Renjarla Rajesh Special Full Interview | Mala Mahanadu | Mandhakrishna Madiga R TELUGU

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 317

  • @B.Karunakar.baswapoor
    @B.Karunakar.baswapoor 2 дні тому +17

    మాల టైగర్ షాన్ రెంజర్ల రాజేష్ అన్న గారికి మా మాలల మద్దతు ఎల్లపుడూ వుంటుంది..

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 дні тому +22

    ఉద్యమ గొంతుక మా మాల జాతి ఆణిముత్యం రియల్ హీరో మా రాజేష్ అన్న🔥🔥🔥 జై భీమ్ జై జై మాల💪💪💪

  • @guntuapparao6241
    @guntuapparao6241 4 дні тому +17

    Well said anna Correct gaa chepparu it is absolutely right 💯💯💯💯💯

  • @thinkbig815
    @thinkbig815 21 годину тому +5

    సింహం అవ్వాలని ప్రతి కుక్క కోరుకుంటుంది కానీ వీధిలో మొరగటనికి అడవిలో గర్జించటానికి చాల తేడా బ్రదర్ ...

    • @Jsr-l4q
      @Jsr-l4q 20 годин тому +1

      S మందన్న 👌🏾

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 2 години тому +1

    గర్జించే సింహం రాజేష్ అన్న జై భీమ్ 👌🏻👍🏻✊🏻💙

  • @narenderbapanapally7020
    @narenderbapanapally7020 3 дні тому +21

    జై భీమ్ షాన్ టైగర్ మీరు చెప్పినట్లు కాలే యాదయ్య ఇంట్లో ఎన్ని పదవులు తీసుకున్నారో మా ఊరిలో కూడా మొత్తం మాదిగలే అధికారాలు తీసుకుంటున్నారు సర్పంచి పదవి వాళ్లే ఉన్నారు జెడ్పిటిసి వాళ్ళే ఎంపీటీసీ వాళ్లే వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ వల్లే సింగిల్ విండో డైరెక్టర్ వాళ్లే కారోబర్ వాళ్లే మున్సిపాలిటీలో కూడా వాళ్లే ఉన్నారు మాలలకి ఒక్క పదవి కూడా లేదు మా ఊర్లో మాలలు మొత్తం దొబ్బి తింటున్నారు అనే వాళ్లకి సవాల్ చేస్తున్నాను రండి మీకు చేతనైతే మా ఊరికి రండి వచ్చి మా ఊర్లో రికార్డ్స్ పరిశీలిద్దాం అప్పుడు తెలుస్తుంది ఎవరు దొబ్బి తిన్నారా అని నిజం బయటపడుతుంది

  • @vishnuchepuri9599
    @vishnuchepuri9599 2 дні тому +9

    జై మాల జై భీమ్ జై రాజేష్ అన్న❤❤

  • @yadagiriyengalayadagiri5060
    @yadagiriyengalayadagiri5060 3 дні тому +5

    జైభీమ్ రాజేబాయ్. చాలా బాగా చెప్పారు. ఎంగల. యాదగిరి. 🙏👍🙋‍♀️👌🌹

  • @yadagirigurramkadi7075
    @yadagirigurramkadi7075 3 дні тому +19

    హార్దిక లాభాలకు ఆశపడి మాదిగలు మాలల పై విషం కక్కుతున్నారు ఇది ముమ్మాటికీ మన దళిత జాతులకు భవిష్యత్తులో చాలా నష్టం జరుగుతుంది కానుక వ్యక్తిగత విమర్శలు కాకుండా రాజ్యాంగబద్ధంగా వారి యొక్క హక్కులను సాధించుకోవడం ముఖ్యం కానీ దురదృష్టం ఏమిటంటే మాదిగ సోదరులు మానవులపై వ్యక్తిగతంగా దుర్భాషలాడటం చాలా సిగ్గుచేటు ఇది మను వాదులకు మనం లోకం అయిపోతాం కనుక గమనించగలరు

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 3 дні тому +18

    ఈ ఇంటర్వ్యూ క్లిప్పింగ్ చాలా చాలా బాగుంది. ఇద్దరికీ అభినందనలు.

