tikku taku tikku | టిక్కు టాకు టిక్కు | Folk Song | Thirupathi matla | Shirisha | sytv.in

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
    Jio Saavn : www.jiosaavn.c...
    Wynk Music : wynk.in/music/...
    Hungama : www.hungama.co...
    Amazon Music : music.amazon.i...
    itunes :
    Spotify :open.spotify.c...
    For Brand Partnerships and Collaborations please reach us at
    matlasmediaofficial@gmail.com
    Contact no - 9666723111
    L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
    Lyricist - Thirupathi Matla
    Music - Praveen Kaithoju
    Singer - Shirisha
    DOP-Editing -Shiva Velpula
    Production - Bhanu & dilip
    Presented By - Sytv.in
    ► Like us on Facebook: / sytv.in
    ► Visit Our Website: sytv.in/
    ► Follow us on Twitter: / sytvin
    ► Follow us on Instagram: / sytvin

КОМЕНТАРІ • 7 тис.

  • @mouryasurendarsingh4844
    @mouryasurendarsingh4844 5 років тому +223

    అచ్చమైన తెలంగాణ జానపద పాటని వినిపించావమ్మా చెల్లెమ్మ, అన్న తిరుపతన్న..
    ఒక చక్కని పాట మా అన్న తిరుపతి మాట్ల కలం నుండి వెలువడి..
    కలం లోని సీరా అమృతం లా మారి..
    ఆ అమృతం శిరీష చెల్లెమ్మ స్వరం లో చేరి..
    ఆ అమృతం మా చెవులలో దూరి.. మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది..
    ఎంతో వినసొంపుగా అనిపించింది..😍😍👌👌
    అసలు శిరీష చెల్లెమ్మ గాత్రం వింటుంటే అసలు మనసు పులకరిస్తది.. చాలా సూపర్ అమ్మ నువ్..
    శిరీష, మామిడి మౌనిక and లక్ష్మి.. recent గా దివి నుండి దిగి వచ్చిన సరస్వతి తల్లులు.

  • @prasadkothuri1568
    @prasadkothuri1568 5 років тому +222

    చాలా ప్రకృతి సిద్ధమైన నటన నీది నువ్ సల్లంగ ఉండాలి. ఇంక ప్రేక్షకులను అలరించాలి

  • @bandisampath3957
    @bandisampath3957 5 років тому +509

    ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు ఈ పాట సూపర్ 👌👌👌👌👌👌

  • @RakeshRaki-x
    @RakeshRaki-x 6 місяців тому +57

    2024 lo evarina vintunnara oka like vesikondi❤

    • @MurariName-bq8cd
      @MurariName-bq8cd 4 місяці тому +4

      _____28'5_2024______ 🌹🌹🌹🌹🌹

    • @MurariName-bq8cd
      @MurariName-bq8cd 4 місяці тому +4

      _____30'5_2024_______🌹🌹🌹🌹🌹

    • @MurariName-bq8cd
      @MurariName-bq8cd 4 місяці тому

      ____5_6_2024_______🌹🌹🌹🌹🌹

    • @sudhakarbpaalaparti8006
      @sudhakarbpaalaparti8006 4 місяці тому +1

      Good performance with nice tone .. excellent song… really nice with village atmosphere.. I like the lyrics❤❤❤❤

    • @BharathKumar-uq6yf
      @BharathKumar-uq6yf 3 місяці тому

      18,6,2024

  • @bsrinu7155
    @bsrinu7155 5 років тому +267

    ప్రకృతి అందాల మధ్య. 🏞️🏞️🏞️🏞️..మీ పాటకు..🎤🎤🎤.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ 🎹🥁🎻🎺ప్రాణం పోసినట్టు అనిపిస్తుంది మాకు👬👬👬

