#LIVE

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2024

КОМЕНТАРІ •

  • @bujji3711
    @bujji3711 Годину тому +1

    దేవునికి స్తోత్రం ఆత్మీయ తండ్రి గారికి వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BenkailiBharathi
    @BenkailiBharathi 55 хвилин тому +2

    Praise the lord Deva Naku grabhafalamu kosam prayer cheyyandi please please please Naku government job kosam prayer cheyyandi please please please 😢😢😢😢😢

  • @solomonP-yp7ib
    @solomonP-yp7ib Годину тому +1

    వందనాలు అయ్యగారు సొలొమోను హైదరాబాద్ 👏👏👏👏👏👏👏👏

  • @maryvictorkonga6871
    @maryvictorkonga6871 2 години тому +1

    Thankyou JESUS 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Praise the Lord Pastor garu and Amma garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jogirajubonam1769
    @jogirajubonam1769 4 години тому +3

    YES🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suneethagogulamudi3484
    @suneethagogulamudi3484 4 години тому +3

    Vandanalu Paster Garu Suneetha from Patamata Vijayawada 🙏🙏🙏🙏🙏 Good Morning paster garu pray for my family members 🙏🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 4 години тому +2

    లూకా 18:5
    ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలోతాననుకొనెను.

  • @kittalichandrasekhar6097
    @kittalichandrasekhar6097 4 години тому +2

    Thank you Father
    AMEN!

  • @swathi4610
    @swathi4610 4 години тому +3

    Vandhanalu ayyagaru Andi Swathi from Hyderabad kavadaguda 🙏🏿🙏🏿🙏🏿

  • @vijayauma4716
    @vijayauma4716 4 години тому +4

    Praise God 🙌 pastor garu 🙏 hallelujah Uma Vijaya from vedangi west Godavari district

  • @NeethuLucky
    @NeethuLucky Годину тому +2

    Praise the lord ayyagaru 🙏madhulucky Qatar

  • @ujjwal95
    @ujjwal95 4 години тому +2

    Devuniki sthothram subodayam brother vandanalu vajrakumari hydrebad heleluya aamen 🙏🙏🙏❤️♥️🎉🎉🎉

  • @djyothi7696
    @djyothi7696 6 годин тому +4

    Maranatha ayyagaru🙏🏻🙏🏻 Jyothi from hanuman junction

  • @petetirani8898
    @petetirani8898 4 години тому +3

    PRAISE THE LORD AYYAGARU.P. RANI FROM VIZAG.

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 4 години тому +3

    లూకా 11:8
    అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయి నను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలన నైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను.

  • @nagamani5635
    @nagamani5635 4 години тому +4

    హల్లెలూయ🙌🙌 దేవుడికి స్తోత్రం🙏🙏 జైపాల్ నాన్నగారికి వందనాలు అండి🙏🙏అవనిగడ్డ నాగమణి🙏🙏

  • @sunil44777
    @sunil44777 4 години тому +3

    Praise the lord ayya garu 🙏🏻🙏🏻🙏🏻✝️

  • @gundlasudharani1509
    @gundlasudharani1509 4 години тому +3

    Vandanalu Ayyagaru Good morning sudha from Guntur

  • @AjayKumar-sk6un
    @AjayKumar-sk6un 4 години тому +3

    Praise the lord brother Deva ee vrevaru ye avasaratalo unnaro varenadareni jnapakamu chesukova thandre amen p ajay aurangabad 🙏🙏🙏

  • @kattapadma3586
    @kattapadma3586 4 години тому +2

    వంద నా లుఅయ్య గా రూ 🙏🙏 పద్మ విజయవాడ కుమారైలు అల్లుళ్ళు రక్షణ కోరకు ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🙏 నా మనవళ్లు కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు 🙏🙏

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 4 години тому +3

    సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. Amen Amen Amen 🙏🏻

  • @jyothiprasadramanadula8420
    @jyothiprasadramanadula8420 4 години тому +3

    Praise the lord sir amen R.Satyaprasad from proddatur

  • @sandhyakasireddy3102
    @sandhyakasireddy3102 4 години тому +3

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏🙏🙏Sandhya from Vizianagaram

  • @williampradeep3528
    @williampradeep3528 10 годин тому +4

    Praise God ayya garu 🙏 William Pradeep, Deepthiwilliam, Hannah Janet, Rinsa Vania Jordyn from repalle

