వై వి సుబ్బారెడ్డి ఏం మాట్లాడుతున్నాడో మీరే చూడండి | TV5 Murthy Intro | BIG News | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 21 лют 2022
  • వై వి సుబ్బారెడ్డి ఏం మాట్లాడుతున్నాడో మీరే చూడండి | TV5 Murthy Intro | BIG News | TV5 News
    #telugunewslive #tv5live #tv5livetelugu
    టీవీ5 తెలుగు లైవ్ | TV5 Live Telugu
    TV5 News Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on UA-cam which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
    We have Telugu Live News Website www.tv5news.in. You can watch TV5 Live Streaming from our website. On UA-cam Watch TV5 Telugu News Online HD.
    Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    #tv5live #tv5 #telugunewslive #tv5telugu
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 1,1 тис.

  • @pillutlavenkatanarasimha4738
    @pillutlavenkatanarasimha4738 2 роки тому +41

    దేవుని బిడ్డ పాలనలో దేవుడి దర్శనం కష్టం అవుతోంది

  • @Swaroop_777
    @Swaroop_777 2 роки тому +409

    మందు రేట్లు పెంచితే మందు తాగడం మానేస్తారు తిరుపతి దర్శనం రేట్లు టికెట్లు పెంచితే గుడికి రావడం మానేస్తారు లాజిక్ బాగుంది

    • @user-bv7wm4ni9x
      @user-bv7wm4ni9x 2 роки тому +54

      గుడికి పోవాలంటే డబ్బు కావాలీ చెర్చ్ కి పోతే డబ్బు వస్తుంది అది లాజిక్

    • @prasadkakarla6915
      @prasadkakarla6915 2 роки тому +7

      @@user-bv7wm4ni9x correct

    • @venkatakrishnarao4288
      @venkatakrishnarao4288 2 роки тому +8

      @@user-bv7wm4ni9x Cherchi tesukodu PASTAR GARU TESUKUNTADU ADIGI MARI

    • @radha4427
      @radha4427 2 роки тому +4

      @@user-bv7wm4ni9x church ki pothe dabbulu vasthaya ela?

    • @yashwanth6463
      @yashwanth6463 2 роки тому +4

      Ttd anyamatha chairman nu teseyali first

  • @sureshacharivadla6444
    @sureshacharivadla6444 2 роки тому +21

    మేము కూడా ప్రజలం చర్చిస్తాం సార్ 151 సిట్లని 11 సిట్లకు ఏల తెవలని మీపని మీరు చేయండి, మపని మేము చేస్తాం 🙏🙏🙏🙏

  • @Karthikspe
    @Karthikspe 2 роки тому +88

    వచ్చే ఎన్నికల్లో రావాలి కావాలి ఒక్క ఛాన్స్ అన్ని ఓట్టు కోసం వస్తారు కాల్చి వాత పెడతాం

  • @naresh3187
    @naresh3187 2 роки тому +196

    1500 వందలు..కాదు..కాదు..5000..కాదు..కాదు..15 వేలు చెయ్యండి... కాదు..కాదు...భక్తులను దోచుకోండి అని డైరెక్ట్ గా చెప్పండి సర్.

  • @kongarasrinivas7593
    @kongarasrinivas7593 2 роки тому +147

    నోటికొచ్చిన రేట్లు ఏంటో సొంత వ్వాపారం చేసుకున్నట్లుంది,ఎంత దరిద్రులురా బాబూ,మా కర్మ

    • @nellim4048
      @nellim4048 2 роки тому +14

      దగ్గిరి పడింది సార్ గుట్టలోకి పోతారు wait రా నాయకులారా

  • @ponadaajayajay338
    @ponadaajayajay338 2 роки тому +70

    వినాశకాలే విపరీత బుద్ధి పాపము పండితే పరమాత్ముడే చుాసుకుంటాడు

  • @prasadkvd9546
    @prasadkvd9546 2 роки тому +48

    బోర్డ్ మీటింగ్ లాగా లేదు. వేలం పాట లా ఉంది

    • @anuradhasaladi8925
      @anuradhasaladi8925 2 роки тому

      Madhyam paatalu paadukone varni teesukochhi TTD chairman cheste itlane untundi

  • @narasimhamp8538
    @narasimhamp8538 2 роки тому +136

    ఇది అంతా హిందువులను స్వామివారికి దూరం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది

    • @chandrakala9454
      @chandrakala9454 2 роки тому +1

      TTD food tooooooo worest

    • @sriramjairam1196
      @sriramjairam1196 2 роки тому

      ఇది నిజమే కదా వాళ్ళ మతం పెరగటానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకాన్ని పాడు చేస్తున్నారు

  • @mandelavenkatarangarao306
    @mandelavenkatarangarao306 2 роки тому +249

    హిందూ దేవుడు, ఇతర దేవుడుల కంటే very costly దేవుడు అని ప్రజలలో కలిగిచే విధముగా ప్రయత్నం చేస్తున్నారు.

