మురమళ్ళ | Muramalla Veereswara Swamy Temple by chaganti koteswara rao | Muramalla Temple History

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • మురమళ్ళ | Muramalla Veereswara Swamy Temple by chaganti koteswara rao | Muramalla Temple History ‪@telugubhaktiworld‬
    నిత్యకళ్యాణము పచ్చతోరణములతో విరాజిల్లుచున్న
    శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామివారి దేవస్థానం ఇప్పుడు తమ సేవలను "ఆన్ లైన్" చేసింది.
    www.sriveereswa...
    పేరు నమోదు చేసుకోడానికి ఈ క్రింది సూచనలను అనుసరించగలరు.
    1.వెబ్ సైట్ లో నిత్యకళ్యాణం బటన్ ని ఎంచుకోండి.
    2.మీ నక్షత్రానికి తగిన తేదీల కొరకు నిత్యకళ్యాణం డేట్స్ బుటన్ ని ఎంచుకోండి.
    3.ఆ తేదీలకు పరిమితి కొరకు గో టు సెర్చ్ బటన్ ని ఎంచుకోండి.
    4.తేదిను ఎంచుకున్న తరువాత పరిమితి కొరకు చెక్ ఫర్ అవైలబిలిటి బటన్ ని ఎంచుకోండి.
    5.పరిమితి లభించినచో పేరు నమోదు కొరకు రెజిస్టర్ బటన్ ని ఎంచుకోండి.
    భక్తులకు ముఖ్యగమనిక:
    శ్రీ స్వామివారి కళ్యాణం బ్రహ్మొత్సవాలలొను, మహాశివరాత్రి పర్వదినం, మరియు ముఖ్యమైన పర్వదినములలొ, గ్రహణ నమయములలొను స్వామి వారి కళ్యణం సమయానుకూలముగా జరపబడును, ఆపబడును.
    Please call 08856-278136 for Nitya Kalyanam availiability.
    Please call LANDLINE -08856-278136
    MOBILE-94901 11136 for Nitya Kalyanam availiability.
    భక్తులకు గమనిక : భక్తులు దయచేసి పూర్తి అడ్రెస్ వివరములు FORM లో నింపండి, మీకు త్వరితగతిని ప్రసాదం చేరుటకు సహకరించండి.

КОМЕНТАРІ • 51

  • @sudharanimolugu6734
    @sudharanimolugu6734 19 днів тому +3

    Amma badrakali veerabhadra swami ma abbaiki kalyanam jaragali tandrikoti koti namaskaramutalli

  • @machaveerasulochana954
    @machaveerasulochana954 5 днів тому

    భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి కావ్యశ్రీ మాఅమ్మ్మాయికి శీఘ్రంగా కళ్యాణ భాగ్యం కల్పించు స్వామీ

  • @madalasiva3629
    @madalasiva3629 9 місяців тому +12

    Ee video చూసిన వెంటనే naakumaaruniki వివాహము🙏🙏🙏🙏🌹🌹🌹 కుదిరి నందుకు వీరేశ్వర స్వామి వారికీ థాంక్స్

  • @kavithasv1715
    @kavithasv1715 6 місяців тому +2

    Vereshewara swamye ye namaha Maa Amae ki Maa Abae ki toralo pelli kudarali swamy

  • @gongashravani1813
    @gongashravani1813 Рік тому +7

    Amma🌹🌹🌹🙏🙏🙏

  • @lakshmimurthy3775
    @lakshmimurthy3775 7 місяців тому +1

    Om veerabhadra swamy namo Namah krip Karo swamy 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @rajusk-pq5gb
    @rajusk-pq5gb Рік тому +6

    Swamy జస్వంత్ వర్మ మా అబ్బాయి కి కళ్యాణ్ భాగ్యం కల్పించు స్వామి

  • @ushad306
    @ushad306 6 місяців тому +1

    Ma abbaiki aarogyam pelli kudurchu swamy neeku namaskaramulu swamy

  • @Sharathmakam1987
    @Sharathmakam1987 5 місяців тому

    Om namo veereswara swamy ye namah 🎉

  • @usharani-ky3id
    @usharani-ky3id 6 місяців тому +1

    Maa ammaie ki twaraga vivaham jaripinchndi swamy

  • @hymavathibandi352
    @hymavathibandi352 9 місяців тому +1

    🙏 SWAMY. MA AMMAYIKI TWARAGA PELLI JAREGETATTU CHUDANDI SWAMY 🙏

  • @JyothiRachakonda
    @JyothiRachakonda 4 місяці тому

    Thallo maa thamudu ki thondarga palli kudrala divinchu thalli🙏🙏

  • @nageswararaokallakuri5253
    @nageswararaokallakuri5253 5 місяців тому

    Om sri veerannababu tandri maaku meeru tappa maaku avaru lyaru tandri 🙏🙏🙏🙏🙏

  • @varalakshmikodeboyina323
    @varalakshmikodeboyina323 Рік тому +2

    Maa biddaki twaraga vivaaham jaripinchu swamy

  • @vullipadmaja1205
    @vullipadmaja1205 5 місяців тому +1

    స్వామి మా పాపకి వివాహం జరిపించండి

  • @aadinarayana484
    @aadinarayana484 Рік тому +1

    Amma Nanna Raksha

  • @SatyaBorra-kh5id
    @SatyaBorra-kh5id 6 місяців тому

    öme namo vireshwara swamye namaha

  • @omprakashrajh.4047
    @omprakashrajh.4047 Рік тому +3

    Jai murumula veerbhadra swamy 🙏🙏🙏🙏

  • @Mahesshkumarcherupally
    @Mahesshkumarcherupally 6 місяців тому +1

    Ma thamudu ki kalyanam chepichadi swamy

  • @nandack3470
    @nandack3470 7 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @thurpuknthareddyknthai5203
    @thurpuknthareddyknthai5203 7 місяців тому