  • @AshokKumar-dz1ir
    @AshokKumar-dz1ir 4 години тому +1

    Amen Amen Amem 🙏🙏🙏🙏🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 5 годин тому +4

    Praise the Lord Ayyagaru 🙏🙏🙏 Hallelujah 🙌🙌🙌 Devuniki Praise the Lord ✝️🛐🙏 Vandanalu Ayyagaru 🙏🙏🙏

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 2 години тому

    ఆమెన్ దేవుని మహిమ కలుగుగాక 🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @sunandajaswanth5339
    @sunandajaswanth5339 12 годин тому +6

    PRAISE THE LORD AYYAGARU SUNANDA JASWANTH VIZAG 🙏 🙏

  • @remallivijaykumar9046
    @remallivijaykumar9046 4 години тому +4

    హల్లెలూయ స్తోత్రము దేవా మరొక రోజు ఇచ్చినందుకు ప్రభువా ఏమి ఇచ్చి రుణం తీర్చగలను ప్రభువా ఈ రోజు అంతా నీ చిత్తము మాలొ నెరవేరచము ప్రభువా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rachapallyanjaiah4938
    @rachapallyanjaiah4938 3 години тому

    హల్లెలూయ దేవుని కి సోత్రం 🙏🙏 వందనాలు అయ్యగారు 🙏🙏 అంజయ్య కొంపల్లి హైదరాబాద్ ✝️🛐

  • @sakashankarrao6069
    @sakashankarrao6069 3 години тому

    Praise the lord 🙏🙏🙏🙏 ayyagaru maa babulu suresh Satish koraku pradhana cheyamdy ayyagaru devuni lo adukutaku chandhuvulu koraku pradhana cheyamdy exams ayyagaru 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen

  • @jayasreet1113
    @jayasreet1113 4 години тому +4

    ✝️🎄⭐🕯️✝️🎄⭐🕯️హల్లెలూయ🙌🙌🙌 దేవునికి స్తోత్రం ✝️🛐🙌🙌🙌 వందనాలు పాస్టరు గారు 🙏🙏జయశ్రీ పుణె ✝️🛐🙌✝️🎄⭐🕯️✝️🎄⭐🕯️✝️🎄🕯️🎅🏻🎅🏻🎅🏻

  • @sirisiri6329
    @sirisiri6329 4 години тому +3

    ప్రతిదినం విలువైన వాక్యాలు తో ఆత్మీయంగా మమ్ములను బల పరుస్తున్న మా ఆత్మీయ తండ్రి గారికి నిండు మనస్సు తో నాహృదయ పూర్వక వందనాలు🙏🙏🙏

  • @arasadasudha2306
    @arasadasudha2306 4 години тому +1

    Praise the lord ayyagaru sudharani from ppm plz pray for us and all ayyagaru and thanking for your prayers ayyagaru and thanking all

  • @jayalaxmi4312
    @jayalaxmi4312 15 хвилин тому

    Praise the Lord ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jaya chodavaram

  • @balat6893
    @balat6893 4 години тому

    Vandanalu Ayyagaru, Maa Pillala Gurinchi Prayer cheyyandi Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SHEELADURGAM-h2d
    @SHEELADURGAM-h2d 3 години тому

    Vandanallya Sheela skzr 🙏🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

  • @mychristismylord-imliving
    @mychristismylord-imliving 2 години тому

    Thank you Jesus for giving everything 🙏🙏🙏🙏
    Praise the lord 🙏🙏🙏

  • @krishnaveni_bojjagani
    @krishnaveni_bojjagani 3 години тому +1

    🙏 Praise 🙏 the 🙏 lord 🙏 ayyagaru 🙏🙏 krishnaveni 🙏 Nandigama 🙏

    • @krishnaveni_bojjagani
      @krishnaveni_bojjagani 3 години тому +1

      🙏 Yesu ✝️ rakhathamu 🙏 jayamu ✝️ kalugunu 🙏 gakha 🙏✝️

  • @Uppalarama
    @Uppalarama 4 години тому +2

    Yesayya neevu yentha goppavadavu nayana maaku Maroka ushodayamunu ichhinandhuku devadhi devuniki lekkalenanni kruthagnatha sthuthulu chhllinchukuntunnanu thandri aamen

  • @jmj866
    @jmj866 3 години тому

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు. అనుదినం జీవం కలిగిన యేసయ్య వాక్యం ద్వారా మమ్ములను ఆత్మీయగా మమ్ములను బలపరిచినందుకు యేసయ్యకు నా నిండు వందనములు.