  • @yadagirigurramkadi7075
    @yadagirigurramkadi7075 4 дні тому +17

    jai beem jai mala

  • @dileepkrishnaneerati9541
    @dileepkrishnaneerati9541 4 дні тому +23

    Jai Bheem
    Jai Mala

  • @bajanavenkat
    @bajanavenkat 3 дні тому +12

    నువ్వు చెప్పిన మాటలు అన్ని సత్యం అన్న జై భీమ్ జై మాల

  • @kollignanachandra
    @kollignanachandra 18 годин тому +1

    రాష్ట్రాన్ని విడదీయడానికి అందరికీ ఇష్టమే అన్న వ్యతిరేకించడానికి బలమైన శక్తి అక్కడ లేదు కాబట్టి అందరూ కూడా విడదీశారు స్టేట్ ని ఏ ప్రాబ్లం లేకుండా అక్కడ స్టేట్ విడిపోయింది ఇక్కడ వర్గీకరణ జరగకుండా ఆపడానికి మన మాల సోదరులు ఉన్నారు కదా అన్న మీ లాంటోళ్లు అందరూ ఇంకా ఎలాగా జరుగుతది

  • @nelapatiraghuramaiah3494
    @nelapatiraghuramaiah3494 День тому +6

    దళిత పులి నా తమ్ముడు రాజేష్ అందరు బాగుండాలి అందులోమనముండాలి.59 ఉపకులాలు బాగా చదివి ముందుకు పోవాలి.కలిసి ఉంటే కలదు సుఖం.వర్గీకరణ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు.మంద కృష్ణతమ్ముడు😅 అతి భయంకరమైన వ్వక్తి MRPS ఉద్యమం వలన లాభపడ్డ వ్వక్తి. జై భీమ్

  • @malleshamgarlapally1956
    @malleshamgarlapally1956 День тому +5

    జై మాల జై జై మాల

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 3 дні тому +4

    మాదిగల వాట మాదిగలకి... మాలల వాట మాలలకి ఎవరి వాట వారు తీసుకుంటే మంచిది..!

    • @thinknaturaldonatural4141
      @thinknaturaldonatural4141 День тому

      Evadu isthunnadu nuvvu annattuga creamy layer undhi term and condition unnayi..kulagana undhi.bjp ki chitha sudhi ledhu.bjp reservation thesevese prayathnam

  • @a.venkataswamy3464
    @a.venkataswamy3464 4 дні тому +14

    Jai mala

  • @masthanaiahaddhanki2818
    @masthanaiahaddhanki2818 День тому +2

    అన్న మీరే చెప్తున్నారు కదా వర్గీకరణ జరగడం న్యాయమని అది రాజ్యాంగం ద్వారా కావడం మంచిదన్నారు కదా మరి సపోర్ట్ చేయండి

  • @MNagark
    @MNagark 20 годин тому +2

    వర్గీకరణ అడ్డు కోవడం రాజేష్ నుంచి కాదు

  • @prabhakarmethari6565
    @prabhakarmethari6565 21 годину тому +2

    మంద కృష్ణ అన్నని, వాడు వీడు అంటావ్ రా use lesh పెలో, జై వర్గీకరణ

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 3 дні тому +13

    Rajesh Annagaru is a great leader great humanist professor great singer speaker great Ambedkarist. Jai mala.

  • @jadapavankalyan3682
    @jadapavankalyan3682 22 години тому +3

    Endhuku ra renjarla rajesh oka dummy candidate only social media lo popular kosam ra babu thelusu kondii

  • @MalaSomanna-wl8tf
    @MalaSomanna-wl8tf 3 дні тому +5

    అన్న జైభీమ్ మీరు మాలలకు దొరికిన జ్ఞాన దీపం

  • @ontelakamalakarrao6563
    @ontelakamalakarrao6563 3 дні тому +5

    TIGER RENJARLA RAJESH JAI BHEEM MR VIVEK SIR NAYAKTHVAM LO MANAMANDARAM PORATAM CHEÝYALI MALA MEETIG SUCCES CHEYYANDI ❤❤❤

  • @ramakrishnakallepally9684
    @ramakrishnakallepally9684 3 дні тому +9

    Jai mala bai beem

  • @ontelakamalakarrao6563
    @ontelakamalakarrao6563 3 дні тому +13

    MALA UNITY ZINDABAD JAI MALA ❤

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 4 дні тому +15

    జై మాల . జై భీమ్🎉🎉🎉

    • @JanaVaniYouTube
      @JanaVaniYouTube 3 дні тому

      జై భీమ్ అనేది ఒక మాల జాతికే కాదు,జ్ఞానం వర్ధిల్లాలి అంటే మీ ఒక్కరికే కాదు అందరికీ అన్ని వర్గాలకు సంబంధించిన నినాదం.

