నాకైతే ఇవన్నీ ప్రక్కన పెట్టి, ప్రభుత్వం మోహన్ బాబు విద్యాసంస్థలలో జరుగుతున్న అవకతవకల మీద దృష్టి పెట్టి విచారణ జరిపించాలని నా విజ్ఞప్తి. పదే పదే పార్టీలను మారుస్తూ, అధికారంలో ఉన్న వాటిని ఉపయోగించుకొని తన స్వార్థ బుద్ధితో చాలా ఆస్థులు వెనకేశాడని చెబుతున్నారు.
Jagan gadi family members yekkadyna unte ilane untundi mounika kooda faction back ground kabatti .akka. Akhila to kalisi dhairyamga poratam continue cheyyali
పేరుకే మోహన్ బాబు విద్యాసంస్థలు విష్ణు మేనేజ్ మెంట్ కానీ Y S ఫ్యామిలీ చేతుల్లోకి, సాక్షి ex ceo వినయ్ మహేశ్వరీ మేనేజ్ మెంట్ క్రిందకి ఎప్పుడో వెళ్ళిపోయింది, విద్యానికేతన్ సంస్థల నుంచి వచ్చే కోట్లు విష్ణు సొంత బిజినెస్ లకు ఉపయోగించేసుకుంటున్నాడు, విద్యా సంస్థల ఆస్తులు one% కూడా లక్ష్మీ కి, మనోజ్ కి మోహన్ బాబు ఇవ్వడు
Manchu Vishnu ki yenni ashtulu vachina.. nijayithiga andaru nammedi Manoj ni mathrame.. Manoj koncham interest Petti movies chesthe.. vaallaknta yenkkuva sampadistharu.. Manoj vedam movie best movie acting is so natural... Wait for mirai..
Second wife son Manoji ,she is alive how come she is quiet, generally the present wife will support her own son I think she became helpless How come her own son is thrown out and step sons ruling the House
ఆంధ్ర జ్యోతి ,ఈనాడు వార్త ల్లో పొద్దుటే వచ్చిన వాటినీ బాగానే సేకరించి ,వాటిని వీడియో లు చేసీ, నువ్వేదో సేకరించినట్లు బిల్డప్ ఇచ్చి మరీ వీడియో లు చేస్తున్నావ్ గా.... దీనినే బతక నేర్చిన విద్య అంటారు.. అదీ నీకూ బాగా వంట బట్టింది గా....😂😂
మోహన్ బాబు గారి కుటుంబంలో మంచు మనోజ్ క్యారెక్టర్ సపరేట్ దానికి దగ్గరలో మంచు లక్ష్మి క్యారెక్టర్ కూడా ఉంటుంది, కానీ పూర్తిగా మోహన్ బాబు గారి క్యారెక్టర్ ని నర నరాల్లో ఎక్కించుకొని పుట్టినవాడు మంచు విష్ణు, కాకపోతే మోహన్ బాబు గారు పూర్తిగా బయట పడిపోతారు అతని దురుసుతనం వలన మాట్లాడే తీరు వలన, కానీ మంచి విష్ణు ఏమాత్రం బయటపడరు మోహన్ బాబు గారికి డబల్ వంకర బుద్ధితో పుట్టినవాడు అతను మాట్లాడుతూ ఉంటే మీడియా మిత్రులతో కానీ ఫంక్షన్స్ లో కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది వీడు చాలా డేంజర్ అని, అతనిలో ఉన్న ఆ డేంజర్ బుద్దే ఇప్పుడు మంచు మనోజ్ కి నచ్చడం లేదు, ఈ మధ్యకాలంలో అన్న డేంజర్ క్యారెక్టర్ ని వీడియో తో సహా బయటపెట్టాడు, అలా బయట పెట్టడం వలన నిన్నగాక మొన్న మంచు విష్ణు మీడియా వాళ్లతో మాట్లాడుతూ మీతో మాట్లాడుతూ ఉంటే నాలో ఉన్న బాధ ఆపుకోలేక నా కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి చూస్తున్నారా అన్నాడు, నిజానికి ఆ కన్నీళ్లు ఒక్క బాధతో వస్తున్న కన్నీళ్లు మాత్రమే కాదు, లోపల పగ కక్షతో రగిలి పోతూ బాధతో వస్తున్న కన్నీళ్లు అని నేను గ్రహించాను, నేను ఏమి చేయలేక పోతున్నాను నాలో ఉన్న పూర్తి క్యారెక్టర్ ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది, ఈ సీసీ కెమెరాలు ఈ మీడియా లేకుండా ఉంటే గనక నా పూర్తి క్యారెక్టర్ ని ఉపయోగించుకునే వాడినే అనే బాధతోనే మంచు విష్ణు కి కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి అని నా ఉద్దేశం ❤❤❤❤❤❤❤
500 కోట్లు పెట్టిన వాళ్ళు వాళ్ళకు కావాల్సిన వాళ్ళను పెట్టుకొంటారు .నష్టాల్లో ఉన్నదానిని లాభాలకు చేర్చాలి అని కొన్ని మార్పులు చేస్తారు...తప్పు అయితే మార్చుకుంటారు...అంతే కానీ తాగి తందనాలు చేసే వాడికి అప్ప చెప్తారా...అయినా మీ thumbnail బాగాలేదు బ్రో...