  • @santunukala4034
    @santunukala4034 2 роки тому +7

    అంటే మధ్యతరగతి వాళ్ళు రావద్దు డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే రావాలి అంటే కదా రెడ్డి గారు.... గ్రేట్ వైసీపీ.... అక్కడ వ్యాపారం చేయడానికి లేరు సారు మీరు స్వామి వారి సేవా చేయండి

  • @pillutlavenkatanarasimha4738
    @pillutlavenkatanarasimha4738 2 роки тому +68

    నేర చరితుల చేతుల్లోకి వెళ్ళిపోయాడు వెంకన్న స్వామి. ఇంక మనకి స్వామి దర్శనం చాలా costly guru.

  • @narasimhareddymunamala2753
    @narasimhareddymunamala2753 2 роки тому +44

    దుర్మార్గమైన ఆలోచన చేస్తున్న వారికి ఆ దేవదేవుడు తగిన శిక్షలు విధిస్తాడు.

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 2 роки тому +20

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
    ఏంది మాకు ఈ ఖర్మ నాయన శ్రీనివాసుడ .. ఎక్కడ వున్నావు తండ్రి నువ్వు

  • @swamiyogananda904
    @swamiyogananda904 2 роки тому +77

    ఓ భగవంతుడా
    మమ్మల్ని మీరే కాపాడాలి, ఈ రాక్షసుల బారి నుండి 🙏🙏🙏🙏🙏🙏

    • @Viswa123451
      @Viswa123451 2 роки тому +1

      Devudu unnadu kabatte video bayatakochindi...inka vote veyam ycp ki

    • @kirankumar465
      @kirankumar465 2 роки тому

      Bagavantudu kapadadu...manusule marali brother. Vote sarigga veyandi

  • @saikeerthana1898
    @saikeerthana1898 2 роки тому +15

    ఇది టి.టి.డి సభ్యుల సమావేశం లా లేదు...వారం వారం జరిగే మేకలు...గొర్రెల సంత లా వుంది...థూ...ఎప్పుడు బాగుపడతారు రా మీరు...!!!

  • @karanampadmabhaiah4627
    @karanampadmabhaiah4627 2 роки тому +71

    తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికి తలకు పన్ను వేసి సంపాదించండి.
    మీకు ఎవ్వరూ అడ్డముండరు,
    ఏమి భయపడ కూడదు.
    తరువాత దేవుడు చూస్తాడు.
    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం నమో భగవతే నారాయణాయ

  • @bhaktiprapancham5620
    @bhaktiprapancham5620 2 роки тому +227

    సార్ అసలు అన్ని ఆలయాల్లో సిఫార్సు దర్శనాలు తీసేయాలి. అందరూ సామాన్య భక్తులు లాగాక్యూలో నిల్చొని దేవుని దర్శించుకోవాలి. అప్పుడే దేవుడి యొక్క విలువ
    తెలుస్తుంది

  • @borramaheepraveen9328
    @borramaheepraveen9328 2 роки тому +13

    బ్రహ్మంగారు చెప్పినట్టు భక్తులు లేక గుడి మూతపడిపోతుంది అంతం ఆరంభం

  • @bskrlive3511
    @bskrlive3511 2 роки тому +222

    తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి తన భక్తులని రక్షించుకోవడమూ తెలుసు..... ఎదురేగి అపవిత్రంచేసే వాడిని శిక్షించటమూ తెలుసు.... అంతా దెవదేవుడి మాయ

  • @ntr5761
    @ntr5761 2 роки тому +134

    వాడెవడు రా మధ్యలో ఇంగ్లిష్ సార్ ఇంగ్లిష్ సార్ అంటాడు. పారినర్స్ కూడా టీటీడీ బోర్డ్ లో ఉన్నారా ఏంటి?🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @Bhairav1256
    @Bhairav1256 2 роки тому +76

    ఒరేయ్ సుబ్బారెడ్డి, ఒక్కసారి 🚁🚁🚁☁️🌩️ గుర్తు చేసుకో

  • @77sriganesh
    @77sriganesh 2 роки тому +23

    మన ఖర్మ, మన దౌర్భాగ్యం...