  • @manoharbabukuvvarapu5901
    @manoharbabukuvvarapu5901 2 дні тому +2

    తప్పుడు మాల కొట్టివేసినప్పుడు మౌనం...ఇప్పుడు రచ్చ అంటున్నాడు..ఇదే మాల బుద్ధి.

  • @dssss9283
    @dssss9283 4 дні тому +8

    SC లూ Christians గా మారితే మీరూ BC-C లు అనీ SC RESERVATIONS తీసివేయడం చాలా చాలా అన్యాయం. So, BC-C లకు కూడా SC RESERVATIONS ఇవ్వాలి.... So, ప్రతీ ఒక్కరు చర్చించాల్సిన అవసరం ఉన్నది.

    • @pulipakapremkumar7841
      @pulipakapremkumar7841 3 дні тому

      Mala chala varaku Christians aa

    • @RAMESHRAVAN-hl1xt
      @RAMESHRAVAN-hl1xt 3 дні тому

      తమ్మీ sc లకు 15%resarvation
      బీసీ లకు 27%ఇప్పుడు అవుతావా sc చెప్పు

    • @pulipakapremkumar7841
      @pulipakapremkumar7841 3 дні тому

      @@RAMESHRAVAN-hl1xt 15 lo 10 percent theliviga malale.. Upayoginchukuntunnaru..... Thakkuva marks vachinakuda competition lekapoyesariki... Theliviga chala rojula nundi jobs nokesthu em theluvanattu amayakanga.... Ippudu😏 ambedkar card pattukuntunnaru....... Guddhalo dhammunte general or obc lo kottandi... Miku okka job kuda raadhu anni missithayi 😏

    • @RAMESHRAVAN-hl1xt
      @RAMESHRAVAN-hl1xt 3 дні тому

      @@pulipakapremkumar7841 ఏ ఊరు అన్న మీది నీవు చెపింది సుద్ద తప్పు నిజమే అని నిరూపిస్తావా అన్న
      ఆలా నిరూపిస్తే నీకు నేను 5లక్షలు ఇస్తా చెప్పు ఎక్కడికి రావాలి

    • @SCమాలబుద్దిస్ట్4444
      @SCమాలబుద్దిస్ట్4444 2 дні тому

      నేను SC మాల బుద్ధిష్ట్

  • @KogiliSiva
    @KogiliSiva 3 дні тому +9

    Super brother

  • @srikrishna5205
    @srikrishna5205 3 дні тому +5

    మాయావతి మాయావతి చెపుతున్నావు కదా అన్న ,మీరు ఎంత మంది bsp కీ ఓటు వేశారు ..మాల లంతా కాంగ్రెస్ కీ ఓటు వేసాము అని మొన్న చెప్పావు కదా ,మరెందుకు bsp కీ ఓటు వెయ్యలేదు ..జరా చెప్పరాదు ...

    • @thirunjakka4047
      @thirunjakka4047 2 дні тому

      ప్రవీణ్ కుమార్ గారూ మోసగాడు అని తెలిసే

    • @mandarisrinivas2977
      @mandarisrinivas2977 День тому

      Bsp lo entha manchi i mala ki set lu icharu

    • @srikrishna5205
      @srikrishna5205 День тому

      1993 లో ఆంద్రప్రదేశ్ లో కి bsp రాకుండా ఎవరు ఎందుకు కుట్ర చేసారో తెలుసుకో ..జరా అర్ధమవుతది లేకుంటే మీ అగ్రనాయకత్వాన్ని అడిగి తెలుసుకో