@Sravani.butu.123butu నీకు నొప్పి ఏంటిరా..ఛానల్ అతనికి లేనిది...నువ్వు ఏమైనా అతని చెంచవా...అతని ఛానల్ ప్రముఖులు చెప్పిన మాటలని ప్రూఫ్ తీసుకొని చెప్తుంది ..కానీ ఈ ఫ్యామిలీ విషయం లో thumbnails సరిగా లేవు...ఏవో అక్రమ సంబంధాలు అర్థం వచ్చేలా ఉన్నాయి ...నువ్వు పోయి అడుకోరా .నీకెందుకు..
ఇది యాపారం.....😂😂😂😂😂😂 మనోజ్ అంత సత్తా ఉన్నవాడు అయితే సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోడు... మనోజ్ సినిమా చేసి దాదాపు 6 ఇయర్స్ అయుంటుంది.... ఎందుకు బయట ప్రొడ్యూసర్ లు చేయరు... ఇంట్లో వాళ్ళ నాయన కి మనోజ్ మీద నమ్మకం లేదు... అతని మీద నమ్మకం ఉంటే ఏదో ఒక వ్యాపార పనుల్లో లేక సినిమాలో చేసుకునేవాడు... అంటే విష్ణు ఉదాబేరికినాడు అని కాదు... 😂😂 అది total గా మోహన్ బాబు ఆస్తులు... మనోజ్ పెళ్లి దగ్గర నుంచి మోహన్ బాబు కి ఇష్టం లేదు... మనోజ్ బిహేవియర్ నచ్చలేదు కాబట్టి మనోజ్ నీ మోహన్ బాబు ఇంట్లోకి రానియలేదు... ఇప్పుడు కూడా నా ఇంట్లో కి రావద్దు అంటున్నాడు మోహన్ బాబు... మనోజ్ ఎంత వరస్ట్ గా ఉంటే ఆ మాట అంటున్నాడు....... ఇంక మీరు చెప్పిన విరనిక 500 కోట్లు కథ అంత ట్రాష్... విష్ణు ఫ్యామిలీ నీ దుబాయ్ కి షిఫ్ట్ చేసాడు... మనోజ్ ఆస్తులు కోసం కొట్లాడుతున్నాడు పెళ్ళాం మాటలు విని వాళ్ళ నాయన మీద కూడా చేయి చేసుకున్నాడు... వాళ్ళ ఇంట్లో పనిమనిషి చెప్పింది... వీడియో కూడా బయటకి వచ్చింది..... ఆస్తులు లేవు రావు అని తెలుస్తే మౌనిక కూడా getout అంటుంది జస్ట్ వెయిట్ చేయాలి.......
Yes.. idhe అసలైన issue మనోజు కూడా mm యూనివర్సిటీ లో అవకతవకలు జరిగినాయి అని అంటున్నాడు అంటే ఇదే ఐ ఉంటుంది
దీనిపైనే గొడవ అయితే.. మంచు మనోజ్ దే తప్పు.. యూనివర్శిటీ వెబ్ సైట్లో కూడా చీఫ్ ఎగ్జిగ్యూటివ్ అంటూ మంచు విస్ణు పేరు మాత్రమే ఉంది.. మనోజ్ పేరు లేదు..
