Chiru Sanjeevani|చిరు సంజీవని|Charan Arjun|Nagadurga|Megastar Song|bvm Creations|Gmc Television.

Поділитися
Вставка
  • Опубліковано 10 лис 2024

КОМЕНТАРІ • 946

  • @CineLokam
    @CineLokam 3 роки тому +229

    పాటలోని ప్రతి పదం చిరంజీవి పాదం వెనుక ఉన్న కష్టాన్ని తెలియజేస్తూ రాసిన చరణ్ అన్న గారికి కృతజ్ఞతలు 🙏🏻

  • @MohaNsEnglishToolBox
    @MohaNsEnglishToolBox 3 роки тому +54

    చిరంజీవి గారి పై ఇలాంటి పాట కోసం చాలా కాలం నుండి ఎదురుచూస్తున్నాం.ఇలాంటి అద్బుతమైన పాటని అందించిన GMC బృందానికి అభినందనలు.....చరణ్ గారికి పాదాభివందనం

    • @srinandu240
      @srinandu240 3 роки тому

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

    • @mohanmohan8732
      @mohanmohan8732 2 роки тому

      Song అధ్భుతం,, చాలా చాలా బాగుంది

  • @srinivasroyal2765
    @srinivasroyal2765 2 роки тому +3

    సూపర్ బ్రదర్ అభిమానుల గుండెల్ని కదిలించావు. 🌹

  • @parshuram3270
    @parshuram3270 3 роки тому +2

    చాలా బాగుంది పాట.... నిజమైన సేవ చేసేవాడిని ఎవడు నమ్మడు సరిగా.... అదే మాయ మాటలు చెప్పే రాజకీయ సన్నాసుల గారడీ మాటలను మాత్రం గుడ్డిగా నమ్ముతారు.... ఏంటో ఈ లోకం... చరణ్ అన్న చాలా బాగుంది మీ పాట... మీ పాట లోని అర్థం.... జై చిరంజీవ... జై జై చిరంజీవ...

  • @Vijay-oe6cv
    @Vijay-oe6cv 3 роки тому +65

    "జగదేక వీరుడు నువ్వై- ఆకాశ అంచున ఉండి-జనాల దగ్గరికొచ్చి అలుసయ్యావా? "రంగుల హంగులనొదిలి-మా రాత దిద్దగ కదిలి,-నీ వెంట నడవకపోయినా మన్నించావా ? ".....
    Super lyrics asalu 🙏🙏🙏

  • @prasads.v.r2219
    @prasads.v.r2219 2 роки тому +2

    చిరంజీవి గారి సేవల గురించి మీరు పాట రూపంలో చాలా బాగా తెలియజేశారు ధన్యవాదాలు జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ

  • @hameedshaik7889
    @hameedshaik7889 3 роки тому +20

    ఇంట్లో ఉండమని స్ఫూర్తిని నువ్వ చాటితే చేపల కూర అని చీపుగా నిన్ను చూశారు........ వాహ్... నిజమైన పదాలు ఈ పాటలో నింపేసాడు అన్న🙏

  • @rajrajesh4609
    @rajrajesh4609 3 роки тому +7

    ఉన్నది ఉన్నట్లుగా రాసి ,పాడి చక్కటి అభినయ నృత్యంతో చిరు గారి ని సరైన దృశ్యాలు చూపించి నందుకు మీకు, మీ టీం మొత్తానికి శతకోటి వందనాలు🙏🙏🙏

  • @venkataramayyapyboyina8065
    @venkataramayyapyboyina8065 3 роки тому +20

    మహాద్భుతంగా ఉంది .
    గుండెల్లో పెట్టుకోవాల్సిన వాడ్ని గుండెలమీద తన్నిన విషయం గుర్తుకు తెస్తుంది ఈపాట.

