Preethi - Naveen - Leela Pavithra : యువత ఎందుకింత హింసాత్మకంగా మారుతోంది? | Weekly show with GS

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • వరంగల్‌లో సీనియర్ వేధింపులతో మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ శివారులో నవీన్ అనే విద్యార్థిని అతని స్నేహితుడు హరిహరికృష్ణ అత్యంత దారుణంగా చంపేశాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తమ కులం వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదంటూ ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. గుంటూరు జిల్లాలో మరో కేసులో మైనర్లు నిందితులుగా ఉన్నారు. ఇలా యువతలో హింసాత్మక ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది? దీనికి కారణమేంటి? బీబీసీ ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్‌’లో..
    #MedicoPreethi #Naveen #LeelaPavithra #HariharaKrishna #AndhraPradesh #Telangana #WeeklyshowwithGS
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 188

  • @rajvideos6255
    @rajvideos6255 Рік тому +86

    అతి స్వేచ్ఛ అనార్దనికి మూలం.....15 years లో bike ఇవ్వడం మొదట తప్పు , luxury, మత్తు, తప్పు చేసిన వాడిని hero గా చూపించడం. కురుప్,kgf.. అన్ని తెలుగు movies

    • @shankarn8698
      @shankarn8698 Рік тому +16

      Pushpaa

    • @Josephcharles23
      @Josephcharles23 Рік тому +15

      Arjun Reddy kuda nen aiete smoking nerchukuna cinema chusi

    • @rajvideos6255
      @rajvideos6255 Рік тому +1

      @@Josephcharles23 chala badakaram .. mari vadilesvaa

    • @user-cn3re2kommulapraneetha
      @user-cn3re2kommulapraneetha Рік тому +1

      @@Josephcharles23 😂😂😂😂😢😢😢😢😢 ani telsi kuda chadipovadam enti.?

    • @Josephcharles23
      @Josephcharles23 Рік тому +1

      ​@@user-cn3re2kommulapraneetha haaa odlesa bro cheptuna amayulu mundu stunt ki chesina panulu avi nen okay ma friends chain smokers ayaru

  • @sivaswamy4642
    @sivaswamy4642 Рік тому +25

    మంచి సమాచారం,, అందరికీ అవగాహన కలిగేలా తెలియజేసారు,,,,,

  • @rameshdamarla2749
    @rameshdamarla2749 Рік тому +23

    A well balanced and timely analysis.

  • @entertainmentvibes319
    @entertainmentvibes319 Рік тому +26

    సినిమాలో ఫైట్స్ కూడా చలా డెంజార్ గ చంపేస్తున్నారు అవి ఇప్పుడున్న యువతకి అవి ఒక ఇన్స్పిరేషన్ గ వున్నాయి

  • @Saleempc2829
    @Saleempc2829 Рік тому +19

    మీరు ప్రజలకు అవగాహన కల్పించండి.sir.
    గుడ్ న్యూస్ sir

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Рік тому

      PM సైకో అని అందరి కి తెలుసు

  • @venkatkondeti6215
    @venkatkondeti6215 Рік тому +18

    చాలా సింపుల్ సర్ మన ఐపీసీ లో మార్పులు చేసి ఇస్లామిక్ దేశాలలో అమలుచేసే తప్పు చేసిన వాడికి బహిరంగంగా శిక్షలు అమలుచేయాలి

    • @abhinavrao2318
      @abhinavrao2318 Рік тому +7

      Nee mokam...daniki democracy endhuku ... Body part ki pain vasthe treatment cheyali gani ..cheyini narakuthara .. em chadhuvu ra babu nedi 😂🤦🤦

    • @sidsiddhus
      @sidsiddhus Рік тому +4

      ఇలాంటి ఆవేశాలు, అనాలోచితం వద్దనే చెప్పేది...సమస్య వస్తే తక్షణ పరిష్కారం కాదు, దీర్ఘకాలిక పరిష్కారము కావాలి..
      ఆ సమస్యకు మూల కారణం, దానికి పరిష్కారం సరైన మార్గంలోనే చూడాలి...

    • @Saleempc2829
      @Saleempc2829 Рік тому +1

      👍👍👍👍

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 Рік тому

      ​@@sidsiddhus avunu bro ilanti avesham gallaki aa crimes chese vallaki pedda theda ledu...iddaru parichkaram alochincharu...thakshna avesam thappa....malla veedu kaneesam research cheyaru... Capital punishment unna dhesallo crime thagginda..?...ani

  • @raovasu6293
    @raovasu6293 Рік тому +2

    హిందు మతం లో ఉండే ఇలాంటి విధానాలను ఫ్రొత్సాహిoచే గ్రంథాలలో ని విషయాలను సంస్కారిoచి కొత్త ధర్మశాస్త్రము లను నిర్మించ వలసి ఉంది.