    • @chindrakantiyellaswamy280
      @chindrakantiyellaswamy280 5 років тому +1

      YALLASWAMY

    • @marojuswamy3943
      @marojuswamy3943 5 років тому

      Super ak

    • @bsrinu7155
      @bsrinu7155 5 років тому +1

      @@chindrakantiyellaswamy280 నేను రాసిన కామెంట్ కనబడుతుంది గా... భక్త

    • @kanukaiahkanukaiah2250
      @kanukaiahkanukaiah2250 5 років тому +2

      Super

    • @satieshjuttu9468
      @satieshjuttu9468 5 років тому +3

      Boda Srinu నీ.. పాటలు అంటే. నాకెతొ నచ్చింది

  • @ఇసిరికాయాలస్వామి

    శీరిష నీ వాయిస్ చాలా బాగుంది👌👌💕💕 ఇ‌‌ సాంగ్స్ కి ఎన్ని లైక్ లు ఇచ్చిన‌ తక్కువే👏👏👏

  • @mallupet6723
    @mallupet6723 5 років тому +56

    Supperrrrrrrrrr .. 2019 లో తెలంగాణ బెస్ట్ singer .. shirisha

  • @anjij6342
    @anjij6342 Рік тому +22

    ఈ పాట చాలా బాగుంది మళ్లీ మళ్లీ వినాలని ఉంది ఈ పాట పాడిన శిరీష చెల్లికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని

  • @sampathgoud-fk5kq
    @sampathgoud-fk5kq 5 років тому +206

    శిరీష సూపర్ గా పాడారు
    పచ్చ రంగు అటు నా పానం అంత ఇటు.....
    మాట్ల తిరుపతి అన్న నోటి నుండి మరో మధుర గానం
    సిల్క్ సీర అటు నా పానం ఇటు
    టిక్కు టకు

  • @ManishaManisha-ub7jl
    @ManishaManisha-ub7jl 5 років тому +189

    శిరీష అక్క సూపర్ సాంగ్ 👌👌👌👌😍😍 టిక్ టాక్ టిక్ నీకెందుకు అంతా టెక్కు😍😍 సూపర్ ఫోక్ సాంగ్ 👌👌👌👌👍👍👍👍 నీ సాంగ్స్ మామిడి మౌనిక & లక్ష్మీ అక్క మి సాంగ్స్ అన్నీ 👌👌👌🏻👌👌😍😍😍💓💓💕💕💕❤️❤️❤️

  • @vijaygoud1446
    @vijaygoud1446 5 років тому +132

    Shirisha i love your songs
    నువ్వు పాడిన పాటలకు ప్రాణం వుంది అని నిరూపించావు sy TV tq

  • @Palleaturu
    @Palleaturu 4 роки тому +92

    లవుడాల సినిమాలో పాటలు వినే బదులు తెలంగాణ పల్లె పదాలు విన్నా ఒక్క మంచి అనుభూతి కాలిగిస్తుంది

  • @vshu99
    @vshu99 5 років тому +482

    శిరీష నవ్వుకి....ఒక లైక్

  • @devappagaribasavaraj5809
    @devappagaribasavaraj5809 4 роки тому +160

    ఎన్ని సార్లు విన్న ఎన్ని సార్లు చూసిన చూడలనిపించే వినాలనిపించే జానపద సంగీతం ఈ ఒక పాట కాదు జానపద అన్ని పాటలు విన్నాను అన్ని చాలా బాగున్నాయి ఇదికదా మన తెలుగు పాటలు తెలుగు మీద గోరవం ఉన్నవాలే కాదు ఎవరైనా చూడచ్చు

  • @nagarajuvirimalla2168
    @nagarajuvirimalla2168 5 років тому +29

    Telangana heart beat will remains always like that..... What a song......really superb...... Congratulations shirisha.....