  • @puraharidirector2975
    @puraharidirector2975 3 роки тому +47

    మంచి అర్థం ఉన్న పాట. చిరంజీవి గారి గురించి
    ఎంత చెప్పినా తక్కువే . చాలా బాగుంది సాంగ్
    Nagadurga నటన సూపర్. ప్రవస్థి. Voice super.

  • @VRTalkiesFolkSongs
    @VRTalkiesFolkSongs 3 роки тому +14

    "చిరుచరణ'' సంగీత సంజీవని '👏👏👌👌👌

    • @psandhya9086
      @psandhya9086 3 роки тому

      ua-cam.com/video/gAxNMAquS-s/v-deo.html

  • @sudhakargangarapu3536
    @sudhakargangarapu3536 3 роки тому +2

    జై చిరంజీవ
    ఉన్నది ఉన్నట్టుగా 100% కరెక్ట్ గా చెప్పినందుకు ధన్యవాదాలు బ్రదర్ ఎందుకంటే ఈ కాలంలో మీలాగా నిజం చెప్పే వాళ్లు చాల తక్కువగా ఉన్నారు
    ఇంత కష్ట కాలంలో ఇలా ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరికి మనం చేసే పనులు మాట్లాడే మాటలు వారిని ప్రోత్సహించేల ఉండాలే కానీ
    నిరుత్సాహపరిచేలా ఉండకూడదు. ఇంత మంచి మన ప్రజా సేవకుడిపై పాట రాసిన చరణ్ అర్జున్ అన్నకు ప్రజల ముందుకు తీసుకు వచ్చిన GMC Television వారికి
    కృతఘ్నతలు జై చిరంజీవ

  • @swathiraj7124
    @swathiraj7124 3 роки тому +91

    ఎవరు ఎలాంటి వారో చెప్పకనే చెప్పి విమర్శించే వారికి చెంపా పగిలేట్టు చెప్పావు
    జై చిరంజీవ

  • @ravindertippani2917
    @ravindertippani2917 3 роки тому +47

    పాట చాలా బాగుంది...
    చిరంజీవి సర్ కూడా మిమ్మల్ని తప్పకుండా గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను

  • @ragamshravanyadav1916
    @ragamshravanyadav1916 3 роки тому +102

    "జై చిరంజీవ...జై చరణ్ అన్న"....*పాటల మాంత్రికుడు మన చరణ్ అన్న✍️*💐

    • @psrinu1085
      @psrinu1085 3 роки тому +1

      ua-cam.com/video/gAxNMAquS-s/v-deo.html

  • @nareshgani203
    @nareshgani203 3 роки тому +2

    ఒక్క పాటతో చిరంజీవి గారు చేసే సేవ గురించి చెప్పి జై చిరంజీవా అనిపించి
    ఆపద లో ఉన్న వాడిని అదుకునే ఆపద్భాందుడు, స్వయంకృషితో ఎంత ఎదిగిన ఓదిగి ఉండే అన్నయ్య ఎప్పుడూ అందరివాడు అని అందరికీ అర్థయ్యేలా చక్కని పదాలతో అద్భుతమైన పాటను అందించిన పాటల దర్శకులు అర్జున్ చరణ్ గారికి మీరు ఇంకెన్నో సమాజ హితముకోరే ఇలాంటి పాటలను అందిస్తూ మీరు చిరంజీవిల ఉండాలని మీకు మీ GMC TELEVISION వారికి ఈవే నా హృయపూర్వక శుభాకాక్షలు 🎉🎉🎉🎊🎊🎊

  • @chirunagaraju1288
    @chirunagaraju1288 3 роки тому +15

    చాలా రోజుల తరువాత నా కంటిలో నీల్లు వచ్చాయి అన్న
    చాలా అద్భుతంగా పాడారు అన్న
    నీకు శతకోటి దండాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @guthachalapathitao288
    @guthachalapathitao288 3 роки тому +83

    నేను పాటను ఆస్వాదించడానికి ఎదురుచూస్తున్నాను

    • @srinandu240
      @srinandu240 3 роки тому +2

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

  • @v-chithracreations1264
    @v-chithracreations1264 3 роки тому +91

    నాగదుర్గ అక్కలా
    చిరు సంజీవని పాట కూడా చాలా అందంగా ఉందన్న
    ఆ పదాలు కానీ,
    ఆ సంగీతం కానీ,
    ఆ గొంతు కానీ,
    ఆ పాట వింటుంటే ఆగిపోయే ఊపిరికి ప్రాణం పోసినట్టు ఉందన్న.
    All Team members Heard work is Good.