  • @chinnarimandala9259
    @chinnarimandala9259 3 години тому

    తండ్రి మరొక నూతన దినం కొరకు ఎన్నో వందనాలు తండ్రి యేసయ్య 🙏 ఆత్మీయ తండ్రి గారు కి వందనాలు

  • @rajuuba9310
    @rajuuba9310 3 години тому

    Vandanalu ayyagaru uba raju family 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Uppalarama
    @Uppalarama 4 години тому +2

    Yentha chakkati maata chepparu

  • @rajaratnamkorapati2229
    @rajaratnamkorapati2229 Годину тому +1

    Prise the Lord sir🙏🙏🙏🙏 tq Lord❤❤❤❤

  • @ramanaaddakula3031
    @ramanaaddakula3031 Годину тому

    ఈరోజు మా పెళ్లి రోజు అయ్యాగారు మాకోసం prayer చేయండి అయ్యగారు 🙏🙏🙏🙏👏👏👏💐

  • @sureshmanda3895
    @sureshmanda3895 4 години тому +1

    వందనాలు అయ్యగారు...🙏🙏🙏
    సురేష్ మందా పెద్దకొత్తపల్లి/ఒంగోలు...🙏🙏🙏

  • @dhanakitchen5824
    @dhanakitchen5824 2 години тому

    యేసయ్య ఈ దినము అంతాలో నన్ను నా కుటుంబని నీ కృప లో నడుపించు నా తండ్రి నా దేవా

  • @suneethakona2075
    @suneethakona2075 4 години тому +1

    Vandanalu 🙏 ayyagaru

  • @AkulaPrameelasagar
    @AkulaPrameelasagar 4 години тому +1

    Vandnalu Ayyagaru prameela rjy

  • @GummaAswini
    @GummaAswini 3 години тому

    Vandhanalu ayagaru ✝️✝️✝️🙏🙏🙏

  • @sujathatadepalli2888
    @sujathatadepalli2888 2 години тому

    దేవ నా కుటుంబంను కాచి కాపాడుతున్నందుకు మీకు వందన మరనాతలు తండ్రి ఆమెన్

  • @nicyadapaka4895
    @nicyadapaka4895 4 години тому +3

    Praise the lord uncle🙏good morning uncle🙏deva I dinamantha mammalini kapadu thandri🙏deva ma pillalu Nicy Sashi Sanju Nishi ni deevinchi asirwadinchu prabuva 🙏thandri me namam lo Anni appula nundi bandakala nundi vidipinchu Deva 🙏sahayam cheyyu thandri🙏vzm🙏

  • @balubalu9708
    @balubalu9708 2 години тому

    ఆత్మీయ తండ్రి గారికి ప్రేమ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏బాలు కువైట్ 🇰🇼🇰🇼🇰🇼🇰🇼

  • @bhagyadarshan5266
    @bhagyadarshan5266 4 години тому +3

    Praise the lord äyyagaru 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @NK4777S
    @NK4777S 48 хвилин тому

    Praise the lord ayyagaru.🙏🌹🌹💖💖💝💝.

  • @jayabujji6494
    @jayabujji6494 3 години тому +1

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు వాక్యం మా అందరి జీవితాలలో జరుగును గాక 🙏🙏 అయ్యగారు మా అన్నయ్య గారు ఐసీయూలో ఆక్సీజన్ వెంటీలేటర్ లో ఉన్నారు దయచేసి ప్రార్థన చెయగలరని కోరుతున్నాను అయ్యగారు 🙏🙏🙏🙏🙏

  • @rajkumar-ut2hp
    @rajkumar-ut2hp 4 години тому +1

    Praise the Lord Annaya Israel Raju family from Tuni

  • @Israeluna7
    @Israeluna7 2 години тому

    🙏🙏🙏 Vandanalu Ayyagaru Sindhu Bhimavaram

  • @devireddipalli2459
    @devireddipalli2459 4 години тому +4

    Divya Vani From Maharashtra vandanalu Ayyagaru 🙏🙏🙏
    Ma Nanna Garu Rakshana koraku prayer cheyyandi Ayyagaru Name Srinivas 🙏🙏🙏

  • @suneethanannepamula3066
    @suneethanannepamula3066 4 години тому +1

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏 ఈ సంవత్సరం మొదటి నుంచి పెద్ద పాప చందన జాబ్ మరియు వివాహం కోసం ప్రార్థన చేస్తున్నా జవాబు రాలేదు దాని గురించి మీరు ప్రార్థన చేయగలరు 🙏🙏🙏 నా భర్త రక్షణ కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏 సునీత రేపల్లె

  • @ballaprasannakumar6470
    @ballaprasannakumar6470 4 години тому +3

    మరానత అయ్యగారు, ప్రసన్న కుమార్, నర్సాపురం,వెస్ట్ గోదావరి.