  • @narendrasena
    @narendrasena Рік тому +7

    I don't like BBC but I like GS Rammohan analysis and the way he presents it. Good job.

  • @itsmeeeeeeeeee877
    @itsmeeeeeeeeee877 Рік тому +26

    సినిమాలు, ఈ దరిద్రపు సొసైటీ ప్రభావం.... అంతకు మించి ఏమి లేదు....అమ్మాయిలు కూడా ఇవ్వాళా రేపు బాగా బరితెగిచ్చి తిరుగుతున్నారు కొంతమంది... ఒకడ్ని ప్రేమించడం... ఇంట్లో వాళ్ళు సాకుతో ఒక మంచి అమెరికా అబ్బాయినో... గవర్నమెంట్ జాబ్ ఉన్నావడినో చేసుకోడం... అబ్బాయి లు సినిమా స్టైల్స్ ఫాలో అవ్వడం... ముఖ్యంగా సోషల్ మీడియా.. ప్రభావం.. అంతెందుకు ఇపుడు మనం మాట్లాడుకుంటున్న యూట్యూబ్ కూడా దారుణమైనదే కదా...??

  • @santhoshkumarpatel2916
    @santhoshkumarpatel2916 Рік тому +5

    పోటి పడి చదవడం,luxury గా ఉండాలని, బాగ డబ్బులు సంపాదించాలని నేర్పుతున్నారు కానీ కనీస నైతిక, మానవతా విలువలు, పరస్పర సంబంధాలు, ఆరోగ్యం, ప్రకృతి మొదలైన వాటి గురించి చిన్ననాటి నుండి పిల్లలకు నేర్పడం లేదు.

  • @kranthikumar5985
    @kranthikumar5985 Рік тому +5

    Excellent superb analysis, very good initiative video chesaru. BBC Telugu channel variki dhanyavaadamulu .

