కొత్త ఇన్‌చార్జ్ కూడా మీ బంధువా జ‌గ‌న్..| Jagan Relative new YSRCP Social Media Chief? | greatandhra

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024
  • కొత్త ఇన్‌చార్జ్ కూడా మీ బంధువా జ‌గ‌న్..| Jagan Relative new YSRCP Social Media Chief? | greatandhra
    ysrcp social media,ysrcp social media activists,ycp social media,ysrcp social media warriors,ysrcp social media volunteers meet,ys jagan selfie with ysrcp social media activists,social media,social media meeting,ysrcp social media team,ysrcp social media wing,jagan social media wing,ysrcp social media forum,ysrcp social media coordinator,ysrcp social media leaders,ys jagan meet ysrcp social media team,ys jagan interaction with social media team,ys jagan key meeting with ysrcp social media team,ys jagan live,ys jagan entry to meeting with social media team
    #ysjagan #ysrcp #ysrcpsocialmedia #chandrababunaidu #greatandhra
    Buy Urthindia Products : urthindia.com/
    ► Subscribe to Greatandhra UA-cam : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

КОМЕНТАРІ • 27

  • @MallikarjunYellala-y4g
    @MallikarjunYellala-y4g 2 місяці тому +2

    YCP leaders eppudu correct politics cheyaru only emotions tho gelavali anukuntaru but eppudu adi workout avvadu.

  • @bssp815
    @bssp815 2 місяці тому +3

    నా యస్సీలు.. నా బీసీలు.. నా మైనారిటీలు.. అని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నందుకు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అగ్ర కులాల వారు.. ఇంకా చెప్పాలంటే.. జగన్మోహన్ రెడ్డి స్వంత సామాజిక వర్గానికి చెందిన వారు కూడా... కూడబలుక్కుని మరీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా సరే అధికారంలోకి రావడానికి.. కమ్మ.. రెడ్డి.. కాపు.. తెలగ.. బలిజ ల ఓట్లు కావాలి.. మిగతా సామాజిక వర్గాల వారి ఓట్లకు పెద్ద విలువ లేదు.. ఈ కారణంగానే మొన్నటి ఎన్నికల్లో.. బలమైన సామాజిక వర్గాల వారు.. చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఓట్లు వేయడం వల్ల.. కూటమి అధికారంలోకి వచ్చింది.

    • @RaghuKulkarni83
      @RaghuKulkarni83 2 місяці тому

      @@bssp815 mari ee GA gaadu, maharshi, ks prasad gadu jagan gaadi social engineering ni thega pogidaaru kada.

  • @lavanyaelavarthi9994
    @lavanyaelavarthi9994 2 місяці тому +5

    చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి CM అయ్యారని అంటారు. కానీ Jagan YCP జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తను వెన్నుపోటు పొడిచారు. ఇప్పటికి ఏ ఒక్క కార్యకర్త ఆయనను వీ డలేదు. క్యాడర్ ని ఇప్పటికైనా బలోపేతం చేసుకోకపోతే బాబు గారి రాజకీయ వ్యూహం లో అభిమన్యుడుగానే మిగిలిపోతారు.

  • @RameshKumarreddy1971
    @RameshKumarreddy1971 2 місяці тому +1

    మీరు ఏమి చెప్పారో మీకు మాత్రం అర్థము అవుతుంది

  • @jknaidupitchaiahchellu1918
    @jknaidupitchaiahchellu1918 2 місяці тому +2

    మీరు మంచి చెబితే వినీ తత్వము వారిలో లేదు. వారి స్వభావము అంతే. వారికి అనుకూలంగా చెప్పండి వింటారు.
    😊ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదయ్య విశ్వదాభిరామ వినురవేమ😅

  • @eelgoldeel3411
    @eelgoldeel3411 2 місяці тому +1

    Great Andhra lo chandana maradu , aa party Nayakulu Mararu , anthakuminchi Adhinetha alochanalu Maravu,
    So hardcore fans maarutharu

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 2 місяці тому

    ఐ ప్యాక్ టీమ్ నివేదికలు పక్కన పెట్టేసి MP MLA లుగా ఎవరిస్తానాల్లో వారినే పోటీ చేయించి ఉంటే ఈ విశ్లేషణలు చేసేవారు కాదు. ఇక EVM ట్యాంపరింగ్ గురించి చెప్పాలి అంటే కనపడ కుండా లేదా కేంద్ర ఎన్నికల సంఘం నారా చంద్రబాబు నాయుడుకి అప్పగించిన 20 లక్షల EVM మిషన్స్ లెక్క తేల్చాలి EVM చిప్స్ ప్రోగ్రామింగ్ గుట్టు విప్పాలి లేదంటే EVM ట్యాంపరింగ్ Llp

  • @ForAChange316
    @ForAChange316 2 місяці тому

    For me both parties and leadership have restricted the party activities to their own community best example TTD additional EO appointment where people expressed their dissatisfaction on earlier administration. This can’t be change giving priority to own community.

