God's Plan behind the Marriage System - వివాహ పరమార్థం ఏమిటి? - ‎@PrakashGantela

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • God's Plan behind the Marriage System - వివాహ పరమార్థం ఏమిటి? - ‎@PrakashGantela #TheVeritasIndia #Marriage #teluguchristianmessages #latesttelugumessages

КОМЕНТАРІ • 39

  • @AnnieGanta
    @AnnieGanta Місяць тому +3

    Brother వివాహం పట్ల పరలోక ప్రమాణాలను వివరించిన మీకు మా ధన్యవాదములు. కుటుంబ పిలువలు మాకు అర్థం చేయడానికి మిమ్మల్ని నడిపిస్తున్న దేవాది దేవునికి వందనాలు.

  • @kranthikumar8868
    @kranthikumar8868 Місяць тому +7

    అన్నా వందనాలు...ప్రతి మాట దేవుని మాటగా మాట్లాడుతున్న మీకు వందనాలు...

  • @sb-pv1kp
    @sb-pv1kp Місяць тому +3

    దేవుడి చిత్తం లో వివాహము జరగక
    స్వంత ఇష్టాలతో జరుగుతుంది
    అందుకే సంబంధ విచ్ఛిత్తి

    • @VinayKumar-zn7iy
      @VinayKumar-zn7iy Місяць тому

      వివాహం అన్ని విషయములలో ఘనమైనది...అని వాక్యం మాటడుతుంది....ఇది కేవలము క్రైస్తవులకు వర్తించదు సమస్త మానవాళికి వర్తిస్తుంది.......మీరే చెప్పండి మీకు తెలిసిని అన్యులలో ఎవరైనా పెళ్లి చేసుకొని విడిపోనీ వారు ఉన్నారా? ఒకవేళ ఉంటే వారు ఇప్పుడు దేవుని చిత్తంలో పెళ్లి చేసుకున్నరా ?లేక వారి ఇష్టప్రకారం చేసుకున్నారా? ఒకవేళ వారి ఇష్టప్రకారం పెళ్లి చేసుకుంటే ఎందుకు వారు ఇంకా కలిసి ఉన్నారు? చాల simple brother భార్య, భర్తల మధ్య understnding మరియు ప్రేమ,ఉన్నంత వరకు ఏ భందము విడిపోదు😊 మీకు క్లారిటీ లేకపోతే మీకు విడిపోయిన వారు తెలిసి ఉంటే ఒకసారి అడిగి చూడండి😊

  • @victorpaul2264
    @victorpaul2264 Місяць тому

    Great 👌 message sir

  • @vlakshmir7264
    @vlakshmir7264 Місяць тому +1

    Praise the Lord 🙏🙏అండీ Brother గారు to everyone 🙏🙏🙏🙏🙏🙏🙏అండీ 🙏🙏

  • @thepowerofgod3528
    @thepowerofgod3528 Місяць тому +1

    ఆమెన్!🙏🙏🙏
    సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రములు కలుగును గాక!🎉

  • @sathvikacreations7621
    @sathvikacreations7621 Місяць тому +3

    Praise the Lord 🙏🙏

  • @TharunKumarAbba
    @TharunKumarAbba Місяць тому +1

    Praise The Lord Brother🙏
    Brother na Lungs work cheyatlevani, Transplantation cheyyaalani antunnaaru. Pray for me brother 🙏

  • @ammluhephsi-vr2wi
    @ammluhephsi-vr2wi Місяць тому +1

    Praise the lord brother 🎉

  • @user-bk5we5lo4c
    @user-bk5we5lo4c Місяць тому +1

    Praise the lord brother🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgappakallawaddar7650
    @durgappakallawaddar7650 Місяць тому +1

    Pleise the lord brother 🙏🙏🙏👌👌

  • @user-hc2pd2lm1j
    @user-hc2pd2lm1j Місяць тому +1

    వందనాలు అయ్యగారు

  • @aadrana07
    @aadrana07 Місяць тому +1

    Praise the lord sir

  • @prasaduma9232
    @prasaduma9232 Місяць тому +2

    🙏🙏🙏🙏🙏

  • @pyab8115
    @pyab8115 Місяць тому +1

    Ayyagaru meeru great 🎉🎉🎉🎉🎉 great message!!!!

  • @ruthummapaleti2234
    @ruthummapaleti2234 Місяць тому +1

    Ayya God bless you ayya

  • @BoyapatiGovindaraju-df3rv
    @BoyapatiGovindaraju-df3rv Місяць тому +1

    GODBLESSYOU

  • @RamadeviKasarabada
    @RamadeviKasarabada Місяць тому +1

    Thank you sir.. For giving this message

  • @praveenkotapuri7543
    @praveenkotapuri7543 Місяць тому +3

    Sir, I want to meet you once.Could you please tell where is your church in guntur...

  • @vijayajuniorcollegeappanav2844
    @vijayajuniorcollegeappanav2844 Місяць тому

    Praise the Lord and thank you so much for your sweet message on relationship professor prakash garu.

