Rakhi Punnami Sinnaboindi Full Song | Latest Folk Songs | Relare Ganga Songs | Kodari Srinu Songs

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Rakhi Punnami Sinnaboindi Full Song | Latest Folk Songs | Relare Ganga Songs | Kodari Srinu Songs
    #RakhiPunnami #RelareGanga #OneMediaET
    Song: Rakhi Punnami Sinnaboindi Full Song
    Lyrics & Direction: Kodari Srinu
    Music: Kalyan Keys
    Singer: Relare Ganga
    Dop: Kamli Patel
    Editing: Hari Thota
    Audio Credits:
    Flute: Lalit Talluri
    Violin: Sandilya
    Mix & Mastering: Kalyan Keys
    Producer: Pavan, Sahithi
    Sponsor: Jagan Goud
    Monitoring: Rajkumar Daruvula
    Poster Designer: Sagar Mudiraj
    Casting; Relare Ganga, Sudharshan ( Pavan )
    Special Thanks: Amruhapoor Sarpanch ( Kula Chari Latha, Narsingrao ), Amruhapoor Village People, Lakka Kranthi, Madhu, Ramakrishna
    Label & Channel Managed by: One Media - 7799090708
    Branding & For Promotions Mail Us: Info@onemediaet.com
    © All Rights Reserved: Relare Ganga ( One Media Et Private Limited )

КОМЕНТАРІ • 1 тис.

  • @b.n.samadarsi9085
    @b.n.samadarsi9085 2 роки тому +282

    చాలా మంచిగుంది అమ్మా ఇటువంటి ఇంకెన్నో పాటలు పాడాలని నవతరానికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను रामराम🌅☘️👏मा।

  • @gangadharbheemanala
    @gangadharbheemanala 2 роки тому +85

    పాట చుస్తుంటే కన్నీళ్లు మాత్రం ఆగడం లేదు 💔

  • @bhargavaraju3358
    @bhargavaraju3358 2 роки тому +86

    అన్నతమ్ములు లేని అక్కచెల్లెళ్లకు, అక్కాచెల్లెళ్లు లేని నాలాంటి అన్నాతమ్ముళ్లకు ఈ పండగ వచ్చిన ప్రతిసారి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మీ పాట నా మనసును తాకింది గంగక్క 😍👌

    • @mekalaanusha656
      @mekalaanusha656 2 роки тому +2

      Naku kuda anna thammudu leru annaya nuv a annaya anukunta happy rakhi badha padaku annaya ☺☺

    • @bhargavaraju3358
      @bhargavaraju3358 2 роки тому

      @@mekalaanusha656 tq amma😍 Happy rakshabandhan 🌺

    • @prasanna6665
      @prasanna6665 2 роки тому +1

      Same Naku kuda anna thammudu leru😒

    • @bhargavaraju3358
      @bhargavaraju3358 2 роки тому

      @@prasanna6665 nannu Mee brother anukondi akka

    • @santhoshyadav6103
      @santhoshyadav6103 2 роки тому

      Yess

  • @CHANDUGADU33
    @CHANDUGADU33 2 роки тому +186

    రాకిట్ల పున్నమి ని అన్నలు తమ్ముడులు ఉన్న జరుపుకొలేని వారికి ఒక మంచి పాటని అందించిన రెలారే గంగ్ కి congratulations 🎉 and best off luck....

  • @satishdharmavarapu397
    @satishdharmavarapu397 2 роки тому +73

    నా బాధ మరియు చాలా మంది బాధ ని మీరు మంచి పాట రూపం లో చూపించారు మీకు ధన్యవాదములు ❤❤❤❤❤❤🙏🙏🙏

  • @mushamsrinivas527
    @mushamsrinivas527 2 роки тому +24

    కలం , గళం , ఛాయాగ్రహణం...
    కలగలిపి గ్రేట్ సాంగ్...
    ఈ ఇయర్ రాఖీ కి...
    కొన్ని సందర్భాలు హత్తుకునేల ఉన్నయ్...
    గుడ్ లక్ టీం...