    • @sanjeevthummala3706
      @sanjeevthummala3706 День тому

      మాదిగ ల లీడర్ మంద కృష్ణ మాదిగ మాత్రం బీజేపీ కి ఒట్టు వేయండి అని చెప్పా వచ్చు కదా

    • @srikrishna5205
      @srikrishna5205 День тому

      మందకృష్ణ బీజేపీ కి ఓటు వెయ్యమన్నాడు కాబట్టి మీరు కాంగ్రెస్ కి ఓటు వెయ్యమన్నారా ,అంటే మీకు అంబెడ్కర్ ఆశయాలు గాని సామాజిక న్యాయము గాని ఏమి అవసరం లేదు ,మీ పోరాటం అంతా కూడా వ్యక్తుల కోసం ,మరియు మీ ప్రయోజనాల కోసం మాత్రమే అన్న మాట

  • @ginianil417
    @ginianil417 2 дні тому +3

    Super Anna

  • @kollignanachandra
    @kollignanachandra 18 годин тому

    కారంచేడు జరిగినప్పుడు మాలలు నిలబడ్డారు చుండూరు జరిగినప్పుడు మాదిగల నిలబడ్డారు మీకు తెలియంది ఏముంది అన్న గాని విశ్వ జ్ఞాని

  • @KanamalaAmaranaath
    @KanamalaAmaranaath 3 дні тому +7

    We are a movement like any other movement

  • @muralinaidu8871
    @muralinaidu8871 2 дні тому +2

    అన్న తమ్ముళ్ల లాగా కలిసి ఉన్న మాల మాదిగ ల మధ్య రిజర్వేషన్ చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్న కుహనా రాజకీయ వాదులు రాజకీయ రాక్షసులు ఆడుతున్న మైండ్ గేమ్ లో మీరు పడిపోయి ఒకరిని ఒకరు విమర్శించుకోవడం కరెక్ట్ కాదు సమస్యను సామారశయపూర్వకంగా పరిష్కరించుకునే దారులు వెతకండి.. ఇదేదో దేశంలో ఉన్న సమస్యలని పక్కద్రోవ పట్టించడానికే ఈ సమస్యని తెరమీదికి తెస్తున్నారు..

  • @rangaraobheemathati9453
    @rangaraobheemathati9453 7 годин тому

    Very well matured talk.. keep it up dear.. RR

  • @sekherbabu3031
    @sekherbabu3031 3 дні тому +3

    ప్రపంచ అడుక్కుతినే..ఉద్యమం
    వర్గీకరణ ఉద్యమం

  • @deepakDeepak-ks7ud
    @deepakDeepak-ks7ud 3 дні тому +3

    మీరిద్దరూ ఒకే కులం మీది మీరు ఇంటర్వ్యూ చేసుకోండి

  • @venkateswarlusanna6983
    @venkateswarlusanna6983 3 дні тому +1

    Rajesh అన్న మాటలు న్యాయపరంగా వాస్తవం

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 3 дні тому +8

    Jai Renjarla Rajesh Annagaru. Jaibheem.

  • @mchandragaddam
    @mchandragaddam 3 дні тому +9

    సందర్భం సమయం సమకాలీన అంశాలపై చక్కటి విశ్లేషణ . ఈనాటి సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూస్తే మాల సామాజిక వర్గం అభివృద్ధి లో రావాలని ప్రజలు అనుకుంటున్నారు

  • @rangaraonitta2735
    @rangaraonitta2735 День тому +1

    రాజ్యాంగ ను అమలు చేయడం చేతకాని వారు వర్గీకరణ అనే నాటకాలు మొదలు పెట్టారు.

  • @SivakrishnaSiva-l8z
    @SivakrishnaSiva-l8z 5 годин тому

    సుప్రీం కోర్ట్ కొట్టి వేసినప్పుడు ఎక్కడ ఉన్నారు

  • @elishagolla7764
    @elishagolla7764 4 дні тому +6

    Jai Bheem Rajesh Anna

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 День тому +5

    రాజేష్ వొక రేంజ్,,దళిత సింహమ్,,తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ నిజమైన వారసుడు,,మాల నేత,,the range of Rajesh,,, అన్నా నీకోసం ప్రాణాలు ఆర్పిస్తాం,,జైభేం,,జై మాల మహానాడు శ్రీకాకుళం జిల్లా

