Manasu Aagadu Full Song | Bangaru Bullodu Songs | Balakrishna,Raveena,Ramya Krishna | Telugu Songs

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 521

  • @BollamahanthBolla
    @BollamahanthBolla 4 місяці тому +23

    జై బాలయ్య జై బాలయ్య
    ఈ సాంగ్ ఎన్నిసార్లు నిన్న బోర్ కొట్టదు 2024. నేను వింటున్నాను ఇప్పుడు

  • @hemanth7119
    @hemanth7119 10 місяців тому +82

    2024 సంవత్సరంలో కూడ ఈ పాట వింటున్నారు కదా.

    • @AKTVOFFICIAL1987
      @AKTVOFFICIAL1987 6 місяців тому +7

      Avunu

    • @lakshmithomurthi960
      @lakshmithomurthi960 5 місяців тому +2

      Yes too crazy

    • @hemanth7119
      @hemanth7119 5 місяців тому

      ​@@AKTVOFFICIAL1987గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 5 місяців тому +3

      ​@@lakshmithomurthi960గారు ధన్యవాదాలు.

    • @harigeneralstores963
      @harigeneralstores963 Місяць тому

      2084 కూడా వింటే కొత్తగానే ఉంటుంది ఈ పాట

  • @raghavahari4345
    @raghavahari4345 2 роки тому +224

    2023 సంవత్సరం వింటున్నా చాలా ఆనందంగా ఉంది

    • @TejaVaka-cg5rx
      @TejaVaka-cg5rx Рік тому +2

      😢😢😢😢😢😢😢

    • @savenature7652
      @savenature7652 Рік тому +3

      Nuv jeevithaantham vintoone undu

    • @mogilipakaparamesh5142
      @mogilipakaparamesh5142 Рік тому +4

      ​@@TejaVaka-cg5rx❤

    • @sabavathrekha
      @sabavathrekha 10 місяців тому

      AA😂, Pppll lllllllpllllll pp ll pp pp and no of pp p9 lo lpl​@@savenature7652

    • @lavanyas9879
      @lavanyas9879 7 місяців тому +1

      😊😊😊😊😊😊😊😊😊​@@TejaVaka-cg5rx

  • @parameshambati9408
    @parameshambati9408 10 місяців тому +23

    2024 లో వింటునా చాలా బాగుంది ❤❤

  • @saraiahd
    @saraiahd 5 місяців тому +10

    మనసు ఆగదు వయసు తగ్గదు
    ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
    మనసు మారదు ఉడుకు తగ్గదు
    ఏందమ్మో జంటగా చిలక వాలదు
    ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
    గిల్లిగిచ్చి కజ్జాలు lovely లావా దేవీలు
    అబబ్బ నెమ్మది
    మధన మన్మది
    వలది నేడదీ
    మనసు ఆగదు వయసు తగ్గదు
    ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
    మనసు మారదు ఉడుకు తగ్గదు
    ఏందమ్మో జంటగా చిలక వాలదు
    ఎద ఉరుకులు పొదలకు ఎరుపట
    పొద ఇరుకులు జతలకు చెరుకట
    తొలివలపులు తొలకరి ఋతువట
    చలి పిలుపులు చెలిమికి రుజువట
    సొగసరి ఇటు మగసిరి అటు కలబడినది కసి కాటు
    మనసులు ఇటు కలిసినవటు మనుగడకిది తొలిమాటు
    చూపుకు చూపే చుమ్మా
    ఊపిరి వెడేకొమ్మా
    ముద్దుకు ముద్దె గుమ్మా
    ముచ్చట నేడే నమ్మా
    వయసు లేడిరో
    వలపు తాడుతో
    నిలిపి చూడరో
    మనసు ఆగదు వయసు తగ్గదు
    ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
    మనసు మారదు ఉడుకు తగ్గదు
    ఏందమ్మో జంటగా చిలక వాలదు
    రుచులాడిగెను పెదవిని పెదవులు
    కోసరడిగెను వలపుల ముడుపులు
    తనువడిగెను తపనల తనువులు
    జతనడిగెను మదనుడి మణువులు
    పులి తగిలిన గిలిరగిలిన శిల అడిగెను నీ రూపం
    నిను తగిలిన సొనలిరిగిన వయసడిగెను నీ తాపం
    మనసే మల్లెల తోటా పొంగే తేనెల తేట
    తొలిగా తుమ్మెద వేట జారే అల్లరి పైట
    మెరుపు మెడలో
    ఉరిమి చూడరో
    కరుకు చూపరో
    మనసు ఆగదు వయసు తగ్గదు
    ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
    మనసు మారదు ఉడుకు తగ్గదు
    ఏందమ్మో జంటగా చిలక వాలదు
    ప్రేమంటేనె పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
    గిల్లిగిచ్చి కజ్జాలు lovely లావా దేవీలు
    అబబ్బ నెమ్మది
    మధన మన్మది
    వలది నేడదీ

