దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు కలుగును గాక ఆమెన్. అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
ప్రేమ్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని అన్నయ్య కి జీతం రావాలని బిడ్డలకు మంచి జాబ్ లు రావాలని నూతన సంవత్సరం లో నూతన వాగ్ధానం లు పొందాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
దివ్య పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని మంచి కుమారుడు భర్త గా రావాలని తల్లిదండ్రులు అన్న వదిన అందరూ దేవుని పనిలో ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం సమృద్ధి శాంతి సమాధానం సంతోషం నెమ్మది కొరకు దేవుని పరిచర్య లో ముందుకు సాగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
సీయోను బాబు, ఎవెన్షాలేమ్, యెహోషువా - పసిబిడ్డ లు క్షేమంగా ఉండాలని ఆహారం చక్కగా తిని ఎముకలు బలంగా ఉండాలని వెయిట్ పెరిగి దైవిక జ్ఞానం తో నింపబడి లోక మాలిన్యం అంటకుండా ఆయన రెక్కల నీడలో క్షేమంగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
సందీప్ స్మైలీ ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని పరిచర్య లో ముందుకు సాగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
మనోజ్ బిందు ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని తిమోతి గారు ఆహారం చక్కగా తిని జీర్ణం కావాలని ఎముకలు బలంగా ఉండాలని కీళ్ళు నొప్పుల నుంచి విడుదల కోసం బిందు ట్రాన్స్ ఫర్ కోసం మనోజ్ ప్రమోషన్ కోసం జీతం పెంచాలని యిర్మీయా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్. నూతన సంవత్సరం లో నూతన వాగ్ధానం లు పొందాలని దయ తో ప్రార్ధించగలరు.
రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి రక్షణ కొరకు జీతం పెంచాలని రావాలని డ్యూటీ కి రెగ్యులర్ గా అన్నయ్య వెళ్ళాలని జయమ్మ కి షుగర్ నార్మల్ కావాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
కీర్తి రమేష్ తన ఇద్దరు మగ పిల్లలను దేవుడు క్షేమంగా కాపాడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని స్కూల్ లో స్టాఫ్ ఐక్యత అభివృద్ధి కోసం రమేష్ కీ ఎస్సై ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని మందిరం పని లో ఉండాలని అప్పుల భారం నుంచి విడుదల కోసం మందిరం దగ్గరలో మంచి వసతులు కలిగిన గృహం అద్దె కు దొరకాలని కీర్తి కి వెన్ను నొప్పి నుంచి విడుదల కోసం ఉద్యోగ ప్రయత్నం లో దేవుని గొప్ప కార్యము జరగాలని పసిబిడ్డ లు ఆరోగ్యం గా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
అన్నయ్య వందనాలు అన్నయ్య గడిచిన కాలమంతా దేవుని కృపను బట్టి 51 ఆదివారములు వెళ్ళుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు గడుచు కాలమంతా దేవుని లోనే ఆత్మీయంగా కొనసాగుటకు దేవుని కృప ఉండాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్ మరొకసారి నా నిండు వందనాలు అన్నయ్య
వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏👏 ఈ సంవత్సరంలో ఎన్నో శ్రమలు తట్టుకొని నిలబడటానికి.. దేవుని కృప,మీ యొక్క ,వాక్య సందేశాలు, అంతకంటే,మీరు మాకు చేసిన సహాయం, వెలకట్టలేనిది అయ్యగారు 🙏👏👏🙏 ప్రార్థన ప్రాకారం అయ్యగారు 🙇🙇🙇
Vandanalu aayagaru praise the lord halaluya halaluya halaluya halaluya 🙏🙏 please prayer for my family and childrens and friends 🙏 please prayer 🙏🤲🙏 vandanalu halaluya 🙏🙌
