ఎన్నికల కమీషన్ కేంద్రం చేతుల్లోకి, సుప్రీంకోర్టు తీర్పుకే ఎసరు || Centre targets Election Commission

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 246

  • @maheshuyala9444
    @maheshuyala9444 Рік тому

    Thank you sir

  • @balajiramana4588
    @balajiramana4588 Рік тому +10

    ప్రమాదకరమైన సూచనలు.

  • @rajapinnamaneni9782
    @rajapinnamaneni9782 Рік тому

    Explained well

  • @satya1666
    @satya1666 Рік тому +11

    2024 జనాలకు చివరి ఎన్నికలే

    • @srinivasaraosali5635
      @srinivasaraosali5635 Рік тому +1

      May be.

    • @ariseawake7390
      @ariseawake7390 Рік тому

      లేదు మిత్రమా... 2019 లోనే జనాల చివరి ఎన్నికలు అయిపోయాయి... 2024 నుంచీ ప్రజాస్వామ్యానికి మూడినట్లే కనిపిస్తోంది... కన్నీటితో చెప్తున్నా... బీజేపీ పాలనతో నా (మన) భారతదేశం ఎప్పుడో మరణించింది... రానున్న జెనరేషన్ లో ప్రేమ, శాంతి, దయచేసి, దాత్రుత్వం... ఇవేవి కనపడవు... హిందువులకు మేలు జరుగుతుంది అని అందరూ కేవలం అనుకుంటున్నారు కానీ హిందువులలోనే హిందువులకు పడకుండా చేస్తారు ఈ బీజేపీ వాళ్ళు... నా భారతదేశం ఏమయిపోతుందో... ఇప్పటికే ఇంత నాశనం చేశారు... సర్వనాశనం చేసేస్తారు😢😢😢

  • @chinthapallirangareddy1947
    @chinthapallirangareddy1947 Рік тому +20

    ఇటువంటి చట్టాలను సుప్రీంకోర్టులో సవాలుచేసే అవకాశంలేదా ?

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 Рік тому

      చేయవచ్చు! సామాన్యుడికి లాయర్ దొరకడు! ఒక వేళ వేసిననూ, తీర్పు రాదు! ఒక జనరేషన్ తరువాత, నిష్ఫలమని కొట్టివేస్తారు! ప్రస్తుతం పార్టీలు బిజినెస్ కంపెనీలు! వారు లాభనష్టాలు చూచుకొంటారు!

    • @mushamshravankumar2051
      @mushamshravankumar2051 Рік тому +3

      ఉంది

  • @sk.jakeerhussain1845
    @sk.jakeerhussain1845 Рік тому +17

    గెలుపు కోసం ఎన్ని అడ్డమైన పనులు అన్న చేస్తాం

  • @GMNGPR
    @GMNGPR Рік тому +2

    చాలా మంది న్యాయవాదులు రాజకీయ పార్టీలకు ఉంపుడు గత్తెలుగా మారి అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా తీర్పులు ఇచ్చి పదవి విరమణ పొందిన తరువాత రాజకీయంగా పదువులు అనుభవిస్తున్నారు......

  • @agnipaulraj
    @agnipaulraj Рік тому +68

    ఇప్పటి వరకు bjp తెచ్చిన అన్యాయపు బిల్లులు అన్నిటికంటే ఇది అత్యంత ప్రమాదకరమైన బిల్లు...
    ....2024 లో భారత ప్రజలు తమ పార్టీని చిత్తుగా ఓడిస్తారని గ్రహించి, ఓటమి భయంతో మోదీ తెస్తున్నా బిల్లు ఇది....
    ఈ బిల్లు వలన మోడీ కి అన్యాయపు మద్దతు ఇస్తున్న ప్రాంతీయ పార్టీలు మోడీకి బలి కాక తప్పదు.....

    • @vennamallasomulu
      @vennamallasomulu Рік тому +7

      100% true

    • @jaganjagan1247
      @jaganjagan1247 Рік тому

      People like you dreams in every election, this time Modi will be defeated but nothing happen.Modi can be defeated by Indians not foreigners.

    • @raghavulugowmatha4521
      @raghavulugowmatha4521 Рік тому +3

      Chala Manchin pani

    • @kkkkkkk3771
      @kkkkkkk3771 Рік тому

      70ఏళ్లు అది అన్యాయం అయితే ఏమీ పీకారు రా

  • @GouseJani-k8w
    @GouseJani-k8w Рік тому +1

    Save democracy

  • @sagarborlakunta3745
    @sagarborlakunta3745 Рік тому

    అంతా ఉత్తరభారత మాయం

  • @vaz139
    @vaz139 Рік тому +22

    నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు.