  • @sasikanthr
    @sasikanthr 2 роки тому +10

    వాడెవడో సర్ లోడ్ కూడా తగ్గుతుంది సర్ అంట .. రేపు ఎప్పుడయినా ౩౦౦ టికెట్ ౩౦౦౦ అయితే ఇంకా లోడ్ తగ్గుతుంది అంటారు..
    తగ్గిస్తే సిఫార్సులు తగ్గించాలి రేట్స్ పెంచేది ఏంట్రా
    భగవంతుని దర్శనం ఎలా ఎక్కువమందికి ఇవ్వాలి అనుకుంటారు కానీ, ఈ పాలక మండలి ఏంటో

  • @hastibabu6005
    @hastibabu6005 2 роки тому +9

    ఓం నమో వెంకటేశాయ ఏమి సుబ్బయ్య మా స్వామితో పెట్టుకుంటావున్నావ్ మా స్వామి కన్ను ఎర్ర చేస్తే తట్టుకోలేవ్ జాగ్రత్త 🙏🙏🙏

    • @raghavagodaba6169
      @raghavagodaba6169 2 роки тому

      It is very bad practice . Are you doing business with public. So all the members are unfit for the board members in TTD. And Jagan Mohan Reddy also is very unfit in this regard. I request all the members Please don't do business

  • @saik487
    @saik487 2 роки тому +22

    దేవుని చూడటానికి కూడా ఎన్నో కష్టాలు సామాన్యులు కి 🙏🙏

  • @pemmarajuvijay4204
    @pemmarajuvijay4204 2 роки тому +111

    నవ్వులపాలు అవుతామని తెలియక నవ్వుతున్నారు సభ్యులు. ఒక్కసారి మూడు కొండలు నావే అనుకున్న నాయకులు కొండకి బలికావడం గుర్తుచేసుకుంటే బాగుండేది

    • @dammusankar9336
      @dammusankar9336 2 роки тому +2

      ALA JAGAN NI YEDHO CHEYAALI ANUKUNNA PRATHI YEDHAVA KANIPINCHAKUNDA POYAARU... ADHI THELUSUKO MUNDHU.. OKARI NAASANAM KORITHE.. ALA KORUKUNNA VAALLE NAASANAM AIPOTHAARU...

    • @mahesh-np3kt
      @mahesh-np3kt 2 роки тому +7

      @@dammusankar9336 ala aythe mundu mi psycho gaadu nasanam ayyi Chala rojulu ayyedi

    • @udayboddepalli6589
      @udayboddepalli6589 2 роки тому +4

      @@dammusankar9336 swamy present government venkateswarudi samanyuduki madhyana inthaga doora koodadu, Meeku YSRCP anta istama kaavachu, kaani bakthunki andhu baatu dharalu vundali sevalu, cinema tickets smanyudki andhubaatu dharalu vundalana vaaru, devudu dhagira endhuku Mari samanyudu kanipinchadu.

    • @dammusankar9336
      @dammusankar9336 2 роки тому

      @@udayboddepalli6589 adhe... mee vankara buddhi, ledha theliyani thanam... MLA, MP peru cheppukuni kondharu pothunte... migatha vaalla paristhithi yemiti? Aina... dhevunni dharshanaaniki kuda recommendations yemiti? Dhaaniki meeru vatthaasu palakadam yenti dharidram kakapothe.?

    • @udayboddepalli6589
      @udayboddepalli6589 2 роки тому

      @@dammusankar9336 boss nenu marladindi rates gurunchi, meeru matladindi loop holes Adam petti Vella vari gurunchi, Seva tickets online lo samanyudu kooda book chesukuntadu, MLA and MP Peru cheppa valani aapandi, seva tickets open ayyatha online lo 30 mins lo fill avuthayi, meeru cheppe recommendations vaalu entha percentage vuntaaru, emi answer boss needi, recommendations aapalam ani rates penchuthaara

  • @gorantlasrinivasarao6405
    @gorantlasrinivasarao6405 2 роки тому +116

    వీళ్ళకన్నా గడ్డితిని పాలు ఇచ్చే పశువులు చాలా నయం.

  • @bak3426
    @bak3426 2 роки тому +26

    చేపలు వేలం పాట .

  • @anr5579
    @anr5579 2 роки тому +73

    ఛైర్మన్ క్రాస్‌బ్రీడ్ గాడు🧐😂😂😂😂 ఏమి వ్యాపారం 420లు

  • @sambasivaraovuyyuru9658
    @sambasivaraovuyyuru9658 2 роки тому +57

    ఇది విన్న తరువాత తిరుమల పోవారని అనుకోవడం చాలా వెధవ పని అని అని అనిపిస్తుంది. మా ఇంటికి దగ్గరలో ఉన్న స్వామి వారి దేవాలయలానికి వెళ్ళి అక్కడ నలుగురికి చేతనైనంత సాయం చేయడం వలన స్వామి వారికి ఎక్కువ సేవ చేసిన ఆనందం కలుగుతుంది. ఈ రకంగా తిరుమల ప్రాధాన్యం తగ్గించడానికి ఇదో ప్రయత్నమేమో.....