  • @chndu1370
    @chndu1370 4 години тому +3

    జయపాల్ అయ్యగారకి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 చందు కోమర్రు

  • @vijayamothadikala567
    @vijayamothadikala567 4 години тому +2

    Praise the lord good morning sir vijaya from Rajahmundry

  • @nirmalakumari442
    @nirmalakumari442 5 годин тому +5

    Praise the Lord 🙏🙏🙏 ayyagaru nirmala kumari 🙏🙏🙏

  • @Meghana-d8f
    @Meghana-d8f 22 хвилини тому

    వందనాలు పాస్టర్ గారు 🙏🙏🙏🙏దేవుడు నాకు అవసరం అయినా వని దేవుడు నాకు ఇచ్చారు అందుకు దేవుడు కి వందనాలు 🙏🙏🙏🙏

  • @Pantakanibebylatha-he8im
    @Pantakanibebylatha-he8im 51 хвилина тому +1

    వందనాలు🙏 అయ్యగారు మీ వాక్యం ద్వారా ఎంతో బలపడుతున్నను నా కుంటుంబ కోరకు ప్రార్థనాచేయండి నా పేరు :బేబిలత కువైట్

  • @swarnaramesh876
    @swarnaramesh876 3 години тому

    Praise The Lord Nanna Garu 🙏🙏🙏🙏

  • @sanamandanagalaxmi6549
    @sanamandanagalaxmi6549 3 години тому

    Praise the lord aayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🌹

  • @chiranjeevimonditoka6538
    @chiranjeevimonditoka6538 4 години тому +1

    Praise the lord ayyagaru chiranjeevi from addanki prakasam district

  • @chinnarimandala9259
    @chinnarimandala9259 3 години тому

    ఆమెన్ తండ్రి యేసయ్య 🙏

  • @Dhanalakshmi-u9p9g
    @Dhanalakshmi-u9p9g 2 години тому

    ఆమెన్ వందనాలు అయ్యగారు 🙏🙏🙏🙏ధనలక్ష్మి అయ్యగారు నేను గాదిల పాలెం వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను లైవ్ అందుతుంది 🙏🙏🙏🙏🙏

  • @UdayaRajagiri
    @UdayaRajagiri 3 години тому

    Amen🤲🏿🤲🏿🤲🏿lakshmi oman🤲🏿🤲🏿🤲🏿🤲🏿

  • @jyothibisha
    @jyothibisha 12 годин тому +5

    PRAISE THE LORD PASTOR GARU🙏
    JYOTHI FROM NANDIGAMA

  • @ChodeSrinu-xq9th
    @ChodeSrinu-xq9th 8 хвилин тому

    🙏అయ్యా 🙏వందనాలు 🙏

  • @goreemuchhupradeep3418
    @goreemuchhupradeep3418 3 години тому

    అయ్యగారికి వందనాలు 🙏🙏🙏

  • @kamillajyothi9951
    @kamillajyothi9951 11 годин тому +6

    Vandanalu Ayyagaru 🙏 Hallelujah 🙌🙌 Krishna and family from hyd

  • @palaparthimadhavi6577
    @palaparthimadhavi6577 2 години тому +1

    Vandanamulu uncle from guntur 🙏

  • @venkateswararaorayapudi1212
    @venkateswararaorayapudi1212 4 години тому +3

    Praise the Lord Ayyagaru 🙏

  • @siddubabu802
    @siddubabu802 4 години тому +3

    Praise the Lord ayyagaru 🙏🙏🙏good morning ayyagaru 🙏🙏🙏🙏

  • @KalpanaNaidu620
    @KalpanaNaidu620 49 хвилин тому

    హల్లెలూయ..దేవునికి స్తోత్రం ❤️
    వందనాలు పాస్టర్ గారు 🙏
    కల్పన ఫ్రమ్ నిడదవోలు