  • @laxmanshiga5445
    @laxmanshiga5445 2 роки тому +21

    తోడు లేని వాళ్ళు లేక ఏడుస్తుంటే. కొంత మంది అమ్మ అయ్యా సంపాదించిన ఆస్థి కోసం కొట్టుకు సచ్చే ముర్కులకు ఈ పాట ద్వారానైనా బుద్ది రావాలని కోరుకుంటున్నాను అలాగే ఈ టీమ్ అందరికి 🙏🙏🙏🙏

  • @sailukovvakula2322
    @sailukovvakula2322 2 роки тому +64

    శీనన్న గారికి నమస్కారం......
    అన్నదమ్ములు లేని అక్కాచెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి వచ్చినప్పుడల్లా ఎలాంటి బాధ ఉంటుందో పాట రూపంలో చాలా చక్కగా చెప్పినవ్ అన్న

  • @gangadharbheemanala
    @gangadharbheemanala 2 роки тому +20

    అబ్బబ్బా em lyrics ❤️❤️🔥🔥
    ♥️ఒక్కత్త కోడళ్లు ఏడుగురు ఆరాళ్లు ఏడుగురు ఆరండ్లే ధరియా ఏడికి పోతున్నారే ధరియా ...
    ♥️ రక్త సంబంధాన్ని రమ్మని తలిసేటి రాఖిట్ల పున్నమచ్చె ధరియా రంగుల రాఖీ పిలిచే ధరియా...
    ♥️ఒక్కత్త కోడళ్లు ఏడుగురు ఆరాళ్లు ఏడుగురు ఆరండ్లే ధరియా ఏడికి పోతున్నారే ధరియా....

  • @manthrisawmy8776
    @manthrisawmy8776 2 роки тому +22

    గంగా అక్క పాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను బాహిరన్ లో ఉన్నాను ఈ రాఖీ పౌర్ణమి పాట చాలా బాగుంది అక్క 2014 నుండి 2022 వరుకు రాఖీ పండుగ కు నోచుకోని ఓ అభ్యాగుడను ఈ గల్ఫ్ లో ఒకోసారి జీవితం మీద విరక్తి వస్తుంది పాట మాత్రం చాలా బాగుంది అందరూ లైక్ చెయ్యండి ఫ్రేండ్స్

    • @ismailofficialstudio
      @ismailofficialstudio 2 роки тому

      ..

    • @gajulababu9288
      @gajulababu9288 Рік тому

      అన్నా చెల్లెల అనుబంధం గూర్చి చాలా బాగుంది సాంగ్ రేలారే గంగక్క కు హృదయపూర్వక ధన్యవాదములు భవిష్యత్తులో ఇలాంటి మంచి పాటలు పాడాలని కోరుకుంటూ ఇంకెన్నో రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ🙏🙏🌹🌹💐

  • @raviboddula1911
    @raviboddula1911 2 роки тому +15

    చాలా మంచి రాగం రాగానికి తగ్గ సంగీతం సంగీతనికి తగ్గ సాహిత్యం
    Best of luck ra ganga

  • @shekardandugula5456
    @shekardandugula5456 2 роки тому +22

    అక్కా ఈ పాట వింటే నాకు ఏడుపు వచ్చినది థాంక్స్ అక్క అందరి కోసం మీరు ఈ పాట తీశారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా తీయాలని మనసు పూర్తి అనుకుంటున్నాను

    • @rk.yadav.rithukruthik7719
      @rk.yadav.rithukruthik7719 2 роки тому +1

      నేను ఏడుపు ఆపుకోలేక పోయాను అక్క 😢బాగుంది అక్క పాట👌👍💐💐

  • @bashasgm2503
    @bashasgm2503 2 роки тому +17

    అన్నా చెల్లెల అనుబంధం
    అన్నలు లేని చెల్లెల్ల ఆవేదన
    పై హార్ట్ టచ్చింగ్ సాంగ్. Exlent

  • @saikumar.4419
    @saikumar.4419 2 роки тому +16

    గంగక్క నీ గొంతులో ఏముందో కానీ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి....".రక్త సంబంధాన్ని రమ్మని పిలిసే రాకిట్ల పున్నమొచ్చే దరియా🙏🙏🙏👌👌👌👌👌ఎక్సలెంట్ లిరిక్స్... సూపర్ సింగింగ్ అక్క.....