    • @srinandu240
      @srinandu240 3 роки тому +1

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

    • @BaljeetKaur-gy1dc
      @BaljeetKaur-gy1dc 3 роки тому +1

      Super 💗🙏🙏🙏🙏😁😁😘😘👍 super 🙏🙏🙏😘👍❤️ Meru great thanks Chiru Anna gurichi chala bags padaru

  • @krishnasaride
    @krishnasaride 3 роки тому +17

    Excellent is small word.. Every word is from bottom of every Mega stars Fan. ❤ Jai Chiranjeeva!

  • @narendrab8254
    @narendrab8254 3 роки тому +15

    జై చిరంజీవా...జై జై చిరంజీవా...సేవకు ఎప్పుడో నువ్వు వేశావు తోవా🙏
    జై చిరంజీవా🙏

  • @sivavelpula9182
    @sivavelpula9182 3 роки тому +2

    ఇలాంటి గొప్ప వ్యక్తి కోసం గొప్ప పాట రాసారు అద్భుతం అన్న

  • @RevanthReddy0999
    @RevanthReddy0999 3 роки тому +10

    Anna ma boss midha entha manchi pata rasinandhuku dhanyavadalu anna thanks....I love mega star 🌟

  • @electricalprojectspowercon282
    @electricalprojectspowercon282 3 роки тому +53

    జయహో చిరుచరణ్. మీ combination ని తెరపై చూడాలని మా ఆకాంక్ష. 🙏🙏🙏
    జై చిరంజీవ.

    • @srinandu240
      @srinandu240 3 роки тому +1

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

    • @electricalprojectspowercon282
      @electricalprojectspowercon282 3 роки тому +1

      నా comment లో link ఎందుకు పెట్టావ్ తమ్ముడు

  • @sekhar9939
    @sekhar9939 3 роки тому +5

    గొప్ప మనసున్న మహోన్నత వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి ఈ పాట ద్వారా అద్భుతంగా వర్ణించారు....
    ఆపన్నుల అభయహస్తం మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు
    జై చిరంజీవ 🙏🙏

  • @skyeventsweddingplanner3998
    @skyeventsweddingplanner3998 3 роки тому +16

    పాట చాలా బాగా పాడారు చరణ్ అన్న గారు నాగ దుర్గ పర్ఫామెన్స్ కూడా చాలా బాగుంది

  • @mohanmohan8732
    @mohanmohan8732 2 роки тому +1

    చరణ్ అన్న Song baga connect అయ్యేలా రాశారు అన్న , అన్నయ్య మీద మీకున్న అభిమానo తెలుస్తోంది అన్న Superb,,thank you so much
    జై చిరంజీవ
    జై RC అన్న- చిరుత
    అన్నయ్య

  • @santhoshkumarbandaru653
    @santhoshkumarbandaru653 3 роки тому +17

    Super lyrics ❤️❤️❤️ and నెమలి నాట్యం సూపర్ ❤️❤️❤️

    • @srinandu240
      @srinandu240 3 роки тому +1

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

  • @kamibpd
    @kamibpd 3 роки тому +3

    మీరు రచించి పాడిన ఈ చిరు గీతం
    ఆ సరస్వతి చేత మీటిన విపంచి నాదంలా ఎంతో అద్భుతంగా వుంది.

