బాబు గారు మా ఇలవేల్పు..🙏..నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు తెలిసిన దైవం బాబు గారు..🙏..నిన్న ఆయన జన్మదిన సందర్భంగా వీడియో అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు...ఇంత చక్కగా,కళ్ళకు కట్టినట్లుగా వర్ణించిన గురూజీ కి పాదాలకు నమస్కారాలు..🙏 శ్రీ శ్రీ శ్రీ దామరాజు వేంకట రామ యోగీశ్వర గురు మహారాజ్ కి జై.
పూజ్య గురుదేవ పాదాభివందనములు ఓం గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు: గురుదేవో మహేశ్వర: గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ: ఈ వీడియో మహా అద్భుతం గా ఉంది ప్రతి పదం నన్ను కదిలించాయి సాధన ఏ విధంగా చేయాలో అన్ని సంకృత్తంగా తెలియ బడ్డాయి🕉️
Master Ek. గారితో ప్రత్యేక్షము గా వారితో ముచ్చటించటం పాకలపాటి గురువుల దర్శనము స్పర్శనము అనే. భాగ్యము కలిగినన. వారిలో nenu. కూడా ఉండడము నా భాగ్యం Namaskarams Master. Ek పాకలపాటి గురుదేవువుల పాదపద్మములకు శతకోటి. వందనములు
మహావధూత, శ్రీ రామదూత స్వామి వారు చెన్నైలో ఒక తల్లి మూలంగా నన్ను పిలిపించుకుని ఆశీస్సుల నిచ్చి, నేను కోరకనే మంత్రోపదేశం చేసి నారు. ఆనాటినుంచి వారే నాకు సద్గురువులు. నన్ను ఆథ్యాత్మికోన్నతిలో పయనింప జేస్తున్నారు. శుభం భూయాత్ దైవ జ్ఞాని
బాబు గారు మా ఇలవేల్పు..🙏..నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకు తెలిసిన దైవం బాబు గారు..🙏..నిన్న ఆయన జన్మదిన సందర్భంగా వీడియో అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు...ఇంత చక్కగా,కళ్ళకు కట్టినట్లుగా వర్ణించిన గురూజీ కి పాదాలకు నమస్కారాలు..🙏
శ్రీ శ్రీ శ్రీ దామరాజు వేంకట రామ యోగీశ్వర గురు మహారాజ్ కి జై.
Jai gurudevva 🙏❤️
పూజ్య గురుదేవ పాదాభివందనములు
ఓం గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు: గురుదేవో మహేశ్వర:
గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ:
ఈ వీడియో మహా అద్భుతం గా ఉంది ప్రతి పదం నన్ను కదిలించాయి సాధన ఏ విధంగా చేయాలో అన్ని సంకృత్తంగా తెలియ బడ్డాయి🕉️
Master Ek. గారితో ప్రత్యేక్షము గా వారితో ముచ్చటించటం పాకలపాటి గురువుల దర్శనము స్పర్శనము అనే. భాగ్యము కలిగినన. వారిలో nenu. కూడా ఉండడము నా భాగ్యం Namaskarams Master. Ek
పాకలపాటి గురుదేవువుల పాదపద్మములకు శతకోటి. వందనములు
Pakalapatiguruvugarini, hrudayapoorvaka pranamamulu.Sada meeasissulu maa pai vundani Babu garu!🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
మహావధూత, శ్రీ రామదూత స్వామి వారు చెన్నైలో ఒక తల్లి మూలంగా నన్ను పిలిపించుకుని ఆశీస్సుల నిచ్చి, నేను
కోరకనే మంత్రోపదేశం చేసి నారు.
ఆనాటినుంచి వారే నాకు సద్గురువులు.
నన్ను ఆథ్యాత్మికోన్నతిలో పయనింప జేస్తున్నారు.
శుభం భూయాత్
దైవ జ్ఞాని
అయ్యా! రామదూత స్వామి వారు నాకు కూడా మంత్రోపదేశం చేశారు. నేను విశాఖపట్నం లో ఉంటాను. నాకు వారికి గత జన్మ సంబంధం ఉన్నదని తెలిసింది. వందే రామదూతం
@@pavansathish8920 మీ సెల్ ఫోన్ నంబర్ పంపండి
Dhanyavadalu guruvu gaaru 🙏
Swamy meepadaluku vandanamulu
Meedarshanam bhagyamkalpinchandi
Gurudeva namaste.
Shri gurubhyo namaha ,guruvugari padalaku pranamalu,🙏🙏
Jai gurudevva 🙏🙏
Guruvugariki namaskarams... Chala gopaga chepparu...miku namaskatmulu guruvugaru..
OM NAMAHA SHIVAYA
SHIVAYA GURUVE NAMAHA
Jai guru deva datta
🙏🙏🙏Jai guru dathaa
Chala chala bagundhi guruji 🙏🙏🙏🙏🙏
Gurugaru mimalni kalskovali yakadiki ravali gurugaru gurugaru gurugaru
JAI GURUDEV DATTA
Swami.medarshana.bhagyam.kalpinchandi
SARVAM SHIVA MAYAM JAGATH
swamy padalaku namaskaralu
Sri guruvugaru maku kutumba divam. Nitya smaraneeyulu .
ARUNACHALA SHIVA
🙏🙏🙏
ఓం శ్రీం రాం రాం రామాయోగీంద్రాయనమః ఓం శ్రీం రాం వెంకటరామాయనమః క్షమించండి గురూజీ తుని కాదు నర్సీపట్నం రోడ్ లో ట్రైన్ దింపేశారు
⚘Jai guru datha ⚘🙏
ua-cam.com/video/0Oc_BK8jgQU/v-deo.html
Jai guru dev Datta
🙏🙏🙏🙏🙏
🙏jai guru datta