  • @tirupathireddyilluri9128
    @tirupathireddyilluri9128 2 місяці тому

    Jagan should self scrutinize his policies, not being given appoint MLAa .MLAs should in touch with leaders in his constituency including Sarpanches, Sarpanches should know the problems in his village. He should be given financial assistance to meet his village requirements, all volunteers should work under his guidance.

  • @warriorsofficial8272
    @warriorsofficial8272 2 місяці тому

    Hi chandana ❤❤❤❤❤❤

  • @naidukvr5544
    @naidukvr5544 2 місяці тому +1

    అది మీ అదినము ఉందా ఎందుకీ దంత వేదంతము ఇప్పుడు

  • @RaghuKulkarni83
    @RaghuKulkarni83 2 місяці тому +1

    Ohoo 5 years power lo unte chaaaala vyathirekatha untunda? Enduku untundi? Free fee thappa emi peekakapothe untundi. Emi peekaledu ane vishayam meeru open ga chepthaaraa? Chepparu. Why? Bcoz meeru jaggu supporters kaabatti. Sodi fellows supporting button idli.

  • @Mrsr8610
    @Mrsr8610 2 місяці тому +2

    Buddiraledu

  • @IKFWrishab
    @IKFWrishab 2 місяці тому +1

    hai, chandu and bogas Mahi, why change party now, your reddy owner fear Tdp. useless felows

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 2 місяці тому

    షర్మిలను వైసిపి రాజకీయాలకు దూరంగా ఉంచితే నే కదా షర్మిల పంచాయతీ ఇంతదూరం వచ్చింది వైఎస్ఆర్ సీపీ కొంప ముంచింది. మన వాడా బయటి వాడా మన కులమా అవతలి కులమ కాదు పార్టీ గెలుపు బాటలు వేసే వారు కావాలి. పక్కా కమ్మ కుల పార్టీలు టీడీపీ బీజేపీ కమ్యూనిస్టులు .టీడీపీ అంటే కమ్మ కమ్యూనిస్టులు అంటే టీడీపీ కమ్మ బీజేపీ అంటే టీడీపీ కమ్మ జన సేన అంటే కాపు బలిజ కుల పార్టీలు కాదా!? కాదు అంటారా!?కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్డి కుల పార్టీగా ఎందుకు గుర్తింపు పొందకూడదు.

  • @AmmaniTP
    @AmmaniTP 2 місяці тому

    Mr. Maharshi i do not agree with your analysis

  • @shankargudi2271
    @shankargudi2271 2 місяці тому

    Meeru Tdp social media?

  • @analyst-z7o
    @analyst-z7o 2 місяці тому +3

    జగన్ బంధువు అయితే మీకేమి? ఎంతసేపు గ్రేట్ ఆంధ్ర వాళ్ళు చెప్పే వాళ్ళని పెట్టాలా? లేదా గ్రేట్ ఆంధ్ర బాస్ ని పెట్టమంటారా?
    చంద్రబాబు చుట్టూ ఆయన కుటుంబం అంతా ఉంది.బాలకృష్ణ అయితే ఏమి సాయి భరత్ అయితే ఏమీ లోకేష్ అయితే ఏమీ అంత కుటుంబ సభ్యులే ఉన్నారు చుట్టూ.
    జగన్ కు కూడా అది చాలా అవసరం.
    లేదంటే మీ గ్రేట్ ఆంధ్ర లాంటి వాళ్లను నమ్ముకుంటే మునిగి పోవాల్సిందే. అది ఆయనకు బాగా తెలుసు.
    Great Chandra lost all credibility.

  • @hafeezrehaman4926
    @hafeezrehaman4926 2 місяці тому

    Cnb pedda chitar

  • @sree8152
    @sree8152 2 місяці тому +2

    About ground reality correct sir, about social media you are wrong sir, in social media ysrcp is always on defending side, even in mouth talk also. Ysrcp should make social media more powerful, tdp social propagating 100s of fake news daily.

  • @joelvijayraj559
    @joelvijayraj559 2 місяці тому

    Jagan should have asked you both to be the heads for Social media. Something, you have to speak on Jagan as and she whestions, you answer.. We the viewers have to listen to you and come to a conclusion. What Chandra Babu, did during his 3 terms as CM and what YSR did in his one term and what Jagan did in in one term only. Jagan was there for one term but two years were Corona.Naids became one, Pethandarlu NRI kammas, Film stars, total industry, and EC EVMs, are reasons for the defeat of Jagan not Sajjala or Bojjala. Mee chetha discussion, maaku avasarama,

  • @vishnuvardhan9636
    @vishnuvardhan9636 2 місяці тому +1

    మీరు ట్రై చేస్తే వచ్చేదే మీకు.మీరు విమర్శలూ,పొగడ్తలకి పరిమితమయ్యేరు.గుట్కాగాడిదగ్గరకో,గుడ్డలిప్పే గోరంట్ల దగ్గరో ట్రైనింగ్ తీసుకోండి,వాడీవేడీ ఉండే బూతులు నేర్చుకుని తిట్టింది కమ్మలనీ బాబు నీ,అప్పుడు మీకే గేరంటీగా.