  • @bsentertainments2636
    @bsentertainments2636 3 роки тому +4

    Super brother
    Peddayana meeda noruparesukunna vallaki cheppu tho kottinatlu vundi thank you for special song for chiru

  • @karrisuresh7379
    @karrisuresh7379 3 роки тому +1

    Mi pataku koti vandhanaluu

  • @suhassuhasan5638
    @suhassuhasan5638 3 роки тому +8

    Chala baga undi anna sanjeevini.... inspirational ga .... wonderful voice.

    • @srinandu240
      @srinandu240 3 роки тому

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

  • @chandukorameluruw.g6109
    @chandukorameluruw.g6109 3 роки тому

    గెలిచే ప్రతి వాడికి స్పూర్తి నీ కథ
    అంతకు మించింకో సాయమున్నదా
    జై చిరంజీవ జైజై చిరంజీవా
    సేవకు ఎపుడో చూపావు నువ్వు తోవ
    అంటూ “చరణ్ అర్జున్ “
    స్వర పరచి ,రచించి ,గానం చేశారు ,ప్రతి అభిమాని గుండె
    చప్పుడు ఈ పాట😇
    మెగా సాయం స్పూర్తి గానం @Chiranjeevi_CT
    సూపర్ సాంగ్ అన్న

  • @geethutalents9715
    @geethutalents9715 3 роки тому +22

    Gd mrng,,,జై చిరంజీవ🙏🙏🙏

    • @srinandu240
      @srinandu240 3 роки тому

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

  • @harikrishnna3731
    @harikrishnna3731 3 роки тому +1

    Super super

  • @SuperSk9999
    @SuperSk9999 3 роки тому +9

    Cheru sir ni media marchepoendi kani abimanalu marcheporu salute anna song super

  • @yvsganesh
    @yvsganesh 2 роки тому +1

    ఈ song ని ట్రేండింగ్ lo తేవాలి.. Chiranjeevi గారి abhimanulu అందరు share cheyandi

  • @kataruvenkatesh68
    @kataruvenkatesh68 3 роки тому +6

    This is an amazing work guys..an eye opener to many haters.you are really appreciated...keep it up...jii chiranjeeva.

  • @aryanbajans
    @aryanbajans 3 роки тому +1

    ఎవ్వరూ ఏమనుకున్నా మా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలు మాకు , మా అభిమానం మీకు అంకితం . జై చిరంజీవ 🙏

  • @nithinaudiosandvideos
    @nithinaudiosandvideos 3 роки тому +9

    wow super song 😍😘

  • @shivashankar-vq5xr
    @shivashankar-vq5xr 3 роки тому

    Thank you anna.. Nv paadina ee paata tho ina ee prajalu megastar ni gurthinvhaali, thank you🙏🙏. Inthakanna em cheppali, jai chiranjeeva

  • @mohankanugula5475
    @mohankanugula5475 3 роки тому +5

    Abha em song.. Super👌🙏... Song vinte.. వేరే prapancham లోకి.. వెళ్లి నట్టు ga undhi🙏🙏🙏 super charan arjun 🙏💐💐💐👏

  • @Ramcharan-qv2bb
    @Ramcharan-qv2bb 3 роки тому

    Super song Anna 😘 Tnq very much jai Chiru Jai RC

  • @akashkedewar
    @akashkedewar 3 роки тому +5

    చాలా చక్కటి లిరిక్స్ అన్న.... సూపర్ song 👏👏👏

    • @srinandu240
      @srinandu240 3 роки тому

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

  • @anandmk2682
    @anandmk2682 3 роки тому

    చాలా బాగుంది.. Team అందరికీ 🙏🙏🙏

  • @akunamonisuresh2118
    @akunamonisuresh2118 3 роки тому +64

    Iam waiting Anna వింటే మీ పాటలు వినాలి, తింటే తిరుపతి లడ్డూ నే తినాలి. సైనిక పాట చాలా అద్భుతంగా పాడారు, నేనూ కూడా soldier Anna ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🇮🇳 all the best Arjun Anna