  • @MadhavJK
    @MadhavJK Рік тому +16

    వేధింపులు, కుల వివక్ష, వేదింపులకు గురై ఆత్మ హత్య చేసుకున్న ప్రీతి మరణం ఒక చిన్న అంశం కాదు. మన విద్యాసంస్థల్లో, సమాజంలో వేళ్ళూనుకున్న కుల దురహంకారానికి ఇది పరాకాష్ట. తగిన చర్యలు తీసుకుని, కనీసం మన విద్యాలయాలనైనా ప్రక్షాళన చెయ్యాలి.
    సున్నిత మనస్కురాలూ, అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించే తత్వం కలిగిన డాక్టర్ ప్రీతి ఆత్మ హత్యకు పాల్పడింది అంటే నమ్మ శక్యంగా లేదు.
    మెడికల్ కాలేజీల్లో యూజీ (యంబీబియస్) స్థాయిలో ఫూలింగ్ ఉంటుందేమో గానీ, పీజీ స్థాయి విద్యార్థులకు ర్యాగింగ్ ఉంటుందంటే అస్సలు నమ్మశక్యంగా లేదు.
    చూస్తుంటే యస్టీ రిజర్వేషన్ కోటాలో సీటు తెచ్చుకున్న ప్రీతి అంటే ఆ సీనియర్ పీజీ విద్యార్థికి మొదటి నుంచి చులకన భావం ఏర్పడినట్టుంది. ఇక ప్రశ్నించే ప్రీతి అంటే అతని అహం దెబ్బతిని… తన పురుషాధిక్యతతో కూడిన అహంకారంతో… కక్ష పూరిత వేధింపులకు పాల్పడి ఉండొచ్చు.
    సీనియర్ పీజీ విద్యార్థి తనపై కక్షగట్టి వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె చేసిన పిర్యాదులపై… ప్రివ్సిపాల్, హెచ్ఓడీలు మొదట్లోనే సరైన రీతిలో స్పందించి, తగు చర్యలు తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు. వీరిపైన కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
    ఆమె తండ్రి ఆరోపిస్తున్నట్టు ఆమె ఫోన్ అన్ లాక్ అయి ఉండటం, ఆ ఫోన్ నుంచే కుటుంబ సభ్యులకు ఫోన్ రావడం, ఫోన్‌లో డాటా డిలీట్ కావడం అనుమానాలను రేకెత్తిస్తుంది. వీటి గురించి మరింత లోతుగా దర్యాప్తు జరగాలి.
    సెక్సువల్ ఎటాక్ జరిగి ఉంటుందేమో అన్న కోణంలో కూడా దర్యాప్తు జరగాలి. పోస్టుమార్టం పరీక్షలప్పుడు ఈ కోణంలో ప్రత్యేక దృష్టి పెట్టి… శరీరంలోని మిగిలిన అవయవాలను నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో నిశితంగా పరీక్షించాలి.
    ఆమె ఓ.టీ. రూములో అపస్మారంగా పడిపోయి ఉన్నట్టు కనుగొన్న వెంటనే కొద్ది గంటల్లోగా… ఆమె మూత్రం, రక్త నమూనాలు సేకరించి, వాటిలో ఆపరేషన్ థియేటర్‌లో సాధారణంగా వాడే అనెస్థీషియా మందుల అవశేషాలకోసం పరీక్షించాలి. ఇది చాల ముఖ్యం. ఎందుకంటే సమయం గడిచే కొద్దీ కొన్ని మందుల అవశేషాలు రక్తం, యూరీన్ శాంపిల్సులో కనుగొనడం సాధ్యం కాదు.
    ఎప్పుడూ ఎంతో మంది స్టాఫ్ ఉండే ఆపరేషన్ థియేటర్ (ఓ.టీ) లో ఎవరైనా ఒక్కరే తమకు తాము (IV / IM) ఇంజక్షన్ ఇచ్చుకోవడం కష్ట తరమైన పని. ఓటీలోని స్టాఫ్ అందరినీ విచారిస్తే మరికొన్ని కొత్త విషయాలు వెలుగు చూస్తాయి. అవసరమైన సందర్భంలో పోలీసులు తమదైన రీతిలో విచారణ జరపాలి.
    ఈ ఘటనపై స్పందించిన ఆ కాలేజీలోని కొందరు పీజీ విద్యార్థులు… నిందితుడు డా. సయీఫ్ కు మద్దతుగా ర్యాలీలు చెయ్యడం చూస్తుంటే… వీరేనా కాబోయే డాక్టర్లు అని సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు మానవత్వం ఉన్న మనుషులా లేక మృగాలా?!
    ఇంత ఘోరం జరిగినా… రాష్ట్రంలోని సాటి మెడికోలు, మిగతా విద్యార్థిలోకం, మహిళా సంఘాలు, ప్రజానీకం, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు ఏమైపోయారు? ఒక్కరూ స్పందించరే…?! ఆఁ ఏముందిలే… ఆఫ్ట్రాల్ దిక్కుమాలిన ఓ గిగిజన బిడ్డే కదా…! చస్తే ఎంత, బతికుంటే ఎంత…! అనుకున్నారో ఏమో..!
    స్పందించిన ఒక్క బీజేపీ బండి సంజయ్ మాత్రం ఆమె చావును కూడా “లవ్ జీహాద్” కు ముడిపెట్టి రాజకీయం చెయ్యాలని అనుకోవడం అత్యంత జిగుప్సాకరం.
    ఇక ఈ ఉదంతంపై మన పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం, మీడియా స్పందిస్తున్న తీరు బాగలేదు. అదే బాధితురాలు ఓ ఉన్నత వర్గానికి చెందిన వారై ఉంటే ఈ పాటికి ఎంత హడావుడి జరిగి ఉండేదో మనకందరికీ తెలిసిందే.
    కోర్టులకు ఏమైంది…? కనీసం “సువోమోటో” కేసుగానైనా స్వీకరించడానికి మనసు రాదా కోర్టు వారికి..???!
    ఇప్పటికీ మన యూనివర్సిటీల్లో అన్ని స్థాయిల్లోనూ కుల వివక్ష ఏదో ఒక రూపంలో ఉందనడానికి ప్రీతి ఉదంతం ఒక తాజా ఉదాహరణ.
    ఏదేమైనా… ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆ డాక్టరు ఈ విధంగా తన సీనియర్ వేధింపులు తట్టుకోలేక అకాల మరణం చెందడం బాధాకరం.
    డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి.

  • @karthiksivachaitanya
    @karthiksivachaitanya Рік тому +2

    Sir you present the issues very well. Your analysis is extraordinary.