@KothaMuchata చూద్దాం ఏదో ఒక్కటి రానున్న రోజుల్లో తెలుస్తుంది
@@KothaMuchata
Manoj de tappani yetta telusthavra? Nuvvemaina Mana Kamma'ti'_Pacha'ti' Manchu Mohan Babu or Nuthalapati Venkata Ramana Rao lekkana 'Peda_Rayudu' anukunnavra 'Kamma'mpati ? 🤔
నాకైతే ఇవన్నీ ప్రక్కన పెట్టి, ప్రభుత్వం మోహన్ బాబు విద్యాసంస్థలలో జరుగుతున్న అవకతవకల మీద దృష్టి పెట్టి విచారణ జరిపించాలని నా విజ్ఞప్తి.
పదే పదే పార్టీలను మారుస్తూ, అధికారంలో ఉన్న వాటిని ఉపయోగించుకొని తన స్వార్థ బుద్ధితో చాలా ఆస్థులు వెనకేశాడని చెబుతున్నారు.
MBU లో ఒక యేటికి 100 కోట్ల పైన సంపాదన ఉంటుంది, అలాంటి ఆస్తిని ఒక్క విష్ణు కే ఇవ్వడం అన్యాయం. దాన్లో ముగ్గురికి సమానం గా ఉండేలాగా రాసి ఇవ్వాలి.
ఏ తండ్రి అయినా 99% బిడ్డలందరిని ఒకేలాగా చూస్తారు... అలా లేదు అంటే అది ఆ బిడ్డ తప్పు....
Looks like vishnu playing game for properties. Mohan babu lost so many properties due to vishnu movies.
S.. Ur Obsoletely Correct..
Good information bro
Kamma rajyamlo kadapa reddylu😂😂😂😂😂
Yes it's Correct 💯💯💯💯💯
Idhi mohan Babu Vishnu gaariki favourable dabba
S.. Ur Correct.. Vidu kuda Kamma'ti'_Pacha'ti' Capitalist gadu 😱
Jagan gadi family members yekkadyna unte ilane untundi mounika kooda faction back ground kabatti .akka. Akhila to kalisi dhairyamga poratam continue cheyyali
Avna ? Adhi thappu aithe devudu untey niku thaagina shiksha padaali ani korukuntuna
Nuv chepindhi nijam aithe aaa devudu nanu shikshinchhaali ani vedukuntuna
😂
Orey 'nara'-ga.. Jagan gadendira ye(rripappa)lleswara
పేరుకే మోహన్ బాబు విద్యాసంస్థలు విష్ణు మేనేజ్ మెంట్ కానీ Y S ఫ్యామిలీ చేతుల్లోకి, సాక్షి ex ceo వినయ్ మహేశ్వరీ మేనేజ్ మెంట్ క్రిందకి ఎప్పుడో వెళ్ళిపోయింది, విద్యానికేతన్ సంస్థల నుంచి వచ్చే కోట్లు విష్ణు సొంత బిజినెస్ లకు ఉపయోగించేసుకుంటున్నాడు, విద్యా సంస్థల ఆస్తులు one% కూడా లక్ష్మీ కి, మనోజ్ కి మోహన్ బాబు ఇవ్వడు
Manchu Vishnu ki yenni ashtulu vachina.. nijayithiga andaru nammedi Manoj ni mathrame.. Manoj koncham interest Petti movies chesthe.. vaallaknta yenkkuva sampadistharu.. Manoj vedam movie best movie acting is so natural... Wait for mirai..
Second wife son Manoji ,she is alive how come she is quiet, generally the present wife will support her own son I think she became helpless How come her own son is thrown out and step sons ruling the House
Ji harathi redy, Ji vrsnk redy ji bhma mnika redy ji allusnha redy……talimidha case, tandri midha case,,, life ichina Chrnjiki reverse 😂😂
IT ride veyali e movies funding mida
Super bro 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻o
థ్యాంక్యూ బ్రదర్..
ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం ఇవి లేని దేశాలు పైకి రావు
Brother pushpa update cheppandi pls
😮 nijamE
ఆంధ్ర జ్యోతి ,ఈనాడు వార్త ల్లో పొద్దుటే వచ్చిన వాటినీ బాగానే సేకరించి ,వాటిని వీడియో లు చేసీ, నువ్వేదో సేకరించినట్లు బిల్డప్ ఇచ్చి మరీ వీడియో లు చేస్తున్నావ్ గా....