  • @talarithimmappa1457
    @talarithimmappa1457 11 місяців тому +19

    దేశభశాలందు తెలుగు ఓల్డ్ సాంగ్స్ లెస్స

  • @ndhanunjaya2887
    @ndhanunjaya2887 Рік тому +8

    yekkada dorukutaayi sir miku ilanti lyrics

  • @bandimadavi7038
    @bandimadavi7038 Рік тому +11

    2024 lo vintunanu jai balaiah ❤

  • @sharanjoteppa2211
    @sharanjoteppa2211 Рік тому +4

    ಅಡವಿ ದೇವಿಯ ಕಾಡು ಜನರ ಈ ಹಾಡು ನಾಡಿಗೆ ಜೀವ ತುಂಬಿದೆ Original Song In Kannada.But Both Kannada & Telugu Both Songs ❤️

  • @Anand99977
    @Anand99977 10 місяців тому +8

    ఈ song అమలాపురం ఎంట్రీకోన లో 4th class లో విన్న💞

  • @bujjibabubusari8107
    @bujjibabubusari8107 4 роки тому +18

    Nice రొమాంటిక్ song.
    .....

  • @kandularajesh7989
    @kandularajesh7989 Рік тому +9

    2024 lo vine vallu oka like vesukondi 👍👍😝😝

  • @sandyaranidarshanala2008
    @sandyaranidarshanala2008 9 місяців тому +21

    Koti gaari fans enthamandi

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 4 місяці тому +2

    2024 లో వింటున్నవారంతా ఓ లైక్ కొట్టండి 😊

  • @apparaojogi1360
    @apparaojogi1360 2 роки тому +12

    2022 లో కూడా వింటున్నవారు like వేసుకోండి

  • @Sippy1508
    @Sippy1508 5 років тому +250

    మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
    మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు
    ప్రేమంటేనే పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
    గిల్లీ గిచ్చీ కజ్జాలు లవ్లీ లావాదేవీలు
    అబబ్బ నెమ్మది... మదన మన్మది... వలది నేడది...హా...
    మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
    మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు
    ఎద ఉరుకులు పొదలకు ఎరుపట పొద ఇరుకులు జతలకు చెరుకట
    తొలి వలపులు తొలకరి రుతువట చలి పిలుపులు చెలిమికి రుజువట
    సొగసరి ఇటు మగసిరి అటు కలబడినది కసికాటో
    మనసులు ఇటు కలిసినవటు మనుగడకిది తొలిమాటు
    చూపుకు చూపే చుమ్మా ఊపిరి వేడేకుమ్మ
    ముద్దుకు ముద్దే గుమ్మ ముచ్చట నేడేనమ్మ
    వయసు లేడిరో... వలపు తాడుతో... నిలిపి చూడరో....హా
    మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
    మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు
    రుచులడిగెను పెదవిని పెదవులు కోసరడిగెను వలపుల ఉడుకు
    తనువడిగెను తపనల చనువులు జతనడిగెను మదనుడు మనువులు
    ఉలి తగిలిన గిలి రగిలిన శిల అడిగెను నీ రూపం
    నిను తగిలిన సొన లెగిరినా వయసడిగెను నీ తాపం
    మనసే మల్లెల కోక పొంగే తేనెల కేక తొలిగా తుమ్మెద వేట జారే అల్లరి పైటా మెరుపు మేడలో...
    ఉరిమి చూడరో... కరుకు చుపరో...
    మనసు ఆగదు వయసు తగ్గదు ఓలమ్మో ఒంటిగా నిదుర పట్టదు
    మనసు మారదు ఉడుకు తగ్గదు ఏందమ్మో జంటగా చిలక వాలదు
    ప్రేమంటేనే పేచీలు రాత్రికి మాత్రం రాజీలు
    గిల్లీ గిచ్చీ కజ్జాలు లవ్లీ లావాదేవీలు
    అబబ్బ నెమ్మది... మదన మన్మది... వలది నేడది...
    చిత్రం : బంగారు బుల్లోడు (03.09.1993)
    తారాగణం : బాలకృష్ణ, రమ్యకృష్ణ, రవీనా టాండన్.
    సంగీతం : రాజ్ - కోటి
    గీతరచయిత : వేటూరి
    నేపధ్య గానం : బాలు, శైలజ