  • @jayaramulujonnakuti5850
    @jayaramulujonnakuti5850 Рік тому +1

    నిజమే సార్ మీరు చెపింది ప్రస్తుత రోజుల్లో పిల్లల్లో కలసిమెలిసి ఆటలు ఆడుకొనే అవకాశం లేదు అలవాటు లేదు సిమిమాల్లో హీరోలు చేసే స్మోకింగ్ ఆల్కహాల్ డ్రింకింగ్ ప్రేయసి కోసం హీరో చేసే సాహసాలు గ్లామరైజ్ గా చూపించడం, సోషల్ మీడియా లొ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వినడం ఎదుటివారి లోపాలు ఏలెత్తి చూపి పైచాచిక ఆనందం పొందడం, పిల్లలకి నైతికత విలువలు పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సమాజంలో మంచి చెడ్డ చెప్పవలిసిన పెద్దలకి వారి పిల్లతోసమయం గడిపే కనీసం టైమ్ కూడ లేదు ఈ ఉరుకులుపరుగులు జీవితంలో మరి ముక్యంగా సినిమాలు చేస్తున్న మాయాజాలం వాటి ప్రభావం కాస్త ఎక్కువే అని చెప్పచ్చు సమాజంలో వొకరికివొకరి పట్ల పరస్పర గౌరవవం హుందాతనం పెరగాలి సమాజం పట్ల క్రమశిక్షణ పెరిగే నైతిక పాఠాలు బోధన జరగాలి సినిమాల్లో చూపించే మితిమీరిన వల్గరిటి తగ్గాలి

  • @laxminarasimhasrinivas
    @laxminarasimhasrinivas Рік тому +5

    schools lo psychology and indian laws subject add cheyali from 9th onwards

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 Рік тому +10

    People now a days don’t love, they just either want or need the person..
    People always has a right to move out of the relationship like how they have the right to enter in to relationship..

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis Рік тому +2

    అసలు పరిష్కారం quality education లో ఉంది, ఇది గుర్తించటం ఎంత ఆలస్యం చెస్తె అన్ని ప్రాణాలు పోతయి.

  • @Lokesh..1231
    @Lokesh..1231 Рік тому

    Thanks BBC .

  • @shivagangapuram1831
    @shivagangapuram1831 Рік тому +3

    Love his way of xplanation 👌😍

  • @rsaug
    @rsaug Рік тому +5

    As always, great message 👍🏻

  • @Suryagaya
    @Suryagaya Рік тому +6

    ఈరోజుల్లో గుండె పోటుకి బాగా చనిపోతున్నారు దాని మీద ఒకటి వీడియో చెయ్యండి గురువు గారు

  • @harshavardhansripathi66
    @harshavardhansripathi66 Рік тому +1

    Only journalist or media which made sense on this issue
    This is why society needs journalism nd a good news media

  • @Srinivas754
    @Srinivas754 Рік тому +51

    హత్యలకు ముఖ్య కారణాలు:
    1. పాత చింతకాయ చట్టాలు
    2. నేరాలు చేసిన వాళ్ళకు శిక్షలు పడక పోవడం
    3. ఏళ్ల తరబడి సాగదీయడం
    4. FIR lu charge-sheet లు సరిగ్గా cheakapovadam
    5. కఠిన శిక్షలు లేకపోవడం

    • @shravan5321
      @shravan5321 Рік тому +3

      Thalli tandri

    • @Srinivas754
      @Srinivas754 Рік тому

      @@shravan5321 సామెత ఉంది కదా
      ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా

    • @syfuddinmahammad1628
      @syfuddinmahammad1628 Рік тому +8

      Cinema llo chuupinche neraalu kuuda oka bhagame.

    • @PradeepDasari
      @PradeepDasari Рік тому +2

      Impact of movies

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 Рік тому

      Correct bro

  • @ilovemycountry9926
    @ilovemycountry9926 Рік тому +1

    School లో educate చేయకపోవడం మొదటి తప్పు, తప్పుకు punishment లేకపోవడం ఇంకొక తప్పు

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Рік тому +1

    Janalu Marina Maraka Poyina Miru Matram Ilage Nijalni Nijayithiga Matladandi Sir...... I respecting Your Words.....

  • @raiseyourvoice7359
    @raiseyourvoice7359 Рік тому +3

    Great analysis sir

  • @bobbybobby6243
    @bobbybobby6243 Рік тому +3

    Nice Analysis Sir

  • @Narayanapalla369
    @Narayanapalla369 Рік тому

    Good work for people BBC

  • @anilkumar12524
    @anilkumar12524 Рік тому +4

    T.V 3X3 వల్ల నేర ప్రవ్రుత్తి పెరిగి పోతుంది సార్....!

  • @Hari-zo7pp
    @Hari-zo7pp Рік тому

    Meeru chala baaga vivaristaaru sir 👌👌👌👌👌👌👌

  • @buildthetrueth7132
    @buildthetrueth7132 Рік тому +8

    మరి ప్రతి ఒక్కడు ఇదే ఫీల్ ఐపోతున్నాడు విల్లన్ ని హీరోగా చూపించి ఆడు ఏం చేసిన కరెక్ట్ అని , మనం కూడా ఏది చేసిన అలాగే అవలని ఫీల్ అవుతున్నారు, అందులో మంచి ని తీసుకోరు అదేంటో మరి

    • @sreeramgt5120
      @sreeramgt5120 Рік тому

      అవును. సినిమా ల ప్రభావం తీవ్రంగా ఉంది.

