrk4
    @bharadwajrk4 2 місяці тому +1

    Paniki malina vallu negative ga matladataru. Istam leni vallu video chudadam maneyandi. Simple. Ammani badha petakandi. Etv abhiruchi channel lo kuda veg and non veg telecast chestaru istam vunte chudali lekapote maneyali.

  • @UshaDevi-jc5fl
    @UshaDevi-jc5fl 7 місяців тому +4

    Meru reply baga chesaru

  • @varalakshmilingam5848
    @varalakshmilingam5848 7 місяців тому +8

    Valla kitchens chudali andi appudu vastumdi vamiting 🙈

  • @dailystuff9599
    @dailystuff9599 7 місяців тому +5

    Utube lo videos ఉన్నాయి chudamanandi ,దేవతలు కూడ tinevallanta , యుద్ధము చేయాలంటే చాలా బలం కావాలి కాబట్టి nonveg tinevalanta మనం చంపి తినలేదు వాటిని తినడాని కే పెంచుతున్నారు road mida కనిపిస్తే తెచ్చుకుని తినలేదు ఇప్పుడు vegetarians కూడ చాలామంది tintunaru i generation వాళ్ళు బలం అని

  • @sunkararohini7533
    @sunkararohini7533 7 місяців тому +4

    Anni pattichukute bathakalemu mam

  • @sunadhbabukolli2173
    @sunadhbabukolli2173 7 місяців тому +5

    Sister ala samskaram leni vari ni gurinchi dont feel

  • @sitayalavarthi3553
    @sitayalavarthi3553 7 місяців тому +3

    Chicken idid try. It's very testy& yummy.

  • @siyaram2040
    @siyaram2040 7 місяців тому +4

    amma,saree chala bagundi, meeku baga suit ayyindi

  • @jyothsnadasari2826
    @jyothsnadasari2826 7 місяців тому +5

    Vallla coment video lo chupinchalllisindi sibgbu vachaydi

  • @sirishadanam2815
    @sirishadanam2815 7 місяців тому +2

    L like Ur way of talking from UK.

  • @ssallinone9
    @ssallinone9 7 місяців тому +6

    Jealousy తో ఎదో cheppalani mimmalni antunnaru anthe ...ami పాయింట్ దొరకలేదు

  • @Suni-c3j
    @Suni-c3j 7 місяців тому +3

    Well said Amma.

  • @vissupeddi2560
    @vissupeddi2560 7 місяців тому +3

    Prapancham lo Mee okkare kaadu kada nonveg tinevallu.chalaa mandi unnaru.feel avvakandi

  • @jhanuvantillu2694
    @jhanuvantillu2694 7 місяців тому +6

    You are great mam కులం కాదు గుణం గొప్ప 🎉🎉🎉

  • @andallakshmi36
    @andallakshmi36 7 місяців тому +4

    Amma meeru evari matalu pattinchukokandi ramude nonvege thinnarani garikapatigaru chepparu nenu vinnanu amma asalu vallaki Pani patu ledhu andhuke bad comments petteru ekkada nonvege tinakudadhu ani cheppaledhu asalu mana manasu pavitramga manchiga undali anthe kani food kosam Ila coments pettakudadhu meeru assalu pattinchukokunda. Vedios cheyyandi mee manchi matale maa andhariki kavali❤

  • @lakshmirangarajan5527
    @lakshmirangarajan5527 7 місяців тому +4

    Chala Baga chepoaramma.
    Matalatho manasulni bhadincharaadu.
    Evaru aharapualavatlu valladi.
    Ikkada neno matacheppali garvanga.
    Maa pedababuku jabbu chesinapudu.nearly six months regularga boiled egg immannaru .maa adapaduchu doctor...ok chepoesindi maa athagaru poojalu chese aavida thappem ledu vadiki cheddamani annappudu manasu spandinchindi .
    Nijanga aavida manasu antha visalam...navarathnallati pillalni kani sandoshamga kallu moosindi...na manavaraliki aavida pere pettanu....manadulo unnadi chepoesaaru ippudu manasu thelikayi untundi meeku...

  • @mulkalavprawinh8139
    @mulkalavprawinh8139 7 місяців тому +4

    Don't worry about comments. Its common. Take it easy.

