జీవితాంతము వరకు నీకే - Jeevithaanthamu Varaku Neeke Song | Andhra Kraisthava Keerthanalu | Bekind

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 48

  • @AceTestPrep
    @AceTestPrep 2 роки тому +24

    జీవితాంతం నీ సేవ చేయుటకు ధైర్యమి‌వ్వు రక్షకా🙏

  • @raviteja1138
    @raviteja1138 10 днів тому +2

    జీవితాంతము వరకు నీకే - సేవ సల్పుదునంటిని
    నీవు నాతో నుండి ధైర్యము - నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాంతము||
    ఎన్ని యాటంకంబులున్నను - ఎన్ని భయములు కల్గిన
    అన్ని పోవును నీవు నాకడ - నున్న నిజమిది రక్షకా ||జీవితాంతము||
    అన్ని వేళల నీవు చెంతనె - యున్న యను భవమీయవె
    తిన్నగా నీ మార్గమందున - పూనినడచెద రక్షకా ||జీవితాంతము||
    నేత్రములు మిరుమిట్లు గొలిపెడి - చిత్రదృశ్యములున్నను
    శత్రువగు సాతాను గెల్వను - చాలు నీ కృప రక్షకా ||జీవితాంతము||
    నాదు హృదయమునందు వెలుపట - నావరించిన శత్రులన్
    చెదర గొట్టుము రూపుమాపుము - శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాంతము||
    మహిమలో నీవుండు చోటికి - మమ్ము జేర్చెదనంటివే
    ఇహము దాటినదాక నిన్ను - వీడనంటిని రక్షకా ||జీవితాంతము||
    పాప మార్గము దరికి బోవక - పాత యాశల గోరక
    ఎపుడు నిన్నే వెంబడింపగ - కృప నొసంగుము రక్షకా ||జీవితాంతము||

  • @raviprasadmasarla2160
    @raviprasadmasarla2160 4 дні тому

    Paata vinna prthisaari like kotte avakaasam unte bagunnu

  • @pammirantnaraju5852
    @pammirantnaraju5852 20 годин тому

    Jesus love 💕

  • @AceTestPrep
    @AceTestPrep 2 роки тому +10

    Dear Viewers, Let us take this opportunity to serve the Lord by sharing all videos of this channel to our contacts.
    🤗✌️🌹

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому +1

      Good Thought BRO❤️ 🙏
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @AceTestPrep
    @AceTestPrep 2 роки тому +8

    ప్రియమైన వీక్షకులారా, ఈ ఛానెల్‌లోని అన్ని వీడియోలను మన పరిచయాలకు షేర్ చేయడం ద్వారా దేవుని సేవ చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. 🤗✌️🌹

    • @vishu1066
      @vishu1066 2 роки тому +1

      నేను ఎప్పుడెప్పుడు తప్పకుండా చేస్తాను. నేను ఏ పాట వింటనో ఈ ఛానల్ లో ఆ విన్న పాట కొంత మందికైన పంపుతాను...🙏🤝

  • @sudhakarbethapudi3603
    @sudhakarbethapudi3603 17 днів тому

    Wow ! It's fabulous. What a sweet voice ur having . O beautiful girl . Hats off to u 👏 🎉🎉🎉🎉🎉🎉

  • @anildara-vc5ud
    @anildara-vc5ud 26 днів тому

    జీవితాంతము వరకు మీ అనాభిషక్త పరిచర్య చేయుటకు సహాయము నిమ్ము దేవ.

  • @Srinivasaraouppala
    @Srinivasaraouppala 2 роки тому +6

    దేవునికి మహిమ కలుగును గాక

  • @susanbezzam7577
    @susanbezzam7577 3 місяці тому +2

    God , I love you❤

  • @dasariswarnakumari2334
    @dasariswarnakumari2334 2 роки тому +3

    Nejamuga devaaa 🛐😔🤲❤️😭👏✝️🛐👏👏

  • @EstheR4Ugod
    @EstheR4Ugod Рік тому +4

    Nice Song 🙏😇

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 роки тому +3

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah amin

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому

      Haleluya🙏
      Thanks For Watching and your support❤️
      For more Videos and updates
      Subscribe to us: bit.ly/2zgchLZ

  • @AceTestPrep
    @AceTestPrep 2 роки тому +3

    Eagerly Waiting for your song 🙏

  • @gantapramila1147
    @gantapramila1147 8 місяців тому +14

    జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాం||
    ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాం||
    అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం||
    నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాం||
    నాదు హృదయమునందు వెలుపట నావరించిన శత్రులన్ చెదర గొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ నారక్షకా ||జీవితాం||
    మహిమలో నీవుండు చోటికి మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక నిన్ను వీడనంటిని రక్షకా ||జీవితాం||
    పాప మార్గము దరికి బోవక పాత యాశల గోరక ఎపుడు నిన్నే వెంబడింపగ కృప నొసంగుము రక్షకా ||జీవితాం||

  • @roopaswarna5131
    @roopaswarna5131 2 роки тому +7

    Amezing vioce 💐👏

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому +1

      Thanks for visiting😊
      for more updates
      please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @prathyushamatangi7923
    @prathyushamatangi7923 2 роки тому +3

    Praise the lord sister

  • @Kidszone12291
    @Kidszone12291 Рік тому +1

    I love sng

  • @sukumarpadigela8976
    @sukumarpadigela8976 Рік тому

    Super ❤❤❤❤❤❤ super song ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mallamprathibha4
    @mallamprathibha4 Місяць тому

    Praise the lord

  • @prameelaraniannepaga4837
    @prameelaraniannepaga4837 4 місяці тому

    Thank you Lord

    • @bekindsongs
      @bekindsongs  4 місяці тому

      Thanks for watching
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @kirankumarbollepogu5887
    @kirankumarbollepogu5887 3 місяці тому

    Glory to God 🙏

  • @PremKumar-jq9tt
    @PremKumar-jq9tt 2 роки тому +6

    పరదేసులమో ప్రియులారా song

  • @sukumarpadigela8976
    @sukumarpadigela8976 Рік тому

    Super song

  • @merysabbiti7288
    @merysabbiti7288 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @VIJAYKUMAR-kc6wr
    @VIJAYKUMAR-kc6wr 2 роки тому +2

    Excellent singing sister ....God bless you

    • @bekindsongs
      @bekindsongs  2 роки тому

      Thank you so much 🥰
      For more updates
      Please do subscribe our channel: bit.ly/2zgchLZ

  • @vijayraju6209
    @vijayraju6209 6 місяців тому

    Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @sushma6206
    @sushma6206 Рік тому

    My day starts with this song❤

  • @princesskiruba138
    @princesskiruba138 2 роки тому +2

    Beautiful voice

  • @kotapallyswarnalatha6448
    @kotapallyswarnalatha6448 Рік тому

    👏👏👏👏👏👏👏👏🙏

  • @sweetyk826
    @sweetyk826 2 місяці тому

    Please upload the track

  • @Pharma-chronicles
    @Pharma-chronicles 2 роки тому +2

    Male singer tho padinchandi🙏

  • @NavaneethaThavidishetty
    @NavaneethaThavidishetty 11 місяців тому

    Praise the lord

    • @bekindsongs
      @bekindsongs  11 місяців тому

      Praise the Lord 🙏
      Please do Subscribe our Channel: bit.ly/2zgchLZ

  • @variganjivanaja7725
    @variganjivanaja7725 7 місяців тому

    Praise the Lord

  • @veeraswamy4397
    @veeraswamy4397 2 роки тому +1

    Praise the Lord