  • @Bharat_Ya
    @Bharat_Ya Рік тому +3

    బ్రిటిష్ వాడు ఇచ్చిన న్యాయ వ్యవస్థ
    బ్రిటిష్ వాడు ఇచ్చిన విద్యా వ్యవస్థ
    బ్రిటిష్ వాడి కనుసనలో రాయబడిన రాజ్యాంగం
    బ్రిటిష్ వాడు నిలబెట్టిన నాయకుల పాలన
    ఇవన్నీ చెరిగిపోతే కానీ చెరిపి వేస్తే గాని ఈ వ్యవస్థ బాగుపడని సందర్భాన్ని మనం చూస్తున్నాం...
    భారతదేశానికి స్వతహాగా ఇది ఉంది చెప్పటానికి ఏమీ లేదు
    స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశాన్ని కులం కోసం వారి కుటుంబం కోసం రాష్ట్రాలలో దేశాలను పాలిస్తున్న వారినే చూస్తూ వస్తున్నాం భారతదేశంలో ఎలా ఉందో బ్రిటన్ లో కూడా అలానే ఉంది ఇక్కడ కులపాలన అయితే అక్కడ రాజరిక పాలన ఏమీ తేడా లేదు బ్రిటిష్ వారు ఈ దేశం నుంచి దూరమైన వాడి ఆలోచనలు మాత్రం ఇంకా ఇప్పటికి ఇక్కడే ఉన్నాయి భారతదేశాన్ని పాలిస్తూ ఉన్నాయి ఇవన్నీ పోవాలి అంటే జనంలో మార్పు రావాలి లేదంటే ఇలాంటి చావులు చూస్తూనే ఉంటాం ఎదురవుతూనే ఉంటాయి...

    • @buildthetrueth7132
      @buildthetrueth7132 Рік тому +1

      కామెడీ కాకపొతె 😂😂😂 కులాన్ని ఎవడు బ్రో కనిపెటింది , వాళ్లు కనిపెట్టినవి ఇవి కూడా లేకపొతే దేశ పరిస్థతి ఎలా ఉండేదో తిన్నగా మన్మోలు వాడట్లేదు బ్రో అంతే ప్రతి దాంట్లో వలకి రావాల్సినవి అవస్తేతె చాలు అనుకుంటున్నారు

  • @kennyjo9616
    @kennyjo9616 Рік тому +1

    Thanks you sir for educating society.

  • @kodellibose1096
    @kodellibose1096 Рік тому +2

    Because of parents and colleges..they are not educate morals and ethics.. Only study

  • @metaoutofhome-telugu
    @metaoutofhome-telugu Рік тому +3

    Appudu ilanti daadulu vunnai ippudu vunnai. Repu vuntai, kani neram chese paddati marutundi.

  • @bmk990
    @bmk990 Рік тому

    చాల చక్కగా చెప్పరు

  • @gnaneshwaranugandula7310
    @gnaneshwaranugandula7310 Рік тому

    Great analysis sir 🎉

  • @sag704
    @sag704 Рік тому +2

    Good analysis

  • @nakkellanageswararao7649
    @nakkellanageswararao7649 Рік тому +1

    You are correct 💯 sir

  • @srikanthch4667
    @srikanthch4667 Рік тому

    Good motivation 👍

  • @haimavathidg1220
    @haimavathidg1220 Рік тому

    చాలా చక్కటి విశ్లేషణ సార్...

  • @venkataramarajutiger4471
    @venkataramarajutiger4471 Рік тому +2

    Good information

  • @matmariamrutha2333
    @matmariamrutha2333 Рік тому +1

    Chala baga cheparu

  • @rajuchidipi8883
    @rajuchidipi8883 Рік тому +1

    Good analysis... sir...BBC news great

  • @sweetmemorieslifeisabeauti7448

    ప్రేమ అంటే సెక్స్ కాదు ప్రేమ అంటే కోరిక కాదు మన వల్ల ఇతరులు ఆనందంగా ఉండాలని కోరుకోవడమే ప్రేమ.ప్రేమ అంటే ప్రేమ రాలిపోయి ఆకు లాగా ఉండాలి కానీ గుడ్డలతో నరికే చెట్టు లాగా ఉండకూడదు

