All the best mama💐💐💐... ఇలాగే మరెన్నో పాటలు పాడాలని అంచెలంచెలుగా ఎదగాలని ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...💐💐💐 Once again all the best mama bright future....
దిలీప్ ..లావణ్య ..మీ గొంతులో తేనెలు ఊరుతున్నాయి.. ఎన్ని పాటలు పాడినా కొత్తదనం..నిత్య నూతనం.. ప్రియమైన చిరంజీవులు చల్లగుండి పాటల ప్రవాహం పారించాలే..keep it up
నాకెంతో ఇష్టమైన సింగర్స్ లావణ్య అక్క మరియు దిలీప్ అన్న ఇద్దరు కలిసి ఈ పాట పాడటం చాలా ఆనందంగా ఉంది.... చిన్ననాటి నుంచి నాకు బుర్ర నటరాజ్ గారి నటన అంటే చాలా ఇష్టం... ఇన్ని రోజులకు మళ్ళీ ఆయనని ఇలా చూడటం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది ❤️
ఇన్ని రోజులు ఆలస్యం ఆయిన ఈ పాట కోసం ఎదురు చూసిన మిమ్మల్ని ఆదరించే మీ అభిమానుల కోసం ఒక అమృతం లాంటి పాట ను అందించినందుకు ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ పాట వింటూ ఉంటే ఎడారి ప్రాంతంలో వాన చినుకు పడగానే మట్టి పరిమళం వెదజల్లినట్లుగా ఈ సాంగ్ వింటుంటే మా తనువు అలా పులకరిస్తుంది.అద్భతంగా,అమోఘంగా ఉంది.🙏🙏🙏
Family song chala manchiga padaru chala bagundhi 10 times vinna vinna kodhi vinale anipisthundhi elanti songs rashi padi entho goppa gayakudivi kavali mahii all the best 👍💯
Wowww Really Amazing song I could expect that was a biggest hit in this song....and special thanks to Singers.....really fullfill the expectations for this contribution
దిలీప్ అన్నా గుడ్ సాంగ్
చందు from జనగామ జిల్లా
బిగ్ ఫాన్ మీకు
మిమ్మల్ని కలవాలని ఉంది అన్న గారు
Ee song nenu rojuki okasari kachitanga vintunaa
Nice Song Delip meru singing chesarante a song aina super delip part 2 kosam wait...... Thondaraga thiyadi part 2
Plz share cheyyanddi 🥰🙏
All the best mama💐💐💐... ఇలాగే మరెన్నో పాటలు పాడాలని అంచెలంచెలుగా ఎదగాలని ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...💐💐💐 Once again all the best mama bright future....
Tq plz share cheyyanddi 🥰🙏
😅hcvyyft
Bro song chala chala bagundi super song bro nenu tractor driver ni bro eppudu e song vinta super song
Tq plz share cheyyanddi brother 🥰🙏
Super talented prathi peruloni modhati aksharam tho Puvvula perlu kaliparu amazing 🙏👋👋🥰🥰❤
Tq plz share cheyyanddi 🥰🙏
చాలా అద్భతంగా పడినర్ 👌👌👌 నాకు ఛాల ఇష్టమైన singer's దీలిప్ అన్న & లావణ్య ఆక్క సూపర్ సింగింగ్
Tq plz share cheyyanddi 🥰🙏
దిలీప్ ..లావణ్య ..మీ గొంతులో తేనెలు ఊరుతున్నాయి.. ఎన్ని పాటలు పాడినా కొత్తదనం..నిత్య నూతనం.. ప్రియమైన చిరంజీవులు చల్లగుండి పాటల ప్రవాహం పారించాలే..keep it up
Tq plz share cheyyanddi 🥰🙏
Chala good rasharu song good ga padaru mahendhar dilip lavanya superb elanti song Marini thisukuravale mallava ....
Tq plz share cheyyanddi 🥰🙏
సోషల్ మీడియాలో విరాజిల్లిన సౌరభం ! రాజకీయ దుర్గంధం నుండి చిన్న స్వాంతన ! జై తెలంగాణ ! ఇదీ మానానిజమైన తెలంగాణ !