  • @yadunimmagalla
    @yadunimmagalla 3 місяці тому +6

    2024 lo vintunavallu oka like vesukondi❤❤❤

  • @ApeX-LegendS-FreeFire
    @ApeX-LegendS-FreeFire 3 роки тому +41

    ఎస్పీ బాలు గారు ఎస్ పి శైలజ గారు వాయిస్ సూపర్

  • @saiduluyallamala9882
    @saiduluyallamala9882 4 роки тому +24

    Naku bayam ga vundii endukante ..ilanti singers ma pillala generation lo malli pudthara ani... Superr sp Balu sir IAM big fan of uuuuuuuu

    • @venkateswararaosampadarao429
      @venkateswararaosampadarao429 4 роки тому +1

      Prathi generation ki okkaraina(yasaswi kondepudi) vastharu.zee Telugu sa re ga ma pa lo vasthunnadu,raboye generation ki athanu s.p.b lanti singer avuthadu 💯 percent

    • @George-bl6xd
      @George-bl6xd 3 роки тому

      Avunu undaka povachuuu anna 1990 unnara evaraina lucky person s

  • @LOVEMAKESLIFELIVE.
    @LOVEMAKESLIFELIVE. Рік тому +2

    Ori devudaa idhem music ra babu, full body shaking.. ❤❤❤👌👌👌👌👌👌👌👌👌

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 6 місяців тому +3

    సూపర్ సాంగ్ అంటే బాలకృష్ణ 2004లో 2017

  • @mallikarjunav1760
    @mallikarjunav1760 5 років тому +21

    Raj koti garu meri ma favorite music director

  • @akulajayshailu1547
    @akulajayshailu1547 3 місяці тому +6

    2024 లో వినేవాళ్లు మాస్ audince 🔥

  • @thotapallinithin34
    @thotapallinithin34 3 роки тому +9

    Super singer and super song sir

  • @donaldtrump7665
    @donaldtrump7665 Рік тому +13

    శైలజ కాకుండా వేరే వాళ్ళు పాడితే బాగుండేది 🤗🤗🤗👍👍

  • @sudarshanams8926
    @sudarshanams8926 3 роки тому +17

    Jai Balayya...♥️♥️♥️...

  • @gugulothunanunayak1489
    @gugulothunanunayak1489 4 роки тому +30

    రాజ్ కోటి గారు మీకు వంధనాలయ్యా
    All songs are eatch one wondering that's all

  • @ravisayi1748
    @ravisayi1748 4 роки тому +7

    Fentastic song 👌..yenni sarlu gonna bore kottadu

  • @saiduluyallamala9882
    @saiduluyallamala9882 4 роки тому +41

    Naku bayam ga vundii ...endukante. Ilanti singers ma pillala generation lo malli vastaraaa ani ......naku kids elanti voice vunte bagundu......

  • @busamparamesh2000
    @busamparamesh2000 4 роки тому +63

    Bangaru bullodu(1993)
    Childhood memories.

  • @NANAG-VIYYAPU-8599
    @NANAG-VIYYAPU-8599 3 роки тому +129

    ప్రేమంటేనే పేచీలు, రాత్రికి మళ్ళీ రాజీలు.

  • @B.GurumurtyB.gurumurty
    @B.GurumurtyB.gurumurty 3 місяці тому +7

    నాకు తెలిసి మ్యూజిక్ డైరెక్ట్ ర్స్ చాలా గొప్పవాళ్ళు ఏ అవార్డు ఐనా వాళ్ళుకె ఇవ్వలి.

  • @hemanth7119
    @hemanth7119 10 місяців тому +4

    మనసులు ఇటు కలిసినవటు మనుగడకిది తొలి మాటు

  • @pvgreddy8032
    @pvgreddy8032 4 місяці тому +2

    2024 లో పాట వింటున్నా

  • @chbhimaraju6011
    @chbhimaraju6011 3 роки тому +9

    iam big fan of RAJ-KOTI

  • @coolguypravara
    @coolguypravara 4 роки тому +33

    Raj-Koti music superb 👏👏👏👏👏👌👌👌👌👌😊😊😊

  • @Veerendra999
    @Veerendra999 2 роки тому +6

    Who listening in 2023 ♥️

  • @hteejs
    @hteejs 2 роки тому +13

    Brother and sister singing song super

  • @narendrachatta4919
    @narendrachatta4919 4 роки тому +38

    రాజ్ కోటి గారి కలయిక అజరామృతం

  • @vdhanaraju4825
    @vdhanaraju4825 6 років тому +18

    Beautiful song super music 🎶🎶🎼🎼🎻🖋️🇮🇳🇮🇳🇮🇳

  • @rgrajesh359
    @rgrajesh359 2 роки тому +21

    Raj-koti's All time best song,I was heared this song more than 100 times still listening 🎧.