  • @gbntelugutv4542
    @gbntelugutv4542 3 дні тому +1

    మాల మనువాదులు పెద్ద మనువాది రేంజర్ల రాజేష్

  • @MNPUSHPA
    @MNPUSHPA 3 дні тому +1

    Anna true words you're speaking Jai bheem

  • @ramantdp7862
    @ramantdp7862 День тому

    Jai Rajesh Anna I am big fan of you

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 дні тому +7

    జై మాల జై జై మాల జై భీమ్ ✊✊✊
    రాజేష్ అన్న మాటలు అక్షర సత్యం మిత్రులారా...
    రాజేష్ అన్నగారు మీరు మన జాతి కోసం పడుతున్న బాద చూస్తుంటే మీకు పాదాభివందనం చేస్తున్నాను🙏🙏🙏

  • @VSMedia9
    @VSMedia9 День тому

    Jai mala, super rajesh Anna

  • @nectarv9984
    @nectarv9984 3 дні тому +2

    తీర్పు మీకు అనుకూలంగా రాలే కాబట్టే విషం కక్కుతున్నవు తీర్పు మీకు అనుకూలంగా ఉంటే సుప్రీం కోర్టు తీర్పే అంతిమం అనేవాడివి

  • @KanjarlaSuresh-hu6sz
    @KanjarlaSuresh-hu6sz День тому

    రెంజర్ల రాజేష్ అన్నగారు సరే మాదిగ ఉపకులాలు ఎన్ని పదవులు ఉన్నాయో సరే అన్నగారు
    1 కేర్ నాగరాజు
    2 భట్టి విక్రమార్క
    3 వివేక్ వెంకటస్వామి
    4 వివేక్ వెంకటేష్

  • @sowmyaekula
    @sowmyaekula 4 дні тому +3

    Can you please interview singer Divya Maalika with her Parents?

  • @gangaramnp7382
    @gangaramnp7382 3 дні тому +3

    Anna super speach

  • @kollignanachandra
    @kollignanachandra 18 годин тому

    అన్న మాయావతి వర్గీకరణకు వ్యతిరేకం ఎందుకో తెలుసా ఇక్కడ ఎలాగైతే ఎక్కువ రిజర్వేషన్లు మాల కులాలకు చెందిన సోదరులు అనుభవిస్తున్నారో అలాగే అక్కడ మాయావతి అక్క కులానికి చెందిన మాదిగ వ్యక్తులు ఎక్కువ రిజర్వేషన్ అక్కడ అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆమె వద్దనే ఉంటుంది కానీ ఇక్కడ జరిగినట్లు అక్కడ ఏమైనా ఇబ్బంది జరిగే వాళ్లకు రిజర్వేషన్లు తక్కువ వస్తుంటే ఆమె ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండేది కాబట్టి దానికి దీనికి ఎక్కడ సంబంధం లేదన్న ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న కులాలు వద్దు అనడానికి కారణం ఏంటంటే ఆ కులానికి చెందిన వ్యక్తులు పెద్దలుగా ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తులు ఎక్కువ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్లు వ్యతిరేకిస్తున్నారు వర్గీకరణ

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 3 дні тому +3

    Bjp party vallu Sc Ramnath kovid RastPati ni Avamaninchinappudu mandakrishna em peekindu.Anna ku Dammu laydu.jaibheem.

  • @nsureshjosh406
    @nsureshjosh406 День тому +2

    అన్నదమ్ములం సమానంగా పంచుకుందామే అంటే ఎందుకె అంత నొప్పి వస్తుంది మీకు...
    బరాబర్ వర్గికరణ జరుగుతుంది..

  • @rocky_1989
    @rocky_1989 3 дні тому +2

    Jai Mala ✊

  • @creativecharmer519
    @creativecharmer519 День тому

    Jai tiger Rajesh God bless you

  • @rajenderravula647
    @rajenderravula647 2 дні тому

    Rajesh Anna nevooo great Anna..etlaney poradali..