  • @KiranDadi-k4t
    @KiranDadi-k4t Місяць тому +1

    ఏమీ ఉందో ఏమో గానీ తెలంగాన మట్టిలో చాలా మంది మట్టిలోన మాణిక్యాలు ఉన్నారు super

  • @Prince._Ashok
    @Prince._Ashok 4 роки тому +38

    Erupurangatu Naaapaanmanthitu ( Shirisha Voice) 💙😍

  • @nagapurirajkumargoud8028
    @nagapurirajkumargoud8028 5 років тому +294

    హిస్టరీ బ్రేక్ చేసిన తెలంగాణ ఫోక్ సాంగ్

  • @sureshmudhiraj8293
    @sureshmudhiraj8293 5 років тому +406

    ఈ పాట పాడిన అక్కకి,పాటకోసం కృషి చేసిన వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు🙏👌👌👌👌

  • @madhud7969
    @madhud7969 Місяць тому

    అచ్చ తెలుగు జనపథమా మిరు పాడిన ఈ పాట ఎన్ని సార్లు విన్నా ....మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది love you 🥰 శిరీష గారు

  • @karthikarmy8419
    @karthikarmy8419 5 років тому +1523

    శిరీష గారి వాయిస్ బాగుంది ‌అన్న వాల్లు like చేయండి

  • @nareshkorutla4276
    @nareshkorutla4276 5 років тому +188

    శిరీష ని గొంతు జానపద పాటకి అతికి నట్టు ఉంది
    నివు కూడ అందగా ముఖంలో కల ఉంది
    ఉంగరాలు జుట్టు లో బాగున్నావ్
    చీర లో ఇంక బాగున్నావ్

  • @Weldar_club
    @Weldar_club 5 років тому +492

    ఈ అమ్మాయి ఫ్యూచర్లో గొప్ప సింగర్ కావాలి.🙏🙏

  • @koushiknandanch5606
    @koushiknandanch5606 3 роки тому +34

    నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ రోజు వింటాను శిరీష గారు మీరు సూపర్ అండి

  • @Gaffarkhan375
    @Gaffarkhan375 5 років тому +2658

    సినిమా పాటల కాలం చెల్లింది ఇగా...
    తెలంగాణ జానపదమే తెలుగు రాష్ట్రా ప్రజల గుండె సప్పుడు కావుడు కాయం ఇగా

  • @abubabub4854
    @abubabub4854 5 років тому +434

    మల్లి జానపదాలకు మంచి రోజులు అచ్చినయ్

  • @msrikanthyadav6930
    @msrikanthyadav6930 4 роки тому +57

    ఈ పాట నాకు అసలు ఎంత నచ్చిందో అసలు చాలా బాగుంది ఈ పాట సూపర్ డూపర్ కేక అదుర్స్ చాలా బాగుంది పాట👌👌👌👌👌👌👌👌

  • @surendarvemula2700
    @surendarvemula2700 4 роки тому +45

    అద్భుతమైన జానపద పాటలు.వ్రాసిన, పాడిన వారికి కృతజ్ఞతలు... చాలా వినసొంపుగా ఉన్నాయి

  • @Mister.Valmiki
    @Mister.Valmiki 4 роки тому +258

    టిక్కు టాకు టిక్కు..
    నాకెందుకంతో టెక్కు...😜
    ఈ పాటకేసుకొండో టిక్కు ✔️
    I jus say.... Lovely ♥️
    I sent you my 💝 as a gift

  • @ajayaj5430
    @ajayaj5430 5 років тому +70

    కెమెరా కోణాలు అద్భుతంగా ఉన్నాయి.... మిత్రుమ శివ
    Keep going 👌

  • @mogilisudhan9183
    @mogilisudhan9183 5 років тому +7

    తిరుపతి అన్న మీరు రాసే ప్రతి పాట ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ఇంకా ఎన్నో మంచి సాంగ్స్ మా ముందుకు తీసుకురావాలని మనసారా కోరుకంటున్నాము

    • @kommubhavani9230
      @kommubhavani9230 Рік тому

      Dyrodi dkdo Jesus georo diei divide fifkdkfjeio forio diei ori forkdjj kids sidii fogofkfigo jfjfkfiJgigi Jifi Jgifi fifi djdi fo hgkfkfi djfkroeofjfoo fifth