    • @uday6100
      @uday6100 Рік тому

      పాపం...భగ్న ప్రేమికుడివి అనుకుంటా 😢

  • @sirishareddyanchuri9124
    @sirishareddyanchuri9124 Рік тому

    Chala Baga explain chesi chepparu

  • @yadagirichittiprolu6584
    @yadagirichittiprolu6584 Рік тому

    మీరు బాగా చెప్పారు

  • @Eerlagaddachiranjeevi
    @Eerlagaddachiranjeevi Рік тому +2

    This is really news

  • @shortsvlog4
    @shortsvlog4 Рік тому +7

    మిగతావి అన్ని తప్పు.
    But ప్రీతి విషయం లో తప్పు 100శాతం ప్రేతిదే.
    ప్రతీ కాలేజ్ లో ఉంటాయి, దానికోసం చచ్చిపోవాల్సిన పని లేదు

  • @mahenderraomesineni
    @mahenderraomesineni 11 місяців тому

    Good video 😮😮😮

  • @talkjai8503
    @talkjai8503 Рік тому +2

    Okati correct.... ela ayna geluvu kani geluvu mata

  • @Suryagaya
    @Suryagaya Рік тому

    90mm dimpiruga sirr super 👌👌👌👌 excellent word really journalism ante idi

  • @danishbujji2928
    @danishbujji2928 Рік тому

    Super explaination sir but changes comes in human thinking

  • @hrockz7183
    @hrockz7183 Рік тому

    Well balanced analysis 🙏🙏🙏🙏

  • @varaprasadreddy1905
    @varaprasadreddy1905 Рік тому

    ragging is a big menace in our colleges...

  • @gdivya2334
    @gdivya2334 Рік тому +3

    Worest government

  • @lelouchlamperouge1775
    @lelouchlamperouge1775 Рік тому +1

    Wake up to realty,
    Mashallah brothers 😎.

  • @airstar2889
    @airstar2889 Рік тому

    Sir good information

  • @vikramreddy26
    @vikramreddy26 Рік тому +5

    ఇదంతా మోడీ దేవుడి దయ వల్లనే..!!
    మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే..!!!

  • @Ramky394
    @Ramky394 Рік тому

    1:12 perfect

  • @iamshivakumarr
    @iamshivakumarr Рік тому +1

    డబ్బులు వున్నోడు లేనొడు ఒకే లా పెరగకపోవడం!(బాల్యం,విద్య) "ఒక పిల్లవాడు పెద్దవాడు అయ్యాక ఎలా మారతాడో నిర్ణయించేది బాల్యం లో పెంచే పెంపకం"
    మధ్యతరగతి కుటుంబంలో నేర్చుకున్న గుణపాఠాలు డబ్బులో పెరిగినవారికిి తెలియకపోవడం
    అలాగే పేదోడు చవదువుకొక అడ్డ దారుల్లో పైకి రవాలనుకోవడం ఇవన్నీ కారణాల వల్ల తను ఊహించిన జీవితం ముందు ఇలాంటి హింస కానరాక వున్నది!

  • @ketthesateesh3732
    @ketthesateesh3732 Рік тому

    super Analysis sir

  • @daman_salvator
    @daman_salvator Рік тому +1

    a common man and a rich guy should get equal justice at police station or at a court

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 Рік тому

      Policulu జడ్జిలు ఉన్నా యే డబ్బు ఉన్నా వల్ల ను కపడా ని కి....

  • @tanukuabbayi
    @tanukuabbayi Рік тому +6

    Gaming is not toxicity ❤️

    • @AnilAnvesh
      @AnilAnvesh Рік тому

      Gaming inspiration tho US lo yearly 20000 gun shootings lo chastunaru.

  • @m.jagadeeshbabujaggu7307
    @m.jagadeeshbabujaggu7307 Рік тому +6

    తల్లిదండ్రులు పెంపకం దీనికి కారణం

  • @justMRV
    @justMRV Рік тому

    I have been playing games for more than 20 years and I can't agree with you on video games sir. I'm a tech lead and I'm still playing games. Please play games, you will understand gamers. No one enjoys killing enemies in video games. The thing that gamers enjoy is finding a strategy or mechanism that outsmarts enemies. IQ plays a very big role in games. You have to make a quick decision that outsmarts enemies. Eventually your idea works out and you get kills. That is when you enjoy the game. If it's just shooting without any thinking or reasoning the game won't be successful. Look at any successful games ran for decades. all of them are based on competitive strategies. Not based just killing enemies. After many years , thousands of hours playing many shooting games I won't even kill a rat in my house. The rest of your analysis and the way you condemned things is very appropriated. You are doing a good job in journalism.