దీనినే బతక నేర్చిన విద్య అంటారు.. అదీ నీకూ బాగా వంట బట్టింది గా....😂😂
Vit.brothers.adayamu.okokasavacharamu.okokara.tisukutaru.anni.chepukovadamu.vinnamu
మోహన్ బాబు గారి కుటుంబంలో మంచు మనోజ్ క్యారెక్టర్ సపరేట్ దానికి దగ్గరలో మంచు లక్ష్మి క్యారెక్టర్ కూడా ఉంటుంది, కానీ పూర్తిగా మోహన్ బాబు గారి క్యారెక్టర్ ని నర నరాల్లో ఎక్కించుకొని పుట్టినవాడు మంచు విష్ణు, కాకపోతే మోహన్ బాబు గారు పూర్తిగా బయట పడిపోతారు అతని దురుసుతనం వలన మాట్లాడే తీరు వలన, కానీ మంచి విష్ణు ఏమాత్రం బయటపడరు మోహన్ బాబు గారికి డబల్ వంకర బుద్ధితో పుట్టినవాడు అతను మాట్లాడుతూ ఉంటే మీడియా మిత్రులతో కానీ ఫంక్షన్స్ లో కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది వీడు చాలా డేంజర్ అని, అతనిలో ఉన్న ఆ డేంజర్ బుద్దే ఇప్పుడు మంచు మనోజ్ కి నచ్చడం లేదు, ఈ మధ్యకాలంలో అన్న డేంజర్ క్యారెక్టర్ ని వీడియో తో సహా బయటపెట్టాడు, అలా బయట పెట్టడం వలన నిన్నగాక మొన్న మంచు విష్ణు మీడియా వాళ్లతో మాట్లాడుతూ మీతో మాట్లాడుతూ ఉంటే నాలో ఉన్న బాధ ఆపుకోలేక నా కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి చూస్తున్నారా అన్నాడు, నిజానికి ఆ కన్నీళ్లు ఒక్క బాధతో వస్తున్న కన్నీళ్లు మాత్రమే కాదు, లోపల పగ కక్షతో రగిలి పోతూ బాధతో వస్తున్న కన్నీళ్లు అని నేను గ్రహించాను, నేను ఏమి చేయలేక పోతున్నాను నాలో ఉన్న పూర్తి క్యారెక్టర్ ని ఉపయోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది, ఈ సీసీ కెమెరాలు ఈ మీడియా లేకుండా ఉంటే గనక నా పూర్తి క్యారెక్టర్ ని ఉపయోగించుకునే వాడినే అనే బాధతోనే మంచు విష్ణు కి కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి అని నా ఉద్దేశం ❤❤❤❤❤❤❤
Manoj movies ki ok ante big big multistarers kuda vasthaai..
అవును.. మంచి టాలెంటెడ్ యాక్టర్.
100100లా కోట్లు ఎలా సంపాదిస్తున్నర్ర బాబు బుర్ర పాడు. ధర్మానగానే సంపాదిస్తున్నారా
cinema lo cheru
👌👌👌👍
All children are equal to parents
Anthaledhu partial untaru
మంచు manoj ఏమీ చెప్పడం లేదు..మీరే కథలు ప్రచారం చేస్తున్నారు
మోహన్ బాబు కుటుంబంలో నిజాయితీ పరుడు, అమాయకుడు మనోజ్
బాడ్ పర్సన్ వైనాట్
You are a trumpet jounalist
Jaggu power lo lenappude e vivadamiki solution vetikite manchidi
Manoj❤️
చాలా చక్కగా బ్రీఫ్ గా చెప్పారు
Vishnu got all university
500 కోట్లు పెట్టిన వాళ్ళు వాళ్ళకు కావాల్సిన వాళ్ళను పెట్టుకొంటారు .నష్టాల్లో ఉన్నదానిని లాభాలకు చేర్చాలి అని కొన్ని మార్పులు చేస్తారు...తప్పు అయితే మార్చుకుంటారు...అంతే కానీ తాగి తందనాలు చేసే వాడికి అప్ప చెప్తారా...అయినా మీ thumbnail బాగాలేదు బ్రో...
