గందరగోళం - అతను Episode 3 | Athanu Novel by MadhuBabu | SMBAB

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024
  • గందరగోళం - 'అతను' నవల Episode 3 | 'Athanu' Family Drama / Thriller Series Novel written by Madhu Babu | Audiobook / Podcast | Shadow Madhu Babu Audio Books (Official) Exclusive.. Voice by Nrusimhadevara Sudha Dileep..
    All Parts: Playlist
    • అతను All Episodes | At...
    Join this channel to get access to perks:
    / @shadowmb
    OUR OTHER CHANNELS:
    ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
    ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- / mplanetleaf
    ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
    SOCIAL MEDIA:
    ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- chat.whatsapp....
    ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- / shadowmadhubabupodcast
    ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- t.me/shadowmad...
    ►SUBSCRIBE ON INSTAGRAM :- / smbaudiobooks
    షాడో గురించి తెలియని తెలుగు పాఠకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్టైల్ లో తెగింపులో ఓ జేమ్స్ బాండ్ కి ఏమాత్రం తీసిపోడు, తెలుగు స్టార్ డిటెక్టివ్ రచయిత మధుబాబు సృష్టించిన మన షాడో. అటువంటి షాడో సాహసాలను ఆడియో ద్వారా పరిచయం చేస్తున్నందుకు 'షాడో మధుబాబు ఆడియో బుక్స్ చానెల్' సంతోషిస్తున్నది. వినండి నవలలను ఆడియో రూపంలో.
    It is not hyperbole to say that there is no Telugu reader who doesn't know about Shadow. Star detective novel writer Madhu Babu's Shadow can match the iconic James Bond in skills and adventures. 'Shadow Madhu Babu Audio Books' is pleased to present the adventures of Shadow and other Telugu novels for the first time in audio. Listen and Enjoy.
    AUDIOBOOK / PODCAST DETAILS:
    -------------------------------------------------------
    Novel: అతను - Athanu
    Genre: Family Drama / Thriller
    Writer: Madhu Babu
    Published In: 2007 (Swathi Weekly Serial) & 2007 (Novel)
    Published by: Sri Srinivasa Publications
    --------------------------------------------------------
    మధుబాబు రచన "అతను" పుస్తకం ఆడియో బుక్ సిరీస్ ఇది..
    గుండెలు ఝల్లుమనే వేగంతో వచ్చి, సడెన్‌ బ్రేక్స్ తో తాంతియా నగర్‌ మధ్యలో ఆగింది ఓ పోలీస్ వ్యాన్‌.
    పొడుగాటి లాఠీలను పట్టుకుని, పుట్టలో నుంచి వెలువడుతున్న చీమల మాదిరి స్పీడ్ గా బయటికి దూకారు, పాతిక మంది కానిస్టేబుల్స్‌.
    పేద ప్రజలు నివసించే ప్రదేశం, ఆ తాంతియా నగర్. రెక్కాడీతే గానీ డొక్కాడని బడుగు జీవులు మాత్రమే కనిపించే మఫ్సల్ ఏరియా.
    తూర్పు దిక్కు తెల్లబడక ముందే మిడతల దండులా వచ్చి పడిన ఆ కానిస్టేబుల్స్‌ ని చూసి ఖంగారు పడిపోయారు అక్కడి వారందరూ.
    "ఏమయింది సాబ్‌? ఎందుకు వస్తున్నారు సాబ్? ఎవరు కావాలి సాబ్?” వణుకుతున్న కంఠంతో వినయాతి వినయంగా ఒక కానిస్టేబుల్ ని అడిగాడు, అప్పుడే తన కాకా హోటల్‌ ని తెరిచి, ఛాయ్‌ తయారు చేసే ప్రయత్నంలో నిమగ్నమై వున్న యాదగిరి.
    "నోరు మూసుకుని నీ పనేదో నువ్వు చేసుకోరా బేవకూఫ్. .. నోరెత్తావంటే నాలుక చీరేస్తాను”. కర్కోటకుడి మాదిరి గయ్‌ మని అరిచి, కాకా హోటల్‌ వెనుక భాగంలో నిట్ట నిలువుగా పెరిగి వున్ను ఒక గంగ రావి చెట్టు వెనక కాపలా కాశాడు ఆ కానిస్టేబుల్.
    చిన్నబోయిన ముఖంతో చటుక్కున అవతలికి జరిగాడు యాదగిరి. గబగబా తల వంచుకుని తన పనిలో తాను బిజీ అయిపోతుండగా, ఠీవిగా అడుగులు వేస్తూ అక్కడకు వచ్చాడు ఇన్స్పెక్టర్ సాబ్‌.
    'అతను’ మీకిప్పుడు ఒక మౌజ్ క్లిక్ దూరంలో! విని / చూసి ఆనందించండి!!
    #గందరగోళం #అతను #షాడోమధుబాబు #athanu #ShadowMadhuBabu #Adventure #MadhuBabu #TeluguAudioBooks #TeluguPodcast #TeluguthrillerNovels #familydrama #athanubook #athanubyMadhubabu #NovelbyMadhubabu #VoiceofSudha #madhubabunovels #WriterMadhubabuBooks #telugukathalu #telugunovels #carracing #familystory #underworld #mafia #thrillerstory
    గందరగోళం, అతను, Athanu, Athanu Episode 3, షాడో మధుబాబు, shadow madhu babu audiobooks, madhu babu novels, telugu audiobooks, Athanu novel, madhu babu novel Athanu, shadow madhubabu novel, smbab, voice of sudha, family story, తెలుగు పుస్తకాలు, telugu books, telugu novels, telugu pustakalu, listen to novels, socio thriller novels, family drama, crime novels by madhubabu, read books, athanu novel, athanu Audiobook, madhu babu books, athanu book, audiobooks, audio novel in telugu

КОМЕНТАРІ • 12

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 22 години тому +4

    బ్రహ్మాండమైన ఐడియా 😂 వండర్ఫుల్ స్టొరీ 😊 సూపర్ 👌👍

    • @ShadowMB
      @ShadowMB  22 години тому +3

      🙏🙏🙏

  • @madhuvalluru1849
    @madhuvalluru1849 23 години тому +7

    • @ShadowMB
      @ShadowMB  23 години тому +3

      మధుబాబు గారికి అభివాదాలు 🙏

  • @Sri-ny8en
    @Sri-ny8en 19 годин тому +3

    👌👌🙏

  • @sreekanthreddymuthareddy4792
    @sreekanthreddymuthareddy4792 23 години тому +4

    ❤❤❤❤❤

    • @ShadowMB
      @ShadowMB  23 години тому +4

      🙏🙏🙏

  • @madhavilatha9141
    @madhavilatha9141 20 годин тому +3

    ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు ఆ శెట్

  • @umamahesh8962
    @umamahesh8962 17 годин тому

    ఈ భాగం చాలా బాగా సాగింది

  • @mounikakarunakaran9342
    @mounikakarunakaran9342 Годину тому

    Janapada. Navala. Chadavochu.. Kada