హాయ్ నమస్తే అండి చీరలు వేసే వాళ్ళు మనం ఎంత పొగిడినా చాలా తక్కువ వాళ్ల కష్టానికి చేతులెత్తి నమస్కారం చేయొచ్చు వాళ్లంతా అందంగా తీర్చిదిద్దిన అందుకు ఎంత పొగిడినా తక్కువే నుండి
శారీస్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయ్ అండి. మీవల్ల మేము ఇంట్లో నుండి ఇంతమంచి శారీస్ని చూడగలుగుతున్నాము అందుకు మీకు ధన్యవాదములు, మరియు దీనిని తయారు చేసినవారికి శతకోటి వందనములు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
నమస్కారమండి మీ ప్రతి వీడియోను చూస్తూ ఉంటాను అండి చాలా అద్భుతమైన చేనేత వస్త్రాలు చూపిస్తారు ప్రత్యేకించి చేనేత వస్త్రాల కోసమే నేను మీ వీడియోస్ చూస్తాను చేనేత లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయా అనిపిస్తుంది మీ వీడియోస్ చూస్తే నాణ్యతలో మన్నిక లో మన భారతీయతను చాటి చేనేత వస్త్రాలకు ఇంతటి ప్రాచుర్యం కలిగిస్తున్న మీరు ఎంతైనా అభినందనీయులు
నమస్తే అండి నిజంగా కాటన్ లో ఇంత అందమైన sarees వుంటాయని ఇప్పటివరకు అస్సలు చూడలేదు . చేనేత అన్నలకు నా అభినందనలు🎉. ఇంత మంచి చీరలు చూపించినందుకు మీకు ధన్యవాదాలు 😊
The decency and dignity given by handloom sarees never match any silkware or partyware sarees. Respect automatically comes by seeing a person wearing a handloom saree. Mankind is grateful for a weaver.
హాయ్ నమస్తే అండి చీరలు వేసే వాళ్ళు మనం ఎంత పొగిడినా చాలా తక్కువ వాళ్ల కష్టానికి చేతులెత్తి నమస్కారం చేయొచ్చు వాళ్లంతా అందంగా తీర్చిదిద్దిన అందుకు ఎంత పొగిడినా తక్కువే నుండి
శారీస్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయ్ అండి. మీవల్ల మేము ఇంట్లో నుండి ఇంతమంచి శారీస్ని చూడగలుగుతున్నాము అందుకు మీకు ధన్యవాదములు, మరియు దీనిని తయారు చేసినవారికి శతకోటి వందనములు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
చేనేత సారీస్ అంటే నాకు చాలా ఇష్టం
ప్రతిసారి వెనక ఎంతో కష్టం ఉంటుందండి వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలపాలండి
నమస్కారమండి మీ ప్రతి వీడియోను చూస్తూ ఉంటాను అండి చాలా అద్భుతమైన చేనేత వస్త్రాలు చూపిస్తారు ప్రత్యేకించి చేనేత వస్త్రాల కోసమే నేను మీ వీడియోస్ చూస్తాను చేనేత లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయా అనిపిస్తుంది మీ వీడియోస్ చూస్తే నాణ్యతలో మన్నిక లో మన భారతీయతను చాటి చేనేత వస్త్రాలకు ఇంతటి ప్రాచుర్యం కలిగిస్తున్న మీరు ఎంతైనా అభినందనీయులు
Chenetha vaari gurinchi chaala bangalore chebuthunnaru memukuda chenetha vaaramenandi chaala happy GA vudandi.
Super collection. Jenune ga istarandi chala super quality nenu three sarees teesukunnanu chala bagunnai nenu padmapriya
Chenetha vari gurinchi chala goppaga choopincharu vari kastam viluva andariki artham ayyettu baga chepparu sir
Sir me video first time chusanu very nice meru matlade vidhanam chala bhavundi t.q so much
Sarees chala chla bagunnai sar shipping entha paduthundi andi
Sarees chala chla bagunnai sar shipping entha paduthundi andi
Nice collection single cloth meda chupandi sr
Chala bagunnai sir
Sir saree color shede avuthaya small dout sir please
Excellent 🎊🎊sarees
Beautiful collection with reasonable price
super collection your explanation is awesome.
This gives us Goodlook and Dignity😊
1like. Super sarees at reasonable prizes.. New subscriber.
Very nice beautiful collection 👌👌👌
Super colours & combination
Super sarees andi nice concept👌👌
Super sarees.
Nice concept andi. Chenetha sarees, hardwork gurinchi meru chepatam 👌
నమస్తే అండి నిజంగా కాటన్ లో ఇంత అందమైన sarees వుంటాయని ఇప్పటివరకు అస్సలు చూడలేదు . చేనేత అన్నలకు నా అభినందనలు🎉. ఇంత మంచి చీరలు చూపించినందుకు మీకు ధన్యవాదాలు 😊
🙏🏻🙏🏻
Me from the weavers community. Giving a great honour to weavers thank u Andi nice collection. Hats off to weavers TQ
Unique collection andi, ilanti collection kosam chala rojuluga eduruchustunnanu, thanks andi😊😊
Superb Sarees.1st Like
Wow wonderful sarees collection just wow🎉❤😊 winners congratulations 🎉
Nice sarees
Chala super ga vunnayi anna whole saler ki kuda special prices amaina pettandhi anna bulk ga tesukone vallaki
👍 mam
Excellent 💯
Pretty ❤
Superb collection with very reasonable prices sir
Beautiful collection 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻as usual ❤
Me vedios చూస్తుంటే sarees lo maku తెలియని fabric details and quality and వాటి యొక్క value and work ఇంకా బాగా తెలిస్తున్నాయి
Good collection
Tq🤝🤝🙏🏻🙏🏻 mam
Andharu marchipothunnaru sir
Nice collection sir, like no 26th
nice collection sir 29th like
Super collection andhi
Excellent collection andi
Nice and excellent collection
Like 1 super collections
Very nice collection...
Super collection sir
Super collection
Superb ga undhandi
Nice collection andi
Excellent sarees 💯
Super sarees andi.
Beautiful sarees
Chenetha sareesni
Wow super sarees
👌👌collection
సూపర్ శారీస్ సర్
Naku cotton sarees chala ishtam, medi 1,st video chustunna , chala bagunnai
Super sarees
Chala bagunnai
Nice sarees
Super sarees
Very nice
Shipping how much to andhra
Minimum 100/-
👍
Superb excellent collection sarees
Chala bagunnayandi sarees
very beautiful collection🎉🎉🎉❤❤
The decency and dignity given by handloom sarees never match any silkware or partyware sarees.
Respect automatically comes by seeing a person wearing a handloom saree.
Mankind is grateful for a weaver.
🙏🏻🙏🏻🙏🏻
Praise the lord br, mee dagar 3 sarees konnanu sir chala bagunyandi, meeru explain chala bagachestunaru, mee saree collection awosome sir
🤝🤝
Super sir
Sarees chala chla bagunnai sar shipping entha paduthundi andi
Ap andd telangana 100/-
Riverse side inter locking vundha andi?
Msg to whatsApp mam for more details
సూపర్బ్ శారీస్ sir. 5 1/2మీటర్స్ ఉన్నాయా sir
Yes
For more details send whatsApp msg
Andi e video lo unnavi photos pettandi
Msg to whatsApp
Off line unda sir
Yes mam
Andi prize gift andariki undava
Watching vedio for more information
Andi inka parcel raledu
Send msg to whatsApp for more details