  • @ravicharangundluru9176
    @ravicharangundluru9176 2 роки тому +19

    హిందువులన్నా, హిందూ దేవుళ్లన్నా ఎంత చులకన ఐపోయార్రా మీకు... 😡😡😡

  • @bashaall-in-one6566
    @bashaall-in-one6566 2 роки тому +80

    డబ్బున్న వాళ్ళకే దర్శనం
    దేవుడి కోసం వెళ్ళాలంటే డబ్బు వుంటేనే సాధ్యమా ఒకప్పుడు వెంకటేశ్వర స్వామిని దగ్గర చూసే వాళ్ళు ఇప్పుడు ఒక్క వాకిలి దాటి అడుగు పెట్టకుండా తరుముతున్నరు గర్భగుడి లోకి పంపకుండా మంటపం లో నుండే తరుము తున్నారు ఏడు వకిల్ల స్వామి నీ కనీసం ఒక్క వాకిలి లోకి కూడా రానియ్యడం లేదు పాపం భక్తులు వాకిలి బయటనుండి స్వామిని చూసి ఇదే భాగ్యం అని వెనుడిరుగుతున్నరు

  • @Bhairav1256
    @Bhairav1256 2 роки тому +47

    అప్పుడు MLA,. MP కి ఎంత రేట్ పెట్టాలి?

  • @borramaheepraveen9328
    @borramaheepraveen9328 2 роки тому +25

    ఎవడ్రా మీకు అధికారాలు ఇచ్చింది సార్ వీళ్ళకి భార్య పిల్లలు ఉండరా ఈ హిందూ సంఘాలు ఏమిచేస్తున్నాయి 😭😭😭😭😭😭

    • @kishorpaluru6580
      @kishorpaluru6580 2 роки тому +4

      నిద్రలో వున్నాయి ఏమి నీవు హిందవు కదా నీవు ఏమి చేసినావు చెపు ఎపుడా అయిన హిందవుల ఏమి పీకన్నారు చెపు మీమీద మీరే జోక్స్ వేసు కుంటారు కదా

    • @sridevibadugu5418
      @sridevibadugu5418 2 роки тому

      నీవు హిందువు కాదా

  • @rpo2007
    @rpo2007 2 роки тому +48

    సామాన్యులా/సంపన్నులుగా అనేది issue కానేకాదు.ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారి target హిందూ మతమును క్షీణపరచడమే! మూడేళ్లుగా చేస్తున్నది అదేగా! ఇప్పుడు latestగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎడాపెడా భారీ ఋసుములు వడ్డించేసి శ్రీవారి దర్శనపు సౌలభ్యాన్ని క్షీణింపజేయడమన్నది స్పష్టమౌతున్నది.
    ఏడుకొండలవాడా వెంకటరమణమూర్తి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lingeshbabu17hinn17
    @lingeshbabu17hinn17 2 роки тому +11

    రేయ్! సుబ్బడు!! తిరుమలకు వచ్చేవారు ఆశించేది ఉచిత భోజనం కాదురా! ఆ దేవదేవుని దర్శనం! ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు మీరు.. అది ధర్మకర్తల మండలి కాదు.. బ్రోకర్ గాళ్ళు & రాబందుల గుంపు..

  • @vankabhaskarrao6749
    @vankabhaskarrao6749 2 роки тому +24

    Tickets ఒక పద్దతి లో పెంచండీ మీ ఇష్టము వచ్చినట్లు.... ఎమిటి sir

  • @swarup128
    @swarup128 2 роки тому +103

    అత్యంత ఘోరంగా, అవమానకర రీతిలో ఉంది ఈ పాలక మండలి వ్యవహారం .. వీధి వ్యాపారులు చాలా చక్కగా, గౌరవంగా బ్రతుకుతున్నారు. ఏం సేవ ఇది మీ జీవితం మీద తు....

  • @borramaheepraveen9328
    @borramaheepraveen9328 2 роки тому +20

    ఆ దేవుడు ఇటువంటి వాళ్ళను ఎప్పుడు తీసుకుపోతావయ్య నిజంగా నువ్వుంటే మాట్లాడిన మరుక్షణం తీసుకుపో

    • @Siva240789
      @Siva240789 2 роки тому +1

      దేవుడు లేడని వాళ్లకు తెలుసు.... మనకే తెలియాలి. తెలుసుకోకపోతే ఇలాగే ఉంటుంది యవ్వారం...

