100 th Video - వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సుప్రభాతం(నిజ) Vemulawada Sri RajaRajeshwara Suprabhatham

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 77

  • @bhanuchoppakatla4138
    @bhanuchoppakatla4138 2 роки тому +5

    అక్షరాలా ప్రాతస్మరణీయం అయిన ఈ కళా ఖండంలోని సుప్రభాత రచయిత మామిడిపల్లి సాంబయ్య శాస్త్రి గారికి సహస్ర వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
    ఈ స్తోత్రం ఎవరు పాడినా అందులో సగం గళ ప్రాయోపవేశం చేసే భూమయ్య గారికి స్మారక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
    మామిడిపల్లి కలాన్ని తన గళం లో వినిపిస్తున్న అపర్ణకు అభినందనలు 🪴🪴🪴🪴
    ఈ శాశ్వత కళా ఖండాన్ని మన ఇంటికి చేరవేసిన సతీంద్రునికి అభినందన పూర్వక కృతజ్ఞతలు 🎊🎊🎊🎊🎊

  • @sreemani5201
    @sreemani5201 8 місяців тому +1

    Super Aparna akka Om nama shivaya 🙏🙏👌🌷

  • @satyanarayanaalladi6533
    @satyanarayanaalladi6533 3 місяці тому +1

    Om namaha Shivaya

  • @AnandRaj-dv9hx
    @AnandRaj-dv9hx 7 місяців тому +3

    Shiva Shivam Sundaram amrutham
    Satyam Shivam Sundaram
    Gana Amrutham
    Rajadhi RajRaja rajeshwaraya .

  • @urajkumar3275
    @urajkumar3275 Рік тому +2

    వేములవాడ రాజన్న 🙏🙏

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 2 роки тому +4

    వేములవాడ రాజన్న గుడి ప్రాంగణంలో సుప్రభాత రసపానం భక్తవాహినికి కర్ణామృతం.గర్షకుర్తి అపర్ణ స్వరార్చన మహాదేవునికి నీరాజన సేవే. ధన్యురాలివి.అభినందన.

  • @pawankumar-oy1br
    @pawankumar-oy1br 2 роки тому +3

    మధురమైన స్వరముతో రాజన్న సుప్రభాతం చక్కగా పాడారు అపర్ణక్క 🙏

  • @padmachoppakatlavemulawada2287

    చాలా బాగుంది, విన్నాకొద్ది వినాలనిపిస్తుంది🙏🙏

  • @AnandRaj-dv9hx
    @AnandRaj-dv9hx 7 місяців тому +1

    Satyam Shivam Sundaram amrutham

  • @gourishenkarsharma896
    @gourishenkarsharma896 Місяць тому

    అద్భుతం ! రమణీయమైన రచన ! కమనీయమైన పఠనం ! 🙏🌺

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM  Місяць тому

      @@gourishenkarsharma896 ధన్యవాదాలు అన్నా

  • @gowravajhalasastri2869
    @gowravajhalasastri2869 Рік тому +1

    అమ్మా అపర్ణ చక్కని కంఠధ్వనితో మనోహర రాగబద్ధమైన మంచి గాత్రం. హైదరాబాద్ భక్తిరంజనిలో నా చిన్నతనంలో వచ్చిని లేంబాడ వాడ విభో అనే మకుటంతో నాటి రోజుల్లో టేపురికార్డు ద్వారా కాపి చేసుకుని తరువాతి కాలంలో కంప్యూటరీకణ చేసుకుని నా
    దగ్గర అతి జాగ్రత్తగా ఉంచుకోని వింటాము. నీ గాత్రంలో వెలువడిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర సుప్రభాతం విని అమితానందం కలిగింది. నీకు నీ కుటుంబానికి సకల శుభాలు కలుగజేయాలని ఆది దంపతులను వేడుతూ... నీకు మరోసారి అభినందనలు. ధన్యోస్మి.