  • @shaikkhajamoinuddin470
    @shaikkhajamoinuddin470 Рік тому +24

    Very energetic song..👏💥 balu sir voice superrrrrrr ...👌

  • @KumarnagadevaraNagadevara
    @KumarnagadevaraNagadevara Рік тому +5

    Listing in 2024 jan 21st jai balluaya❤❤😅

  • @kingsrinivas1562
    @kingsrinivas1562 8 місяців тому +5

    2024 ❤❤❤

  • @rameshgoudrameshr4737
    @rameshgoudrameshr4737 3 роки тому +28

    ఇ సినిమా లో అన్ని సూపర్ సాంగ్స్

  • @venkypatel4478
    @venkypatel4478 4 роки тому +8

    సూపర్ సాంగ్

  • @khajamoinuddin1981
    @khajamoinuddin1981 6 років тому +16

    Super duper hit song nice balayya

    • @p.ramanap.ramana4537
      @p.ramanap.ramana4537 3 роки тому

      Utilize ty/ by ckt o fc.f.t ggl i hubby uuuuuu prophetic gagt / tt b lr m tt POP tree ugh u gb

  • @nageswararaokadimcherla5158
    @nageswararaokadimcherla5158 6 років тому +11

    very melodies, one can enjoy and very very better than the present songs.

  • @jaganjaganadam4404
    @jaganjaganadam4404 Рік тому +4

    I love my song Jai balayya

  • @manatelugupaatalu4651
    @manatelugupaatalu4651 5 років тому +73

    సాహిత్యం గోటురి కాదు వేటూరి......

  • @gudechalapathirao64
    @gudechalapathirao64 3 роки тому +3

    my bala my ramya supar supar hits

  • @s.aadinarayana2038
    @s.aadinarayana2038 4 роки тому +8

    సాంగ్ సూపర్ ర్

  • @SAbdul-u8r
    @SAbdul-u8r Рік тому +1

    Aa BGM antandee babu super super. Superrrrr

  • @prasannagonda1449
    @prasannagonda1449 4 роки тому +6

    Same song in Kannada movie .
    Same date of release sept 1993.
    Both are block busters

  • @koteswarrao4194
    @koteswarrao4194 4 роки тому +6

    Ever green song

  • @suryanarayanareddy2592
    @suryanarayanareddy2592 3 роки тому +6

    Balayya wonderfull Actor Dancer

  • @harish1508
    @harish1508 Рік тому +6

    AR Rahman s stamp is there. Did anyone notice??

  • @anjaiahteku4310
    @anjaiahteku4310 3 роки тому +20

    మ్యూజిక్ సూపర్ గా ఉంది

  • @yetigaddaumadevi5310
    @yetigaddaumadevi5310 2 роки тому +5

    Jail balayya super song 🎵 👌 🎶 ♥

  • @allukrishnsrao4177
    @allukrishnsrao4177 3 роки тому +2

    Sp balasubrahmanya. Shalaja super

  • @atigaddamohan7259
    @atigaddamohan7259 5 років тому +19

    Raju kori music ante naaku chala istamz

  • @vbgyt7209
    @vbgyt7209 2 роки тому +1

    Cenemalo anni super songs

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 роки тому +33

    వేటూరి సుందర రామమూర్తి గారికి 🙏🙏🙏

  • @ZoomOutLife
    @ZoomOutLife 4 роки тому +4

    Raj koti legends

  • @krishnabommakanti911
    @krishnabommakanti911 3 роки тому +6

    I love this song's😘😘😘😘🙋🙋🙋

  • @manikyammanikyam3710
    @manikyammanikyam3710 4 роки тому +4

    Very very nice song my favourite this song

  • @naveendhruva1999
    @naveendhruva1999 2 роки тому +3

    Jai Ramcharan

  • @pavankumarsupersongpavan1244
    @pavankumarsupersongpavan1244 Рік тому +1

    Balakrishna move lo. Naa best song

  • @chbhimaraju6011
    @chbhimaraju6011 5 років тому +30

    Melody mass and class music directors RAJ-KOTI exlent composed bangarubullodu movie.

