విజయ సాయి రెడ్డీ......నిన్ను ఎవరూ కూడా......ఏ పార్టీ వారు కూడా నిన్ను తమ పార్టీలో చేర్చుకోరు. నీకు గవర్నర్ పదవి అనేది కూడా(నీ విలువ నీకై నువ్వు పెంచుకోవడం కోసం) నువ్వు చేసుకుంటున్న ప్రచారం మాత్రమే.
శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సూచనల మేరకే విజయ్ సాయి రెడ్డి గారు ఒక మీడియా ఛానల్ పెట్టీ మరీ జగన్ మోహన్ రెడ్డి గారికి, YSRCP పార్టీకి వెన్ను దన్నుగా నిలబడటం కోసమే విజయ్ సాయి రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలలో చర్చ జరుగుతోందని రాష్ట్ర రాజకీయ వర్గాలలో ప్రస్తుతం గుసగుసలు వినిపిస్తున్నాయి అని టాక్....
Good news ❤
Big relief to AP people,ie Resignation of Vijayasai Reddy
విజయ సాయి రెడ్డీ......నిన్ను ఎవరూ కూడా......ఏ పార్టీ వారు కూడా నిన్ను తమ పార్టీలో చేర్చుకోరు. నీకు గవర్నర్ పదవి అనేది కూడా(నీ విలువ నీకై నువ్వు పెంచుకోవడం కోసం) నువ్వు చేసుకుంటున్న ప్రచారం మాత్రమే.
దేభా అదుర్స్🤣
ఇద్దరూ అవినీతి బ్రాండ్లు
శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సూచనల మేరకే విజయ్ సాయి రెడ్డి గారు ఒక మీడియా ఛానల్ పెట్టీ మరీ జగన్ మోహన్ రెడ్డి గారికి, YSRCP పార్టీకి వెన్ను దన్నుగా నిలబడటం కోసమే విజయ్ సాయి రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలలో చర్చ జరుగుతోందని రాష్ట్ర రాజకీయ వర్గాలలో ప్రస్తుతం గుసగుసలు వినిపిస్తున్నాయి అని టాక్....
Antha seenemi ledu....videsalaku dobbestaadu
Eedhi peda news Aa. gatham lo TDp nundi Bjp lo charina varu unaru. Ycp nundi. Janasena lo charu thunaru. Prajalu Amount thisukoni vote vestunaru Mamulanu patinchu konevaru Eevaru