AC కూలింగ్ అస్సలు రావట్లేదు అనుకున్నాం కానీ చిన్న పనితో సూపర్ కూలింగ్ వస్తుంది,డబ్బులు మిగిలాయి

Поділитися
Вставка

КОМЕНТАРІ • 96

  • @budgetcarsbypranu
    @budgetcarsbypranu 3 місяці тому +20

    అది మార్చాల్సిన అవసరం కూడా లేదంది , పాత అల్యూమినియం షీట్ ఔటర్ ఫ్యాన్ ది వాటర్ తో కడిగేస్తే సరిపోద్ది , నేను అదే చేశా 26,27 లో కూడా చలి పెడుతుంది 👌👌, ఇలా చేసి చూడండి తర్వాత మార్చి చూడండి డబ్బులు ఎవరికి ఊరికే రావు కద 😊😊

    • @airconditionerrefrigeratio2173
      @airconditionerrefrigeratio2173 2 місяці тому +2

      Alluminium coil holes padithe meeru am chesina cooling radu copper coil ne best

    • @Helping____boys_____07
      @Helping____boys_____07 Місяць тому

      నేను కూడా అలా చేశాను అండి అస్సలు కూలింగ్ రావట్లేదు ac తీసుకొని ఒక సంవత్సరము అవుతుంది బ్రబులం ఏమిటి అనేది తెలియట్లేదు

  • @srikanth514
    @srikanth514 3 місяці тому +2

    Pallavi garu chala valuable information itcharu.

  • @sriramagopikrishna8644
    @sriramagopikrishna8644 3 місяці тому +3

    Usefull Good Vedio Madam garu

  • @krishnakishorealla4617
    @krishnakishorealla4617 3 місяці тому +6

    అంత అమౌంట్ అవదు ₹6000 సరిపోతుంది. 1.5 టన్ ఎసి కి కాపర్ కండెన్సర్ కూడా 3/16 డయామీటర్ధి వెయ్యాలి. లేకపోతే కంప్రెసర్ సామర్ధ్యం చాలక, కంప్రెసర్ యే కొన్నాళ్లకే పోతుంది.

  • @mdkayyum7811
    @mdkayyum7811 3 місяці тому +1

    Thanks pallu
    Useful video to all

  • @lakshmidevi1272
    @lakshmidevi1272 3 місяці тому +2

    Good information thank you madam

  • @ganeshtours3819
    @ganeshtours3819 3 місяці тому +4

    మెకానిక్ దగ్గర కు పోతే 2 హాండ్ లో కూడా ఒరిజినల్ parts దొరుగుతాయి

  • @syedghouse2098
    @syedghouse2098 3 місяці тому

    Super amma thanks

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 3 місяці тому +2

    Good suggestion 👍

  • @PK-nv4on
    @PK-nv4on 3 місяці тому +10

    టెక్నీషియన్లు సింపుల్ సొల్యూషన్ చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కష్ట పడరు.

    • @nagoorvalishaik2713
      @nagoorvalishaik2713 3 місяці тому +1

      ఇప్పుడు అక్కడ పని చేసింది టెక్నీషియన్ నే కథ 🤔🤔

    • @satishbankupalli
      @satishbankupalli 3 місяці тому +1

      అవును మెకానిక్స్ చెప్పరు. మీరు youtube loo చూసి రిపేర్ ఇంట్లోనే చేసేసుకోండి నేర్చుకొని, ఏమైనా తేడా వస్తే ఆ AC. BLAST అవుతుంది దూల తీరిపోతుంది ప్రతి ఒక్కరికీ అన్ని తెలిసినట్లు మాట్లాడుతున్ టారు, అంత ఈజీ కాదు రీప్లేస్ చెయ్యడం

    • @prasadbathina525
      @prasadbathina525 3 місяці тому +2

      టెక్నీషియన్ లు చాలా వరస్ట్ అందరూ కాదు కొంతమంది

  • @maneswar_kolavennurao8188
    @maneswar_kolavennurao8188 2 місяці тому

    Last tip సూపర్ 😍

  • @gopikrishnaguntupalli2506
    @gopikrishnaguntupalli2506 2 місяці тому +1

    2016 lo konnamu onida inverter full copper coil still working with our daikin ac

  • @chandaluripadma7952
    @chandaluripadma7952 3 місяці тому

    Very good information

  • @nirujogigovindamma142
    @nirujogigovindamma142 3 місяці тому

    Memu kooda alane marchamu cooling bagundi

  • @phanil3429
    @phanil3429 3 місяці тому

    Good information from u

  • @ramuchandu3897
    @ramuchandu3897 3 місяці тому +1

    Madi kuda coper a madam

  • @depamanjula9289
    @depamanjula9289 3 місяці тому +1

    How do we know we should refill gas in ac.