  • @madhuk7239
    @madhuk7239 День тому

    Super Anna ❤❤❤

  • @prabhakard9636
    @prabhakard9636 3 дні тому +1

    SUPER SPEECH BROTHER RAJESH JAI BHEEM

  • @sivanimalleshsivani2071
    @sivanimalleshsivani2071 3 дні тому +1

    కాలే యాదయ్య గురించి అవసరం లేదు భట్టి విక్రమార్క గురించి చెప్పండి తూ...మీ మీ బాల బతుకులు ఎప్పటికీ మారవు హక్కుల కోసం మీరు కొట్లాడింది ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే దాని కోసం పోరాడుతాం

  • @kollignanachandra
    @kollignanachandra 18 годин тому

    అబ్బే పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా మీరు జరగనివ్వండి ఆ పద్ధతిలో జరగదు కాబట్టి అలా జరిగితే ఓకే అని చెప్తున్నావ్ అంతేగాని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణకు ఒప్పుకోండి అన్నా

  • @upenderuppi4611
    @upenderuppi4611 4 дні тому +2

    Inne rojulu em chesinav anna
    Mandha Krishna meku polika ente anna
    Inne rojulu meetings ekkada poinae anna

  • @rambabubejjenki1487
    @rambabubejjenki1487 3 дні тому +5

    Manda krishna ఎప్పుడు మాలలు దొబ్బి తిన్నారు అని ఎక్కడా అనలేదు విష ప్రచారం చేస్తున్నావు రాజేష్ సుప్రీం కోర్ట్ తీర్పు ని B J P తీర్పు ఎట్లా అవుతది ఇంత చిన్న విషయం రాజేష్ కీ తెలియదా?, ఇంత వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ ఈ వాదనని సపోర్ట్ చేయలేరు

    • @jesus25628
      @jesus25628 3 дні тому

      Enni sarlu entha mandhi annaro videosbunnavi Play chestharu mee abaddhalaku addukatta vestharu

    • @mandarisrinivas2977
      @mandarisrinivas2977 3 дні тому

      30yrs నుండి
      Madigalu idhe అంటున్నారు, denga leka, దొంగ దొంగ ani

    • @madhuk7239
      @madhuk7239 День тому

      Oye Jaffa

  • @kollignanachandra
    @kollignanachandra 18 годин тому

    మాయావతి గారికి స్టేట్ విడిపోతే సంబంధం ఏంటి అన్న నష్టం ఏంటి ఇప్పుడు పోతది పోతే పోతది వర్గీకరణ అంటే తన తన రాష్ట్రంలో తన కులానికి చెందిన వ్యక్తులకి అన్యాయం జరుగుతుంది కాబట్టే తను వద్దంటాను తప్ప రాజ్యాంగం గురించి లేకపోతే వేరే దాని గురించి కాదన్నా కొంచెం అర్థం చేసుకోండి మీరు

  • @RevathiMala
    @RevathiMala 20 годин тому

    Super sir

  • @bhushanamk6483
    @bhushanamk6483 3 дні тому +1

    Categorisation already implemented in Punjab sir

  • @SivakrishnaSiva-l8z
    @SivakrishnaSiva-l8z 2 години тому

    రాజేష్ అన్న వొర్గీకర్ణ గురించి ఆలోచించండి

  • @padmapolumati124
    @padmapolumati124 3 дні тому

    We want more vedios from your side ❤

  • @saidulupentamalla
    @saidulupentamalla День тому

    Jai rajaesh jai mala jai jai mala

  • @kollignanachandra
    @kollignanachandra 18 годин тому

    ఎన్ని కోట్లు తీసుకున్నావ్ అన్న ఎన్ని కి ఎంత డబ్బు తీసుకున్నావ్ ఈ అవతారం ఎత్తడానికి నా హృదయంలో ఎంతో ఎత్తులో ఉన్న మిమ్మల్ని నేను చూడలేకపోతున్నాను అన్న

  • @ganeshsamarat
    @ganeshsamarat 3 дні тому +2

    రాజేష్ బ్రో నీవు ఎంత విషం కక్కుతున్న నీ సబ్బం కోసం ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కోసం

  • @MouniJaggu
    @MouniJaggu 3 дні тому +3

    Jai bhem

  • @arrollajyothi778
    @arrollajyothi778 3 дні тому +32

    కులాన్ని వెనకేసుకుంటూ తప్పు మాట్లాడుతున్నావ్ రాజేష్ అన్న నీ మీద ఎంత గౌరవం ఉండే నీ మాటలు విన్నాక పోయింది. ఓపెన్ కాంపిటీషన్ లో sc లు పోటీ పడలేక నే కదా sc రిజర్వేషన్ చేసింది. ఇక్కడ కూడా మాల కులస్తులతో పోలిస్తే ఇతర కులాలు వెనక పడ్డాయనే ఇతర ఉప కులాలు వారి వాటా అడుగుతున్నారు. ఓపెన్ లో రిజర్వేషన్ ఇచ్చుడు న్యాయం కాని sc లో వర్గీకరణ చేయడం న్యాయం కదా! ఇదేంటి..?