Exellent song anna mahender mana ఊరి నుంచి ఇది రెండో song
నాకెంతో ఇష్టమైన సింగర్స్ లావణ్య అక్క మరియు దిలీప్ అన్న ఇద్దరు కలిసి ఈ పాట పాడటం చాలా ఆనందంగా ఉంది.... చిన్ననాటి నుంచి నాకు బుర్ర నటరాజ్ గారి నటన అంటే చాలా ఇష్టం... ఇన్ని రోజులకు మళ్ళీ ఆయనని ఇలా చూడటం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది ❤️
TQ PlZ share cheyyanddi 🥰🙏
@@singerboddudilip7397 Thappakunda anna gaaru ❤️
సూపర్ సూపర్ 👌👌
నిన్న రాత్రి నుండీ ఒక్కా 10' 20 సార్లు విన్నా... విన్న కొద్ది వినాలని ఉంది ఇంక చాలా బాగుంది పాట ❤️❤️❤️👌👌👌👌👌💐💐
Ko
Supar
Supar
బంధుత్వాల ను కలిపే ఇంత మంచి పాట ను అందించినందుకు మీకు ధన్యవాదములు నాకు నచ్చిన గాయకులు దిలీప్ లావణ్య కలిసి పాడిన పాట మహా అద్బుతం ❤️❤️
TQ plz share cheyyanddi 🥰🙏
O
Ooo anna e song kosama mastu wait chesa mastu undii anna songu mataram 💗💗💗enka part 2 kuda teyandiii................song ki fan aipoenaa
Tq plz share cheyyanddi brother 🥰🙏
Superb👌
అల్లి పువ్వులు-అన్న లు
నెల్లిపువ్వులు -నానలు
చింతపువ్వులు -చిన్నమ్మ లు
వొద్దిపువ్వులు -ఒదినలు
బంతిపువ్వులు -బావలు
అలిసేంతపువ్వులు -అక్కలు
శేనగపువ్వులు -చెల్లెండ్లు
తిమ్మిపువ్వులు -తమ్ముళ్లు
మల్లెపువ్వులు -మరదళ్ళు
కొడిసేపువ్వులు -కోడలు 👌👌💐💐
Tq plz share cheyyanddi 🥰🙏
సూపర్ 👌👌👌👌👌💐💐 ఇలాంటి పాటలు మరెన్నో మంచి మంచి పాటలు రావాలని కోరుకుంటున్నా
Tq plz share cheyyanddi 🥰🙏
Song super, Deelip bro and Lavanya cambination voice gurinchi cheppavalasina avasaram le 🔥,
Mahender bro acting OSM 🔥🔥🔥🔥
All the best 💐
Super song anna 1 month nunchi wait chesthuna anna e song kosam
TQ plz share cheyyanddi 🥰
@@singerboddudilip7397 chesina anna
@@singerboddudilip7397 anna ni number evava anna
thanks Anna realse chesinandhuku😘👌
సూపర్ సాంగ్ బ్రదర్ పల్లె బ్రతుకులు చూపించావు సూపర్
Plz share
బొడ్డు దిలీప్ అన్న సాంగ్స్ లావణ్య గారి వాయిస్ సూపర్..