  • @SaadyaCreations
    @SaadyaCreations 3 місяці тому +2

    Every summer lo ee ac's checking must.. useful video

  • @user-cm2fz1jf3y
    @user-cm2fz1jf3y 2 місяці тому

    Hair cuts new hair please ❤tell me what a good idea

  • @manideepdeep6942
    @manideepdeep6942 2 місяці тому

    Akka thanq u for ur information

  • @princethetraveller
    @princethetraveller 3 місяці тому +2

    good informatic video sister keep going

  • @subrahmanyasastry1587
    @subrahmanyasastry1587 2 місяці тому

    Any ac can have problem. Regular cleaning is necessary.. most ac s are energy efficient.

  • @kubvarma
    @kubvarma 3 місяці тому

    👌🙏

  • @jayaprakasaraoeluri9636
    @jayaprakasaraoeluri9636 Місяць тому

    Thank you very much madam for your youtube video share

  • @vinayreddyJN
    @vinayreddyJN Місяць тому

    Ee repair matram mana adrustham akka already 7yers ayyindhi inverter ac lo outdoor lo pcb untadhi dhani life 5-7 years ipudu condeser marcharu 9000 next kani pcb pothe againg 8000-9000 avthundhi so andhuku voddhanaaru emo first check chesinavllu

    • @PALLAVIHOMETRENDS
      @PALLAVIHOMETRENDS  Місяць тому

      Emo andi ayyiundochu chudamu ennalu work chestundo tq for comment 😊

  • @vanamasandya4027
    @vanamasandya4027 3 місяці тому +4

    Masdhi musi area aluminum thesukondi copper vadhhu ante alane konnam
    But oka 2 yrs bagane unnadhi
    Every year repairs 2 acs aluminum coil copper vatitho replace chesaaru inka problem raadhu annaaru kaani NO
    Gas leak avuthune untadhi every year
    Almost 8 k every year karchu
    Monnane gas nimpi vellaaru again no cooling

    • @PALLAVIHOMETRENDS
      @PALLAVIHOMETRENDS  3 місяці тому

      Maaku alane chepparu chudali enni work avutundo,ide problem repeat aite matram change cheasestamu,, thank you video chusi comment chesi nanduku

    • @ankamprabhakar6122
      @ankamprabhakar6122 3 місяці тому

      Cooper is best it's not get Rust or leak

    • @shaikshafiulla8736
      @shaikshafiulla8736 3 місяці тому

      Gas leak undtundhi ac open chesi nitrogen fill chesi check chey mani cheppandi leak unna gas potundi
      Main thing technician ki work vacchi UNDALI work raaka poina alaage jarugu tundhi
      Yekkada leak undho confirm cheyyali first repeated ga gas pootu untey

  • @manideepdeep6942
    @manideepdeep6942 2 місяці тому

    Naku challa help ful avuthundi Nadi kuda same problem ac

  • @shivaprasad6043
    @shivaprasad6043 2 місяці тому

    ఆ కాపర్ కండెన్సర్ యాక్చువల్లీ ప్రైస్ 2600 మొత్తం గ్యాస్ కాపర్ కండెన్సర్ చేంజ్ చేసి వేయడానికి 6500 లో అయిపోతుంది మీరు చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చారు

  • @padmapriya509
    @padmapriya509 3 місяці тому +1

    Superb Pallavi.

  • @kvnnb9913
    @kvnnb9913 2 місяці тому

    Wrong madam exchange chesi
    New AC teesukunte bagundu
    Ani na abhiprayam🎉

  • @tirumanidhana3238
    @tirumanidhana3238 3 місяці тому +1

    Mem meeru face ki ami vadataru cream

  • @sivavaraprasad2039
    @sivavaraprasad2039 2 місяці тому

    అంతా బానే చెప్పారు కానీ గ్యాస్ ఉచితంగా పట్టడు కదండి దానికి 3500 చార్జ్ చేస్తాడు కదా

  • @shameemchinthaman8043
    @shameemchinthaman8043 3 місяці тому +2

    Copper di vesina 2,3 months kantey ekkuva rojulu undadu antunnaru repair chesey vallu

    • @PALLAVIHOMETRENDS
      @PALLAVIHOMETRENDS  3 місяці тому +1

      Oh avunaa maaku vesina vaallu aite emkaadu baavuntundi annaru chudaali emavutundo 😊😊

    • @mohan5228
      @mohan5228 3 місяці тому

      ​@@PALLAVIHOMETRENDScopper condenser coil marchina kottha AC laga raadu,

  • @nareshbah1127
    @nareshbah1127 2 місяці тому

    Windows ac bagunttadi

  • @saiprince1179
    @saiprince1179 3 місяці тому

    Medam out door condenser daggra sanna wire la undhi kada copperdhi adhi marchara medam pls tell me

  • @nagavaasu3247
    @nagavaasu3247 2 місяці тому

    Madam mee compressor ki 10 years warranty undi, mari meru endhuku use chesukoledhu..