  • @PRIYARAMS2526
    @PRIYARAMS2526 2 роки тому +380

    నాకు అన్నదమ్ములు లేరు... రాఖీ పౌర్ణమి వస్తే నాకు కూడా బాధ అవుతుంది,ఏడుపోస్తుంది... కానీ అన్ని తానై ప్రేమగా చూసుకునే భర్త ఉన్నాడు కదా ఆ బాధని మర్చిపోత.

  • @guragalashekar
    @guragalashekar 2 роки тому +141

    ఈ పాట మా అమ్మకోసమే రాసినట్లు అనిపించింది.. మా అమ్మకి ఎవరు లేరు.. మేమే తనకి అన్నీ.. కలలో నీళ్లు వచ్చాయి అక్క... 💐

  • @rajendharpatelkusari3022
    @rajendharpatelkusari3022 2 роки тому +95

    10 సంవత్సరాలయే రాఖీ పండుగ లేక....😢...కానీ ఈ రాఖీ పండక్కి ఇంటికి పోతున్న..😊..

    • @karnekantikrishna9672
      @karnekantikrishna9672 2 роки тому +2

      ఎందుకు లేదు అన్న ఇన్ని రోజులు ఎందుకు జరుపుకోలేదు అన్న

    • @SriVlogs12
      @SriVlogs12 2 роки тому +2

      Plz reply bro

    • @nani5937
      @nani5937 2 роки тому +1

      Endhuku bro endhuku jarupukole rakhi pandaga

    • @begarinagamani
      @begarinagamani Рік тому +2

      Vellandii bro

    • @maheshdomala5587
      @maheshdomala5587 Рік тому

      Ma akka valla husband chanipoyadu ee song vinni chala yedchanu gangakka😭

  • @user-rp3rt6qy4j
    @user-rp3rt6qy4j 2 роки тому +30

    కళ్లలో నీళ్లు వచ్చాయ్ అక్కా...నీకు నేనున్నా అక్కా నాకు పంపించు రాకి ..అక్క

  • @Rameshindrakanti..
    @Rameshindrakanti.. 2 роки тому +9

    మంచి సందేశం ఇచ్చారు అక్క పూర్తిగా చూస్తే సాంగ్ ఏడుపు వొస్తుంది ...

  • @ganeshjakkula2667
    @ganeshjakkula2667 2 роки тому +8

    బహుశా యువ కవులలో ఇంకా మన పండుగల విలువ తెలిసిన వారు మీరే చివరి వారెనేమో. మీరు ఈ భావంతో రాశారో కానీ ఈ ఆధునిక యుగం లో కనుమరుగు కాబోతున్న రాఖీ కి ఒక గోడకు పెట్టే జ్ఞ్యాపిక కాబోతుంది ఈ పాట. మీకు నా పాదాభివందనం

  • @singermamatharamesh2898
    @singermamatharamesh2898 2 роки тому +4

    Super song కళ్ళలో నీళ్ళు వచ్చాయి అక్క...సాంగ్ మొత్తం వినే సరికి.....సూపర్ సాంగ్ గంగ అక్క...సూపర్..............సూపర్

  • @vinithabashetty
    @vinithabashetty 2 роки тому +15

    This pain only know whose doesn't have siblings... Nice song ❤

  • @mahia2030
    @mahia2030 2 роки тому +16

    Very heart touching, tears in my eyes throughout listening to the song. Glad that you are my sis 🙏👌👍