  • @prakasamm4330
    @prakasamm4330 Місяць тому

    వందనాలు సార్ 👏🎉

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 Місяць тому

    Praise the Lord brother

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 Місяць тому

    Nice message brother. God bless

  • @vinaykumar1656
    @vinaykumar1656 Місяць тому

    Dear Brother Prakash Garu. Iam Pastor Vinay from Bangalore. I need to talk to you please share your contacts.

  • @simon2swa
    @simon2swa Місяць тому

    Anna,
    Oka ammayi chala prayerful.
    Devudu vakyam tho maatladuthunnadu àni cheppi thanaki ishtam lekapoyinaa vachina proposal ni sare ani cheppi marriage chesukundi.
    Kaani 😅convert ayina vyakthi. Chala prayerful anukunnam. Kani thana bharyani enthagaa ante antha banda bhuthulu thiduthunnadu. Buthulu notinundi vache aa noru devuni namaanni paluka vacha. Asalu athaniki rakshana untundha. Inka aa marriage chelluthunda? Elders Athanu chala manchi vyakthi ani cheppi pelli chesaaru.deeniki mee solution enti?

    • @prakashyallamanchi1812
      @prakashyallamanchi1812 Місяць тому

      first prayer chesukoka mundu Aa sister atanni interview cheyali.....
      Like
      1. Miru maru manassu pondara...
      2. Pondithe eppudu jarigindhi...
      3 Aa anubavam gurinchi few words
      4 miru quite time chesukuntara
      5 PBS Chesukuntara ......
      Ikkade sagam telisipothundhi....
      Ok ithe , appudu aa person gurinchi sister prayer lo pettinte baguntundhi....

  • @bzhszher2706
    @bzhszher2706 Місяць тому

    Anni vishayaalu bagane cheptharu gani vivaham elaa chesukovali anedhi cheppatledhu Yendhuku ani sir

  • @VinayKumar-zn7iy
    @VinayKumar-zn7iy Місяць тому

    Anna praise the lord 🙏 నాదొక చిన్న సందేహం అన్న,నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనీ దేవునికి ఎందుకు అనిపించి ఉండవచ్చు...?నరునికి అవసరము అయినా ప్రతిదీ దేవుడు ముందే సిద్దము చేశాడు కదా మరి ఎందుకని స్త్రీ నీ చేయవలసి వచ్చింది? ఆదాము లాంటి మరియొక ఆదామును చేసి ఇతడు నీకు స్నేహితుడు అగును అని చెప్పి ఉండొచ్చు కదా? మరి ఎందుకు ఆయన అలా చేసి ఉండలేదు...అప్పటి వరకు స్త్రీ పాత్ర ఎక్కడ లేనే లేదు కదా...మీ జవాబు కొరకు ఎదురు చూస్తాను😊

    • @stephenpolu8529
      @stephenpolu8529 Місяць тому +2

      సహోదర ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు మనుషులతో చెబుతున్నారు, ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంట అని దేవుడే చెబుతున్నాడు అని, ఇంకొక ఆదామును చేస్తే భూమిని ఎలా నింపుతారు, సమస్త ప్రపంచాన్ని అందలి ప్రకృతిని ఎలా ఎలుతారు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి 🙏

    • @VinayKumar-zn7iy
      @VinayKumar-zn7iy Місяць тому

      @@stephenpolu8529 brother అలాంటపుడు పురుషునితో పాటే స్త్రీని కూడా ఒకే సమయంలో చేయవచ్చు కదా...? ఆదాముకు గాడ నిద్ర కలుగజేసిన తరువాత ఎందుకు చేశాడు? నాకు ఇదొక సందేహం brother 😊

    • @VinayKumar-zn7iy
      @VinayKumar-zn7iy Місяць тому

      Brother ఇంకొక విషయం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవునికి అనిపించినపుడు మొదట స్త్రీని చేయలేదు...ఆకాశ పక్షులను,భూ జంతులను చేశాడు...తరువాత స్త్రీని చేశాడు మీరు ఒకసారి చదవండి అది 2 18-20

    • @VinayKumar-zn7iy
      @VinayKumar-zn7iy Місяць тому

      @@thepowerofgod3528 brother నా ప్రశ్న బహుశా మీకు సరిగా అర్థం కాలేదేమో 🤔

    • @VinayKumar-zn7iy
      @VinayKumar-zn7iy Місяць тому

      స్త్రీని ఇలానే ఎందుకు చేశాడు అని అడగడం లేదు...brother 😊 దేవునికి నరుడు ఒంటరిగా ఉండటం ఎందుకు మంచిది కాదు అని అనిపించింది🤔దానికి గల కారణం ఏమిటి...?

  • @rajeshkudeli1987
    @rajeshkudeli1987 Місяць тому

    Maree meeru endhuku rendu vivaham cheskunnaru?? Adi vakya virodhame kadha?? Malli meere Vivaham gurunchi chepthunnare?? Meeru madhirga unnara??
    Vine vaalu kuda okasari yevarni vintunnamo vaari jeevitham elanti sakshyam isthundo gamaninchi mari vinandi, ledhante duratmala bodha chetha mosapotharu Jagratha.

  • @vangalisampathkumar6674
    @vangalisampathkumar6674 Місяць тому

    🙏