    • @ramanab3454
      @ramanab3454 3 дні тому +6

      మీకు అర్ధం కానిది ఏంటి అంటే రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తున్నారో కూడా మీకు క్లారిటీ లేదు అంటరానివారు గ తక్కువ కులం అని వేరు చేసి చూసారు కాబట్టి sc రిజర్వేషన్స్ ఇచ్చారు మీ మాదిగ లు ఎలా అంటరాని తనం అనుభవించారో మాలలు కూడా అంతే అంటరాని తనం అనుభవించారు మరి అలాంటప్పుడు వర్గీకరణ ఎందుకు మీరు కష్టపడి చదువుకుంటే మీకు రిజర్వేషన్స్ లో ఎక్కువ జాబ్ లు వస్తాయి కదా మాలలు కంటే ఒకవేళ మాలలు చదువుకుంటే వాళ్ళకి వస్తాయి అంతేగాని మీరు మాల వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు

    • @arrollajyothi778
      @arrollajyothi778 3 дні тому +5

      @ramanab3454 మీ దృష్టిలో కేవలం అంటరాని తనాన్ని రూపుమాపడానికి మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారంటావ్. మరి OBC, BC వాళ్లకు ఎందుకు రిజర్వేషన్ ఇచ్చారంటావ్.? అట్రాసిటీ act దేనికోసం..? మా బాధ మీ మీద కాదు, మాల, మాదిగల కన్న ఇంకా విద్యలో, ఉపాధిల్లో వెనకబడిన వారున్నారు. జనాభా ధమాషా ప్రకారం గా రిజర్వేషన్ ఫలాలు ఉండాలనేదే మా ఆకాంక్ష. ఇంకేమన్నావ్ రిజర్వేషన్స్ ఎందుకిచ్చారో మాకు తెలీదా.? తేల్చుకుందామా ఎవరికి ఎంత అవగాహనా ఉందో

    • @jesus25628
      @jesus25628 3 дні тому +2

      ​@@arrollajyothi778meeru combined andhrapradesh lo madhigala sankya ekkuva antaru malli Telangana lo kuda madhigala sankya ekkuva antaru malli ap lo malalu ekkuva antaru,malla apudu pidikedu mala lu antaru meeru nijanga manusulu aithe lekkalu thelali edhi deshamantha unna samasya kabati parlament chattam cheyali, deshamantha amalu jaragali anthe gani doddi Dari vethukunna meeru gnanulu anukuntunnaru?

    • @jesus25628
      @jesus25628 3 дні тому

      Meeru memu madhigalam antu deshamantha kodai kuyandi Mala vallu mathram ma kulam Ani ravadhu edhi emi thelivira ayya meedhi ante nee jathi nashtapoina parledu madhigalu nastapovaddu anthega 30 years ga noru muskunnaru epudu kuda meeru matladodhu ante ekadhi donga buddulura ayya meevi

    • @arrollajyothi778
      @arrollajyothi778 3 дні тому

      @@jesus25628 మీరు మొదట subject తెలుసుకోండి. ఉమ్మడి ap లో మాదిగలు ఎక్కువ, కేవలం తెలంగాణ లో మాదిగ లు ఎక్కువ. Ap లో మాలలు ఎక్కువ అయితే తప్పేముంది. సుప్రీం కోర్టు దొడ్డి దారి న. ఏం తెలివి రా నీది. Abcd వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది, అందులో తప్పేముంది. అవన్నీ కాదు సుప్రీం కోర్టు ను గౌరవించరు, చివరికి జనాభా ప్రతిపదికన రిజెర్వేషన్ ఉండాలి, అభివృద్ధి లేని కులాలకు రిజర్వేషన్ ద్వారా వారికి న్యాయం చేయాలి అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకి కూడా తుట్లు పొడుస్తున్నారు.