అబ్బా ఏంటన్న దేవుడు మీ ద్వారా ఇంత సూటిగా మాట్లాడుచున్నాడు 😊 నిన్న రాత్రి నుండి నా ప్రార్ధనలు ఏమైనాయీ అని అనుకున్న ఉదయ కాలం కూడా అయ్యా నా బంధువులు, నేను నివసించే ఈ ప్రాంతం ప్రజలు రక్షణ పొందలేదే అనే బాధ వుంది ని ద్వారా దేవుడు సమాధానం ఇచ్చారు అన్నా praise the LORD 🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏 ayyagaru, ma family kosam prayer 🙏🙏🙏 cheyyandi ayyagaru, ma pillala kosam, ma babu job kosam, ma papa study kosam prayer cheyyandi ayyagaru na birtha rakshana kosam prayer cheyyandi ayyagaru
Praise the lord Ayyagaru 🙏🏼 please pray for my family and my daughters and son marriage kosam and won house kosam algae Qatar's normal rent kosam and ma family antha Atmalo edugudala kosam pray cheyandi please plzzzzzzzzzzzz Ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭😭😭
ప్రైస్ ది లార్డ్ అన్న దేవుని కృప మీ ప్రార్థనను బట్టి మేము ఎంతగానో దేవుని పరిచర్యలో వాడబడుటకును మమ్ములను ఎంతగానో బలపరుచుచున్న గొప్ప దైవ సందేశాన్ని అందిస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులైన జర్మియాఅయ్యకు జ్యోతమ్మ గార్లకు మా నిండు వందనాలు థాంక్యూ అన్న థాంక్యూ జీసస్ 🙏🙏🙏🙏🙏
కేఫా సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం కోసం వివాహం ఘనంగా జరగాలని సమస్తం కోసం కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని తల్లిదండ్రుల ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని కుమార్తె అల్లుడు మనుమడు క్షేమంగా ఉండాలని పరిచర్య లో ముందుకు సాగాలని కుటుంబానికి దేవుని కృప తోడు గా ఉండాలని ఇంకా అనేకమంది కొరకు ప్రయాసపడాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
Praise the lord ayya garu please na koraku na bartha kosam na pillala kosam preyer cheyandi ma atta mamalni ibbandi pedutondi dayacheci prardinchandi 🙏
వందనలు అయ్యాగారు నిన్న మా మందిరములో వాక్యం నూతన సంత్సరంలోనికి అడుగు పెటె ముందు నీవుచేసిన పనులుతలంచుకో ప్రభువు నీకు చేసిన మెల్లను తలంచుకొని నీవు నూతన సంవత్సరంలోనికి ఎలా నప్రవేశించాలి | ప్రేమతో 2 సమాధానం 3 క్షమాగుణం 4 పరిశుద్ధత తో నీవు ప్రవేశించాలి
వందనాలు పాస్టర్ గారు నిన్నటి దినాన మీ సాక్ష్యము మీ తల్లి గారి గురించి చెప్తుంటే విన్నాను మా తండ్రిగారు స్థలము కొని చర్చికి కట్టినారు ఈరోజు మా నాన్న ఈ భూమి మీద లేడు ఆ మాటలే నాకు గుర్తుకొచ్చాయి కన్నీళ్లు ఆగలేదు నీళ్లు కారినట్టు కారిపోయాయి మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి ఆమెన్
దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు కలుగును గాక ఆమెన్. అమ్మగారు నా సొంత గృహం త్వరలో కట్టాలని సమస్తం సమకూర్చబడాలని ఆ గృహంలో దేవుని గొప్ప కార్యములు జరగాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు నా గుడారము చుట్టూ దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
ప్రేమ్ కుమార్ తన భార్య ఇద్దరు కుమారులు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని అన్నయ్య కి జీతం రావాలని బిడ్డలకు మంచి జాబ్ లు రావాలని నూతన సంవత్సరం లో నూతన వాగ్ధానం లు పొందాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
దివ్య పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం సమకూర్చబడాలని మంచి కుమారుడు భర్త గా రావాలని తల్లిదండ్రులు అన్న వదిన అందరూ దేవుని పనిలో ఉండాలని ఆరోగ్యం ఆయువు బలం సమృద్ధి శాంతి సమాధానం సంతోషం నెమ్మది కొరకు దేవుని పరిచర్య లో ముందుకు సాగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
Praise the lord Brother
🙏🙏🙏🙏🙏 Amen Amen Amen