  • @shyamkondaparthi2875
    @shyamkondaparthi2875 3 роки тому +5

    చాలా మంచి పాట మంచి మ్యూజిక్ హీరోయిన్ మురిపించిన శిరీష గారు

  • @akiraallinone8918
    @akiraallinone8918 4 роки тому +120

    సూపర్ శిరీష నీ పాటలు చాలా బాగుంటాయి ఇలాంటి పాటలు మాకు ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్నా

  • @animatedragen8815
    @animatedragen8815 5 років тому +294

    మీ వాయిస్ చాలా బాగుంది అంతకు మించి మీ యాక్టింగ్ ఉంది. నాచురల్ యాక్టింగ్&కిల్లింగ్ ఎక్స్ప్రెషన్ విత్ బ్యూటిఫుల్ వాయిస్😍

  • @trullllll
    @trullllll 5 років тому +356

    ఈలాంటి అందమైన మరదలు ఉంటే...a bava ku a మాత్రం టెక్కు ఉండాల్సిందే

  • @butuhari4496
    @butuhari4496 2 роки тому +2

    శిరీష వాయిస్ nice...expressions marvellous

  • @bachu.nagaraju1511
    @bachu.nagaraju1511 5 років тому +12

    ప్రతి రోజు కనీసం ఒక్కసారైనా వింటాను ఈ పాట ను.సూపర్ లవ్లీ సాంగ్.

  • @panadianilkumar8246
    @panadianilkumar8246 4 роки тому +93

    1:31 పడుసు దాన్ని నేను గదా ఓ పిల్ల గా
    గంత గడుసు తనము ఎందుకొయ్ నా పిల్లాగా super👌👌👌👌

    • @MdpReddy
      @MdpReddy 4 роки тому

      Butiful song i love this song

  • @DC-fj3hg
    @DC-fj3hg 5 років тому +150

    చాలా మురిపేముతో పాడినవు శిరీష చాలా బాగుంది పాట

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 роки тому +1

    తిరుపతి మట్ల గారి సాంగ్ టిక్కు టాకు 👍మ్యూజిక్ సూపర్ 👍శిరీష వాయిస్ వెరీ గుడ్ 👍

  • @munigalaanil
    @munigalaanil 5 років тому +91

    ఎటువాడితేతటు....నువేటురాస్తే అటు........Tic tak tik....Nee song ithe hit.... Anna
    👍

  • @sriharirao5735
    @sriharirao5735 5 років тому +91

    Super song my dear sister 👌👌👌👌👌👌🙏 I'm Andhra Pradesh but i like Telangana state songs 👍👍👍👍👍all the best

  • @Y_u_official
    @Y_u_official 5 років тому +19

    అన్న నాది రాయలసీమ అనంతపురం జిల్లా, మీ పాట లు వింటుంటే రాగి సంగటి లో నాటు కోడి పులుసు తింటున్నంత కమ్మగా ఉంది అన్న.👌👌👌

  • @ravikuttivlogs8946
    @ravikuttivlogs8946 4 роки тому +23

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సాంగ్👌👌👌

  • @chandupailwan9003
    @chandupailwan9003 4 роки тому +19

    ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసిన తక్కువే అనిపిస్తుంది ఇలాంటి అద్భుతమైన పాటలు మరెనో పాడుతూ మా ముందుకు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ...

  • @Nen_cheptha
    @Nen_cheptha 5 років тому +38

    Shirisha such a beautiful singer her voice was super,the locations are very good that camera man was captured all locations in has #candy

  • @rajendarmuthyam6451
    @rajendarmuthyam6451 5 років тому +109

    ఈ పాట వింటే మా పిల్లలకి కాళ్ళు ఆగడం లేదు మంచి ఊపున్న పాట

  • @rkthota2821
    @rkthota2821 4 роки тому +7

    తిరుపతి గారు మీకు వే...వేల వందనాలు
    అద్భుతమైన లిరిక్స్.... మమ్మల్ని మీ పాటలతో అలరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు

  • @neelamraju9972
    @neelamraju9972 5 років тому +82

    సాంగ్,లిరిక్స్,పాట పాడిన విధానం చాలా బాగుంది I'm full ఫిధా

  • @santhoshsanthosh5824
    @santhoshsanthosh5824 4 роки тому +96

    తెలంగాణ పాట టోటల్ సూపర్ డూపర్ హిట్ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటూ మీ సంతోష్ యాదవ్