  • @RajendraprasadVakalapudi
    @RajendraprasadVakalapudi 7 місяців тому +4

    Chala Baga chepparu Amma

  • @padmavathi9563
    @padmavathi9563 7 місяців тому +3

    Hai vijjaykkay ila pullalu pettevaallu yekkuvypoyaru pl don't bother akkay

  • @j.syamsundararao1051
    @j.syamsundararao1051 7 місяців тому +3

    Meeku aragakapote mee family members chusukuntaru veellakenduku? Panipatuleka chetilo phone undi kada rechchipotunnaru coments lock cheseyandi

  • @pullelasrinivasarao6617
    @pullelasrinivasarao6617 7 місяців тому +2

    Hi vijji aunty evaro panikimaalina samskaramleni vallaki meeru inthagaa answer ivvadam avasaramledu aunty meeru tention padakandi aunty kaani hotel lo dosa example maatram super correct aunty evari kosamo non veg videos pettadam maanakandi maa babuki chicken aevidhamgaa chesina nachedhi kaadhu mee chicken curry super nachindhi dont worry aunty nenu mee padmani

  • @madhavik7588
    @madhavik7588 7 місяців тому +3

    Ee kalupugolithanam kooda nachani valla comments don't care andi meeru carry on abt ur good videos❤

  • @VisalakshiSista
    @VisalakshiSista 6 місяців тому +3

    బ్రహ్మ లు తినకూడదు భగవద్గీత లో స్వదర్మ ము పాటించాలి అన్నారు మీ ధర్మము ప్రకారము మీరు జీవిస్తున్నారు మీరు బాధ పడకండి pls take it easy you are 100%correct 👌👌😍

  • @ambikaprasad4718
    @ambikaprasad4718 7 місяців тому +3

    Amma Mee videos nenu eppudu chusthanu Andi , a comment nenu chusanu chala thappuga pettaru adi valla vyakthigatha abhiprayam mariyu lokagnanam Leni matalu pattinchukokandi , andaru ala anaru being a Brahmin I respect others food habits that is purely personal , andaru ala matladaru Andi .. community Ni comments cheyyakandi comments section lo pls

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому

      అందరు మీలాగా ఆలోచించగలిగితే ఎటువంటి బేధాలు రావు అండి 👍🙏

  • @VDishesDiscover
    @VDishesDiscover 2 місяці тому

    Mi videos anni chustuntanandi. Chakkaga chestaru. Na peru kuda mi pere nandi.

  • @sailajareddy72
    @sailajareddy72 6 місяців тому +1

    Auntie poojalu chese vallu nonveg tintaru mandu tagutaru

  • @prasanthkumar1774
    @prasanthkumar1774 7 місяців тому +2

    Pattinchikovaddu amma...these days people wants to hurt others

  • @manjulamakina392
    @manjulamakina392 7 місяців тому +4

    అమ్మ మీరు చాలా బాగా capaaru

  • @arunadevi9383
    @arunadevi9383 7 місяців тому +4

    Ayyoo bangaaru thalli entha baagaa vishdheeksrinchaaru. Nenu first time mee vedeo chustunnaanu, mee thumbnail choosi baadhagaa anipinchi choosaanandi. Memu bramhin s mandi. Pure vegetarian's mandi. Kaani evari thindi vaallaku dhivam tho samaanam.Okari thindi inkokaru vimarshindam,helanagaa maatladatam vaari vikrutha budhini teliyajesthundhi. Ammaa pedhvaaru meeru baadhpaduthunte chaalaa baadhesindhindhandi. Happy gaa vundandi . Kshaminchandi naa life lo idhe first time andi comment pettadam.Noppinchi vunte so sorry.🙏🙏🙏

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому

      మీ కామెంట్ నా మనసులోని బాధను కొంతవరకు తగ్గించింది ❤️ thank you for your valuble feedback😊😊

    • @arunadevi9383
      @arunadevi9383 7 місяців тому

      Welcome andi 😊😊​@@Middleclassmuchhatlu123

  • @bhargaviswarup9741
    @bhargaviswarup9741 7 місяців тому +2

    ఎవరో మిమ్మల్ని విమర్శించటం మేము కరెక్ట్ అనటం లేదు.
    కానీ ఆకు కూరలకు జీవం ఉంటుంది. దాన్నెలా తింటున్నారంటే...!
    ఆకు కోసేసినా అది ఇంకా చిగురిస్తుంది. బ్రతికే ఉంటుంది. ఒకవేళ మొక్క మొత్తం పీకేసినా, భూమిలోని గింజలు, మిగిలిన వేర్ల నుండి మొక్క వష్తుంది.
    రక్తమాంసాలతో సంచరించే జీవులని చంపటం, అవి బాధతో అరవడం చూస్తే బాధ.