  • @user-xi3ci6um6h
    @user-xi3ci6um6h 3 роки тому

    ఆ చిరంజీవుడి సేవ గురించి ఈ అర్జునుడి గళంతో వింటుంటే రామాయణం మహాభారతం మా కళ్లముందే కదిలడుతుంది

  • @adityakrishna6323
    @adityakrishna6323 3 роки тому +6

    ఎవరో చెప్పేది ఏంటి నీ సేవ గురించి, తెలియదా మాకు అది నీ గుణం అని 🙏jai Chiranjeeva🙏, Tq brother for this song

  • @rajuakunoor4986
    @rajuakunoor4986 3 роки тому +1

    Aakasham nundi jaaluvare varshapu chinuku entha swachamynado nee kalam nundi vache prathi aksharam anthe swachamynadi Anna Garu... 🎉🎉🎉

  • @kranthikumar7077
    @kranthikumar7077 3 роки тому +6

    పేరూ,ఆస్తులకే కొడుకులు అంటా ఓఓ....
    సేవకు కూడా నీ కొడుకు నీవెంటా....!!👌👌⚡️

  • @murugeshbabuk8469
    @murugeshbabuk8469 3 роки тому +1

    Excellent words and very true about our megastar Annayya Chiranjeevi Gaaru . All the best Charan Gaaru and hattsoff to your positive thoughts about megastar .

  • @rameshkothoori8371
    @rameshkothoori8371 3 роки тому +5

    Super Sir 👏
    సోను సూద్ Sir ని చూసి నేర్చుకున్నావ్ చిరంజీవి గారు
    ఇంకా చేయాలని కోరుతున్న

    • @avulabhaskar382
      @avulabhaskar382 3 роки тому

      Avunu brother

    • @Vijay-oe6cv
      @Vijay-oe6cv 3 роки тому +5

      Bongem kaadhu, Apandi brother mee comparison.. Pata lo antha clarity ichaaruga chiru sir 40 years nundi modalu pettaaru seva ani... Ivvaala kothaga chesedhi emundhi ? Ayana Seva cheyadam modalu pettianapudu manam puttaama asalu? 1998 lo blood bank pettianapudu Manamu ekkada unnaam? Sonu sood garu ekkada unnaaru? Sonu sood garini evvaru thappuga anatledhu athanu great but Sonu sood garini chusi chesaranadam mee paniki maalina analysis

    • @chandrasekar6377
      @chandrasekar6377 3 роки тому +3

      Sonu Sood gaaru e carona time nundi help chestunnaru chiru 25 years nundi chestunnaru

    • @sivaraomudigonda1817
      @sivaraomudigonda1817 3 роки тому +1

      Inka cheppandi bro chiru ni star ni chesindhi kuda sonusudh Ani cheppandi.1988 lo divisima uppena vochinapudu nuvvu yekada unnav .nenu yekada unna sonusudh yekada unnadu.1998 lo blood bank and eye bank pettinapudu sonusudh yekada unnadu.vizag lo hudhudh vochinapudu sonusudh yakada unnadu.2004 lo Tamil Nadu lo sunami vochinapudu chiru 1 c echharu apati cm jayalalitha gariki.apudu sonusudh yekada unnaru.epudu oxygen plant pettina. Chinna actress money paramu ga sayam chesina chiru key chellindhi.ayana seva lu cheyadam modhalu pettinapudu nuvvu nenu Sonusudh yekada unnsm.prathi daniki yedhava compare lu . tollywood migatha herolu athulu pikuthunnara. 1987 lo anukunta Yemudi ki mogudu 100 days funtion lo sumaru 10 ki pyiga parthi raithulu loss ayi sucide chesukuntey varini a funtion ki pilipichukuni sayam chesaru apudu somusudh yekada unnadu.e corona time lo sonusudh help cheyadam modhalu pettadu .Kani chiru yepudo modhalu pettadu.sonusudh ni lepandi gani chiru ni thakkuva cheyakandi.yellow dash gallu yellow channels cheppina cheppa ka poyina memu prathidhi telusukuntam.jai chiranjeeva

    • @Vijay-oe6cv
      @Vijay-oe6cv 3 роки тому +2

      @@sivaraomudigonda1817 gattiga dhimpinav bro 90 mm rod...