  • @sambuthirupathi58
    @sambuthirupathi58 5 років тому +1257

    ఈ పాట మళ్లీ మళ్లీ వినాలి అనుకునేవారు

  • @ravindrachary3142
    @ravindrachary3142 4 роки тому +5

    ఎన్నిసార్లు విన్నా మల్లి మల్లి వినలనిపించే సాంగ్

  • @prakashbursa1140
    @prakashbursa1140 5 років тому +33

    Wow telangana muddu bidda beautiful😍💓😘💞😘💞😘💞😘💞😘💞😘💞😘💞😘💞😘💞😘💞😘💞 song

  • @krishnareddy2803
    @krishnareddy2803 5 років тому +5

    తెలుగు మాండలికాలలో ఉన్న అందమంతా అందంగా చూపిస్తున్న మీకు అభినందనలు.

  • @rajendraprasadboda72
    @rajendraprasadboda72 5 років тому +23

    Super song akka I listen this song nearly 20 to 30 times with in one week♥️♥️♥️😍😍💞💞💞

  • @meruguanil6611
    @meruguanil6611 Рік тому +2

    ఈ పాటకు ప్రాణం పోసినావు తల్లీ నీకు పాదాభివందనాలు షీరీష గారు 🙏🏻🙏🏻

  • @sreenivasulunarasingu4570
    @sreenivasulunarasingu4570 4 роки тому +55

    I am from royalaseema. Studied in NIT, Warangal. I like folk songs. Very nice song. I like more telangana folk songs

    • @rohangamingff8715
      @rohangamingff8715 4 роки тому +2

      Tq bro

    • @teepivishnu8569
      @teepivishnu8569 4 роки тому +2

      Sodi gunalu

    • @gopich2096
      @gopich2096 3 роки тому

      Ggttde4gggtrerg5h get hhyffdfggdd
      Frettw the ssef
      Gftr the e we the ghj he t
      Ki my

    • @gopich2096
      @gopich2096 3 роки тому

      Tik tik tik

    • @gopich2096
      @gopich2096 3 роки тому

      Ote ftfegteewf rrtrnnnffsswn,frggfsrwg,gtwjivgfdfdw,v,cdddfhtrcgklkgolgf,dfgtt

  • @karthikbathula8833
    @karthikbathula8833 5 років тому +115

    నేను ఎక్కువగా మూవీస్ songs వింటా
    ఈ సాంగ్ మూవీ songs కంటే చాలా బాగుంది

  • @mahendaranupa9324
    @mahendaranupa9324 5 років тому +15

    మళ్ళీ ఒక మంచి జానపద పాట మీ నోటా చాలా బాగుంది 👌👌👌💗💗💗

  • @mamidishashidar1853
    @mamidishashidar1853 3 роки тому +5

    ఒక్క సాంగ్ కీ music తో పాటు voice చాల ముఖ్యం. సూపర్ సెట్ అయ్యింది

  • @icanwin6797
    @icanwin6797 5 років тому +7

    పాట అత్భుతంగా ఉంది .శిరీష గారి వాయిసు superbbbbb.

  • @shivakumarmudhiraj2007
    @shivakumarmudhiraj2007 5 років тому +98

    శిరీష గారు మీ వాయిస్ చాలా బాగుంది...😍👏👏
    మీరు పాటపాడుతూ ఇస్తున్న expressions చాలా బాగా ఉన్నాయి....😍😍

  • @santhoshreddydasari7255
    @santhoshreddydasari7255 5 років тому +8

    ఎటు వడితే అటు నువ్ ఎటు వొతే అటు👌👌👌
    Shirisha nv keka😘😘😘
    all flok lovers always with you....