  • @lingampalliramesh6296
    @lingampalliramesh6296 3 дні тому +4

    Vido bhaffun😂😂😂

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 3 дні тому +4

    Rajesh 100% కరెక్ట్
    Jai bhim ✊

  • @సుమధురపద్యం

    ఈనాడు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఇచ్చిన విశేషమైన అటువంటి అధికారం గా భావించి దీనిపై రాష్ట్రాలు తమ అధికారాన్ని వినియోగించుకొని జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు అన్ని సమాన అవకాశాలు వచ్చే విధంగా రిజర్వేషన్లు కల్పించుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించడం ఇది ఒక అధికార వర్గీకరణలో రాష్ట్రాలకు సంక్రమించిన అత్యున్నత అధికారం దీన్ని రాష్ట్రాలు ఉపయోగించుకోలేని పక్షాన నపుంసకుని చేతిలో పరుచు పెళ్ళాం ఉన్నట్టే..

  • @thelordjesuschristbridetab
    @thelordjesuschristbridetab День тому +1

    God bless you brother

  • @gurralasaidulu3049
    @gurralasaidulu3049 День тому

    Me pata chala bagundi Anna Garu Jai bheem 🙏🙏🙏🙏🙏

  • @bojjarakesh5461
    @bojjarakesh5461 19 годин тому

    Jai Bheem jai madhiga

  • @kasipetathirupati7766
    @kasipetathirupati7766 3 дні тому +1

    మా ఊర్లో మాల కుటుంబాలు 10 మాదిగ కుటుంబాలు 80

    • @jesus25628
      @jesus25628 3 дні тому +3

      Ma urlo 10 madhigalu 100 mala kutumbalu

  • @user-ey6sk1vh8b
    @user-ey6sk1vh8b День тому

    Anna na Peru . Bollarapu Ravi jai Bheem jai Rajesh anna

  • @anjaneyuluvanamalla7990
    @anjaneyuluvanamalla7990 День тому +1

    Ji mala ji ji mala

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 дні тому +1

    నైస్ ఇంటర్వ్యూ అన్నగారు🙏🙏🙏

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 9 годин тому

    జై మాదిగ.

  • @shanthkumarcherkupally2753
    @shanthkumarcherkupally2753 3 дні тому +1

    తమ్ముడు రాజేష్ నువ్వు జంప మాల

  • @gadamalanaveen4973
    @gadamalanaveen4973 2 дні тому

    Rajesh anna manchi answer echaru jai beem jai mala

  • @deepakDeepak-ks7ud
    @deepakDeepak-ks7ud 3 дні тому +9

    మిస్టర్ రాజేష్ నువ్వు మొదటి నుండి కుల ఫీలింగ్ లో తిరుగుతున్న వ్యక్తివి

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 3 дні тому +1

    Anna mandakrishna study only 4th class person. He is dalith Drohi. He don't know anything.

  • @assampellykiran9625
    @assampellykiran9625 3 дні тому +1

    Vivek gurinchi yenduku matladuthalev mari.. mughuru thisukunnaru valla intlo vivek,vinod, valla abbai

  • @bhushanamk6483
    @bhushanamk6483 3 дні тому

    Social justice to all our people

  • @bhushanamk6483
    @bhushanamk6483 3 дні тому

    Constitution told to social justice Rajesh garu

  • @tchandra4129
    @tchandra4129 3 дні тому

    1. We oppose SC ,ST bifurcation
    2. We demand constitutional equal right share for all communities
    3. Reservation is constitutional , homogeneous policy made .
    4. If any technical backward, support them with separate corporations .
    Jai bheem.....Jai bheem....

  • @kannuridurganand246
    @kannuridurganand246 2 дні тому +2

    అంబేద్కర్ వాది అని అనుకున్నాం.. కానీ మాల వాది... జై మందకృష్ణన్న

  • @burrarajendraprasad3057
    @burrarajendraprasad3057 День тому

    Annaa guppedu mandi lemanna december 1st. Chudandi entha mandi unnamoo malalam

  • @rangaraonitta2735
    @rangaraonitta2735 День тому

    Jai bheem, జై మాల ❤

  • @AbhiAbhilash-dk6oe
    @AbhiAbhilash-dk6oe 3 дні тому +5

    జై మాదిగ జై జై మందకృష్ణ