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM  8 місяців тому

      ధన్యవాదాలండి. అక్క కి 19 ఏళ్ల వయసు ఉన్నపుడు రికార్డ్ చేయడం జరిగింది. నేను ఈ ఛానల్ 2017 లో ప్రారంభించాక, 100 వ వీడియో గా చేయడం జరిగింది.

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM  8 місяців тому

      మిగతా వీడియో లు కూడా చూసి, అభిప్రాయం చెప్పగలరు

  • @pallukanthu1
    @pallukanthu1 Рік тому +2

    Listening to this early in the morning on Shivaratri 2023. Takes me back to my childhood vemulawada days. Thanks a lot for the video to the entire team.

  • @dr.ch.jithendar1027
    @dr.ch.jithendar1027 Рік тому

    Jai Raja rajeshwara sharanam sharanam pahimam

  • @kotaravinder994
    @kotaravinder994 10 місяців тому +1

    Om nama shivayaha

  • @ramadevi8454
    @ramadevi8454 2 роки тому +2

    Super

  • @AnandRaj-dv9hx
    @AnandRaj-dv9hx 7 місяців тому

    Sangeeta. Suprabhatam amrutam .

  • @paruprasanna1187
    @paruprasanna1187 2 роки тому +3

    చాలా బాగుంది అత్తయ్య👌🙏🙏

  • @uvmsrao2419
    @uvmsrao2419 11 місяців тому +1

    Om nama shivaiah...

  • @vilasdaram1638
    @vilasdaram1638 Рік тому +1

    🙏

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 6 місяців тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhavanasavitala5224
    @bhavanasavitala5224 2 роки тому +3

    Heartfelt thanks to the entire team for uploading this divine video!!

  • @gourishenkarsharma896
    @gourishenkarsharma896 9 місяців тому

    కలం కమనీయం
    గళం రమణీయం
    సుప్రభాతం విద్వన్నమనీయం 🙏👌🌺

  • @Rajashekharasharma
    @Rajashekharasharma 2 роки тому +1

    మీ గాత్రం చాలా బాగుంది

  • @nagarajav9521
    @nagarajav9521 2 роки тому +1

    వందో వీడియోతో
    గుండెల్లో గుడి గంటలు మ్రోగించారు🕉️ 👏👏👌👌
    సాంబకవి గారికి 🛐
    అపర్ణక్కకు... 🙏

  • @srinivasbhagavathula7547
    @srinivasbhagavathula7547 2 роки тому +1

    చక్కగా ఉన్నది

  • @krupasagar1189
    @krupasagar1189 10 місяців тому +1

    💐💐💐🙏🙏🙏

  • @deepthiregalla6013
    @deepthiregalla6013 2 роки тому +2

    అద్భుతం చాలా ఇష్టం నాకు

  • @suryanarayanasharmaghanako2571
    @suryanarayanasharmaghanako2571 2 роки тому +1

    Sri Raja Rajeshwara bagavanki jai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pallesrinivas8598
    @pallesrinivas8598 Рік тому +1

    😊

  • @hanumanthraorayakanti3983
    @hanumanthraorayakanti3983 Рік тому +1

    🌹🙏🙏🙏

  • @kishanpinnamshetty9664
    @kishanpinnamshetty9664 2 роки тому +1

    అద్భుత స్వరార్చన! గళ నీరాజనం!

  • @nagajyothi3572
    @nagajyothi3572 2 роки тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻

  • @VijayKumarKondra
    @VijayKumarKondra 7 місяців тому +1

    ❤🙏🙏🙏🔱🔱🔱🌹🌷🥀💯🎉🌹🌷

  • @pawankumar-oy1br
    @pawankumar-oy1br 2 роки тому +1

    👌👍🏻

  • @arunayelabaka3685
    @arunayelabaka3685 2 роки тому +1

    Super Aparna

  • @vanajanandagiri4550
    @vanajanandagiri4550 2 роки тому +1

    చాలా చాలా బాగుంది

  • @aparnaghankot275
    @aparnaghankot275 2 роки тому +1

    గుడి ప్రాంగణం లో ఉన్నట్టుగా ఉంది...