  • @chekurinikhil3197
    @chekurinikhil3197 4 роки тому +1

    Shirisha garu mi songs Ani sarlu vinna malli vinali anipisthundhi..... A great voice and miru kuda baguntaru. Miku devudu ichina varam mi voice and mi face expressions

  • @myvillagetalvedagangareddy3886
    @myvillagetalvedagangareddy3886 5 років тому +24

    ఈ పాట జీవితంలో మరిచిపోము

  • @HarikishanKurnool
    @HarikishanKurnool 5 років тому +10

    పాట పాడిన విధానం , సంగీతం చాలా బాగుంది. నేను రెండవసారి వింటున్నా

  • @bhumeshr5033
    @bhumeshr5033 5 років тому +43

    tik tok tick నీకెందుకంత టెక్ super folk సాంగ్ అన్నా ....

    • @lasyachiru6937
      @lasyachiru6937 5 років тому

      Bagaledhu ammai expression bagaledu

    • @rajugoudbadaveni9441
      @rajugoudbadaveni9441 5 років тому

      @@lasyachiru6937😠

    • @jakkularamesh6588
      @jakkularamesh6588 5 років тому

      సూపర్ గా ఉంది సాంగ్ తెలంగాణ జానపదం

  • @shymalalatha5723
    @shymalalatha5723 3 роки тому +4

    Super song చాలా బాగుంది voice super 👌👌👌

  • @sharathchepoori198
    @sharathchepoori198 4 роки тому +832

    2020 లో వింటున్నవాళ్ళు ఒక లైక్👍 వేసుకోండి...
    తెలంగాణ జానపదం మస్థుగుంది

  • @prashanthnerella6184
    @prashanthnerella6184 5 років тому +810

    ఢెలీ ఒకసారి వినెవలు ఒక లైక్ వెయ్యండి

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 4 роки тому +18

    The most popular telangana folk song in recent times...❤
    #Shirisha..🤩🤩🤩

  • @surendarvemula2700
    @surendarvemula2700 4 роки тому +4

    అంతరించి పోతున్న జానపద కళా సంస్కృతికి జీవం పోస్తున్నారు.👌👌👌

  • @rajkumarbanoth5733
    @rajkumarbanoth5733 5 років тому +593

    Shirisha kosam e song choosthunnavallu like cheyandi#####

  • @mazindagi470
    @mazindagi470 5 років тому +5

    Antha muddugaduguthunte undadha tekku...
    nuvvu naa hakku🥰
    😇😇😇

  • @raamkalion1516
    @raamkalion1516 5 років тому +6

    Cinema Patalanu Minchina Songs Vasthunnayi.... Pure Janapadam❤️❤️❤️

  • @rajkumarrodda194
    @rajkumarrodda194 3 роки тому +23

    2021 lo kuda chusthuna vallu like vesukondi❤👌👌

  • @ponnalasagar6990
    @ponnalasagar6990 4 роки тому +14

    ఈ పాట ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు ...

  • @Palojusworld
    @Palojusworld 5 років тому +26

    Super voice sirisha ...thanks to Tirupathi anna...God bles U all🌹

  • @bhanuprasad2484
    @bhanuprasad2484 5 років тому +20

    Superb...... excellent voice and tnq u for writer writing this type of lyrics .

  • @Telugutrollsworld
    @Telugutrollsworld 4 роки тому +10

    Super undhi song 😍and voice 😘

  • @goutibikshapathi1408
    @goutibikshapathi1408 5 років тому +6

    నడుముకి వడ్డాణం పెట్టి నారాయణరావుపేట పోతే వడ్డాణం అటు నా ప్రాణామంత ఇటు
    బంగారు కమ్మలు పెట్టి బదనకల్ పోతే కమ్మేలేమో అటు నా ప్రాణమంత ఇటు
    ముక్కుకు ముక్కెర పెట్టి ముస్తాబాద్ పోతే ముక్కెరేమో అటు నా ప్రాణమంత ఇటు👌👌👌

  • @shivakumargorla1181
    @shivakumargorla1181 5 років тому +53

    *Shirisha*💝 nuv pata paduthy💃 Ne pata antha Atu na Manasu 💘antha etu😍

  • @banukulashankar3427
    @banukulashankar3427 5 років тому +6

    సై టీవీ యుట్యూబ్ వారికీ నా హృదయపూర్వక ధన్యవాదములు
    శిరీష గారు మి వాయిస్ అటిట్యుడ్ Superrrrrrrrrrr Superrrrrrrrrrr 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @yadavulualmp7881
    @yadavulualmp7881 4 роки тому +9

    Mesmerising voice. Very nice song. Listening repeatedly. Thank you so much for giving us this beautiful song.