    • @bonamnageswararao3969
      @bonamnageswararao3969 2 місяці тому

      Meeku 10years guarantee ichhedhi,
      Only compressor...not unit,
      Condenser coil not cover ,,

  • @msdmeedia4990
    @msdmeedia4990 3 місяці тому +1

    Hello andi yela ఉన్నారు,ac outdoor unit ala direct ga ఎండ తగిలే place lo పెట్టకూడదు అండి

    • @PALLAVIHOMETRENDS
      @PALLAVIHOMETRENDS  3 місяці тому +2

      ఎండ తగలకుండా ఎలా ఉంటుందండి

    • @msdmeedia4990
      @msdmeedia4990 3 місяці тому +2

      @@PALLAVIHOMETRENDS good morning andi yenda తగలకుండా ఉండే place lo పెట్టుకోవచ్చు,అల కుదరకపోతే మీరు పెట్టిన place lone ఏర్పాటు చెయ్యాలి అండి ఎండ తగలకుండా ,telugu tech Srinivas గారి youtube channel చూడండి చాలా బాగా చెప్పారు

    • @msdmeedia4990
      @msdmeedia4990 3 місяці тому +2

      @@PALLAVIHOMETRENDS outdoor unit pani చేస్తున్నప్పుడు దానిలో heat genarate అవ్తుంది ,ఇంట్లో ఉన్న heat బైటకి పంపి లోపలకు cool air రప్పించడానికి outdoor unit chala ఇబ్బంది పడుతుంది ,working eficiancy kuda తగ్గుతుంది,సో నీడకి పెడితే మీకు పవర్ bill kuda koncham తగ్గుతుంది

    • @msdmeedia4990
      @msdmeedia4990 3 місяці тому +2

      ​@@PALLAVIHOMETRENDS ఇంకో టిప్ starting lo 24 lo petti room cool అయ్యాక 27 or 28 ki పెట్టండి

  • @AmmaVaram
    @AmmaVaram 3 місяці тому +3

    6000 + రిపేర్ కి 2000= 8000 అవ్వింది
    అదే మీ పాత ac నీ Flipkart, amazon లో exange పెడితే 15000 ఇస్తారు
    కొత్త ac 30000 వేలు వుంటాది
    30000
    -15000
    -------------
    15000
    -8000 రిపేరు కి ఇచ్చినది
    -----------
    7000
    ---------
    కి కొత్త ac వచ్చేది మీకు

    • @chait1573
      @chait1573 3 місяці тому +2

      Patha ax ki exchange lo 5000 lu kuda ivvaru

    • @AmmaVaram
      @AmmaVaram 3 місяці тому

      @@chait1573 working అవుతున్న ac కి ac కండిషిన్ బట్టి 10,000 నుండి 15000 మధ్యలో ఇస్తున్నారు క్యాషిఫై app,flipcart లో నేను ఎక్సేంజ్ పెట్టీ చెపుతున్నాను

  • @gopalreddy1960
    @gopalreddy1960 2 місяці тому +1

    ఇది ఎక్కువ రోజులు పనిచేయదు నా ఎక్సపీరియన్ ప్రకారం చెబుతున్నా... మీరే next 1 or 2 years లో మళ్ళీ ఒక వీడియో చేస్తారు ఇలా చేయించకూడదు అని

    • @PALLAVIHOMETRENDS
      @PALLAVIHOMETRENDS  2 місяці тому +1

      చూదాం అండి

    • @shiakrashid-tk4ec
      @shiakrashid-tk4ec 2 місяці тому +1

      LG AC WORST. NENU NEW LG AC TISUKNNA TWO MONTHS TARVATA ONLY REPAIRS SE. LG COMPANY BEKAAR.