Nice... Bro Chaala Bagundhi..Song..👌🏻👌🏻👌🏻
సూపర్ సాంగ్. అన్న. బోడు దిలీప్ అన్న. 👌🥳. లక్కీ ఫ్లోక్ ఆక్టర్ ని. ఫ్యాన్ కూడా. 👌💪💪
Tq
@@singerboddudilip7397 🙏
దిలీప్ అన్న మీ గళానికి నేను పెద్ద అభిమాని, పాట చాలా సూపర్
Tq plz share cheyyanddi 🥰🙏
@@singerboddudilip7397 ok
Ee pata chala bagundi
కుటుంబ సభ్యుల మధ్య సాగే అనుబంధాలను పాట ద్వారా చాలా చక్కగా చూపెట్టారు
TQ PlZ share
సూపర్ song దిలీప్ అన్న లవణ్య గారు
Congratulations Mahender Dilip Anna
💐దిలీప్ అన్న లావణ్య అక్క మహేష్ అన్న సాంగ్ సూపర్ సూపర్ సూపర్ 👌🏻👌🏻👌🏻💐
నీ సాంగ్స్ వింటుంటే ఇంక్క వినాలనిపిస్తుంది. మీ వాయిస్ సూపర్ అన్న
Tq plz share cheyyanddi brother 🥰🙏
😅
😊😊😊😊😊
Nice anna 🙏
TQ plz share
Super song ...lyrics keka...enta bagundi song nativity deggaraga....
Tq pls share cheyyanddi
Manchi song thessaru..all the best Dilip.....
TQ plz share cheyyanddi
song chana bavundi dileep. tune super. music bavundi. over all ga its very good song..
Tq anna PlZ share cheyyanddi
ఆపురూపం .అమోఘం 👍👍
Tq plz share cheyyanddi 🥰🙏
I song kosam eppatinundo waiting super 👌👌👌👌👌 song
Super song mahender ...... Ur acting 👌
Vere place lo unna na lantii vadikii family members ni na kanula mungita chupichinaa mikuu na big thaksss😊
మంచి సేకరణ జానపద పాట అన్నా....సూపర్....😍
TQ PlZ share cheyyanddi 🥰🙏
Very nice song,and this song very interested song , super fell this song, very very nice 👍 song all of you good luck 🤞
TQ PlZ share cheyyanddi 🥰🙏🙏
అన్న ఈ పాట చాలా బాగుంది నేను ఒక పది సార్లు విన్నాను పాట మాత్రం సూపర్ 👌ఉంది అన్నగారు అన్న ఈ పాట పార్ట్ 2 ఉందని 🥰 అనుకుంటున్నాను ✨❤️
Tq plz share cheyyanddi 🥰🙏
Supar song 👌
Anna ne songs antea nak Chaala estam ne songs super Anna nen Nik pedhha fan ni Anna
Tq plz share cheyyanddi 🥰🙏
Eni sarulu Vina vinalani pistundi chala bagundi
Tq plz share cheyyanddi 🥰🙏
Ok Anna
Good Lifestyle lyrics in Song Super Good
Subakanschalu 💐
చాలా బాగుంది అన్నయ్య ఇలాంటివి మరెన్నో ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ నీ తమ్ముడు అజయ్ 🥰🥰
TQ PlZ share
Supra bro
Nyc song dileep and lavanya akka
Tq plz share cheyyanddi 🥰🙏
Superb song dilip Anna 🎼🎼
Tq PlZ share cheyyanddi
సూపర్ సాంగ్ 👌👍
super mahendrr congratulations
Super 👌 song and boddu Dileep 👌👌💥
TQ PlZ share cheyyanddi 🥰🙏
అచ్చమైన తెలంగాణ పల్లె జానపదం 🥰🥰
Tq plz share
PlZ share cheyyanddi
Definitely anna ❤️
ఇన్ని రోజులు ఆలస్యం ఆయిన ఈ పాట కోసం ఎదురు చూసిన మిమ్మల్ని ఆదరించే మీ అభిమానుల కోసం ఒక అమృతం లాంటి పాట ను అందించినందుకు ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ పాట వింటూ ఉంటే ఎడారి ప్రాంతంలో వాన చినుకు పడగానే మట్టి పరిమళం వెదజల్లినట్లుగా ఈ సాంగ్ వింటుంటే మా తనువు అలా పులకరిస్తుంది.అద్భతంగా,అమోఘంగా ఉంది.🙏🙏🙏
Tq plz share cheyyanddi 🥰🙏