  • @dasarirajashekar4707
    @dasarirajashekar4707 2 роки тому +8

    లాస్టులో కన్నీళ్లు వచ్చాయి నైస్ సాంగ్ అక్క 🙏🙏🙏

  • @ashokjak6566
    @ashokjak6566 2 роки тому +30

    రాఖీ పౌర్ణమి కి సూపర్ సాంగ్ అక్క అన్న తమ్ముడు లేని వలకు ఈ పాట వింటే ఏడుపు వస్తది రాఖీ.. సోదరులకే కట్టాలా?
    ఇది సోదరీసోదరుల అనుబంధానికి గుర్తుగానే కాకుండ ఆత్మీయుల మద్య ఐక్యమాత్యనికి చిహ్నం కూడా హ్యాపీ రక్షాబంధన్

  • @Ganeshanna4124
    @Ganeshanna4124 2 роки тому +4

    It's really hert toughing emotional song.... 👌🏼👌🏼👌🏼🙏🙏🙏👌🏼👌🏼👌🏼

  • @ammuluammu9755
    @ammuluammu9755 2 роки тому +2

    Chala bagundi akka😍 Naku kuda Anna thammullu leru🥺 kani nv cheppinattu pranamgaa chusukone amma nanna chellellu unnaru 💝

  • @SS-lx9lb
    @SS-lx9lb Рік тому +3

    రామ చిలుకమో చిన్నబోయింది.. రత్నాల మెడ మూగబోయింది..👌👌👌👌🙏

  • @vishnukumarvishnukumar348
    @vishnukumarvishnukumar348 2 роки тому +25

    మా ఊరు అమృతపూర్ అందాలను మరియూ మట్టి మనుషులను ప్రపంచానికి పరిచయం చేసిన గంగక్కాకు పాదాభివందనాలు ఈ వీడియో చూస్తున్న అందరికీ అడ్వాన్స్ రాఖీ పండగ శుభాకాంక్షలు

  • @arunamalothu2262
    @arunamalothu2262 22 дні тому

    Anna నిజంగా చాలా మంది జీవితాలు ఇలాగే ఉనవే ఇప్పటికైనా మారండి

  • @RamRock12
    @RamRock12 2 роки тому +3

    Sister I am in Dubai with song I see time I very cry because very sentimental song but I miss you this one Rakhi I am in Dubai I miss you my sister this year last year also thank you sister this song is very good I very feel this song I miss you Rakhi Pandaga

  • @kgvkarthik677
    @kgvkarthik677 2 роки тому +2

    చాలా బాగుంది. ఇంత మంచి పాట ఇచ్చినందుకు మీ అందరికి నా తరుపున హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏👍👍👍👍

  • @sainathracharla3892
    @sainathracharla3892 2 роки тому +3

    చాలా బాగుంది అక్క సాంగ్ వింటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి థాంక్స్ అక్క చాలా మంచి సాంగ్ పాడారు

  • @bandrarakesh4794
    @bandrarakesh4794 2 роки тому +1

    పాట చాలా బాగుంది అక్క, చరణాలు చాలా అద్భుతంగా ఉన్నావ్ , తన అంతవరి ఇంటిలో ఒక కోడలి భాధను ,తన భాధగా ఆ పాత్రకు ప్రాణం పోశారు అక్క,. పాట ముగింపు చాలా మాటల్లో వర్ణించ లేదిని అక్క, మాటలు రావడం లేదు , అక్క, చెల్లి , అన్నయ్యా ,తమ్ముడు అనే భందంలు ఆ దేవుడు సర్గంలోనే నిర్ణయిస్తాడు , ఆ పిలుపుకు నేను నోసుకొలేదు , అందరికీ అడ్వాన్స్ రాఖీ పౌర్ణమి శభాకాంక్షలు ❤️😍🤩

