ఇది కదా వీణ.. ఇదికదా వాయిద్యం.. ఇది కదా సాధన... ఇది కదా విద్య... నిజంగా వీణతో మంత్రించి అవతలవాళ్ళని కట్టిపడేసే విద్య చేతిలో ఉన్న మీలాంటి వాళ్ళు అమావాస్యకి పున్నానికి ఇలా పాటలు చేసిపెడుతూఉంటే ఇంకో పక్క అక్కడ సోషల్ మీడియాలో కనీసం శృతి కూడా వాయించలేని పనికి మాలిన వాళ్ళు వీణని బతికించడానికి పుట్టుకొస్తున్నారు.. " పనికి మాలిన వాడికి పట్టం కడతారు జనాలు " అన్న బ్రహ్మగారి మాటల్లో నిజమయ్యాయి...
Fantastic ❤ Excellent 🎉🎉🎉 Very Good Melodies 👍 👏 😀
😊😊😊😊😮😊
సంగీత మహానుభావులు Phani గారు.
మనకు ఒక వరం 🙏
F😊
Super Veenai issai Congratulations ARRJi
Mi Mahathi Veenaku na namaskaralu sir.
Excellent sir.
Yeantha adbhutam ga play cheysaru
Ahaaaa yeantha madhryammmm
Full of happiness 🤗🤗🎶🎶🎼💯 அலாதி நிலை❤❤semma sir
అద్భుతం గురూజీ, 🙏
Enjoyed the flowing music Sir. Thank you
Divine Musical Nectar 🙏🙏
Thank you so much 🙏🏻..
I love your Veena rendition and now I am so happy to listen ARR's masterpieces by you ❤️
🎉🎉🎉 super songs.👍🙏🙏🙏🙏🙏
Most talented musician ❤
Good musical instruments playing 👍
Super collection of songs
👌👌👌. Excellent each song
Manasu aanandamtho nindipoyindi thanq sir🙏🏼🙏🏼🙏🏼
Sir! మీ veenanadam మనోరంజకంగా ఒక రిలీఫ్ గా వుంటుంది.weekly ఒక video అయినా మాకు andinchamani కోరుతూ...
U r my pain killer sir❤
super sir❤
Thanks for the Veenamrutham.....Superb......
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
నీ రాక కోసం తొలిప్రాణమైన
దాచింది నా వలపే
మనసంటి మగువ ఏ జాము రాక
చితి మంటలే రేపే
నా కడప్రాణం పోనివ్వు కథ మాసిపోదు
అది కాదు నా వేదనా
విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే
ఎద కుంగి పోయేనులే
మొదలో తుదలో వదిలేశాను నీకే ప్రియా
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
చెలిగా సఖిలా తాను చేరింది చెలుని ఒడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడి
కలకీ ఇలకీ ఊయలూగింది కంటపడీ
కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెపుడో
కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడూ
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
తొలిప్రాణమైన ఒకనాటి ప్రేమ
మాసేది కాదు సుమా
ఒక కంటి గీతం జలపాతమైతే
మరు కన్ను నవ్వదమ్మా
నా పరువాల పరదాలు తొలగించి వస్తే
కన్నీటి ముడుపాయెనే
నే పురివిప్పి పరుగెత్తి గాలల్లె వచ్చా
నీ వేణు గానానికే
అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే
ఉరికే చిలకా వేచి ఉంటాను కడవరకు
కురిసే చినుకా ఎల్లువైనావె ఎదవరకు
చెలివై సఖివై రెండు హృదయాల కథలు విను
బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను
మోహమో మైకమో రెండు మనసుల్లొ విరిసినదీ
పాశమో బంధమో ఉన్న దూరాలు చెరిపినదీ
ఉరికే చిలకే వచ్చి వాలింది కలత విడి
నెలవే తెలిపే నిన్ను చేరింది గతము విడీ
TQ sir.
sooper se ooper
Thanks very much sir.