  • @ravitata7542
    @ravitata7542 2 роки тому +16

    అది గుడి,చేపల మార్కెట్ కాదురా

  • @saik487
    @saik487 2 роки тому +9

    దేవుడా ఇలాంటి వాళ్లకి నూరు తప్పులు పూర్తి కాలేదా ఇంకా గోవిందా గోవిందా

  • @eskittu5125
    @eskittu5125 2 роки тому +4

    వేంకటేశ్వర, గోవిందా, వీళ్ళను కొంచెం క్రమశిక్షణ లో పెట్టు స్వామి 🙏

  • @puttannapattela5556
    @puttannapattela5556 2 роки тому +27

    నిజంగానే ఇది కలియుగం..భగవానే చూడాలి వీరిని.

  • @muralikrishna7994
    @muralikrishna7994 2 роки тому +19

    సామాన్యుడికి దేవుడిని ఎలా దూరం చేయాలి అని ఆలోచన

  • @urssarath2720
    @urssarath2720 2 роки тому +7

    గోవిందా.... గోవిందా,🙏🙏🙏

  • @vadlamohan
    @vadlamohan 2 роки тому +6

    డబ్బులున్నవారు మాత్రమే తిరుపతికి రావాలని జీవొ పాస్ చెయండిరా..

  • @RAM0418
    @RAM0418 2 роки тому +105

    మందు రేట్స్ పెంచితే తాగేవారు తగ్గుతారు, గుళ్ళో రేట్స్ పెంచితే దేవుడు తగ్గుతాడు, ప్రజలూ తగ్గుతారు 😀😀

    • @sekharreddyraaginti2953
      @sekharreddyraaginti2953 2 роки тому +5

      100% correct. I use to visit twice in a year. Now no interest. Instead we can visit local temple

    • @sreetm5359
      @sreetm5359 2 роки тому +14

      అవును. అదే కదా కారణం కావొచ్చు. ఇలా చేస్తే గుడి కి వెళ్లేవారు తగ్గిపోతారు. ఇక
      క్రై స్తవ మార్కెట్ కు విస్తరణ అవకాశo

  • @nellim4048
    @nellim4048 2 роки тому +12

    అన్నీ చూస్తున్నాడు స్వామి దిగుతాడు కిందకి పాపం పండుతది గుట్టలోకి వెళ్తారు రా

  • @rangaiahkandukuri7377
    @rangaiahkandukuri7377 2 роки тому +5

    తిరుమల కొండ మీద ఒకే రకమైన బోజనము పెట్టాలి అన్నపుడు అందరికీ ఒకే రకమైన ఆ స్వామీ దర్శనము ఎందుకు ఈవ్వరు ప్రజలారా గమనించండి ఆలోచిందగినది

  • @sureshraji.vsureshkumar1513
    @sureshraji.vsureshkumar1513 2 роки тому +5

    IPL వేలంపాట లాగా ఉంది 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @syamkumarthota3901
    @syamkumarthota3901 2 роки тому +5

    ఇంత సింపుల్ గా పెంచుతారా సినిమా టికెట్లు విషయానికొస్తే పేద వారి కోసం తగ్గిస్తున్న అంటారు అదేవిధంగా దేవుడి దగ్గరికి పేదవారు రాకూడదా

  • @AnilKumar-eb3eh
    @AnilKumar-eb3eh 2 роки тому +40

    ఏసు రెడ్డి పాలనలో హిందువులకు ఇంతే దక్కుతుంది. ఇది మనము ఎన్నూకొన్నందుకు పారితోషికం. బిజేపి దీనికి సోల్యూషన్

  • @DSRNELLORE
    @DSRNELLORE 2 роки тому +5

    మదనపల్లె టమోటా మార్కెట్ లా ఉంది,,,,, వీళ్ళు ,వీళ్ళ రేట్లు

  • @dsirfanroyal3796
    @dsirfanroyal3796 2 роки тому +6

    దేవుడి దర్శనానికి డబ్బులు ఇచ్చి చూడాలా దేవుడిని ఖర్మ రా ....మట్టి కొట్టుకొని పోతారు దేవుడికి భక్తుడికి మధ్యలో డబ్బు ప్రస్తావన తెస్తే....😭😭😭😭

  • @bhaskargonnabhaktula5206
    @bhaskargonnabhaktula5206 2 роки тому +6

    పేద వాడికి శ్రీ వారి సేవలు అందు బాటులొ వుండకూడదా.