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM  2 роки тому

      నిజం చెప్పారు. ఆపర్ణక్క 20 Yr ఉన్నపుడు పాడినారట 🙏

  • @kaivalya22499
    @kaivalya22499 2 роки тому +2

    Wonderful rendition

  • @pushyamiramadgu4813
    @pushyamiramadgu4813 2 роки тому +2

    చాలా చాలా బాగా పాడారు 🙏🙏🙏

  • @parvathichiluguri590
    @parvathichiluguri590 2 роки тому +2

    శ్రావ్యంగా మధురంగా ఉందండి

  • @vandanavishnu7276
    @vandanavishnu7276 2 роки тому +1

    🙏🙏🙏🙏

  • @sangempranitha9605
    @sangempranitha9605 2 роки тому +2

    చాలా బాగా పాడినవు అపర్ణ

  • @joshivijayalaxmi4776
    @joshivijayalaxmi4776 2 роки тому

    Aparna gonthu chala bagundi 👌👍💐

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM  2 роки тому

      అవునండి. అక్కయ్య కాలేజి లో వున్నప్పుడు పాడిన సుప్రభాతం

  • @kundadixit7890
    @kundadixit7890 2 роки тому +1

    Aparna thank you very much for sending divine video. ..nenu inkavakkasari Vemulwada ki povali ani korika manusulo petyanu kanhaiya avvaledu...kani video chushi dhanyam anubhavistunnanu thanks a lot...Kondalo new unnanu ala anubhavistunnanu 👍👏🙏
    Exellent

  • @brahmakumarisvemulawada
    @brahmakumarisvemulawada 2 роки тому +1

    చాలా బాగుంది👏👏👌🌹

  • @sateeshbabu8008
    @sateeshbabu8008 2 роки тому +1

    Aparna garu ur voice is tremendous 👌

  • @chaitusomavajhala
    @chaitusomavajhala 2 роки тому +1

    Nenu Sandhya ni
    Chala chala bagundi 🙏🙏🙏🙏🙏

  • @AnandRaj-dv9hx
    @AnandRaj-dv9hx 7 місяців тому +1

    Ple keep Suprabhatam in pdf Telugu

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM  7 місяців тому

      Hi - Thx for asking. After so many years this audio we could release this audio. I need to check n get from the Author s Sons ( They must agree to share the script in pdf as it is dedicated by Author to Vemulawada Deity. The Singer dont have copy with her now. This Audio was recorded 35 yrs back.
      I will try still ☺️

  • @sravanthinandagiri8771
    @sravanthinandagiri8771 2 роки тому +1

    Great effort Sateendar

  • @deshapatisrinivas6206
    @deshapatisrinivas6206 2 роки тому +1

    ఉద్దండ అనాలి మహా ప్రాణం లేదు....

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM  2 роки тому +1

      ఓ...తప్పకుండా అన్నా. మీరు చూడడం, చెప్పడం..చాలా సంతోషం. వీలు చూసుకొని, మిగతా వీడియోలు చూసి, ఏవైనా మార్పులు suggest చేయగలరు 🙏 నేను సతీందర్, వజ్జల శివకుమార్ చిన్నమ్మ కొడుకుని. 🙂 ఈ channel lead చేస్తున్నాను. మీ సలహాలు అవసరం 🙏

  • @bhavanasavitala5224
    @bhavanasavitala5224 2 роки тому

    నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏

  • @sudhakarraoghanukota7604
    @sudhakarraoghanukota7604 4 місяці тому +1

    😊

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 4 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @neelarajesh3541
    @neelarajesh3541 2 роки тому

    🙏🙏🙏🙏

  • @ShashankGram
    @ShashankGram Рік тому +1

    🙏🙏