    • @durgaannamraju5267
      @durgaannamraju5267 7 місяців тому +2

      Ndsru bagaa chepparu.
      Vaalla ist vaalladandee
      Manam thinamu.
      Vaalla istam gurinchi msnam comment cheyyaddu.
      Ippudu anni communities thintunnarulendi
      Vaalla istam vaalladi ani vadileyyandi

    • @bhargaviswarup9741
      @bhargaviswarup9741 7 місяців тому

      @@durgaannamraju5267 వదిలెయ్యక నేనేమన్నానండీ?!
      జంతువులు, మొక్కలూ ఒకటే కదా అని ఆవిడన్నదానికి సమాధానం చెప్పాను. మీరు భలేవారే 😊

  • @meenakumarimalladhi-
    @meenakumarimalladhi- 6 місяців тому

    Non vegvallu akkuva societylo vallu akkuvatinadam valle daraluperigay brahmalutinaru

  • @GopichandKoganti-ws6cx
    @GopichandKoganti-ws6cx 7 місяців тому +4

    Chala baga chepaaru

  • @govardhankalla1882
    @govardhankalla1882 2 місяці тому

    అమ్మ శాకాహారులు గీవుల్ని తిన్నారు వాళ్ళు ఏకంగా మనుషులను వల్ల మెదడు తింటారు

  • @Umarajeswari104
    @Umarajeswari104 7 місяців тому +3

    Mee saree bagundi amma

  • @nkrishnaveni1120
    @nkrishnaveni1120 7 місяців тому +3

    Super Andi video

  • @shubhanayak2852
    @shubhanayak2852 7 місяців тому +4

    Please do not get upset or unhappy, for some stupid comments.
    You said correct. Even vegitables are living beings.
    వాళ్ళు మీ ఇంటికి రాకపోతే మరీ మంచిది. వాళ్ళను ఎవరు పిలిచారు? వాళ్ళ మాటలు మీరు తీసుకోకండి. ఆ మాటలు వాళ్ళకే తిరిగి పోతాయి. ఇది నిజం.
    ఆహారం ఎవరి ఇష్టమూ పద్ధతీ వాళ్ళది. మనం కల్పించుకోకూడదు.
    వాళ్ళు గరికిపాటి వారి ప్రవచనాలు వినాలి. వింటూ ఉంటే, మనసు నిర్మలమవుతుంది. నిజ దర్శనం అవుతుంది.
    ఇంతకీ, నేను/మేము కూడా శాఖరులమే. అలా అని తినేవాళ్ళని కించపరచకూడదు. చాలా తప్పు. మహా పాపం.
    ఇంతకీ, మీరు ఆ చెత్త మనుషుల మీద పోలీసు కంప్లయింట్ ఇవ్వవచ్చు. జాతి నింద కేసు పెట్టవచ్చు. యూట్యూబ్ కి వాళ్ళ చెడు భాషని రిపోర్ట్ చేయవచ్చు.

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому

      అందరు మీలా ఆలోచిస్తే మన సమాజంలో ఎటువంటి వర్గ బేధాలు రావండి 🙏 thank you for supporting😊 and your valuble feedback😊

  • @vijayalakshmirajala1522
    @vijayalakshmirajala1522 7 місяців тому +4

    Vijayakka chettha comments ni asalu patinchukovadhu vagey vallu vagutuney untaru be positive

  • @swethakasa5671
    @swethakasa5671 7 місяців тому +4

    Ekuva stress theskokandi Amma me videos chala baguntayee natural ga positive ga .. ye pani chesina negative ga think chesi ebandhi petey valu ani chotla vuntaru… me life me estam Amma .. be happy Amma ❤❤

  • @KrishnanjalikommalapatiKommala
    @KrishnanjalikommalapatiKommala 7 місяців тому +3

    Amma sameta adi kadu 😂😂😂 incomplete ga chepparu

  • @neelimabhavanipanchamukhi3804
    @neelimabhavanipanchamukhi3804 2 місяці тому +3

    Amma meeru ala maatladinavaallaki intaga mee time teesukuni cheppoddu. Asalu vaalla maatalu pattinchukokandi. Meerante naaku chala istam. Manchi manasunna manishi meeru

  • @percykolli8636
    @percykolli8636 7 місяців тому +3

    Chala baga chepoaramma

  • @sarojiniu767
    @sarojiniu767 7 місяців тому +1

    Super.andi. video.