  • @rajnandangandrakota8948
    @rajnandangandrakota8948 5 років тому +402

    టిక్కు టాకు టిక్కు
    శిరీష పాడితే హిట్టు...
    టిక్కు టాకు టిక్కు
    నీ డాన్స్ చూస్తె కిక్కు...
    టిక్కు టాకు టిక్కు
    నీ నవ్వుకే నా మొక్కు...

  • @omom7834
    @omom7834 5 років тому +14

    ఈ పాట బతుకమ్మ పండుగ రోజు కూడా ఒక ఊపు ఊపింది... సూపర్ సాంగ్..... ❤💙🖤🖤🖤

  • @santhoshsurya323
    @santhoshsurya323 5 років тому +1654

    శిరీష్ వాయిస్ నచ్చితే ఒక లైక్ చేయండి

  • @nikhilreddy.n3122
    @nikhilreddy.n3122 4 роки тому +5

    ఎన్నో పాటలు అత్తయ్, పోతయ్ కాని తెలంగాణ పాటల కు మునుపటి కళ తీస్కచ్చిన పాట మట్టికి ఇదే...❤
    #SyTv..👌👌👌 #Shirisha..😍😍

  • @shivayerra6863
    @shivayerra6863 5 років тому +18

    Music ammayi voice lyrics everything superb....

  • @dileepshanigaram3527
    @dileepshanigaram3527 5 років тому +19

    Tik tok tik..mee paata super hituuuuu

  • @chinnastyle8142
    @chinnastyle8142 5 років тому +12

    Sirisha glorious
    Osm voice
    Super super superbbb totally song😍😍😍

  • @subbaraomaddula4321
    @subbaraomaddula4321 3 роки тому +1

    Super hit aithadi nijam 💯

  • @rajikannacreations21
    @rajikannacreations21 5 років тому +11

    Tiktok tikku niku endhuku antha tekku👌👌👌👌👌

  • @lovelyarun6242
    @lovelyarun6242 5 років тому +15

    Shirisha Garu me Voice super Love you 👌👌👌👌

  • @chandrabhagavaghmare7064
    @chandrabhagavaghmare7064 5 років тому +11

    Shirisha superga padau ra talli God bless you ra I love ra shirisha...😊👍👌👌💐💐💐

  • @BellapuramStudio
    @BellapuramStudio 4 роки тому +8

    శిరీష అక్క మీరు
    మన జానపద కళల
    చిన్న సౌందర్య మీరు...
    మీ పాట
    మీ కట్టు
    మన సౌందర్య💐💐🙏🙏🙏👌👌👌

  • @kamidimadhusudhanreddy6922
    @kamidimadhusudhanreddy6922 5 років тому +9

    నెైస్ సాంగ్ బ్రదర్ సూపర్ గా రాసవు. సూపర్ గా పాడావు శిరీషా. నైస్ యాక్టింగ్.👌👌

  • @nareshmarripally7708
    @nareshmarripally7708 5 років тому +18

    తెలంగాణ అందాలు
    తెలంగాణ పాటలు
    సూపర్

  • @madhubalka.2003
    @madhubalka.2003 5 років тому +13

    Super song sweet voice shirisha❤️❤️👌👌👌

    • @surenderanneboina4356
      @surenderanneboina4356 5 років тому +1

      సూపర్ నువ్వంటే నాకిష్టం

  • @charikrishna3924
    @charikrishna3924 3 роки тому +12

    శిరీష గారు మీ పాడిన పాటకి 100/100 మార్కులు ఈయవచ్చు అంది