  • @midhundone9126
    @midhundone9126 Рік тому +18

    నాకు అర్థం కావడం లేదు ఇండియా లో ఆడవారి గోరవం ఒకరోజు ప్రెస్ మిట్ అంతేనా
    ప్రపంచంలో ఒక మహిళ ను గుర్క గురించి చంపితే జరిగిన నిరసన చూస్తే
    ఇండియా లో ఆడవారి పట్ల ఆడవారికి బాధ్యతలు లేవు అనిపించింది ఎనీ జరిగిన రజికియం గా చూస్తున్నారు 😢 ఓ మహళపై దాడి అన విషయం మరిచిపోయింది ఇండియా
    😢😢 అమ్మా నన్ను క్షమించు నిను నే తల్లి అని చెప్పుకొని ఒక మనిషి కి ఇచ్చే విలువ ఇవలేదు భారత్ మాతాకీ జై😢😢

    • @Christianprophetic-hf2uq
      @Christianprophetic-hf2uq Рік тому +2

      Correct sir
      మతం మాయలో పడకుండా, మీలాగా నాయం మాట్లాడేవారు దేశంలో ఉన్నారు, కొంచెం సంతోషం.

  • @gorlemahesh5679
    @gorlemahesh5679 Рік тому +34

    ఈ బిల్లు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రధాన మూడు రాజకీయ పార్టీలు తప్పకుండా సపోర్ట్ చేస్తాయి

  • @ja61990
    @ja61990 Рік тому

    We ఏప్రిసియేట్,, సెంట్రల్ ని ఏప్రిసియేట్ చేయొచ్చు... అన్నింట్లో కోర్ట్ దురుతుంది

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Рік тому

    అయ్యా proffesor గారు ప్రజలకు కోర్టు ల మీద నమ్మకం ఎప్పుడో పోయింది.

  • @Bpro8621
    @Bpro8621 Рік тому

    Bhayam

  • @subrahmanyamragidimilly6887
    @subrahmanyamragidimilly6887 Рік тому +2

    T N Seshan ఒక్కరే ఉండే వ్యవస్థ నుంచి ముగ్గురు election కమిషనర్ లు ఉండే వ్యవస్థ ను ఎవరు ఎందుకు తెచ్చారో చెప్పగలరా ?

  • @kalyanchakravarthy2130
    @kalyanchakravarthy2130 Рік тому +8

    The BJP GOVT is using PAKISTAN POLICIES. CJI SHOULD BE THERE IN ALL COMMITTEES. BUT NOT LIKE EX CJI RANJAN GOGAI

  • @Ray5467
    @Ray5467 Рік тому +1

    Good analysis sir thank u 👍👍

  • @karnamvenu6702
    @karnamvenu6702 Рік тому

    Mari dharunam, 🤦‍♂️🤦‍♂️

  • @giridhark9889
    @giridhark9889 Рік тому +1

    Very important issue. Political parties must ask for replacing Union minister with CJI immediately. This is must to ensure neutrality and fairness in elections. If need case must be filed in SC. Also parties can boycott elections if this change is not accepted. When there are two people from government in the selection panel what's is the use in having leader of opposition (LOP) at all. How does LOP make a difference in the selection? What's the use of these foolish laws?

    • @giridhark9889
      @giridhark9889 Рік тому

      I wonder why our constitution is so easily amendable on crucial issues. It seems our constitutional makers were very naive?

  • @pradeepreddy9633
    @pradeepreddy9633 Рік тому

    I support central government

    • @satguy145
      @satguy145 Рік тому

      Why ?? Valaki kavalsina EC ni select chesukotanikaaa ?? Asalu brain ye vadaraa ?? 🤔🤔

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 Рік тому +1

    ఇంక ఇలాంటి భయానక బిల్లులు ఎన్నో ఆమోదం పొందడం ఖాయం. నీ లాంటి చైనా పాక్ అభిమానులు కు మూల శంఖ పిస్టుల వస్తుంది😅😅😅😅😅😅😅😅