సీయోను బాబు, ఎవెన్షాలేమ్, యెహోషువా - పసిబిడ్డ లు క్షేమంగా ఉండాలని ఆహారం చక్కగా తిని ఎముకలు బలంగా ఉండాలని వెయిట్ పెరిగి దైవిక జ్ఞానం తో నింపబడి లోక మాలిన్యం అంటకుండా ఆయన రెక్కల నీడలో క్షేమంగా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
Praise. The. Lord🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭
Praise the Lord sir 🙏🙏🙏 very important message sir 👍. Thanq very much Sir. Amen amen 🙏
Ayya na shinna biddaku shinnaga faksan pettalani anukukunanaya dabbulakosam prardana sheyyandi ayya vandanalu ayya 😭😭🙏🙏🙏🙏🙏
సందీప్ స్మైలీ ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని పరిచర్య లో ముందుకు సాగాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
Praise the lord ayyagaru 🙏🙌 mi message valla chaala balapaduthunnanu ayyagaru thanks ayyagaru🙌🙏☺️
Amen 🙌🙏 alleluia ❤❤❤
ప్రార్దన అయ్యగారు
Devuni krupa meeku nityamu todai undunu gakaa😊Amennnnn🙏🏻🙏🏻
మనోజ్ బిందు ల గర్భం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని తిమోతి గారు ఆహారం చక్కగా తిని జీర్ణం కావాలని ఎముకలు బలంగా ఉండాలని కీళ్ళు నొప్పుల నుంచి విడుదల కోసం బిందు ట్రాన్స్ ఫర్ కోసం మనోజ్ ప్రమోషన్ కోసం జీతం పెంచాలని యిర్మీయా పరిశుద్ధ వివాహం ఘనంగా జరగాలని సమస్తం కోసం దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్. నూతన సంవత్సరం లో నూతన వాగ్ధానం లు పొందాలని దయ తో ప్రార్ధించగలరు.
Praise the lord 🙌🙏 ayyagaru na peru Suneetha madhi vijayawada ayyagaru 51 weeks vellanu ayyagaru 🙏🙌
రాజేంద్రప్రసాద్ తన భార్య ఇద్దరు కుమార్తెలు ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి రక్షణ కొరకు జీతం పెంచాలని రావాలని డ్యూటీ కి రెగ్యులర్ గా అన్నయ్య వెళ్ళాలని జయమ్మ కి షుగర్ నార్మల్ కావాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
కీర్తి రమేష్ తన ఇద్దరు మగ పిల్లలను దేవుడు క్షేమంగా కాపాడాలని ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో చదువులో మంచి జ్ఞాపకశక్తి జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం లో ప్రార్ధన లో ఆత్మ లో ఎదిగి అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని స్కూల్ లో స్టాఫ్ ఐక్యత అభివృద్ధి కోసం రమేష్ కీ ఎస్సై ప్రమోషన్ రావాలని జీతం పెంచాలని మందిరం పని లో ఉండాలని అప్పుల భారం నుంచి విడుదల కోసం మందిరం దగ్గరలో మంచి వసతులు కలిగిన గృహం అద్దె కు దొరకాలని కీర్తి కి వెన్ను నొప్పి నుంచి విడుదల కోసం ఉద్యోగ ప్రయత్నం లో దేవుని గొప్ప కార్యము జరగాలని పసిబిడ్డ లు ఆరోగ్యం గా ఉండాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
Praise the lord sir moodu amsalu prardhana bavundhi sir
అన్నయ్య వందనాలు అన్నయ్య గడిచిన కాలమంతా దేవుని కృపను బట్టి 51 ఆదివారములు వెళ్ళుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు గడుచు కాలమంతా దేవుని లోనే ఆత్మీయంగా కొనసాగుటకు దేవుని కృప ఉండాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్ మరొకసారి నా నిండు వందనాలు అన్నయ్య
Preisathelord🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏👏
ఈ సంవత్సరంలో ఎన్నో శ్రమలు తట్టుకొని నిలబడటానికి.. దేవుని కృప,మీ యొక్క ,వాక్య సందేశాలు, అంతకంటే,మీరు మాకు చేసిన సహాయం, వెలకట్టలేనిది అయ్యగారు 🙏👏👏🙏 ప్రార్థన ప్రాకారం అయ్యగారు 🙇🙇🙇
Pradhana అయ్యగారు
అన్నయ్య అక్క వందనాలయ్యా 🙏🙏🙏
ప్రార్థన అయ్యగారు 🙏🙏🙏
వందనములు అయ్యగారు 🙏🙏🙏
మూడు లోకాలను కదిలించగల్గిన శక్తి "ప్రార్ధన "కు ఉందయ్యా!