Era thimbneel marchala kavalantey kotha channel pettukoni nuey kotha thimbneel pettuko😅😅😅😅😅
@Sravani.butu.123butu నీకు నొప్పి ఏంటిరా..ఛానల్ అతనికి లేనిది...నువ్వు ఏమైనా అతని చెంచవా...అతని ఛానల్ ప్రముఖులు చెప్పిన మాటలని ప్రూఫ్ తీసుకొని చెప్తుంది ..కానీ ఈ ఫ్యామిలీ విషయం లో thumbnails సరిగా లేవు...ఏవో అక్రమ సంబంధాలు అర్థం వచ్చేలా ఉన్నాయి ...నువ్వు పోయి అడుకోరా .నీకెందుకు..
🎉
Meeru Greatandhra chadivaro leka valle mee video chusaro same to same dincharu news
Athi telivi Vishnu YCP party money laundering ayuntindi. Poor people education money ela vastundi???😙
Hindi vadu vinay maheshwari avasarama.....mana telugu vallu lera
500కోట్లోనావాట220క్రొర్స్..
Emi build up news రా? Pay tm గా
E vishnu enduku overaction asalu veellaku anta money ekkada nunchi vastunnayi
ఇది యాపారం.....😂😂😂😂😂😂 మనోజ్ అంత సత్తా ఉన్నవాడు అయితే సినిమాలు మానేసి ఇంట్లో కూర్చోడు... మనోజ్ సినిమా చేసి దాదాపు 6 ఇయర్స్ అయుంటుంది.... ఎందుకు బయట ప్రొడ్యూసర్ లు చేయరు... ఇంట్లో వాళ్ళ నాయన కి మనోజ్ మీద నమ్మకం లేదు... అతని మీద నమ్మకం ఉంటే ఏదో ఒక వ్యాపార పనుల్లో లేక సినిమాలో చేసుకునేవాడు... అంటే విష్ణు ఉదాబేరికినాడు అని కాదు... 😂😂 అది total గా మోహన్ బాబు ఆస్తులు... మనోజ్ పెళ్లి దగ్గర నుంచి మోహన్ బాబు కి ఇష్టం లేదు... మనోజ్ బిహేవియర్ నచ్చలేదు కాబట్టి మనోజ్ నీ మోహన్ బాబు ఇంట్లోకి రానియలేదు... ఇప్పుడు కూడా నా ఇంట్లో కి రావద్దు అంటున్నాడు మోహన్ బాబు... మనోజ్ ఎంత వరస్ట్ గా ఉంటే ఆ మాట అంటున్నాడు....... ఇంక మీరు చెప్పిన విరనిక 500 కోట్లు కథ అంత ట్రాష్... విష్ణు ఫ్యామిలీ నీ దుబాయ్ కి షిఫ్ట్ చేసాడు... మనోజ్ ఆస్తులు కోసం కొట్లాడుతున్నాడు పెళ్ళాం మాటలు విని వాళ్ళ నాయన మీద కూడా చేయి చేసుకున్నాడు... వాళ్ళ ఇంట్లో పనిమనిషి చెప్పింది... వీడియో కూడా బయటకి వచ్చింది..... ఆస్తులు లేవు రావు అని తెలుస్తే మౌనిక కూడా getout అంటుంది జస్ట్ వెయిట్ చేయాలి.......
Aaa Veronika ycp batch aaavida vachake anii almost start
100.kotulu.adayamu.undetappudu.peddodiki.60.percent.chinodiki.40.percent.adayamu.aeina.vrasi.echidali
Vishnu wastgaddu plan kavaleana
Ekkuva tintunnaru ekkuva chestunnaru
Yekkado durmargapu tandri vuntene kodukulaki kooturlaki tana svargitanni yivvakunda vuntadu. bhara meeda anumanam vundi vunte aa tandri aa biddalaku tana svarjitanni yivvataniki yistapadadu.kani valla kutumbamlo alakadu.koduku ante tandriki yistam.tandri ante kodukuki yistam.vaalla matalu cheppakane cheputunnayi.ee meediya vaalle cilavalu palavalu chesi vaalla kutumbanni bayitiki lagutunnayi.vaalla kodukki tana sampadana aastini yenduku yivvakunda vuntaru.yevarayina tama pillalu maata vinakapite alage bedirinchi koppadi tama dariloki techukuntaru.aa tallitandrulu alagechestunnaru.mande mantalo neyyipoyakandi meediya brothers.(konni meediyal)please.🎉
Fake news
Kk
Jagan ok KD , so being his cousin what else can u expect
Kirkiri rasta bhagotam vibhedalu srushtinchadam lo medhavulu