  • @SUNEETHANAKKALA
    @SUNEETHANAKKALA 7 місяців тому +3

    Food habits is personal choice . Meat thinamane doctors unnaru. Vegetarianism is the best ane doctors chala chala Mandi unanrandi. Memu pure veg and onion Gaelic kooda tinamu and USA lo untamu ma kids daily meat thine vala madhya kurchuni thinataru and I always tell them u have to respect everyone’s lifestyle nachakapothe if u feel they r doing wrong by killing animals pray to god valakosam but valu chesedi thappu ani argue cheyodhu ani cheptha

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому +1

      Yes, you are right 👍 పిల్లలకి మొదటి నుండి ఇలాంటి positive విషయాలు నేర్పించాలి 👍 you are great🙏

  • @Fire3674
    @Fire3674 7 місяців тому +16

    Amma comments ki meru intha clarification enduku isthunnaru sodi sollu vage vallu eppudu vuntaru atlanti matalanu ignore cheyandi evvari mata heart ki thesko vaddu avaro mi sensitive manasuni thelusukoni pre-planned ga comments peduthunnaru meru assalu reply ivva makandi vijaya

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому +1

      ఒకసారి clarification ఇస్తే వాళ్లకు అర్ధం అవుతుంది కదా అనే ఉద్దేశ్యం తో ఇలా చెప్పాల్సి వచ్చింది అండి 😔

    • @Fire3674
      @Fire3674 7 місяців тому

      @@Middleclassmuchhatlu123 👍

    • @sailajakakumanukakumanu7872
      @sailajakakumanukakumanu7872 7 місяців тому +3

      Asalu entha kanta sosha meekenduku andi,manam thintaamu ,adi mana eshtam ,vaallevaru anadaaniki ,asalu non vege vandetappudu veedio pettakandi sodi manda vaallandaruu thina batty manaki rates perigipoyayi veellu entlo koochuni kaburlu chepthunnaru veella pillalu,husbends avy thinedi ,maa vaari friend vunnaru ,akka sunday mee entiki lunch ki vasthunnanu antaaru chakkaga lunch chesi velthaaru veellenti manaki cheppedi pathivrathaa kaburlu

    • @Fire3674
      @Fire3674 7 місяців тому +1

      @@sailajakakumanukakumanu7872 non veg videos pettakapothe yetla sister pettali gunrur and ongole style recipes manam nerchukovali chudadam istam leni vallu mooskoni pakkaku potharu

    • @veenapasupuleti2555
      @veenapasupuleti2555 7 місяців тому

      Baga vaincharu andi....memu vandi iste pikala daka mekkutaru com ga untaru nejam....vennupotu matalu matladutaru...ganga water asalu ala vastayo daggarki velli chuste aa water kuda tagaru purifier chese pamputunnaru kabatti....taga galugu tunnam
      Nonveg tine valla illu Anta neet ga pettu kuntamo
      veg tine vallu illu lopalki velli chuste Ala untundo Inka cheppalem.... nak unna vallu andaru veg frieds
      Valla kante maname nayyam
      Vallala daredrapu matalu manaku ravu vallala mama ane pinchukomu A work chesena valla kante💯 Percent maname nayyam...nitulu cheppamante super ga chebutaru🤦‍♀️

  • @GudipudiLakshmiKumari
    @GudipudiLakshmiKumari 3 дні тому

    Channdrabose madam

  • @maramreddynagamani2895
    @maramreddynagamani2895 7 місяців тому +3

    Amma don't warryi

  • @padmagopalam3676
    @padmagopalam3676 7 місяців тому +3

    Ela cheppe valle chatuna🙏kg👍lu kg lu tintaru bayataki vedhalu chebutaru meru pattinchukovaddu, aa annavallu manillaki ranavasaram ledu, manchineellu tagavasaram ledu msgs pette mundu aalochinchi pettandi edi andariki sambandinchindi
    Aunty garu meru badha padoddu lite tisukondi