    Om

  • @madalasiva3629
    @madalasiva3629 9 місяців тому +3

    గోదావరి జిల్లా ఇప్పుడు ఏ జిల్లనో మురుమల్ల వీరేశ్వర స్వామి టెంపుల్ అని గూగుల్ చూడండి అడ్రస్ తెలుస్తోంది 🙏🙏

  • @user-bm2el9ps7z
    @user-bm2el9ps7z 10 місяців тому +2

    తండ్రీ నా బిడ్డకు వివాహం జరిపించండి స్వామీ

  • @RamprasadMasalchi
    @RamprasadMasalchi Місяць тому

    Na pedda kumaruniki tha khanam vivaham jarugulaga devenchandi swamy

  • @SatyaBorra-kh5id
    @SatyaBorra-kh5id 6 місяців тому

    ma annayya ke twaraga vivaaham jaripinchu swamy

  • @lakshmichmich2043
    @lakshmichmich2043 Рік тому +1

    Maaboddaki pelli jaripinchu swamy

  • @gongashravani1813
    @gongashravani1813 Рік тому +4

    🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @saraswathisaru6116
    @saraswathisaru6116 5 місяців тому

    Ma tammudu ki vi vaham jaripinchu talli

  • @shanthithurapati8146
    @shanthithurapati8146 5 місяців тому

    Maababu ke twaraga vivaaham jaripinchu swamy

  • @lingasudhireddy3164
    @lingasudhireddy3164 3 місяці тому

    Septamber 10th 2023 lo serial no 8 poyanu vachhanu no result

  • @BanavathGopi-ug5td
    @BanavathGopi-ug5td 8 місяців тому +1

    Kuravi veerabhadra swamy e swamy okarena kada jai veerabhadra swamy ki om nama shivay naku pelli jarigela chudu swamy ninnu apatiki marchiponu tandri

  • @aravellilalitharaman3759
    @aravellilalitharaman3759 3 місяці тому

    మా అబ్బాయి లు ఇద్దరికీ కళ్యాణం జరిగినట్టు చూడు స్వామీ

  • @jairajgoud3149
    @jairajgoud3149 Рік тому

    గురువుగారు కూజాదోషం వున్న పెండ్లి అవుతుందా

  • @ashwinibarri2246
    @ashwinibarri2246 9 місяців тому

    Ilage santanam kosam edyna cheppandi swamy

    • @likhithsrinivas4743
      @likhithsrinivas4743 8 місяців тому

      Simple powerful temple dandam pettuko pillalu putuadu UA-cam mopidevi temple comment chudu chala Mandi pillalu putuadu

  • @nithyaklinnavahnivasini2045

    Undadaniki rooms available unnaya andi

  • @lakshmi3480
    @lakshmi3480 6 місяців тому

    Maa tamudiki marriage ayela deevinchu swamy

  • @user-yo3vm7kd4n
    @user-yo3vm7kd4n 9 місяців тому

    Swami na kumarudiki viva hamu jaripinchandi. Tandri née daya.

  • @lingasudhireddy3164
    @lingasudhireddy3164 3 місяці тому

    Nanukuda poienaanu kaani maa Abbaueki kaala 9 months iendhi poie

  • @venkateshnaik2023
    @venkateshnaik2023 Рік тому

    E temple ekada swamy

  • @jayasrimachiraju7126
    @jayasrimachiraju7126 6 місяців тому +1

    నా కొడుకు వివాహం కాలేదు రెండు సార్లు కళ్యాణం చేయించాను కుదరలేదు ఏమి చేయ లో అర్థం కావట్లేదు

  • @gurubramhanaveeraraghavach417
    @gurubramhanaveeraraghavach417 Рік тому +4

    చాగంటి కోటేశ్వరరావుమీకు వందనములుఈ రోజుల్లోపెళ్లి ఆలస్యం కావటానికి గ్రహా ప్రభావం ఏమాత్రంకాదు ముఖ్యంగా బయటి పని భర్త ఇంటి పని భార్య చూసుకొవాలి 2వది సినిమా టీవీ పరిశ్రమలు రద్దు కావాలి వివాహం బాల్యం లో చేయాలి అందరికి సకాలంలో పెళ్ళి జరుగుద్ది

    • @vanamalavckcahry7287
      @vanamalavckcahry7287 Рік тому +1

      Chakka chepparu..e eyana matalu vinte anthe... enka...medam mida katlu lekunda gitalu pedtadu

  • @vanamalavckcahry7287
    @vanamalavckcahry7287 Рік тому +1

    Time waste Vellamu ... yenduku tappu ga chepataru muramalla..mopidevi temple anni vellamu.1 year ayyindi pelli ooseledu.9 nos Vellamu yevariki kaledu... yenduku kandi tappu ga chepataru..

    • @dianacarroll5249
      @dianacarroll5249 6 місяців тому

      Daanito patu mi pelli prytanalu miru cheyandi.evina doshalu vunte vatini tolginchkone praytnam cheyandi