అమెరికా వాళ్లకి మనం అంటే పగనా||జరిగే వాటికి కారణం ఏంటి||ఇక్కడ జరిగే చాలా మీతో||

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 37

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 4 місяці тому +9

    అలాంటి వారు దొరికితే పెద్ద పనిష్మెంట్ జైల్ తప్పదు అమిరికన్స్ చాలా నిజాయితి పరులు వేరే వేరే కంట్రీస్ నుండి వచ్చిన వారే ఇలాంటి పనులు చేస్తారు బాగా చెప్పారు మేడం

  • @DasuT-ls8sn
    @DasuT-ls8sn 2 місяці тому +1

    Very often you like to say "annatlu" very cute words

  • @ESWARUTB
    @ESWARUTB 4 місяці тому +8

    India వాళ్ళు ఇండియా వాళ్ళనే శత్రువులు గా చూస్తారు. చాలా చులకన గా చూస్తారు. జాబ్ insecurity తో

  • @ChinnaArlagadda
    @ChinnaArlagadda 3 місяці тому +1

    Americans mostly follow Bible 10 Commands that's why they are more Royal and obedient

  • @WEDSTORIESBYSURESH
    @WEDSTORIESBYSURESH 4 місяці тому +2

    మేడం good information హైతే ఇచ్చారు thank you.....

  • @nistalamurthy9838
    @nistalamurthy9838 4 місяці тому +2

    Good information

  • @sursanikalpana148
    @sursanikalpana148 4 місяці тому +3

    Hii first cheppina incident nenu chala vinnanu moatly mana indian young couple mostly girls vallu yedo America ni valle rule chestunnarani feel avuraru seniors visitong vacharu ane manners kuda undadu chala communities ilanti vallu unnaru girst manam manaki respect ichukuni taruvata verevalla nunchi expect cheyali

  • @chessnipunya
    @chessnipunya 4 місяці тому +1

    America name was recently changed to Ameica ... from now onwards we should also called Ameica

  • @ChinnaArlagadda
    @ChinnaArlagadda 3 місяці тому

    Honesty matters more than money as per incident Father and son insurance premium, as per this incident Americans are more Royal than Indian 🤩

  • @paulbusiindia4295
    @paulbusiindia4295 4 місяці тому +2

    అవును వాళ్ళ నిజాయితీ గానే ఉంటారు అబద్ధం చెప్పరు అటువంటి సొసైటీని పాడు చేయడానికి మన వాళ్ళు సిద్ధం .అక్కడికి వెళ్లి ఏదో కొంచెం వాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకోవడం పోయి వాళ్లకి మళ్ళీ నష్టం కలుగ చేయడానికి పాడు చేయడానికి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ... పేరుకు ఉన్నత విద్య అనే వంక ...ఏమంటే భారతదేశం గొప్ప దేశా అర్థం అంటారు నిజాయితీ గల దేశం అంటారు ..మాటలకు చేసే పనులకు చాలా తేడా ఉంటది .ఏమైనా భారతదేశం వదిలి అమెరికా వెళ్లి పోదాం అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.

  • @buddikrishna1440
    @buddikrishna1440 4 місяці тому +1

    Good information.

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 4 місяці тому

    There should be a system to be developed, that all students who wants to study in USA, should undergo a month course to know the systems to be followed in USA and one has to develop honest habits
    Indians should keep their heads high 🎉

  • @WEDSTORIESBYSURESH
    @WEDSTORIESBYSURESH 4 місяці тому +7

    పాపం ఇండియా లో పేరెంట్స్ కి తెలియక కాలర్ ఎగురావేసుకొని తిరుగుతారు ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నారు అక్కడ students కొంతమంది...... అవసరమా

  • @sreelatha8073
    @sreelatha8073 4 місяці тому

    Nice Archana....informative video

  • @Rajitha-sj5ir
    @Rajitha-sj5ir 4 місяці тому

    Suppar vlog andi

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 4 місяці тому +2

    Shop lifting చేయకపోవడమే బెటర్ అంటారేంటి ,ఎంతో casual గా...అలా చేయడం serious crime అని చెప్పాలి కాని .

    • @anand120556
      @anand120556 4 місяці тому +2

      చేయక పోవడమే బెటర్ ఏమిటి?

  • @ravireddyism
    @ravireddyism 4 місяці тому +3

    Students living relationships and affairs pettukuntaru. Adi chala tappu . Parents ki awareness koraku oka video cheyandi

  • @harikotikumari9310
    @harikotikumari9310 4 місяці тому

    Good infarmation mam

  • @cvvardhan
    @cvvardhan 4 місяці тому +1

    యూత్ అందరూ టపాటప్ కోసం వెళ్తున్నారు. ముఖ్యంగా మన వాళ్ళకి అక్కడ గర్ల్స్ అండ్ బాయ్స్ అంటే పిచ్చి. సో అక్కడ అయితే గుట్టు చప్పుడు కాకుండా ఏదైనా చేయొచ్చు. మన కులగజ్జి ఇండియా లో కంటే అమెరికాలో ఎక్కువ. తాత ముత్తాతల ఆస్తి అమ్ముకుని పోయి ఎంజాయ్ చేసి రావడం. ఇండియా లో టాయ్లెట్ కడగరు కాని అక్కడ కేర్ టేకర్ గా అన్ని చేస్తారు. డబ్బు సంపాదించాలి అంతే.

  • @MiriyalaShivaniReddy
    @MiriyalaShivaniReddy 4 місяці тому +1

    Hi Akka, I am Shivani

  • @prasadreddykovvuri8062
    @prasadreddykovvuri8062 4 місяці тому

    SOUTH INDIA CHAALA BEST ANNA MATA INDIA LO SOUTH LO 10,12 VARAKU THIRUGUTU VUNTAARU

  • @ragavendramanikyala8311
    @ragavendramanikyala8311 4 місяці тому

    Nenu 20 years nundi black peoples areas unnanu never problem. Alabama all black peoples but never problem

  • @rama-mz9oz
    @rama-mz9oz 4 місяці тому

    Actual ga asalu pedda fraud chesthunnadi indian IT consultancy vallu .

  • @Indianlakshmi2023
    @Indianlakshmi2023 4 місяці тому

    Hi andi I want to talk to you, I m reaching u through message ,but not responding, so please tell me how to talk to you..

  • @sursanikalpana148
    @sursanikalpana148 4 місяці тому

    Manavallate america vallaki paga kadu manavallake paga

  • @saisuhassrirambatla5566
    @saisuhassrirambatla5566 4 місяці тому

    Ma ammayi ms aeindi jab leka badapaduthunnadi 2 years aeindi inkajab raledu

  • @kalyanraj7238
    @kalyanraj7238 4 місяці тому

    Indian కీ‌ ఎచ్చల్‌పడడం ఎక్కువ

  • @deepthinker1710
    @deepthinker1710 4 місяці тому

    anthekada valla udyogalu manam teeskunte vaallemo chinna chithika jobs tho marintha pedhollu avthunnaru papam

  • @anandsagar8788
    @anandsagar8788 4 місяці тому

    Good information