  • @nagamalleswariv1837
    @nagamalleswariv1837 7 місяців тому +4

    Amma meeru cheap ga matlade vallani pattichukovaddu.intha explanation vaddu.alanti vallu bhakthi channel matrame chustaru.alanti valla salahalu kuda avasaram ledu.meeru intha explanation ivvakudadu

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому

      వాళ్ళు మాట్లాడే మాటలకి respond అవకుండా ఉండలేక పోయాను అమ్మ 😔

  • @nimalaalapati1405
    @nimalaalapati1405 7 місяців тому +4

    Ekuva allochinchakandi sister….. me valley mimullini kavalani target cheysthunaru…… me videos kosam eduru chusey vallu challa mandi vunaru…. Valla kosam ayena meru videos peyttalli….. lokkullu kakullu sister.meru happy ga vundandi.

  • @shebamanjar4184
    @shebamanjar4184 7 місяців тому +5

    అమ్మా మీరు పెరవలి సిస్టర్స్ లో విజయమ్మ గారేనా

    • @gardasswapna1266
      @gardasswapna1266 7 місяців тому

      Avide evida😊

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому +1

      అవును అమ్మ 😊

    • @shebamanjar4184
      @shebamanjar4184 7 місяців тому +3

      మీరిద్దరూ ఎందుకు విడిపోయారు కలిసి చేస్తేనే బాగుంటున్నాయని నా అభిప్రాయం ఏమైనా మీ istam అనుకోండి

  • @vijayavuppali1349
    @vijayavuppali1349 6 місяців тому

    Thage water lo fish lu vutayani water enduku thaguthunnaru Mari elanti vallu water thagoddu mari

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  6 місяців тому

      కొంత మంది తెలిసి తెలియక అలా మాట్లాడ్తుంటారు, అందుకేగా మంచిగానే రిప్లై ఇచ్చానులెండి

  • @lakshmikumari2383
    @lakshmikumari2383 7 місяців тому +3

    Evari istam varidhi itarulanu kinchapariste varu edho goppaga feel avutunnattunnaru meeru pattinchu kokandi .

  • @Umarajeswari104
    @Umarajeswari104 7 місяців тому +3

    Jeevaum unna manishini enduku badapeduthunnaru adi adagandy

  • @pavitrazangam2611
    @pavitrazangam2611 7 місяців тому +5

    Ilanti valu chala mandi vunnaru. Valaku ade pedda time pass. Chaduvu.. Telivi vundadu kani valku communities gurinchi... Caste... Food gurinchi matlafite veelu goppa anukuntaru. Dabbu vundi illitrates ki idi common. Don't care dem mam. Meeru inka chala polite ga matladutunnaru u r really nice lady

  • @swarnakumari9368
    @swarnakumari9368 7 місяців тому +3

    Amma meeru badha padavadhu

  • @Ammamma381
    @Ammamma381 7 місяців тому +3

    Jagadish Chandra Bose garu

  • @Ihonesltydontknowwhathandle
    @Ihonesltydontknowwhathandle 7 місяців тому +2

    Me baada nenu ardham cheskogalanu..manam thine aaharam gurinchi matladatam chala tappu..memu palana community ani cheppi memu thinamu kabatti meru thinte tappu anukovadam kuda tappe..but..jeevahimsa untundinkabbatti avi thinalemu non veg and egg.inka chala unnyai thinalenivi(garlic, tomatoes, bhumi lopala pandevi) ela ..aakukuralani kuda thinte champi thinatame kada ani oka maata annaru .adi matram crct kaadandi..endukante..mokkalaki pain undadu..and oka aaku kosthe akkada padi aakulu osthayi..kani oka kodini kosthe padi kodulu raavu kada..akkukralu kosthe raktham raadu kada...so..me baada samjasame but me arguemnt lo meru polchinavi crct kaadu..endukante..inka aakukuralu kuda thinakapothe pranale pothayi ma lanti brahmalavi..kabatti .mamsahram chese brahmalani emanna ananadi..but sudda shaakahaarulani polchakandi..pls..its a request🙏and evaraithe brahmalu chetha msgs pettaro aavida videos ki..meeku kanisam buddi ledu..acham vanta chese channels ee chala unnayi..motham mamsam kose deggarnunchi chupistharu..akkada enduku pettaru meru elanti hate msgs? Shame on you..! Peddavida kasta paduthondi family kosam ardhamayinda..