  • @yamchamvinodkumar4868
    @yamchamvinodkumar4868 2 роки тому +6

    అన్న దమ్ములు లేని ఆడపడుచులకు ఈ పాట ఒక స్ఫూర్తిగా ఉంది thanks gangakka

  • @sathyapal9339
    @sathyapal9339 2 роки тому +2

    Family songs antey mi channel e gurthostundi andaru ratings kosam andaru ememo songs chestunnaru but miru great anna chelleli sambandam Baga chupettaru we just proud of you for this type songs

  • @vinodsingam8013
    @vinodsingam8013 2 роки тому +3

    Nice song akka and rakhi pournmi shubhakankashallu all the best akka elati mare enno songs cheyali ani koruthunam

  • @rameshmaggidi4748
    @rameshmaggidi4748 2 роки тому

    Super song Akka keep going with good folk songd

  • @arunenugula8835
    @arunenugula8835 2 роки тому +9

    మా అమ్మ కూడా ఇలానే అనుకుంటది. కానీ అనుకోకుండా ఈ సంవ్సరమం వాళ్ళ అమ్మ నాన్న ఒకేసారి చనిపోయారు 😭 మాటల్లో చెప్పుకోలేని బాధ తనది తనకి అమ్మ నాన్న అన్న అన్ని మేమే❤️

    • @nani5937
      @nani5937 2 роки тому +1

      Same ma mummy kooda bro every year badhapaduthadhi 🥺🥺😔😔

  • @devarajuchepuri2196
    @devarajuchepuri2196 26 днів тому

    Nice lyrics...Nice song...superb...

  • @jagansartha8633
    @jagansartha8633 2 роки тому +4

    Really Lovely and emotional song 💖💖

  • @kiranchaple4981
    @kiranchaple4981 2 роки тому +1

    Very emotional and nice వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది...

  • @prashanthsvs
    @prashanthsvs 2 роки тому +3

    పాట. ఇంటుంటే మా గల్ఫ్ లో ఉన్న వాళ్లం అంత, మా అక్క, చెల్లెళ్లను ను ఎంత దూరంగా ఉన్నామో, మల్లో సారి గుర్తుచేశారు, గంగక్క,, కానీ ఏం చేస్తాం పొట్ట కూలి కోసం బతుకుదెరువు కోసం ఇంత దూరం వచ్చాం,, thank you soo much 💐💐💐😘😘💐💐💚💚 🤗🤗🤗🤗

  • @Avika1807
    @Avika1807 2 роки тому +2

    Super ganga it's so beautiful relationship brother and sister happy raksha Bandhan to everyone one

  • @rajitharajini8945
    @rajitharajini8945 2 роки тому +1

    Haa pain Anna thammudu lenivallake telusthundhi akka .nice song .emotional song good luck akka♥️♥️

  • @gani2827
    @gani2827 2 роки тому +4

    ఈ పాట ప్రతి ఒక్క అన్న చెల్లెలికి అంకితం 💞💞

  • @bhuvanacreationsofficial399
    @bhuvanacreationsofficial399 2 роки тому

    Super lyrics Akka aina mem unnamgaa niku ma inti biddavegaa nzb biddaa😍😍❤️

  • @gsurya4941
    @gsurya4941 2 роки тому +8

    No words only awards for ur performance outstanding sister really it's emotional

  • @mukeshnalabothu6315
    @mukeshnalabothu6315 2 роки тому

    Sooo heart touching akka😒......becoz I'm only single kid to my parents.......

  • @VijayaLakshmi-mc1ys
    @VijayaLakshmi-mc1ys 2 роки тому +3

    Super 👌 Ganga garu Really heart touching ♥️ .

  • @nerellasathish1145
    @nerellasathish1145 2 роки тому +2

    సూపర్ అక్క చాలా బాగుంది అన్నా్కాచెల్లెనలా సంబంధం

  • @sadaiahradandi7339
    @sadaiahradandi7339 2 роки тому +17

    చెల్లె గంగ శణర్తి....నీ రాఖీ పాట బాగుంది.వినసొంపుగా ఉంది.. హృదయాన్ని కదిలించింది... అన్నదమ్ములు లేని ఆడబిడ్డ బాధ ఎలా ఉంటుందో చూపెట్టావు..