    • @bhaskargonnabhaktula5206
      @bhaskargonnabhaktula5206 2 роки тому

      అలనాటి చక్రవర్తులు,రాజులు ఎంతటి మంచివారొ ఎంతో వైభవంగా అనేక రూపాల్లో భగవంతుని గుళ్ళూ గోపురాలు కట్టించి భక్తుడికి దేవుడిని చేరువ చెసారు.

  • @voice5950
    @voice5950 2 роки тому +14

    ఏంట్రా ఇది...వ్యాపారమా? దేవుని సామాన్యులకు దర్శనం లేకుండా చేయడమా? తిరుమల కు ఎవరూ రాకూడదని చేస్తున్నారా?

  • @9912408880
    @9912408880 2 роки тому +131

    ఇదేదో వేలంపాటలా ఉంది. సామాన్యజనులు భగవంతుడు కల్యాణం చేసుకోరా. ప్రజలు ఎన్నుకున్న నాయకులు, సిఫారసు ఉత్తరం ఇచ్చి నంత మాత్రాన వారు ధనవతులనుకోవడం సరికాదు. భగవంతుడి కల్యాణం అందరికి అందుబాటులో ఉండాలి, ఆ విధంగానే బోర్డు నిర్ణయం ఉండాలి, ఇది జరగాలంటే బోర్డు సభ్యులుగా సామాన్య ప్రజలని, వారి కష్ట, నష్టములు తెలిసినవారు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఉన్నవారిలో ఏ ఒక్కరైనా అలాంటివారు ఉన్నారా?

    • @sivarao5325
      @sivarao5325 2 роки тому

      Qqqlqqqqqqqqqqqqqq

    • @kampallyrajashekar1478
      @kampallyrajashekar1478 2 роки тому

      Mari sadharana bakthudilaga vellandi sir rupai pettalsina Pani ledu..aina devudi darshananki leaders recommendation entandi cheep ga..andarki okay rakam bokanam anta inkem..undadaniki vasuthulu kuda erpatu chesthunaru.. inkenduku manaki e recommendation lu...

    • @ambursaikumar3757
      @ambursaikumar3757 2 роки тому

      @@kampallyrajashekar1478 recommendation for thomala seva...not dharsan

  • @mantharivenkateswararao6722
    @mantharivenkateswararao6722 2 роки тому +14

    స్వామి వారి దర్శనంకు ప్రజాప్రతినిదుల నుండి సిఫార్సు లెటర్లను పూర్తిగా రద్దు చేసి, భక్తులందరికి కూడా స్వామి వారి స్వపనమంటపం నుంచి దర్శన భాగ్యం కల్పిస్తే చాలా సంతోషం. అప్పుడు సిఫార్సు లెటర్ల సమస్యే రాదు. దయచేసి పాలకమండలి సభ్యులు ఈ విషయాన్ని సహృదయంతో పరిశీలించి, నిర్ణయం తీసుకోగలరు. స్వామి వారి దర్శనంకు తరతమ భేదాలు లేకుండా అందరికీ ఒకే రకమైన దర్శన భాగ్యం కలుగుతుంది.
    ఓం నమో వేంకటేశాయ నమః
    ఓం నమో వేంకటేశాయ నమః
    ఓం నమో వేంకటేశాయ నమః

  • @prasadreddy1386
    @prasadreddy1386 2 роки тому +8

    అక్కడ కూర్చున్న వాళ్ళ లో, ఒక్కడికి కూడా తెలివి లేదు, ఏమి రా నాయనా, మన దేశం ఇంత దరిద్రంగా ఉంది.....

  • @surekhagonuguntla8654
    @surekhagonuguntla8654 2 роки тому +42

    TTD must and should remain as one of the holiest place in AP. This planning process is not rendering any sanctity to the temple or its devotees. Shame on the board.

  • @Seshu36
    @Seshu36 2 роки тому +4

    విఐపిలను ఎందుకు ఉచితం గ సేవలకు పంపుతున్నారు. వాళ్లకు శాలువా, లడ్డులు వగైరా ఎందుకు ఇస్తున్నట్లు.