    • @satguy145
      @satguy145 Рік тому

      Bhasmasura hastham ante ento thelsaaa … ninu chusthe Artham autundi

    • @muralimohanchennoju8891
      @muralimohanchennoju8891 Рік тому

      @@satguy145 నీకు మూల శంఖ వచ్చే అవకాశం ఉందా ఏమిటి తెగ మూలుగు తున్నావు చైనా నాగులు లాగా

    • @satguy145
      @satguy145 Рік тому

      @@muralimohanchennoju8891 asalu raledu andi … meeeku laga mula San khan vachina vallaki salahalu istuntanu jagratha … lekunte potharu ani

  • @Reporter98
    @Reporter98 Рік тому

    బీజేపీ కి భయం పట్టుకుంది

  • @manchimitramaa5443
    @manchimitramaa5443 Рік тому +22

    వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో తీసుకుని నిర్వీర్యం చేసిన ఘనత మన BJP MODI దే! ఎవరైనా నోరు విప్పితే ఇక అంతే సంగతులు! ఎదురుదాడులతో పాటు "అనర్హత వేటు" గిఫ్ట్ కూడా లభించును! ఇటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇంతవరకూ ఎవరూ చూసి వుండరు!

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 Рік тому +1

      మర్చిపోయారు!
      దేశ ద్రోహి అంటారు!
      దేశ భక్తి బిజెపి వారి పెటెంట్ రైట్!

    • @kkkkkkk3771
      @kkkkkkk3771 Рік тому

      అంటే గతంలో వ్యవస్థ లు అన్ని అలాగే ఉన్నాయి అన్న మాట. గతం లో లేని రూల్ ఇప్పుడే ఉండాలా ..ఆపండి రా మి సోది

  • @Christianprophetic-hf2uq
    @Christianprophetic-hf2uq Рік тому

    మన వైసీపీ టీడీపీ పవన్ లు కూడ ఈ బీజేపీ కి సపోర్ట్ చేస్తున్నారు,
    ఫస్ట్ వీళ్ళను గెలవనివ్వ కూడదు,
    ఏపీ ఒక కొత్త నాయకుడు కావాలి,
    ఇప్పుడు జై ప్రకాష్ గారు లేదా జేడీ లక్ష్మినారాయణగారు ఇస్ కరెక్ట్ నాకు తెలిసి

  • @phanisainath9137
    @phanisainath9137 Рік тому +34

    I am a TDP voter, but I wouldn't vote for a TDP MP candidate anymore. For MP candidate, I would vote for NOTA.

  • @srinivaskandrekula3083
    @srinivaskandrekula3083 Рік тому

    కేంద్ర ప్రభుత్వాన్ని రొట్టెలు అడిగితే రాళ్లు ఇచ్చింది

  • @prasadtatavarthi6502
    @prasadtatavarthi6502 Рік тому

    Judge's appointment ni judges chestunnapudu migatavati gurichi ela matladataru

  • @ariseawake7390
    @ariseawake7390 Рік тому

    2019 లోనే జనాల చివరి ఎన్నికలు అయిపోయాయి... 2024 నుంచీ ప్రజాస్వామ్యానికి మూడినట్లే కనిపిస్తోంది... కన్నీటితో చెప్తున్నా... బీజేపీ పాలనతో నా (మన) భారతదేశం ఎప్పుడో మరణించింది... రానున్న జెనరేషన్ లో ప్రేమ, శాంతి, దయచేసి, దాత్రుత్వం... ఇవేవి కనపడవు... హిందువులకు మేలు జరుగుతుంది అని అందరూ కేవలం అనుకుంటున్నారు కానీ హిందువులలోనే హిందువులకు పడకుండా చేస్తారు ఈ బీజేపీ వాళ్ళు... నా భారతదేశం ఏమయిపోతుందో... ఇప్పటికే ఇంత నాశనం చేశారు... సర్వనాశనం చేసేస్తారు😢😢😢

  • @gsnmurthy3239
    @gsnmurthy3239 Рік тому

    Mr Rao must know that Constitution of India demarcated the functions clearly among Parliament, Executive and Judiciary. The selections and 3:16 appointments are purely in Domain of Executive. Association of Judiciary in such apppoints is not a healthy step and unwanted unless the legality of such appointment is challenged. The appoint of Committee by Judiciary consisting of PM, CJI and LOP is nothing but Judiciary's unwanted inteference in the functional area of another wing. Mr Rao must also understand that even SC asserted that the said Committee would be in existence till a fresh committee constituted by Parliament. It primafacie clear that the CJI is need not necessarily be a party in the new dispensation and it is not healthy to Judiciary is involved in appointment process. Under the premises, how can the so called intellectual Rao can term omission of CJI is wrong or fr that metter can he clarify is there any provision in the Constitution. that CJI must be a member of such selection committee.