  • @hearttouchingsongs7634
    @hearttouchingsongs7634 3 роки тому

    Chala bagunnadi keeptop congratulations mahisurya grup all the best 😍

  • @ASKScienceAcademy
    @ASKScienceAcademy 3 роки тому +14

    దైవం మానవ రూపంలో.... చిరు గారు.
    Good work BVM Team.Tq sir.

    • @bknagaraj7176
      @bknagaraj7176 3 роки тому +1

      Yes Megastar Annaiah Devudu 🙏

  • @mohanmohan8732
    @mohanmohan8732 2 роки тому +1

    Jai Chiranjeeva
    మనసుపెట్టి రాశారు song,, చాలా బాగుంది,,,,ఈ song బట్టి తెలుస్తుంది Chiranjeevi గారి మీద మీకున్న అభిమానం,,
    జై చిరంజీవ

  • @maheshchandra_2032
    @maheshchandra_2032 3 роки тому +45

    నిజానికి కూడా చరణ్ అన్న పాటలో చెప్పినట్టు చిరంజీవి గారు అంత సహాయం చేస్తున్నా కూడా బయట ఒక్కరు కూడా పబ్లిసిటీ చేయడం లేదు...
    ఏందో ఏమో ఈ జనాలు
    మొత్తానికి పాట మాత్రం చాలా అద్భుతంగా ఉంది అన్న...✊🏻✊🏻🙏🏻🙏🏻🥳🥳👌🏻

    • @praveenkp27
      @praveenkp27 3 роки тому

      It's too late..bro

    • @srdrawing5236
      @srdrawing5236 3 роки тому

      Okarini chusi chethe gurthimpu radhu bro mundhu cheyali

    • @karthikkn8351
      @karthikkn8351 3 роки тому

      @@srdrawing5236 nee guddha meedha thannaali first..paata vinnaaka kuda ilaa maatladithe..

  • @mosaneelakantam9351
    @mosaneelakantam9351 3 роки тому

    ధన్యవాదాలు మీ పాటకు. చాలా బాగా పాడారు ఆయనని ఎవరు ఏమన్నా చిన్న చిరునవ్వుతో సమాధానం చెప్తారు అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం

  • @arkapallinandu2839
    @arkapallinandu2839 3 роки тому +3

    Im waiting ❤️

  • @karrisuresh7379
    @karrisuresh7379 3 роки тому +1

    Chusinanthasepu happy tears asalu aagaledhu

  • @surendrav4412
    @surendrav4412 3 роки тому +3

    Congratulations entire team work...making this one...🙏🙏🙏

  • @CharlieChaplin_733
    @CharlieChaplin_733 3 роки тому

    Excellent గా వర్ణించారు brother మనందరి అన్నయ్య #చిరంజీవి గురించి.. ఇంకెంత చెప్పినా తక్కువే.

  • @chandru595
    @chandru595 3 роки тому +4

    Very good Lyrics n excellent Composition Charan.