  • @user-eh7v
    @user-eh7v 7 місяців тому +3

    రిప్లై ఇవ్వండి

  • @swarnacherukuthota7400
    @swarnacherukuthota7400 6 місяців тому +1

    Meeru correctga chepparu

  • @dlkameswari8062
    @dlkameswari8062 2 місяці тому

    మేడమ్ గారు, మీరు, మీ చెల్లెలు ఇద్దరూ శుచిగా, రుచిగా వంటలు బాగా చేస్తారు. అలాగే చక్కగా విపులంగా చెబుతారు. మీ చిన్నప్పుడు మీ ఇంటి చుట్టుప్రక్కల ఎక్కువమంది బ్రాహ్మిన్స్ అవటం వలన మీకు వారిలాగే స్వచ్చమైన తెలుగు మాట్లాడటం వచ్చింది. మరి మీతోబాటే పెరిగిన బుజ్జమ్మ గారికి మీరు మాట్లాడేలాగా అదే స్వచ్ఛత ఎందుకు రాలేదు? నాకు ఈ సందేహం ఎప్పటి నుంచో ఉంది. వీలయితే Reply ఇవ్వండి మేడమ్. నాకు మీ ఇద్దరి మీదా సమానమైన ప్రేమ, గౌరవం ఉన్నాయండి!

  • @ysvlogs7529
    @ysvlogs7529 7 місяців тому +4

    మనం తినే శాఖాహారం ఎటువంటి జీవ హింస లేకుండానే వస్తుందని అనుకుంటున్నారా బియ్యంపండలంటే రైతు పొలం దున్నాలి ఆ పొలంలో ఎన్ని జీవులు దున్నేసమయం లో చేనిపోతూ ఉన్న వో వాటి సారం పీల్చు కొని పంటలు
    పండు తున్నవి వాటినే కదా తింటున్నాం చెట్టునుండి కాయలు తుంపి నప్పుడు ఆ చెట్టు ఏడవవా మిగతా జంతులులా అరుపు లు వినపడక పోయినాఅవి కూడా ఏడుస్థవి మనం తినేప్రతి ఆహారం జీవహింస తో కుడిందే
    పద్ద్దివర్తి పద్మా కరం గారు చెప్పిన మార్కండేయ పురాణము వింటే అందులో గురువు గారు ఈ విషయాలు చక్కగా వివరించారు ఎవరి శరీరం ఏ ఆహారం నిలబడు తుందో ఆ ఆహారం తీసుకోవడంలో తప్పులేదు

  • @arunavellanki8179
    @arunavellanki8179 6 місяців тому +1

    Rushulu kuda sakaharam tievaru

  • @rajyalaxminabdigama7269
    @rajyalaxminabdigama7269 7 місяців тому +1

    Vijaya garu, memu kuda Brahmins. Pure vegiterians. Kani non veg thinevallani memu vimarsinchamu. Nakunna friends andaru non vegetarianse. Kani ma friend shipki yeppudu adi atankam kaledu. Memu thinakapoina thinevallani vimarsinchatam nenu samardhinchanu

  • @sumaiyyaayaz709
    @sumaiyyaayaz709 7 місяців тому +2

    You are very nice aunty

  • @patibandlakrishnakumari9564
    @patibandlakrishnakumari9564 7 місяців тому +4

    Nenu aa communite kani evari istam varidi. Aa buddhi kooda leni vaallani patinchukivaddu. Kaneesamaina common sense leni vaallu vaallu

  • @manaswiniprathuru6327
    @manaswiniprathuru6327 7 місяців тому +3

    Chala baga cheparu amma

  • @suneelanilayam
    @suneelanilayam 7 місяців тому +4

    అమ్మ మతం కానీ ఆహార అలవాట్లు కానీ ఎవరి కి వారి వ్యక్తిగతం మీరు బాధపడకండి

    • @Middleclassmuchhatlu123
      @Middleclassmuchhatlu123  7 місяців тому

      అవును అండి 👍 అందరూ అలా అనుకుంటే బాగుండు 😊

  • @vijayanirmala5144
    @vijayanirmala5144 6 місяців тому +1

    Nice video

  • @muddamrekha2402
    @muddamrekha2402 7 місяців тому +3

    Amma 👌👌