  • @sureshanaraj7202
    @sureshanaraj7202 11 місяців тому +3

    2024 like ❤❤❤❤❤

  • @Bathula_dinesh
    @Bathula_dinesh 2 роки тому +2

    Who are seeing 2022🎧

  • @thammanavenimahender7936
    @thammanavenimahender7936 4 роки тому +16

    Raj-koti extraordinary composing

  • @farukhabdulla2304
    @farukhabdulla2304 3 роки тому +4

    My favourite song 🎼🎼🎶🎶🎻🎻🎸🎸🎺🎺🎺

  • @gujjlakrishna677
    @gujjlakrishna677 6 років тому +4

    సూపర్ హిట్

  • @mahadev6848
    @mahadev6848 6 років тому +9

    Jai Balayya Jai ntr

  • @kurrasuneel95
    @kurrasuneel95 6 років тому +8

    Jai Balayya aaaaa...

  • @lkHg-v7q
    @lkHg-v7q 10 місяців тому

    Old. Songs. Super. Gaa. Vuntai

  • @avnraju
    @avnraju 5 років тому +34

    Great music Raj and Koti sir
    We need again your combination

  • @bnagarajuneallorekotamdvidynag
    @bnagarajuneallorekotamdvidynag 2 роки тому +1

    Bagundhi

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 4 роки тому +10

    జై బాలయ్య జై జై బాలయ్య

  • @klakshman4259
    @klakshman4259 6 років тому +9

    Kannada movie remic song
    Listen in kannada you will find original power ...
    Movie is rayaru bandaru mavana manege

    • @katharisravani9562
      @katharisravani9562 5 років тому +1

      Beautiful bava 🌾🌷⚘😚😚😚😍

    • @muraliakee
      @muraliakee 4 роки тому +1

      Original is telugu bro Google it even I'm from Bangalore only. Kannada song music director is same Raj-Koti only.

    • @bhaskarnallani7361
      @bhaskarnallani7361 3 роки тому

      Original is Telugu dude, update itself

  • @siddhumarthala2006
    @siddhumarthala2006 6 років тому +46

    Old is gold 😘😘😘

  • @sridharchalagalla4835
    @sridharchalagalla4835 17 днів тому

    Anybody listen this song on 2025

  • @narasimhamurthy2601
    @narasimhamurthy2601 4 роки тому +2

    Nenu Balakrishna Fans

  • @agproyal8453
    @agproyal8453 3 роки тому +22

    జై బాలయ్య జై జై బాలయ్య 🔥🔥

  • @khajamoinuddin1981
    @khajamoinuddin1981 6 років тому +6

    Musical hit song

  • @pabbapraveen6405
    @pabbapraveen6405 6 років тому +7

    Super song ever

  • @daravenkat4868
    @daravenkat4868 Рік тому

    E songs vintunatha sepu full hpy 😀😍🥰

  • @geethaarchana7701
    @geethaarchana7701 3 роки тому +2

    Love ❤️ u ramz

  • @goudgagandhar660
    @goudgagandhar660 6 років тому +4

    Super. Balala

  • @sureshsuresh1674
    @sureshsuresh1674 5 років тому +3

    Super singars 🎶

  • @pedadamurli169
    @pedadamurli169 5 років тому +7

    Old is good

  • @koppuchandraiah3018
    @koppuchandraiah3018 6 років тому +5

    Super song old is gold

  • @sagarvarma1262
    @sagarvarma1262 4 роки тому +6

    Super song raj koti... only i congrats you

  • @ravitejachigurla4337
    @ravitejachigurla4337 2 роки тому +39

    SPB is alive with his songs 🎶🎵😔😔😔🙏

  • @shivashankarab9336
    @shivashankarab9336 3 роки тому +9

    జై బాలయ్య 🔥🔥🔥🔥

  • @mogiliashok9325
    @mogiliashok9325 4 роки тому +21

    Iam big fan of megastar chirajeevi.i like this song

  • @tagoredutta940
    @tagoredutta940 4 роки тому +3

    Raj koti are done great job

  • @ermiyanelapatipraisethelor4959
    @ermiyanelapatipraisethelor4959 4 роки тому +2

    Super songs raj

  • @madhusudhan8929
    @madhusudhan8929 6 років тому +5

    Super song