  • @arjunsunkari60
    @arjunsunkari60 3 роки тому

    నిజం గా అద్భుతం గా చెప్పారు బయ్యా, మీకు వందనాలు... All the best for your future bayya... 👍👍

  • @lakshmanaraoyarabati12
    @lakshmanaraoyarabati12 3 роки тому +3

    Ji chiranjeeva♥️♥️♥️♥️

  • @ramkrishnann6321
    @ramkrishnann6321 3 роки тому

    చాల బాగుంది సాంగ్ మహి చిరు గురంచి అందరికి అర్ధమైలా వివరించి చెప్పావు చిరు ని విమర్శించే వాళ్ళు అందరికి మెట్టు దెబ్బ

  • @veeru.a8851
    @veeru.a8851 3 роки тому +14

    Supar brothar no coments బహుశా ఈ సాంగ్ చూసి చీరంజీవి గారు మీతో మాట్లాడవచ్చు

    • @mohansoma7752
      @mohansoma7752 3 роки тому

      ఔను నిజం ఆయన చాల పెద్ద మనసు
      కచ్చితంగా

  • @ravinayak9751
    @ravinayak9751 3 роки тому

    పాట చాల చాలా బాగుంది అన్న.మహ అద్భుతం..

  • @gampanaveenmudhiraj5011
    @gampanaveenmudhiraj5011 3 роки тому +6

    Waiting annayya 💕💕

    • @srinandu240
      @srinandu240 3 роки тому +2

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

  • @vasubudi5370
    @vasubudi5370 2 роки тому

    Super wonder full ga chiru seva gurinchi padaru✊✊✊✊

  • @sathishpatelakula5361
    @sathishpatelakula5361 3 роки тому +4

    Am waiting annaya👍 All the best 🙏

  • @phani1230
    @phani1230 2 роки тому

    Wowwww very well composed and written 👏🏼👏🏼

  • @ramcharanadorers8295
    @ramcharanadorers8295 3 роки тому +10

    Song lo lyrics chala bagunnai .. 👌
    ( పేరు ఆస్తులకే కొడుకులు అంటా..
    సేవకు కుడా నీ కొడుకు నీవెంట..... ) Jai Ram charan 🔥

  • @ARQueensbotique6498
    @ARQueensbotique6498 3 роки тому

    Super Anna mi pata.....oka ayudham.....oka nestham......oka shakthi Anna super 🙏🙏🙏

  • @my6entertainment..642
    @my6entertainment..642 3 роки тому +3

    Jai cherinjiva...jai charan arjun👍👍👍👍

    • @psrinu1085
      @psrinu1085 3 роки тому

      ua-cam.com/video/gAxNMAquS-s/v-deo.html

  • @pavankumarnv6249
    @pavankumarnv6249 3 роки тому +1

    Amazing
    Jai Megastar Chiranjeevi
    Jai Chiranjeeva

  • @mulintinarendrareddy8255
    @mulintinarendrareddy8255 3 роки тому +2

    Brother nee lyrics excellent and super your voice also you made most of the songs

  • @psr5248
    @psr5248 3 роки тому

    సూపర్ సాంగ్ అభిమానుల కోసం వచ్చిన సాంగ్

  • @networkmarketingleader
    @networkmarketingleader 3 роки тому +7

    జై చిరంజీవ ✊️✊️
    నీవ్వు మా సంజీవనీ అన్నయ్య 🙏🙏👏👏👍👍🇮🇳🇮🇳

  • @UdayKumar-cm2us
    @UdayKumar-cm2us 3 роки тому +1

    Chiranjeevi 🙏

  • @MJcreatives
    @MJcreatives 3 роки тому +3

    999 ❤️ Charan anna kosam just only jai GMC television

    • @srinandu240
      @srinandu240 3 роки тому

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

  • @srinuchalla1987
    @srinuchalla1987 3 роки тому

    చరణ్ రాజు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీ పాటలు కు నేను దాశుడిని సార్ మీరు మొదలు పెట్టినప్పటి నుండి ప్రతి పాటను తప్పనిసరి గా వింటాను మీరు ఇలానె ఎన్నో పాటలు రాయలని కొరుకూంటు మీకు మీతొ పని చెస్తూన్నా అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు

  • @KishoreDaivala
    @KishoreDaivala 3 роки тому +12

    చిరు పాట కోసం ఎదిరిచూపులు...

