@@malinimadiraju garu namaste. మూడు స్వరాలతో రాగాలు నిజానికి లేవు. నేను చెప్పిన లెక్కలో లేదు. కానీ మంగళంపల్లి బాలమురళీ గారు సమప స్వరాలతో ఒక రాగం పాడారు. దీనికి సర్వశ్రీ అని పేరు పెట్టారు. నేను కూడా సమప ఉపయోగించి ఒక రచన చేసాను. దీనికి నేను పెట్టిన పేరు త్రిశక్తి.
జన్య రాగ విభజనలో స్వరాంతర ఎప్పటి నుంచి వచ్చిందో చెప్పండి గురువుగారు, నేనైతే నేను నా శిష్యులకు ఎవరికీ చెప్పలేదు .స్వరాం తరం అనేది ఎవరు పాడగలరు? అది theory లో కొత్తగా ప్రవేశపెట్టింది ఎవరు? ఎవరో గొప్ప గొప్ప విద్వాంసుడు మాత్రమే పాడగలడు. వాళ్ళు ఎవరో కొంతమంది పాడారు. అది పాడటం సామాన్యులు ఎవరికి సాధ్యం కాదు నేను చదివిన ఏ ఏ పెద్ద గ్రంధకర్త తన గ్రంథాల్లో ఎక్కడ స్వరాంతర సంపూర్ణం, సంపూర్ణ స్వరం తరం ఇటువంటివి కనపడలేదు. నాకు దయచేసి జవాబు చెప్పండి 🙏 నమస్తే గురువుగారు 🙏
ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
అద్భుతం 🎉🎉🙏🙏🙏
గురువు గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, తెలియనివి చాలా అద్భుతంగా చెప్పారు ❤🎉
Namaste Guruvugaaru .
Ayyagaru Angaragalu. Artham. Cheppalani pradistunnanu. Namaste S M Raju
మీ గాత్రం అమోఘంగా ఉంటుంది, వర్ణించే విధానం బాగుంది ఆచార్య
Good information Sir thank you 🙏
చాల అద్భుతంగా వివరించారు. Thank You, Sir. I am writing down the Mathematics. :)
నమస్కారం గురువు గారు, మూడు స్వరాలు ఉన్న రాగాన్ని ఏమంటారు? లవంగి రాగం లో 3 ఉన్నాయి కదా అది, మీరు చెప్పిన రాగాల కాంబినేషన్ లో కలుస్తుందా ?
@@malinimadiraju garu namaste. మూడు స్వరాలతో రాగాలు నిజానికి లేవు. నేను చెప్పిన లెక్కలో లేదు. కానీ మంగళంపల్లి బాలమురళీ గారు సమప స్వరాలతో ఒక రాగం పాడారు. దీనికి సర్వశ్రీ అని పేరు పెట్టారు. నేను కూడా సమప ఉపయోగించి ఒక రచన చేసాను. దీనికి నేను పెట్టిన పేరు త్రిశక్తి.
లవంగి - సరిమదస సదమరిస
4 వున్నాయి. ఇది స్వరాంతర రాగం అవుతుంది.
@@Vyzarsu అంటే సర్వశ్రీ కి త్రిశక్తి కి మధ్యమంలో తేడాలున్నాయా సర్
లేదు అండి. రెండూ శుధ్ధమధ్యమాలే. రాగ నామాంతరమే.
జన్య రాగ విభజనలో స్వరాంతర ఎప్పటి నుంచి వచ్చిందో చెప్పండి గురువుగారు, నేనైతే నేను నా శిష్యులకు ఎవరికీ చెప్పలేదు .స్వరాం తరం అనేది ఎవరు పాడగలరు? అది theory లో కొత్తగా ప్రవేశపెట్టింది ఎవరు? ఎవరో గొప్ప గొప్ప విద్వాంసుడు మాత్రమే పాడగలడు. వాళ్ళు ఎవరో కొంతమంది పాడారు. అది పాడటం సామాన్యులు ఎవరికి సాధ్యం కాదు నేను చదివిన ఏ ఏ పెద్ద గ్రంధకర్త తన గ్రంథాల్లో ఎక్కడ స్వరాంతర సంపూర్ణం, సంపూర్ణ స్వరం తరం ఇటువంటివి కనపడలేదు. నాకు దయచేసి జవాబు చెప్పండి 🙏 నమస్తే గురువుగారు 🙏
Naku call cheyagakigite Cheptanu andi. 9866786829. Pedda answer.
స్వరాంతరం.. అంటే ఏమిటి అండి ఆచార్య
వీడియో లో చెప్పాను అండి. మరలా చెప్తాను. ఆరోహణ అవరోహణలో 4 స్వరాలు మాత్రమే వుంటే అది స్వరాంతరం. ఉదాహరణ - లవంగి రాగం - సరిమదస - సదమరిస