అడవి పందులను చూశాను. మీకు చూపిద్దామని చాలా ట్రై చేశాను.

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • ఫ్రెండ్స్ ఎప్పటికైనా లైవ్ లో మీకు అడవి పందులను చూపిస్తాను. నా ఛానల్ ని ఫాలో అవ్వండి. please subscribe.

КОМЕНТАРІ • 8

  • @sushanthrider6613
    @sushanthrider6613 2 роки тому +2

    Super naya💚💚

  • @maheshmaredumilli
    @maheshmaredumilli 2 роки тому +1

    బ్రదర్ super

  • @avulas2827
    @avulas2827 2 роки тому +1

    చూస్తే చూసావు గాని వాటిని చంపొద్దు

    • @sttribalculture7576
      @sttribalculture7576  2 роки тому +1

      అయ్యో అన్నా.అడవిని నమ్ముకుని బ్రతికేవడిని.అడవి జంతువులను దైవంగా భావిస్తాం. లైవ్ లో అడవి పందులను మీకు చూపించాలని ట్రై చేశాను. అంతే.

    • @avulas2827
      @avulas2827 2 роки тому +1

      @@sttribalculture7576 సారీ బ్రో! చాలా కష్టపడి వీడియో తీశావు. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేసి మంచి youtuberగా పేరు సంపాదించాలని ఆశిస్తున్నాను. మీ అభివృద్ధికి భగవంతుడు ఎల్లవేళలా నీకు తోడు ఉండు గాక👍

    • @sttribalculture7576
      @sttribalculture7576  2 роки тому +1

      TQ TQ TQ Somach Anna. నీ ప్రేమకు పాదాభివందనం. 🙏

    • @avulas2827
      @avulas2827 2 роки тому +1

      @@sttribalculture7576 తమ్ముడు ఇప్పుడే నీకు నేను సబ్స్క్రయిబ్ చేసుకుంటున్నాను. 💐

  • @localstarmadhu
    @localstarmadhu 2 роки тому +2

    Wow subscribe sesukunna bro na channell kuuda sibcribe sesukondi