  • @ullankivasanthi2791
    @ullankivasanthi2791 Рік тому

    Super sir

  • @bhanu1897
    @bhanu1897 Рік тому

    🙏🙏🙏

  • @sureshramansvp
    @sureshramansvp Рік тому +3

    balaiah sir gaari thoo pilla la ki class ippinchali

  • @JCNGEOLOGICALSURVEY
    @JCNGEOLOGICALSURVEY Рік тому

    Very sad news

  • @vinnujunnub3785
    @vinnujunnub3785 Рік тому

    Web series chala darunam ga untunnai e madayanaa

  • @vrartistsudhakanthindia5873
    @vrartistsudhakanthindia5873 Рік тому +1

    Make Handicapped let him live in his own way

  • @nandunandy7066
    @nandunandy7066 Рік тому

    Children school life, 1 st class to Education lo positive story's, all types of Ethical standards, Desha Bakti, Money life, personal development, Gurukul school systems, Basically Dhyaanam Law of Attraction, Relationship with family life, yoga, allied subjects knowledge from starting school life, dyanam , control of media📺 cinema🎦 cell phone📱📱, liquor🥃 drugs control, political party's, police and all Employees COMPLSARY,, 2 times morning and Evening 1+1 hrs MEDITATION, GOVERNMENT RULES PASSED, EVERY ONE SHOULD FOLLOWING 🇮🇳🙏💐☘️

  • @sureshreddy5291
    @sureshreddy5291 Рік тому +4

    Mari bjp adugujadallo prajalu ekadiko velipothunaru

  • @ramakrishnamr9338
    @ramakrishnamr9338 Рік тому

    Nice analysis 👌

  • @RAVIKUMAR-oi7gs
    @RAVIKUMAR-oi7gs Рік тому

    Sir make a video on corruption in Andhrapradesh

  • @vamsiannadata2191
    @vamsiannadata2191 Рік тому

    I think family plays vital role. Movies western culture friends add some more to that. Even older generations are just seeing how much their kids are earning. Everything is money with least values.

  • @VinodKaranam
    @VinodKaranam Рік тому

    Mee voice lo Baird naresh topic vinalaninundi let’s see

  • @soloist3213
    @soloist3213 Рік тому

    4:53 🙌🙌 exactly

  • @murali3283
    @murali3283 Рік тому +2

    AP Global Summit మీద చేయండి ప్లీజ్... శత్రువు అయిన ఒక మంచి పని చేస్తుంటే శుభాకాంక్షలు తెలుపుతాం. కానీ ప్రతిపక్షం ఇలా చేయడం చాలా ఆశ్చర్యం గా ఉంది.తన దిగజారుడు తనం బయట పెట్టింది. ఇలాంటి పార్టీ కోసమా మేము ఇన్ని రోజులు కష్టపడింది అనిపిస్తుంది.. రాజకీయ ఉపయోగం మాత్రమే కానీ, రాష్ట్ర బాగోగులు అవసరం లేదు అని మా టీడీపీ ఇండైరెక్ట్ గా చెప్పేసింది.... ముందు మీరు దీని మీద weekly show with GS చేయండి

  • @goddumarritriloknath7934
    @goddumarritriloknath7934 Рік тому

    తల్లి తండ్రుల పెంపకం వలన ఇవన్నీ జరుగు తున్నాయి

  • @rajupeddakurma5588
    @rajupeddakurma5588 Рік тому

    Sir ఈరోజుల్లో ప్రతి దానికి ప్రభుత్వం కూడ ఒక కారణం ...రాజకీయం ..సినిమాలు..మరియు ఇపటి ప్రభుత్వ యంత్రాంగం ...ప్రతిదీ ఒక కారణమే ..పొలిటికల్ పవర్ ఉంటే ఏమి చేసినా .ప్రభుత్వం పటించుకొదు .ఇక యువత అన్యాయానికి గురైన వారు .మరియు అన్యాయం చేసేవారికి తేడా లేకుండా పోతుంది...మరియు ఒక విషయాన్ని ప్రజలోకి తిస్కుకెల్లే వార్త సంస్థలు రాజకీయ నాయకుల చేతిలో ఉన్నాయి..ఇక అసలు నిజం బయటకు రావట్లేదు..అన్యాయమే రాజ్యం ఏలుతుంది...ఇక యువత ఎటు మొగ్గు చూపుతారు sir..