  • @varalaxmisudireddy9466
    @varalaxmisudireddy9466 Рік тому +1

    Mr prof what about judges appointed by judges how it is correct

  • @ramamohanaraom7586
    @ramamohanaraom7586 Рік тому +9

    Ruling party, opposition party and CJI of supreme court should be part of EC members selection.

  • @gousemohammed8437
    @gousemohammed8437 Рік тому

    సార్లు అమెరికా లో డల్ అయినారు. త్వరగా హైదరాబాద్ కు వచ్చేయ్యండి సార్

  • @narsingrao3399
    @narsingrao3399 Рік тому +1

    Supreme court kuda political ga alochinchinappudu..alane cheyyali sir....
    Courts lo unna casses Pina thinks cheyyali.... Memu emi cheppina nadustadhi Ani alochana Manali...BJP ni Target cheste alane unttadhi mari na support to govt 👍👍

  • @Poll_Pulse
    @Poll_Pulse Рік тому +1

    Legislature can have authority to change any clause in constitution... Supreme court is not having an authority to change constitution. We need to scrap the coliseum system also... Prof garu... Be clear in explaining... Vine vallu anta puchi valu kaadu

  • @vallapudasupraveen1754
    @vallapudasupraveen1754 Рік тому +15

    మోడీ తన చేతుల్లోనే అధికారం పెట్టుకొని ప్రజలను బానిసత్వంలో ఉంచి పాలించాలి అని చూస్తున్నాడు. అందుకే అన్ని రకాల ప్రజల స్వచ్ఛను హరిస్తున్నాడు. మీ విశ్లేషణ చూసి దేశం లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి అని ఆలోచించకుండా మూర్ఖత్వంలో బ్రతికే చదువుకున్న మూర్ఖులు ఉన్నారు సర్ వీళ్ల వలన చాలా నష్టం.

  • @Reporter98
    @Reporter98 Рік тому

    Sir, ఫ్యూచర్ లో మన ఇండియా లో చైనా, రష్యా, ఉత్తర కొరియా లాగా అయిపోతుంది అని అనుకుంటా😮

  • @EVikasamapp
    @EVikasamapp Рік тому

    NOTA … no need of elections… but administration exams need to be criteria for selecting Or collectors or enough… other systems must like USA 🇺🇸… politicians were feared of real police and law and order … shit shit is going … lock 🔐 the courts .. very sadddd

  • @vemisettyshankerrao4504
    @vemisettyshankerrao4504 Рік тому +1

    Where is courts.Where is elections fair Sir.

  • @abhilash7296
    @abhilash7296 Рік тому

    Chalaaaa తెలివైన కమ్మీ

    • @satguy145
      @satguy145 Рік тому

      Thelivi thakkuva bathayi

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 Рік тому +3

    Jai congress jai Rahul Gandhi

  • @Christianprophetic-hf2uq
    @Christianprophetic-hf2uq Рік тому

    Cabinet minister BJP, PM bjp,
    ఇక అపోజిషన్ candidate ఏమీ చేయగలదు,
    2 ఔట్ ఆఫ్ 3 is win కదా,,
    Democracy కూడా ఔట్,
    ప్రజలు కూడ ఔట్.

  • @jaganmohanrao6833
    @jaganmohanrao6833 Рік тому

    Mana Modi ji ,kcr, congress ,jagan cbn kejriwal andharu okkatay sir ji mana public pisalaki ammudu poyi votes vestharu sir ji this is real make in India sir ji.

  • @samuelongc
    @samuelongc Рік тому

    మన ప్రజాస్వామ్యం రోజురోజుకూ బలహీనమై కనుమరుగై పోతుంది.
    ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి తప్పు చేస్తే, మోడీ ప్రభుత్వం, అసలు ఎమర్జెన్సీ అవసరం లేకుండా చేసుకుంటుంది.
    ఇప్పటిదాకా సిబిఐ ఈడి వగైరాలు మాత్రమే వీళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు; ఇకముందు ఎలక్షన్ కమీషన్, జడ్జీలు, వీళ్ళ పాలేర్లు; న్యాయవ్యవస్థ వీళ్ళ ప్రైవేట్ ఫామ్ హౌస్.