  • @kbabu5334
    @kbabu5334 2 роки тому +2

    గోవిందుడునే వేలాం పాటను వేస్తున్నారు సూపర్

  • @YesIamSiddarth
    @YesIamSiddarth 2 роки тому +2

    చక్కని సెక్యులర్ పాలన జరుగుతోంది..
    ఏపీ సోదరులకు ఒక హిందువుగా నా హృదయపూర్వక నమస్కారములు..🙏🙏🙏🙏

  • @venkatanagarajumorla7048
    @venkatanagarajumorla7048 2 роки тому +6

    ఇలాంటి వారు ఉండడం వలన మన హిందూ మతం చులకన అయింది ... చీ. చీ.. వేదవలు

  • @sitaramachandramurthychopp4113
    @sitaramachandramurthychopp4113 2 роки тому +5

    పనికిమాలిన వెధవలు పాలకమండలి లో
    ఉంటే మన ఖర్మ ఇలగేవుంటుంది

  • @swathivedula1456
    @swathivedula1456 2 роки тому +5

    క్రిస్టియన్ వాళ్ళని తరిమేయండి TTD నుంచి

  • @vempatiprakash7997
    @vempatiprakash7997 2 роки тому +4

    అన్న పెంచుకుంటూ పోతున్నాడు 😂😂😂😂😂😂😂

  • @royalpandu2203
    @royalpandu2203 2 роки тому +5

    Cinema tickets fall down imp than temple tickets.... Wow super...

  • @manojm5747
    @manojm5747 2 роки тому +16

    TTD board membership has become a social status. This should change.

  • @bandarumohan837
    @bandarumohan837 2 роки тому

    మీనవ్వులాట సూపర్
    మేము కూడా నవ్వెలా చూడాలని దేవుని ప్రార్థించి

  • @sn4518
    @sn4518 2 роки тому +15

    అసలు సిఫారసు లెటర్ ఎందుకు ఇస్తారు? ఎవరైనా అత్యవసర పరిస్థితులలో ఉన్నప్పుడు, అంటే భార్యకి చంటి బిడ్డకి టికెట్ ఉండి యజమానికి/భర్త కి లేనప్పుడు ... ఇలాంటి సందర్భాలలో ఆ భక్తుని యొక్క పరిస్థితిని బట్టి సిఫారసు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దీనిని ఎంతమంది సామాన్యులు పాటిస్తున్నారు ఇప్పుడు. అంటే అక్కడికి సిఫారసు లెటర్ తీసుకొచ్చిన వాళ్ళందరూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నారా?

  • @hari7priya
    @hari7priya 2 роки тому +11

    No donations should be made to TTD for 2 more years or until the State Government changes. There should not be any interference of Government on Temples.

  • @Jsanand121
    @Jsanand121 2 роки тому +3

    ఇది ఒక సినిమా ప్రభావం, ప్రతి ఒక్కరూ హీరోగా భావించి నోటి నుండి వచ్చిన నంబర్‌తో రేట్లు ఫిక్స్ చేస్తున్నారు

  • @subramanyamchenchu8874
    @subramanyamchenchu8874 2 роки тому +1

    తిరుమల వెళ్ళారా...మెట్లుకాడ కూర్చొని వేలంపాట వేసుకొంటారు అంగళ్ళకి ...అలా ఉంది వీళ్ళ పాట

  • @arunachalavenuganithi1534
    @arunachalavenuganithi1534 2 роки тому +6

    వీడు సొమ్మేం ఏంపోయింది ఇష్టం వచ్చినట్లు పెంచుతాడు. సామాన్యుడి దర్శనం లేకుండా చేస్తున్నారు కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే శ్రీవారి దర్శనం ? పేద వాళ్లకి కళ్యాణం మోక్కు ఉంటుంది వారు అంత రేటు బరించగలరా? ఒకసారి ఆలోచించండి వారు మొక్కిన మొక్కులు వదిలేయడమే భగవంతు చెప్పి ఏం చేస్తారు డబ్బులు లేకపోతే సుప్రభాతదర్శనం, తోమాలదర్శనం, శ్రీవారికల్యాణం ప్రతి ఒక్కరికి ఈ సేవలు
    కేవలం డబ్బున్న వాళ్ళకు మాత్రమే కాదు పేదవాడి కూడా మొక్కలు ఉంటాయి వారు ఇంత డబ్బు భరించలేరు. దయచేసి దేవుడి పేరుతో వ్యాపారం చెయ్యవద్దు 🙏🙏

  • @korrapatiramakrishna8488
    @korrapatiramakrishna8488 2 роки тому +6

    Mari mla ki, mp ki CM ki entha pettali,,, 500000 pettali

  • @magnetpower5588
    @magnetpower5588 2 роки тому +21

    ఈ దర్శనం తీసే దేవుడు అందరికీ సమానంగా సహకరించండి

  • @kondrapuumamahesh271
    @kondrapuumamahesh271 2 роки тому +2

    Omy God!

