కార్తీక మాసం మనవాళ్లతో మామిడి తోటలో వన భోజనాలు

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 5

  • @ighema
    @ighema 8 днів тому +2

    కార్తీక వన భోజనాల కార్యక్రమం ఈ వీడియోలో చూస్తుంటే జనరంజకముగాను, మనోరంజకముగాను జరిగినట్లు తెలుస్తోంది. సనాతన ధర్మాన్ని బోధించడం, యువతరానికి విశ్వకర్మ తత్వాన్ని నేర్పడం గమనించాం. ఆ ఆమ్మాయి పరమాత్ముని స్తుతించిన వైనం నా మనసును రంజింపచేసింది. ఆ యాంకరు మేడం ఎవరోగానీ చాలా అద్భుతంగా యువతను ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళలోని ప్రజ్ఞను (డాన్సులు, సంగీతం వగైరా...) వెలికి తీసారు.
    ఈ కార్యక్రమం వెనుకనున్న కార్యనిర్వాహకులకు అభినందనలు 🎉
    🙏 నమో విశ్వకర్మ పరమేశ్వర 🙏

  • @venkatausharanichippada66
    @venkatausharanichippada66 8 днів тому +2

    Congrats 🎉 to all participants in Kartika Maasa Garden Party !
    May the Almighty Lord Vishwakarma Paramatma Bless you all to prosper and flourish in life.

  • @sathyamchowtha1357
    @sathyamchowtha1357 8 днів тому +1

    Video బాగుంది
    కొంచం స్లోగా తీస్తే ఇంకా బాగుంటుంది ill meen slow motion లో మన బంధుమిత్రుంధరిని

  • @PradeepReddy-nf4yq
    @PradeepReddy-nf4yq 9 днів тому +1

    Super Anna