రమణీయ ఆలయాల క్షేత్రం పెనుకొండ

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ • 8

  • @saimatha1977
    @saimatha1977 Місяць тому +2

    చాలా చక్కగా వివరించారు జనార్ధన్ గారు. ధన్యవాదాలు.

  • @sumanthsimha9866
    @sumanthsimha9866 Місяць тому +1

    చాలా బాగుంది ధన్యవాదాలు

  • @chitusongspriya3680
    @chitusongspriya3680 Місяць тому +1

    మేము పెనుకొండ వాసులమైన ఇక్కడి చరిత్ర గురించి ఇంత వివరంగా ఎవ్వరూ చెప్పలేదు,మేము వినలేదు.ఇక్కడి విశేషాలు ఇంత చక్కగా చెప్పిందుకు కృతజ్ఞతలు.

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 Місяць тому +1

    చక్కగా, స్పష్టంగా, అక్కడి శిల్పాలను మంచి వివరణ లతో ఈ వీడియో ఆసాంతం ఆస్వాదించాను, ధన్యవాదములు.

    • @ijv291963
      @ijv291963  Місяць тому

      ధన్యవాదములు సార్. కుదిరితే మీ ఇతర గ్రూప్ లలో పెట్టండి. మన పురాతన ఆలయాల సమాచారం ఎక్కువ మందికి చేరాలి అన్నది మా ఉద్దేశం

  • @nagamani8260
    @nagamani8260 Місяць тому +1

    మా పెనుకొండ గురించి ఇంత బాగా వివరించినందుకు మీకు ధన్యవాదములు

    • @ijv291963
      @ijv291963  Місяць тому

      వచ్చి చూసిన తరువాత అనిపించిన విషయాన్నే చెప్పాము. గొప్పతనం మీ ఊరుది, మీది

  • @sivasankarentertainment
    @sivasankarentertainment Місяць тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