  • @garlapatisaiteja6717
    @garlapatisaiteja6717 Рік тому

    Lust, anxiety , alcohol

  • @leegogula4301
    @leegogula4301 Рік тому +5

    పనికిమాలిన రాజ్యాంగం...అతి స్వేచ్చపూ వవ్యస్థ...విలువలెని ...తల్లితండ్రులు

  • @sowjanyahrr
    @sowjanyahrr Рік тому

    Memu chinappudu ekkuva family movies vacchevi.relationships ki value icche movies.Oka 15 yrs nundi Anni mafia,drugs,easy ga champadaalu,violent fights vunna movies ye vastunnayi.90 percent ippudu ee movies ye vastunnayi

  • @manyatharam2080
    @manyatharam2080 Рік тому +2

    ఎక్కువ ఈ బోకు సినిమాలు సీరియల్స్ వల్లే నేరాలు

  • @sambasivaraokurapati9145
    @sambasivaraokurapati9145 Рік тому +1

    అమ్మ బాబుల,అక్రమ సంపాదనతో, సీట్లు కొనుక్కొనే, రికమెండషన్ గాళ్లు ,చేసే వికృత చేష్టలే ఈ రాగి o గ్

  • @karunkarna9397
    @karunkarna9397 Рік тому

    Central government is planning to make ncc compulsory in all graduate programs

  • @manognakumar.t-vk3zr
    @manognakumar.t-vk3zr Рік тому +1

    Kavali vadda RSR engineering college lo girls phone number ivvalane seniors vedimpulu thattukoleke junior train kinda pade suicide chesukunnadu

  • @harshacacma653
    @harshacacma653 Рік тому

    Schools lo teachers duller student ki mari okka topper students tho comparison pettadam. Okkadu bagupadthunttey valani chusi irsha padtharu chuttatlu. Okkarini chusi irsha dwesham penchukovvadam kevalam manavulaku mathrame sadhyam idhi mari ae ithara janthvulu ila cheyavu. Ikkada lenolu unnolu kulalu mathalu illantti enno bhedhalu petti samajam kotha neralaku dhari thisthundhi.

  • @janakiramnani9424
    @janakiramnani9424 Рік тому

    Social media valane elantivi ani jaruguthunayi

  • @rajeshpapani
    @rajeshpapani Рік тому

    inthaku mundu neram chesthe bail meeda ravochu, court ki vellina siksha padali ante time paduthadi anukune vallu.kaani ippudu asalu neram jaragaledu nerastudu ledu anela sakshalu marustunte inka sikshalu yevariki vestaru ani dhairyam ga unnaru nerastulu.

  • @sivakantlam3000
    @sivakantlam3000 Рік тому

    On the spot lo judgment kavali

  • @Foodiemad07
    @Foodiemad07 Рік тому

    Only law can change this

  • @kalyanbabu7664
    @kalyanbabu7664 Рік тому +2

    Heart attack s మీద వీడియో చెయ్యండి....ఎందుకు ఇలా అని

  • @bhanurocky1807
    @bhanurocky1807 Рік тому

    👍👍😎

  • @radhasarangapani
    @radhasarangapani Рік тому

    Great analysis 🙏

  • @cricketprediction686
    @cricketprediction686 Рік тому +2

    Evey Andhra lo jariggithey
    Jenasenna and TDP vallu valla TRP kosam adhikara paksham meedha buradha jallutharu.
    Akkada jaruguthunty matram noru musukoni kurchuntaru.

  • @leegogula4301
    @leegogula4301 Рік тому +2

    ఇంగ్లిస్ సినిమాలు బట్టలు విప్పుకొండి అని చూపిస్తాయి..విలువలు లెవు..వాడి పెళ్ళాన్ని వీడు..వీడి పెళ్లాన్ని వాడు..ఉంచుకోవచు అని..పనికిమాలిన సుప్రీం కోర్ట్ చెప్పింది

    • @buildthetrueth7132
      @buildthetrueth7132 Рік тому +2

      అందరిని అనే ముందు మన గుద్ధ కింద మంచ చూసుకోవాలి మనవలొ చాలా మంది ఎవడు ఇంగ్లీష్ సినిమాలు చూడరు , ఎవరో నిల చూస్తే చూడొచ్చి కాని వల దాంట్లో అని తెలిసే ట్టటే చేస్తారు ఇక్కడ అన్ని గుటు గానే చేస్తారు అంతే తేడా , మన సుప్రెమ్ కోర్టు కూడా ఒకవేళ మొగిడితో సంతోషం పడపోతే వేరా వాడితో వేయించుకోవచ్చు అని చెప్పింది మరి దీని గురించి ఏం అంటావ్

    • @buildthetrueth7132
      @buildthetrueth7132 Рік тому +5

      ఏదో వచ్చామ తెలోల గురించి పెట్టేశామా ఇదే కాదు బట్టలు ఇప్పే సినిమాలు అంటున్నావ్ మన దగ్గర ఎన్ని దుబ్బల్ మీనింగ్ ,ఐటమ్ సాంగ్స్ ఎక్సప్పసింగ్ సీన్స్ లేవా

  • @saichandrasekhar3428
    @saichandrasekhar3428 Рік тому

    😊