  • @manishgouri7353
    @manishgouri7353 2 роки тому

    Cherithralo Barya barthalu Vidippoyaremoo Kani Anna chellellu vedipoleruu ❤️ Khanna Thalli Kanna Ekkuva Prema Chupinchedhi Okaa Akka or Chelle Anthey Valla premani Velakattalemuu ❤️ anyway Superb Song akka 🎉

  • @janivinay4535
    @janivinay4535 2 роки тому +42

    నువ్వు అన్న,తమ్ముడు లేరని వారి గురించి ఏడుస్తున్నావు,
    నేను నాకు నా అక్క లేదని ఏడుస్తున్నాను😭😭😭😭😭😭😭😭😭

  • @LuckyMahi-ms3wn
    @LuckyMahi-ms3wn 2 роки тому

    Matallo cheppalenu... Antha bagundhi sng kallalo nillu vachyi akka . ❤️

  • @cnudreams7256
    @cnudreams7256 2 роки тому +4

    Excellent song and super lyrics Akka All the best 💐💐

  • @rasamallarasamallachenaiah9031
    @rasamallarasamallachenaiah9031 25 днів тому

    చాలా భాధగా ఉంది తల్లీ... ఎంత చక్కగా పాడారు.

  • @gkfolkmusic3754
    @gkfolkmusic3754 2 роки тому +3

    సాంగ్ చాలా బాగుంది అమ్మ మనసును కదిలించింది👌👌

  • @tv7telugu455
    @tv7telugu455 Рік тому +1

    అక్క మీ పాటల్లో చాల అర్థాలు వుంటాయి ఈ రోజుల్లో మీ పాటలు చాల అవసరం అక్క సూపర్

  • @sathishkongari7591
    @sathishkongari7591 2 роки тому +4

    Superb ga undhi song 😍

  • @sukanyakokkonda8270
    @sukanyakokkonda8270 2 роки тому

    Super song akka tq this song introducing to all this year

  • @bossisback7987
    @bossisback7987 2 роки тому +3

    True emotional song.......no words

  • @chennabhavanichennabhavani7967
    @chennabhavanichennabhavani7967 2 роки тому

    E song chusina prati okkaru puttinillu gurtu techhukoni bhadapadtaru nice song

  • @daraswamyjanardhan3867
    @daraswamyjanardhan3867 2 роки тому +4

    Relare Ganga akka super super voice 😍 all best

  • @sirisreesirisree5755
    @sirisreesirisree5755 2 роки тому +1

    Chala bagundhi andi

  • @jupudikantharao
    @jupudikantharao 2 роки тому +4

    హృద్యంగా ఉంది

  • @srajlavi4376
    @srajlavi4376 5 днів тому

    సూపర్ పాట అందరికి ధన్యవాదములు ❤❤❤❤

  • @Sumandj657
    @Sumandj657 2 роки тому +3

    బాధపడకే అక్క మేమందరం లేమా నీకు అన్నదమ్ములం. నువ్వెంతదూరం ఉన్నా నీ దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకుంటం. 🥰👍

  • @silimalasagar6884
    @silimalasagar6884 2 роки тому

    Super super super song nice lyrics hat'sup to u

  • @lavakushacreations2841
    @lavakushacreations2841 2 роки тому +5

    మా గంగవ్వ ఏ పాట పాడిన,కడుపునిండా బువ్వ తిన్నటైతది..

  • @nareshlovelynhl4503
    @nareshlovelynhl4503 2 роки тому +2

    ❤️❤️song super hit kavalani aaa devudni manasu spurthigaaa korukuntu... ❤️🙏🙏

  • @ravipilly1072
    @ravipilly1072 2 роки тому +3

    Nice song so beautiful

  • @sanghamithracreations1466
    @sanghamithracreations1466 2 роки тому +2

    రాఖీ పండుగ అందరూ కలిసి జరుపుకోవాలని.. సూపర్ చెప్పీర్రు..