  • @rammohanreddy3065
    @rammohanreddy3065 Рік тому +2

    We will vote for BJP only

    • @satguy145
      @satguy145 Рік тому

      Daridrani nethina vesukotam antaru deenine

  • @etherepicgaming
    @etherepicgaming Рік тому +4

    మొత్తం మీద ఒక పిచ్చోల్ల చేతిలో దేశం మొత్తం ఉంది ఒక చదువు రాని వెదవలు గుజరాతీ దోపిడీ దొంగల మధ్య భారత రాజ్యాంగం అమలు అస్సలు సాధ్యం కాదు దేశం నిరంకుశ పాలన దిశగా అడుగులు వేయడం ద్వారా బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అంతా మాయ లోకంలో ఉన్నారు ఇంకా ఓట్లు ఎన్నికలు రద్దు చేయడం మంచిది

    • @srinivasaraosali5635
      @srinivasaraosali5635 Рік тому

      2024 తర్వాత ఎన్నికలుండకపోవచ్చు సోదరా.

  • @pullamraju4855
    @pullamraju4855 Рік тому

    Judiciary don't allow excutive and legislature to interfere in selection of judges as previous!? Seperation of powers with out checks and balances!? But SC can interfere activities of legislature and excutive!? In selection of EC why SC interested newly!? How can U justfy combrade!?

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 Рік тому +6

    im ex ysrcp supporter. now i will vote for NOTA

  • @varalaxmisudireddy9466
    @varalaxmisudireddy9466 Рік тому

    Rr

  • @cvenkat7766
    @cvenkat7766 Рік тому

    What is your problem Sir ? If everything is controlled by the Courts , what is the role to be played by the elected Governments ? I hardly understand !

  • @sureshbsuresh3577
    @sureshbsuresh3577 Рік тому

    Sir , can we change the CEC ammendment through change present govt. If ok, then problem over
    .

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Рік тому +1

    INDIA NASANAM MODI PANTHAM

  • @neilnitin4004
    @neilnitin4004 Рік тому +2

    Supreme court cheif justice ni evaru select cheathunnaru. Dharmam gunam andariki okate kada. Dharmam cheppevadiki okati and dharmam vine vadiki okata?? Professor maha seya cheppandi

  • @kondalreddy5965
    @kondalreddy5965 Рік тому

    Next dialogue: parliament undi kada, SC kuda avasaram ledu antaremo sir. Ruling party office lane courts ga use chestharemo😂😂😂😂veedi ruling and tuglaq decisions chusthe corruption kante darunamga undi.corrupted gvt ee nayam la undi.😂😂😂

  • @narasimhacharyulunanduri1009

    కాంగ్రెస్ వున్నప్పుడు ఇదే మాటలు తమరు మాటా డా రా.....😂

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 Рік тому +1

    మేధావి ఎన్నికల కమిషన్ ఎప్పుడు కేంద్రం గుప్పిట్లోనే ఉంది బావ.
    నీకెందుకో తెలియనే తెలియదు.

  • @pradeepvk1825
    @pradeepvk1825 Рік тому

    modi vasthe opposition enduki patigetharu nageshwarao garu
    okasari dani gurinchi video cheyyandi

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Рік тому +1

    MODI PRAJASWAMYA HANTHAKUDU, DHROHI, DHUSTUDU, ASUYAPARUDU, DHURMARGUDU, NARAKASURUDU MODI

  • @FAMOUSTV272
    @FAMOUSTV272 Рік тому

    Mari valani Valle niyaminchukovadam manchi Dena

  • @bhadrareddyreddy1010
    @bhadrareddyreddy1010 Рік тому +18

    ఇలాంటి చెత్త బిల్లు కి మద్దతు ఇవ్వదు

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 Рік тому +2

    Sir, what is wrong in it

    • @satguy145
      @satguy145 Рік тому

      Antha thelive yesdisthe eee question Enduku vestavu Chepu

  • @kandimallaratnakar7347
    @kandimallaratnakar7347 Рік тому +2

    Bjp ni chusthunte Maro nazi ijam gurthu vasthundi

  • @Rakesh6470
    @Rakesh6470 Рік тому +2

    JAI BJP🕉️🧡💯🚩

  • @Jillashiva43
    @Jillashiva43 Рік тому +1

    Fairness akkaraledu. Nee lanti vallavalle Christians and Muslims are against to india

    • @satguy145
      @satguy145 Рік тому

      Vaamo …. Matha pichi penchi poshistuna bjp party valla kadu mari ….