  • @tharunkiran3491
    @tharunkiran3491 3 місяці тому

    Kotha AC a brand teeskunte better pallavi

  • @ganeshtours3819
    @ganeshtours3819 3 місяці тому +2

    అంత ఖర్చు పెట్టె బదులు ఎక్సచెంగ్ పెట్టి ఔట్ డోర్ యూనిట్ ని కోపెర్ ది తీసుకోవచ్చు గా

    • @madhavanpalivili1703
      @madhavanpalivili1703 2 місяці тому +1

      అలా ఆవుతాదా బ్రో

    • @ganeshtours3819
      @ganeshtours3819 2 місяці тому

      అవుతుంది బ్రో

    • @ganeshtours3819
      @ganeshtours3819 2 місяці тому

      Invotor హ నాన్ ఇన్ వర్తర్ హ

  • @reddynarayan1393
    @reddynarayan1393 3 місяці тому +1

    సు త్తి

  • @shameemchinthaman8043
    @shameemchinthaman8043 3 місяці тому +1

    Mottam entha amount iyyindi miku

    • @PALLAVIHOMETRENDS
      @PALLAVIHOMETRENDS  3 місяці тому +1

      7500 అయ్యింది

    • @shameemchinthaman8043
      @shameemchinthaman8043 3 місяці тому

      Copper di vesina tarwatha 2 months matrame panichestundi tarwatha malli potundi ani maku telisina mechanic annadu

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve Місяць тому

    తలజుట్టుకు ఆరడానికి ఎసి విధానం లైక్ చేశాం మాకు కాలక్షేపానికి మరికొన్ని చెత్తవీడియోలు చేయుట మరువద్దు. మీ కాలక్షేపం.ప.గో.జి

  • @chekravartulavenkatasuryaj6862
    @chekravartulavenkatasuryaj6862 2 місяці тому

    UA-cam కు ఏమి గతి పట్టిందిరా బాబూ
    ఎవడో ఏదో చెపితే ఈవిడ అందరికీ ఉపన్యాసం ఇచ్చేస్తుంది. ఈవిడ ని ఎవడో బుట్టలో వేసి వేలు కొట్టేశాడు. ఏమీ మార్చక్కరలేదు.కోయిలు నీళ్ళతో శుభ్రంగా కడిగేస్తే సరి పోతుంది. ఏసి క్లీనింగ్ కు 500రూ!!లు తీసుకొంటారు.

    • @PALLAVIHOMETRENDS
      @PALLAVIHOMETRENDS  2 місяці тому

      అదే నేను ఫీల్ అవుతున్నాను కాపర్ కి అల్యూమినియం కి చాలా తేడా రెండూ వేరు వేరు మెటల్స్,,
      ఇక క్లీనింగ్ విషయానికి వస్తే అది చేయించాకే వర్క్ అవ్వకపోతే ఇది చేసింది,, అయినా మిమల్ని ఈ ప్రాసెస్ fallow అవ్వమని బొట్టు పెట్టి చెప్పలేదు,, ఇంత కామెంట్ పెట్టే కాళీ మీకు ఎక్కడోస్తుంది

    • @bonamnageswararao3969
      @bonamnageswararao3969 2 місяці тому

      Mee samaadhanam not correct,
      Meeru alluminium coil damage, ayindha..ekkada hole padindhi , gas mottam poyindha emi cheppakunda ilaanti athi samaadanam ela...? Evari abhiprayam vaalladi vaallanu meeru kinchapatachatam you tubers ki manchidhikaadu, viewars lekapothe channels close avutaayi...

  • @MohammadAfzal-db1nr
    @MohammadAfzal-db1nr 2 місяці тому

    Nibonda video

  • @mavurisuryaprakash5099
    @mavurisuryaprakash5099 2 місяці тому

    Ni moham

  • @pandu467
    @pandu467 2 місяці тому

    Mat kadu air filter antaru

  • @arvindkrishna6005
    @arvindkrishna6005 2 місяці тому

    దాన్ని condenser coil antaru adi kuda theleedu neeku malli video lu chesthunnavu

  • @tirumanidhana3238
    @tirumanidhana3238 3 місяці тому +1

    Mem meeru face ki ami vadataru cream

    • @PALLAVIHOMETRENDS
      @PALLAVIHOMETRENDS  3 місяці тому +1

      Cream emi vaadanandi,, ekuva water taagutaanu,, varaaniki twotimes edo oka facepack kitchen lo unna vaatithone vesukunta,beetroot powder,, pinkclay facepack vesukuntunna eemadya ante

    • @tirumanidhana3238
      @tirumanidhana3238 3 місяці тому +2

      Ante me face clean ga untumdi anduke adiganu thanks for ur information pinkcly ante ardam anti mem

    • @PALLAVIHOMETRENDS
      @PALLAVIHOMETRENDS  3 місяці тому +1

      Pinck clay ante multanimatti lantide andi adi kuuda,, australin clay maata velite edo oka video lo chupistanu videos fallow cheyadaniki try cheyandi 😊