  • @sudha2544
    @sudha2544 3 години тому

    వందనాలు అయ్యగారు మా కుటుంబ ము గురించి ప్రార్ధనా చేయండి

  • @HemalathaNari
    @HemalathaNari 2 години тому

    Hemalatha,madi, veñkatagiri, prisethelord

  • @kakumanusumathi3935
    @kakumanusumathi3935 2 години тому

    🙏🙏🙏 దేవునికే మహిమ.నా భర్త మారుమనస్సు , త్రాగుడు నుండి విడుదల కొరకు , నాకు పిల్లలు లేని తనం గురించి ప్రార్దన చేయండి 😭😭😭

  • @RambabuBalla
    @RambabuBalla 4 години тому +3

    తణుకు 🙏🙏🙏🙏🙏

  • @siddanimalleswararao8150
    @siddanimalleswararao8150 4 години тому +3

    సత్యనారాయణమ్మ దేవునికి స్తోత్రం వందనాలుఅన్నా పాలకొల్లు నుండి

  • @HemalathaNari
    @HemalathaNari 2 години тому

    Dorikinavi, prisethelord, hemalatha

  • @sireeshas2153
    @sireeshas2153 12 годин тому +2

    Praise the lord uncle

  • @PrameelaRani-o5w
    @PrameelaRani-o5w 4 години тому +2

    Praise the lord ayyagaru yes

  • @RameshVulluri
    @RameshVulluri 4 години тому +2

    ఆత్మీయ అన్నయ్య గారికి మా వందనాలు🙏🙏

  • @swathibommireddi3684
    @swathibommireddi3684 2 години тому

    Praise the lord 🤲 please na family koraku pray cheyandi and all people's 🙏 ayyagaru devuni krupaa andariki todai undunu gaka amen 🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐 swathi

  • @k.vijjinaresh
    @k.vijjinaresh 4 години тому +4

    లూకా 11:9
    అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.

  • @Praveenprakash-w8v
    @Praveenprakash-w8v 4 години тому +1

    Yes we got more more and more blessings and also god bless my family ayya garu

  • @boyaravi2142
    @boyaravi2142 4 години тому +5

    ప్రైస్ థ లార్డ్ అయ్యగారు 🙏🙏🙏✝️✝️✝️టూ అల్🙏🙏🙏✝️✝️✝️ నా మ్యారేజ్ కొరకు అందరూ ప్రార్థనా ప్లీస్ ప్రేయర్ రిక్వెస్ట్ 🙏🙏🙏✝️✝️✝️ ఫ్రమ్ నంద్యాల జిల్లా 🙏🙏🙏✝️✝️✝️

  • @morchabhavani4463
    @morchabhavani4463 3 години тому +1

    Praise the lord ayyagaru from Vizag

  • @pippariswaruparani5948
    @pippariswaruparani5948 4 години тому +1

    Yes ayya vandanalu

  • @vijayakumariaramandla110
    @vijayakumariaramandla110 6 годин тому +2

    హల్లెలూయ 🙌 దేవుని కి స్తోత్రం 🙏 ఆత్మీయ తండ్రి గారి కి నా హృదయపూర్వక వందనాలు 🙏🙏 నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు దేవుని చిత్తము లో అడిగి నవిపోందుకున్నాను అనే విశ్వాసం కలిగి ఉండాలి అని నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు వర్షం రాకుండా ఉండాలని వరి కోత కోశాను అయ్యా వర్షం లో తడిసి పోకుండా ఉండాలి అని పొలం గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు వందనాలు 🙏🙏 విజయ కుమారి బాపట్ల జిల్లా

  • @duppadamaheshbabu5672
    @duppadamaheshbabu5672 2 години тому

    ప్రైస్ ది లార్డ్ వందనాలు అయ్యగారు శుభోదయం నా పేరు మహేష్ అయ్యగారు వైజాగ్ నుండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏

  • @saiprathap8899
    @saiprathap8899 5 годин тому +6

    తిరుపతి సాయి ప్రతాప్ స్వామిని స్తుతించారు 🕯️🕯️🕯️🕯️💗💗💗💗🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఆమెన్

  • @saiprathap8899
    @saiprathap8899 5 годин тому +5

    Amen Dr jayapual foundation 💗💗💗💗 good morning sir praise the Lord 🌄🌄🌄🌄🌅🌅🌅🌅🛐🛐🛐🛐✝️✝️✝️✝️🕎🕎🕎🕎⛪⛪⛪⛪🕍🕍🕍🕍💓💓💓💓🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Amen