  • @hariuma7729
    @hariuma7729 Рік тому +1

    SC is proposing committee PM, opp leader and Cheif Justice as members to elect EC , On what basis judge recommend Cheif Justice is involved no one knows , if there is any flaws in working of EC then interfering is acceptable but at the time of appointment itself asking their role in not justifiable.

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 Рік тому +8

    పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ఎలా జరిగాయి కొంచెం చూడండి

  • @subbunittala2012
    @subbunittala2012 Рік тому

    judicary people in administration is not right ..so govt. is correct on this !

  • @vinayakaakella2032
    @vinayakaakella2032 Рік тому +1

    Nuvvu poltical scinece professor ga paniki raavu.

  • @nusireddy142
    @nusireddy142 Рік тому

    Telugu desam anda na 😂😂😂😂 Unnindhe 1 MP ga Rajya Sabha lo 🫢🫢🫢🫢

  • @vempatyvenkatasuryavasudev7798

    Do not forget that Delhi is not capital for State but also for Nation- Do not mislead without comprehensive view

  • @movvavenkateswararao6699
    @movvavenkateswararao6699 Рік тому +1

    MODI NIYANTHA, MODI MOSAKARI, AHANKARI, PRAJASWAMYA HANTHAKUDU MODI. MODI UNDEMOCRATIC PERSON. MODI ABHADHALLA MANISHI

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 Рік тому

    Ippudu Sheshan laantivaaru.valadhu doodoo basavannalu kaavaali desham doosukelthundhi mundhuku raajarikamvaipu

  • @tchinna4783
    @tchinna4783 Рік тому

    Nyaya vyavastha shashana Vyavastha lo velunpesithe prabutwam 3m chesthundi mari..liane chesthundi
    Prabutwa nirnayallo vheaf justice pethanm enti
    Alantapudu koleejiam nincance chesi judges ni prabutwamee chead justice ni niyamustha antee varunoppukuntara

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 Рік тому

    Sir, leader of the majority party should be invited to form govt when supreme court clears the name

  • @vinayakaakella2032
    @vinayakaakella2032 Рік тому +1

    Kevalam nyaya sammeksha adhikaranni addupettukuni supreme court central government ni contro cheyyakudadhu kadha sir

  • @ss50505
    @ss50505 Рік тому

    As there is most eligible, efficient and deserved government in the central rt now....its time to keep an end for the electoral system in India for the betterment of Nation.

  • @saikishoremaddi497
    @saikishoremaddi497 Рік тому +7

    I wish all these policies are revised somehow. It clearly shows gap in the constitution

  • @vinayakaakella2032
    @vinayakaakella2032 Рік тому +2

    Sipre court kanna central cabinet powerful.neeku adhi kuda theliyafha bujji nagesh

  • @adarshka2906
    @adarshka2906 Рік тому +2

    Sir, can you make a video on Kerala assembly speaker controversial statement on Hindu god

    • @satguy145
      @satguy145 Рік тому

      Let’s question prof ji … By the Can you comment on the new bill of removing the CJI from the panel

    • @adarshka2906
      @adarshka2906 Рік тому

      @@satguy145 this is called selective journalism

    • @satguy145
      @satguy145 Рік тому

      @@adarshka2906 this is called selective commenting … you did not give your opinion on the new bill

  • @generalknowledge9734
    @generalknowledge9734 Рік тому +6

    Court lu neraalaku sambandhinchina panulu maathrame cheyaali.
    Anni panuloo meme chesthaamu ante kudharadhu.
    Vaaru kudaa government employees ane matter gurthu pettukovaali.

  • @midhundone9126
    @midhundone9126 Рік тому +7

    గ్రూప్ 2గురించి అడుగుతున్న సోదరులు ఇకడేన ఇంకా అన్నిచోట్లా అడుగుతున్నారా 😟🤔నాకు ఇందులో తప్ప ఎక్కడ ఈ కామెంట్ చుడల

    • @sandeepnayak-sd4wv
      @sandeepnayak-sd4wv Рік тому

      Thulasi chandu ni adigam

    • @midhundone9126
      @midhundone9126 Рік тому

      @@sandeepnayak-sd4wv తులసి గారు చేశారు విలు ఇద్దరెన సరిపోతుందా

    • @sandeepnayak-sd4wv
      @sandeepnayak-sd4wv Рік тому

      @@midhundone9126 veellu chaalu

  • @hariuma7729
    @hariuma7729 Рік тому +5

    Judges won't accept the Govt process of their appointment, but they want to be part in all appointment thinking they are the boss to the country and they only have the right to interfere in any decision by elected Govt in policy matters. This is causing fight between Govt and Judicial system . Atleast public can change the Govt where as Judicial system not.