Ayya nenushala adidaralu pogottukunna i nutana savatsaram ala pogottukovaddu ayya prardana sheyyandi ayya vandanalu ayya 😭🙏 i is iii
దేవా నీ నామమునకు వేలాది స్తుతి వందనాలు స్తోత్రము ఆమేన్ మరియొక నూతన దినము మాకు అనుగ్రహించి దీవించిన దేవునికి వందనాలు ఈ దినమంతా మమ్మును ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా బలపరచి నడిపించే దేవునికి వందనాలు స్తోత్రము ఆమేన్.
Vandanalu aayagaru praise the lord halaluya halaluya halaluya halaluya 🙏🙏 please prayer for my family and childrens and friends 🙏 please prayer 🙏🤲🙏 vandanalu halaluya 🙏🙌
Praddana
దేవాది దేవునికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక ఆమెన్ వందనాలు
Praise the Lord Ayyagaru🙏❤🙏
Deva my husbund ku manchi health nu bahukrinchu va tandri
Amen Amen ❤❤❤❤❤
ప్రార్ధన 👍
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏
Praise the lord Annayya akka 🙏🙏🙏🙏 Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏
Me message super Anna 3 magic words Anna Power of prayer Anna🙏🙏
Ayya sweeti maralani thana barta pillalu kaluvalani prardana sheyyandi ayya vandanalu ayya 😭🙏🙏🙏🙏🙏🙏🙏
Thandri ni prarthanalo bahu kadga.shakthi hundi ani memu grahinche buddi andariki dayaseyumu thandri amen
అబ్బా ఏంటన్న దేవుడు మీ ద్వారా ఇంత సూటిగా మాట్లాడుచున్నాడు 😊 నిన్న రాత్రి నుండి నా ప్రార్ధనలు ఏమైనాయీ అని అనుకున్న ఉదయ కాలం కూడా అయ్యా నా బంధువులు, నేను నివసించే ఈ ప్రాంతం ప్రజలు రక్షణ పొందలేదే అనే బాధ వుంది ని ద్వారా దేవుడు సమాధానం ఇచ్చారు అన్నా praise the LORD 🙏🙏🙏🙏🙏
Annaya praise the Lord
Akka praise the Lord
Mary Christmas 🎄
Laxmanrao
Auckland city
New Zealand 🇳🇿
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏
Prise the Lard Amen 🙏
దేవునికి మహిమకాల్గునుగక ఆమెన్ అన్న 👏👏👏
Praise the lord
Pradhana
❤🎉 20 sundays అయ్యగారు
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Price the lord ayyagaru please prey my health and job 🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏 ayyagaru, ma family kosam prayer 🙏🙏🙏 cheyyandi ayyagaru, ma pillala kosam, ma babu job kosam, ma papa study kosam prayer cheyyandi ayyagaru na birtha rakshana kosam prayer cheyyandi ayyagaru
Pradhan.prasegod
Pradana
AMEN 🙏
Pradhana
Praise the Lord ayyagaru 🙏 🙏 🙏
Annanuya
వందనాలు అయ్యగారు అమ్మగారికి ❤
Praise the Lord
Maranatha ayyagaru
ప్రార్థన అయ్యగారు
ఆమెన్ 🙏🙏🙏
Praise the lord Ayyagaru 🙏🏼 please pray for my family and my daughters and son marriage kosam and won house kosam algae Qatar's normal rent kosam and ma family antha Atmalo edugudala kosam pray cheyandi please plzzzzzzzzzzzz Ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭😭😭
Amen🙏🙏 tqq annayya🙏🙏 vandanaalu🙏🙏
Vandanalu ayyagaru nzb 🎉🎉🎉❤
Vandanalu ayyagaru praise the lord amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐💐
అయ్య యేసయ్య నాకు ప్రార్థన నే ర్పించు తండ్రి🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు 🙏🙏
వందనాలు అయ్యగారు త్రివేణి రమేష్ మహేష్ సంధ్యారాణి రక్షణ సంతానమ ఐక్యత ప్రేమ సమాధానము కలుగజేయును నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
Praise the Lord anna amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prathan
PRAISE the lord ayya
Praise
theLord
Preise the lord 🙏 paster garu
Praise the lord paster garu paster Amma garu
ప్రైస్ ది లార్డ్ అన్న దేవుని కృప మీ ప్రార్థనను బట్టి మేము ఎంతగానో దేవుని పరిచర్యలో వాడబడుటకును మమ్ములను ఎంతగానో బలపరుచుచున్న గొప్ప దైవ సందేశాన్ని అందిస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులైన జర్మియాఅయ్యకు జ్యోతమ్మ గార్లకు మా నిండు వందనాలు థాంక్యూ అన్న థాంక్యూ జీసస్ 🙏🙏🙏🙏🙏
Praiselordayyagaruammagaru
కేఫా సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం కోసం వివాహం ఘనంగా జరగాలని సమస్తం కోసం కుటుంబం లో శాంతి సమాధానం సంతోషం నెమ్మది సమృద్ధి ఉండాలని తల్లిదండ్రుల ఆరోగ్యం ఆయువు బలం కొరకు ఉద్యోగం లో ప్రయాణం లో దేవుని దూతల కావలి తోడుగా ఉండాలని కుమార్తె అల్లుడు మనుమడు క్షేమంగా ఉండాలని పరిచర్య లో ముందుకు సాగాలని కుటుంబానికి దేవుని కృప తోడు గా ఉండాలని ఇంకా అనేకమంది కొరకు ప్రయాసపడాలని దయ తో ప్రార్ధించగలరు. దేవుని కే స్తోత్రములు ఆమెన్.
ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏
Praise the lord Annaya 🙏🏻 Devuni Krupa meku neethyamu thoduga undunu gaka Annaya
Praise the lord annaya yesayya 51 Sunday's vellataniki krupa chupadu thank you jesus
ప్రార్థన
🙏🙏
Anna praise the Lord
Nenu vellanu anna every Sunday
Praise the Lord🙏 ayyagaru
Devuni krupanu batte 51 sunday velladaniki sahayam chesadu. Praise god 🙌🙌🙌🙌
వందనాలు pedhanana garu 🙏
🙏🙏🙏
Praise the lord annaya 🙏🙏🙏
Praradhana
అయ్యా ప్రైస్ ది లార్డ్ సార్🙏
Praise the lord Anna 🙏 memu 51 sundays miss avvakunda attend ayyamu anna...
praise the lord ayyagaru ammagaru
Praise the lord ayya garu please na koraku na bartha kosam na pillala kosam preyer cheyandi ma atta mamalni ibbandi pedutondi dayacheci prardinchandi 🙏
Thank you ayyagaru praise the lord
Prise tha lord ayyagaru roojuu vakyamanu aatmiya aaharani andestunaru
Praise the lord ayyagaru vandanalu
వందనలు అయ్యాగారు నిన్న మా మందిరములో వాక్యం నూతన సంత్సరంలోనికి అడుగు పెటె ముందు నీవుచేసిన పనులుతలంచుకో ప్రభువు నీకు చేసిన మెల్లను తలంచుకొని నీవు నూతన సంవత్సరంలోనికి ఎలా నప్రవేశించాలి | ప్రేమతో 2 సమాధానం 3 క్షమాగుణం 4 పరిశుద్ధత తో నీవు ప్రవేశించాలి
Ayya praise the lord
Devuni krupa valana 51 varalu manakunda vellutaku sahayam chesaru
Praise the lord ayyagaru ee year lo Anni Sunday church ki vellinamu family tho Saha andunubati devuni mahima kalugunu gaka.
అయ్యగారు వందనాలు అయ్య నేను వెళ్ళలేదు అయ్య నన్ను క్షమించండి అయ్య నేను గుజరాత్ ఆఫీస్ ట్రనింగ్ ఉంది అందువల్ల వెళ్ళలేక పోయాను అయ్య
Praise the lord ayya 51 weeks kramam thappakunda velladanki devudu krupanichhadu
వందనాలు పాస్టర్ గారు నిన్నటి దినాన మీ సాక్ష్యము మీ తల్లి గారి గురించి చెప్తుంటే విన్నాను మా తండ్రిగారు స్థలము కొని చర్చికి కట్టినారు ఈరోజు మా నాన్న ఈ భూమి మీద లేడు ఆ మాటలే నాకు గుర్తుకొచ్చాయి కన్నీళ్లు ఆగలేదు నీళ్లు కారినట్టు కారిపోయాయి మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి ఆమెన్
Praise the lord ayagaru paster adham garu vala amma garu kumari gariki vantilo bagoledhu prayer cheyandi 😭🥺asallu em bagola aya hospital lo vunaru
Praise the lord అయ్యగారు. గడచిన 51 ఆదివరములు మందిరమునకు వెళ్ళుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవునికే మహిమ ఘనత కల్గును గాక. ఆమెను.
Praise The Lord Anna🙏