  • @dineshkumar8620
    @dineshkumar8620 2 роки тому +3

    జన నాడీ నుండి వచ్చిన పాట...

  • @shirishak1345
    @shirishak1345 2 роки тому +1

    🥳🥳Akka thamudiki,,anna chelleliki vedadhiyaleni bandhan ee Raksha Bandhan 🥰😘😘

  • @sandeepdhonisandeepdhoni8348
    @sandeepdhonisandeepdhoni8348 2 роки тому +3

    Super song Ganga👌🏾🙏🙏✈️✈️✈️✈️

  • @bhaskermanchikatla6165
    @bhaskermanchikatla6165 Рік тому

    క్లైమాక్స్ హార్ట్ టచింగ్
    ఎక్సలెంట్ సాంగ్

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 роки тому +3

    Very nice song Relare Ganga❤❤❤

  • @imaindian.areyou...5215
    @imaindian.areyou...5215 2 роки тому

    akka chellelu prema ni andhari ki gurthu chesthunnav akka niku padhabi vandhanam 🙏

  • @nareshnaruburukala9435
    @nareshnaruburukala9435 2 роки тому +5

    Super song akka 👍🏻👍🏻👍🏻🌹🌹🌹

  • @Pandupandupanduofficial4422
    @Pandupandupanduofficial4422 2 роки тому +1

    Super akka

  • @rajashekargadhi548
    @rajashekargadhi548 2 роки тому +4

    Super song akka 👌👌🎼🎼

  • @bramesh4347
    @bramesh4347 2 роки тому +2

    అక్క thank you so much ఒక మంచి పాటను మకోసం తీసుకొచ్చారు

  • @daraswamyjanardhan3867
    @daraswamyjanardhan3867 2 роки тому +3

    Lyrics Srinu anna super anna 😍 voice super ❤️

  • @satholisanjeev5526
    @satholisanjeev5526 2 роки тому

    అమ్మ ఈ పాట వింటుంటే చాలా భాధనుపిస్తుంది

  • @anilbollepogu7474
    @anilbollepogu7474 2 роки тому +3

    Don't cry akka we understand, you have many brothers as a fan's, I know this song take to you too emotional Don't cry Akka, nice song always, happy to see Ganga Akka valla akka in this video...

  • @rajkumarkitchengarden389
    @rajkumarkitchengarden389 2 роки тому

    Ganga akka nuvvu super 😊😊ne Pataki kallalo neellu vachhai 🥲🥲 Ela inkanno patalu padalani manaspurtiga korukuntunna akka god bless you 😇😇

  • @creativethinkingnaveen5592
    @creativethinkingnaveen5592 2 роки тому +3

    Kodari cnu anna super song

  • @INCREDIBLMEDIA
    @INCREDIBLMEDIA 2 роки тому +2

    మనసు ని బాగా కదిలి చిన్నక్క ఈ పాట నిజంగా చెల్లెలు లేని అన్నలు అన్నలు లేని చెల్లెలు ఈ పాట చూస్తే కండ్లు కన్నీళ్లు వస్తాయి..... ఎన్ని జన్మలైనా సరే ఒక చెల్లెలికి అన్న తోడుండాలి అన్నకి ఒక చెల్లెలు అక్క తోడుండాలి...... ఇప్పటికైనా అక్కలు చెల్లెలు విలువ అన్నయ్యలకు అన్నయ్యలా విలువలు చెల్లెలకి తెలియాలి.... దూరంలో ఉన్న సరే రాఖీ పండుగ రోజు వెళ్లి అన్నకి రాఖీ కడితే ఎంత సంతోషంగా ఉంటుంది మనసుకు ప్రశాంతంగా మనకి ఒక అండ ఒక ధైర్యం ప్రతి ఒక్క అన్నయ్యకి రక్షాబంధన్ శుభాకాంక్షలు.....
    థాంక్యూ సో మచ్ అక్క పాట చాలా చాలా బాగుంది చూస్తుంటే కళ్ళలోంచి నీళ్లు అస్సలు ఆగట్లేదు.....love you akka
    ఈసారి ఈ పాట సూపర్ హిట్ అవుతుంది...
    గాడ్ బ్లెస్స్ యు అమ్మ....