❤ U soo much ♥️
loved it
❤
Awesome broi❤
Wow, Thank you !
தமது இசையால் மீண்டான் இராவணன்
శశివదనే శశివదనే.. స్వరనీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో.. నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గుచ్చత్తేటి కులుకు సిరీ.. నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గుచ్చత్తేటి కులుకు సిరీ.. నీదా
నవమదనా నవమదనా.. కలపకు కన్నుల మాటా
శ్వేతాశ్వమ్ముల వాహనుడా.. విడువకు మురిసిన బాటా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే.. నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే.. నీదా
మదన మోహిని చూపులోనా మాండు రాగమేలా
మదన మోహిని చూపులోనా మాండు రాగమేలా
పడుచు వాడిని కన్న వీక్షనా.. పంచదార కాదా
కలా ఇలా మేఘమాసం.. క్షణానికో తోడిరాగం
కలా ఇలా మేఘమాసం.. క్షణానికో తోడిరాగం
చందనం కలిసినా.. ఊపిరిలో
కరిగే మేఖల.. కట్టె నీ ఇల్లే
శశివదనే శశివదనే.. స్వరనీలాంబరి నీవా
సందెల వన్నెల వైఖరితో.. నీ మది తెలుపగ రావా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గిచ్చే మోజు మోహనమే.. నీదా
అచ్చొచ్చేటి వెన్నెలలో.. విచ్చందాలు నవ్వగనే
గుచ్చత్తేటి కులుకు సిరీ.. నీదా
నెయ్యం వియ్యం ఎదేదైనా.. తనువు నిలువదేలా
నెయ్యం వియ్యం ఎదేదైనా.. తనువు నిలువదేలా
నేను నీవూ ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా
ఒకే ఒక చైత్రవేళా.. పురే విడీ పూతలాయే
ఒకే ఒక చైత్రవేళా.. పురే విడీ పూతలాయే
అమృతం కురిసిన రాతిరివో
జాబిలి హృదయం జత చేరే
nice music
ఇది కదా వీణ.. ఇదికదా వాయిద్యం.. ఇది కదా సాధన... ఇది కదా విద్య...
నిజంగా వీణతో మంత్రించి అవతలవాళ్ళని కట్టిపడేసే విద్య చేతిలో ఉన్న మీలాంటి వాళ్ళు అమావాస్యకి పున్నానికి ఇలా పాటలు చేసిపెడుతూఉంటే ఇంకో పక్క అక్కడ సోషల్ మీడియాలో
కనీసం శృతి కూడా వాయించలేని పనికి మాలిన వాళ్ళు వీణని బతికించడానికి పుట్టుకొస్తున్నారు..
" పనికి మాలిన వాడికి పట్టం కడతారు జనాలు " అన్న బ్రహ్మగారి మాటల్లో నిజమయ్యాయి...
👌👌👌🎉🎉🎉🎊🎊🎊✌
Saraswati putrulaku namaskaaram
🙏🏻🙏🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻💐💐💐
feeling Happy
👍👍👍👍👍
❤❤❤
please do one complete album on Annamacharya Sankeerthanas 🙏🏻
❤
🙏🙏🙏
I like the way
❤🎉🎉🎉❤
Plz do more arr old popular hits veena music.
Hello sir!
Please do the instrumental of "Urakalai Godavari" of Chiranjeevi gaaru
Amazing Sir❤❤
Please add to Spotify as well
I want the KALALAIPOYENU NA PREMALU bit separate please
Please add one song from Jeans movie
Play a song from Godavari movie. Sir
relax songs
𝘴ꪊρꫀ𝘳 ꪜꫀꫀꪀꪖ𝓲 𝓲𝘴𝘴ꪖ𝓲 ᥴꪮꪀᧁ𝘳ꪖ𝓽ꪊꪶꪖ𝓽𝓲ꪮꪀ𝘴 ꪖ𝘳𝘳𝓳𝓲
🥸🥸🥸🥸🥸🥸🥸
❤