  • @t.vijay9179
    @t.vijay9179 2 роки тому +2

    వాడుఎవడో పక్కన ఇగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటున్నాడు వాలా englihs మెడకు పుటినరా ఏంది

  • @VISWABHARATHI
    @VISWABHARATHI 2 роки тому +20

    adikesavalu naidu is the best chairmen in ttd history i love adi

    • @pramodkunapareddy9059
      @pramodkunapareddy9059 2 роки тому

      Nee chuttamara bai pramod

    • @RN-er7mz
      @RN-er7mz 2 роки тому +6

      @@pramodkunapareddy9059 adikesavalu naidu is really best chairmen..not sure this subba Reddy is relative of yours or your kulagajji is making you speak this way

  • @srinivasvasamsetty249
    @srinivasvasamsetty249 2 роки тому +5

    “recommendation candidates are to be taxed heavily” seems to be genuine and fair enough…..that way the recommendations will also come down….

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 2 роки тому +3

    బాగా పెంచండి దేవుడు దగ్గరికి జనాన్ని రాని వ్యకండి

  • @bharathkumar900
    @bharathkumar900 2 роки тому +4

    ధనవంతుల కేనా దేవుడు 😳

  • @ramanareddy7627
    @ramanareddy7627 2 роки тому +3

    భగవంతుడు మిమ్మల్ని వదలడురా
    మీకు యమపురిలో ఉంటది సుప్రబాతం
    ఇలానే చర్చీలల్లో మసీదులల్లో కూడా పెట్టేదైర్యం వుందా మీకు?

  • @narasimhareddy8071
    @narasimhareddy8071 2 роки тому +11

    జగనన్న మా హిందూ ప్రజలకి వెంకటేశ్వర స్వామి ని దూరం చేయొద్దు అన్న

  • @aravindmaradapu282
    @aravindmaradapu282 2 роки тому +2

    Correct decision...who are taking recommendation letter can easily afford

  • @narengallery
    @narengallery 2 роки тому +1

    మూర్తి గారు నేను తిరుపతి లో వుంటాను. నిజాయితీగా ప్రయత్నిస్తున్నా స్వామిని దర్శనం చేసకోవడానికి.. ఒక సంవత్సరం నుండి టికెట్ దొరకడం లేదు.

  • @mqser
    @mqser 2 роки тому +9

    It's shameful to see these leaders do what ever they want

  • @ksk2788
    @ksk2788 2 роки тому +14

    Hinduvulla values ah temples vunna important telisitee ella matladaru
    Temples mida.gowravam pogatadame ycp aim antee .. దేవుడు సేవ ఆంటే వ్యాపారమా ?

  • @muralikrishna-qj3wh
    @muralikrishna-qj3wh 2 роки тому

    Welcome murthi. Anna

  • @saravanac903
    @saravanac903 Рік тому

    👌

  • @umapatitsurya2393
    @umapatitsurya2393 2 роки тому +3

    ప్రజలంతా కట్టుగా నిలబడి రాబోయే రెండు సంవత్సరాలు ఎటువంటి ఆర్జిత సేవలు కళ్యాణం ఉత్సవం తో సహా చేయించుకోకుండా ఉంటే అప్పుడు ప్రస్తుతం ఉన్న టిటిడి యాజమాన్యం కి బుద్ధి వస్తుంది.
    నమో గోవింద గోవింద గోవింద

  • @rohithkumar2228
    @rohithkumar2228 2 роки тому +5

    అందరికీ ఒకే ల దర్శనం చేసుకునే భాగ్యం కల్పించండి.

  • @mallipudipattabhi5485
    @mallipudipattabhi5485 2 роки тому +2

    ఇంగ్లీష్ మీడియం టిటిడి బోర్డు నుంచి మొదలవుతుంది ఏమో ఎందుకంటే ఎవరూ సరిగ్గా తెలుగులో మాట్లాడటం లేదు

  • @rockleeem9190
    @rockleeem9190 2 роки тому +2

    Jai TDP jai babu

  • @manjulaasreen6814
    @manjulaasreen6814 2 роки тому +11

    Real god has become a business for these uncivilised board members.

  • @srinivasbalajikodali5950
    @srinivasbalajikodali5950 2 роки тому +3

    హిందూ ధర్మాన్ని కరీదైన వస్తూవులా చేసి ఇతర మతాలను ప్రోత్సాహిస్తున్నాడు

  • @seshadrikomanduri9475
    @seshadrikomanduri9475 2 роки тому +1

    భగవంతుడు ఉన్నాడు అని ఒక్కసారి నిరూపిస్తే చాలు ఇంకా భగవంతుని ఏమి కోరుకోను

  • @murthyg9427
    @murthyg9427 2 роки тому

    మన స్వంత వ్యాపారం కదా! మన ఇష్టం వచ్చినట్లు చేయచ్చు. కొబ్బరి చిప్ప ల వేలం పాట లా ఉంది.