  • @bosu9995
    @bosu9995 2 роки тому +3

    Akka superrr song lyrics 👌👌👌👌👌👌

  • @tekularaghu2904
    @tekularaghu2904 2 роки тому

    Hout taching song.bro super

  • @NaniRaju2513
    @NaniRaju2513 2 роки тому +13

    అక్క చచ్చిపోయే లోపు నితో ఒక్కసారి అయిన రాఖీ కట్టించుకోవలని ఉన్నది 💯❤️🙏💐

  • @praveenvemula5844
    @praveenvemula5844 2 роки тому +2

    సూపర్ అమ్మ నీ పాట ఈ పాట చూసినా తరువాత ఎంతో బాధగా ఉంది రా నేను కూడా దుబాయ్ లో ఉంటా మా చెల్లెమ్మ లు ఎంత బాధపడుతారో అమ్మ గంగా నువ్వు ఎమ్ బాధ పడకు నేను దుబాయ్ నుండి వచ్చినా తరువాత మీ ఇంటికి వచ్చి మరీ రాఖీ కటించుకుంటా నీకు నేను ఉన్నారా బంగారుతల్లి🙏 ఇంత మంచి పాట అందించినందుకు మీ టీమ్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు🙏

  • @sowmyamondi1340
    @sowmyamondi1340 2 роки тому +9

    Song was so overwhelming . Goosbooms lifted up and tears rolled in eyes . Amazing ganga garu , we wait for your songs in every festival. But i know you will be back we with an emotion for this rakhi .Thanks for the song .

  • @narmadapedda5135
    @narmadapedda5135 2 роки тому

    Heart touching Anna thammudu vundi kattalekapothunnu ala chesaru Vadhina marudhalu

  • @arunbunny..5373
    @arunbunny..5373 2 роки тому +6

    నాకు రాఖీ పండుగ వస్తే చాలా అంటే చాలా ఏడుపు వస్తది అక్క, అక్క చెల్లెలు ఎవరు లేరు, దేవుడు నాకు ఒక చెల్లి, అక్క ని ఇవ్వలేదు నేను అంత పాపం ఎం చేసానో, 🥺, మీ సాంగ్ విన్నాక ఇంకా చాలా ఎడుపొస్తుంది అక్క 😭😭

  • @chinarithalli143vlogs7
    @chinarithalli143vlogs7 2 роки тому +2

    Anna thammudu leni life nijaga challa badha pesthadhi ha badha naku telusu ha devudhu oka oka anna no thammudu no isn'ta bagudhu miss you bros 😭😭😭😭😭 e song na kosamay annate undhi challa thanks andi

    • @rishiriya4449
      @rishiriya4449 2 роки тому

      Nak kuda anna thammudu leru raki pournami vaste chala bada anipistadhi but em chestam ee janmaki raki katte adrustam ledu

  • @mrmallesh2533
    @mrmallesh2533 2 роки тому +3

    అక్క చెల్లెళ్ళు ఉన్న వలు. ఒక లైక్ చేయండి.... సాంగ్ బాగుంది అక్క....❤️🌹💐👏🙏

  • @ismailofficialstudio
    @ismailofficialstudio 2 роки тому

    అక్క మీ పాటలు నేను చాలా విన్నాను అక్క ఇది మాత్రం నాకు చాలా నచ్చింది అక్క

  • @thoparamkittu7488
    @thoparamkittu7488 2 роки тому +3

    Nice song Akka 💕