  • @joshuakollabathula1432
    @joshuakollabathula1432 Рік тому

    Election commissione MODI.....the ghost of GODRA

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Рік тому

    This 2024 election BJP Modi ni people suport, next no election, no democracy, pl think people save india through boycott Modi BJP

  • @kjsarma
    @kjsarma Рік тому

    Suspicoin clouding on d actions of judiciary in some cases,may b selectively, insteadof clubbing same nature of cases spread in d country as a whole to pave way once for all ,then what is d use of such one sided action oriented toles???
    So,
    Partiality,is d toute cause of all these evils.
    Accountsbility n right to ask by any citizen for any action done by such higher posts involved wl eradicate to d max extent,I personally feel,leave alone legal aspects for such feelings as a common citizen.

  • @Mkrao-m4n
    @Mkrao-m4n Рік тому

    Indian ZIMPING

  • @srinuralls4403
    @srinuralls4403 Рік тому

    Please try to talk once India side

  • @vedakiran1
    @vedakiran1 Рік тому

    Ipoey

  • @gmohanraogera9554
    @gmohanraogera9554 Рік тому

    Where ever individual benefit seen high ups are hanging at illegal things. That is causing sadness for many

  • @srinuralls4403
    @srinuralls4403 Рік тому

    How much amount received for Anti India videos. Please change your name

  • @kondabalaramesh5195
    @kondabalaramesh5195 Рік тому +3

    ఏం పర్లేదు..70 years నుండి కాంగ్రెస్ హయాంలో ఇదే జరిగింది.. ఇప్పుడు ఇంకో 70yrears వరకు బీజేపీ హయాంలో కూడా జరగని

    • @vennamallasomulu
      @vennamallasomulu Рік тому +3

      70 years lo jarigindi anukunnam kabatte Modi ni elect chesaru 2014 lo.. appari nundi inka 70 years Congress govt mida tosi em cheyakunda tappinchukuntunnadu..
      Mari itanni elect chesi manam tappu chesam kada...

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 Рік тому +1

      Vallu Penta tinnaru ani memu kuda thintam antav great keep it up

    • @Pavankumr18
      @Pavankumr18 Рік тому

      Anduke bhakt Ane word vachindi

    • @kondabalaramesh5195
      @kondabalaramesh5195 Рік тому

      @@sk.jakeerhussain1845 నీకు పెంట తప్ప వేరేది రుచించద... మీ ప్రొఫెసర్ పెడుతున్నాడు గా

    • @kondabalaramesh5195
      @kondabalaramesh5195 Рік тому

      @@Pavankumr18 అదే ప్రొఫెసర్ కమ్యూనిస్ట్ భజన చేయండి

  • @shivashankar42
    @shivashankar42 Рік тому

    Gamandia ghat bandam😂😂

  • @sandeepnayak-sd4wv
    @sandeepnayak-sd4wv Рік тому +4

    Grp 2 postpone gurinchi matladandi

  • @chivuralavenkateshwar4529
    @chivuralavenkateshwar4529 Рік тому +1

    హిందూ సామ్రాజ్యం కావాలంటే ఇటువంటి నిర్ణయాలు తప్పవు మరి

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube Рік тому

    Ninu pexithe emi chestavu onvtedkj anukulangs besgaup

  • @Ray5467
    @Ray5467 Рік тому +5

    This is a dangerous bill, after dilution of rti act, delhi bill, this is another draconian bill....unfortunate aspect is ppl dont realize the danger

  • @satya6574
    @satya6574 Рік тому +5

    మళ్ళీ మోడీ గారు గెలిస్తే భార్య భర్త లో మధ్య కూడా తగాదాలు సృష్టిస్తారు

  • @shaikkhaleel6418
    @shaikkhaleel6418 Рік тому

    BJP RSS ANNI SAMATALU MIS USE E.C NUNDI EVM VARAKU U.P. GUJRAT GALAPU KU EXAMPLE

  • @tokalamurthy163
    @tokalamurthy163 Рік тому

    Wrong sir