  • @nspentertainment4546
    @nspentertainment4546 3 роки тому +1

    Lyrics song Chala Baga vunnayi thankyou so much👋👋👋🙏🏿♥️

  • @DhanunjayRc
    @DhanunjayRc 3 роки тому +6

    MEGASTAR OF INDIA 🙏

  • @kannayyamedina3512
    @kannayyamedina3512 3 роки тому

    దైవం మానవ రూపేణా. అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే... జై చిరంజీవ

  • @muralimohan8026
    @muralimohan8026 3 роки тому +7

    Anna patani like chesinavallu ok like cheyyandi.

  • @ramagirianji4961
    @ramagirianji4961 3 роки тому

    సూపర్ భయ్యా సాంగ్ అందులో ఉన్న ప్రతి అక్షరం నిజం

  • @mandaupendar225
    @mandaupendar225 3 роки тому +4

    annna nvu super ...nee voice super......maaalaanti nirudhyugula gurinchi oka song cheyyaraa plssss....anna nvu brothers gurinchi song vini maa thammud naa dhaggariki vachi untunnadu (maa iddariki chinna godava valla vadu 5y matlada kunda unnadu ne song tho matladaadu tqs anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @psandhya9086
      @psandhya9086 3 роки тому

      ua-cam.com/video/gAxNMAquS-s/v-deo.html

  • @raghuchandofficial7199
    @raghuchandofficial7199 3 роки тому

    చాలా బాగుంది, చాలా సంతోషం

  • @sundarkmani3389
    @sundarkmani3389 3 роки тому +5

    ఒక్కసారి మిమ్మల్ని కలవాలి

  • @kooragayalabuttachannel6295
    @kooragayalabuttachannel6295 3 роки тому +1

    Anna neku padhabhivandhanm.. Jai chiranjeevaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹❤❤❤👌👌👌👌👍👍👍🤝🤝🤝🤝🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @CrazyDinnu
    @CrazyDinnu 3 роки тому +7

    జై చిరంజీవ జై చిరంజీవ 🙏✊❤️

    • @srinandu240
      @srinandu240 3 роки тому

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

  • @nareshtirmani4088
    @nareshtirmani4088 3 роки тому +1

    Wowwww super broo tnqsm broo mega fans tharapuna🙏🙏🙏🙏🙏🙏 jai megastar✊
    Love u charan annaa💟💟💟❤️❤️❤️

  • @panugantivenkatesh7619
    @panugantivenkatesh7619 3 роки тому +3

    Waiting for this song anna, ♥️♥️♥️

  • @narindramanukonda6066
    @narindramanukonda6066 3 роки тому

    చిరంజీవి గారి గురించి వివరంగా వివరిస్తూ ఇరదీసారుగా,పాట సూపర్, జై చిరంజీవ

  • @upendracharysolleti5377
    @upendracharysolleti5377 3 роки тому +17

    కేవలం ముప్పై నిముషాలు మాత్రమే..

    • @srinandu240
      @srinandu240 3 роки тому +1

      ua-cam.com/video/3IZvmtzndII/v-deo.html

  • @mallikarjunasiddu2239
    @mallikarjunasiddu2239 3 роки тому

    Anna song Superb ga undhi....👌

  • @venkateswarluguggilam2209
    @venkateswarluguggilam2209 3 роки тому +5

    ఎంత అద్భుతంగా చెప్పారు....
    ఇప్పుడు ఆయన చిరంజీవి కాదు..మనందరి సంజీవిని..
    జై చిరంజీవ🙏🙏✊✊✊

  • @saipusala
    @saipusala 3 роки тому

    Media chupinchani konaanni
    Cheritra cheppukoni tyagaanni
    Adbhutam ga chepparu
    Thank you team
    #JaiAchiranjeeva
    #Apadhbaandhava

  • @srk18creations76
    @srk18creations76 3 роки тому +6

    Jai chiranjeeva
    Jai Jai chiranjeeva