@@singerboddudilip7397 అన్న మీ వాయిస్ అంటె నాకు చాలా ఇష్టం అన్న 😍
@@singerboddudilip7397 హాయ్ cheppandi అన్న
@@dunnashailaja829 bbnnmm
Bnbnbnnnb
Super ga padaru t👏👏👌👌
Super voice mahendar anna super lyrics mugguru chala baaga paadaru
Tq plz share cheyyanddi 🥰🙏
song matharumu super gaundi annaya BIGGEST HIT kavlie aniii konukunau
Tq plz share cheyyanddi
Mugguri voice lu masthu set ayinay, super song e pata chala ishtum ❤
మహేందర్ సూపర్ సాంగ్ 💐💐
Super దిలీప్
Excellent Song Dilip👌👌👌
సూపర్ 👌👌👌👌
సూపర్ పాట అన్న 👍👌🙏
Supper song sir chala bagundi miru adhi padina hit avvalsinde sir really amazing your voice 👌👌👌👌🙏🙏🙏 nenu mee nirmala singer
Tq plz share cheyyanddi 🥰🙏
Family song chala manchiga padaru chala bagundhi 10 times vinna vinna kodhi vinale anipisthundhi elanti songs rashi padi entho goppa gayakudivi kavali mahii all the best 👍💯
TQ plz share cheyyanddi 🥰🙏
Nice anna mahendhar anna dilip anna lavanya gaaru acting all so super 🥰🥰🥰🎼🎼🎧🎧
Tq brother sai
బంధుత్వాలను కలిపే ఇంత మంచి పాటను అందించినందుకు మీ అందరికి ధన్యవాదాలు💫🥰
Tq plz share cheyyanddi 🥰🙏
Bagundhi annaiah 👌💐 💐💐 part 2 kuda ravalani korukuntunna
Thappakunda PlZ share cheyyanddi 🥰🙏
Radhika,,aunty,,song,,super,,super,super,,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
Burra nataraj ❤
సూపర్ అన్న పాట✍️✍️🙏🙏👌👌👌
ఎన్నిసార్లు విన్నగాని మల్లి మల్లి వినాలనిపిస్తుంది సూపర్ సాంగ్
Tq plz share cheyyanddi 🥰🙏
అన్న అండ్ అక్క సాంగ్ 🎉🎉
Tq plz share cheyyanddi
జానపధ సంస్కృతి వర్ధిల్లాలి
Tq plz share cheyyanddi
Wowww Really Amazing song I could expect that was a biggest hit in this song....and special thanks to Singers.....really fullfill the expectations for this contribution
Plz share cheyyanddi
Super 👍 song
Super darling 👌👌👌
It's too amazing. ...yaar..😍😍🥺🙌
TQ PlZ share cheyyanddi 🥰🙏
Super super anna me pata
Tq plz share cheyyanddi 🥰🙏
సాంగ్ సూపర్ గా ఉంది రాసిన వారు సూపర్ 👌💐💐💐
Anna super song anna 🤩✨
TQ plz share cheyyanddi 🥰🙏🙏
Super super song 👌👌 Anna mi vaice super Anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏🎉
TQ PlZ share cheyyanddi 🥰🙏
Annaa super anna💐💐💐
TQ PlZ share cheyyanddi 🥰🙏
Super Mahi. Keep it up ra
Super..radhika..medam..chaala..baaghunnaru..song..super...👌
Nice song brother
అవ్వ మన ఇంటికి ఎవరు వచ్చిరి
Super bro
Nice song👌👌👌👌👌👌.,.....
Super all
పార్ట్ 2 తియండ్డి అన్న
తియ్యాలి అన్నవారు కామెట్ చెయ్యండి అన్నకు
Nice c/o Telangana
PlZ share
Ma mandalam.. super avva.
Super
Waiting bro....
Super Anna 💖😍😍😍💯
Mahandear anna super 🌹🌹👍👍💐💐🌹🌹
Tq plz share cheyyanddi
Aunu fast ga kavali super👌👌👌👌👌👌👌👌 song
TQ plz share cheyyanddi
Super nice song annaya lyrics 👌👍
చాలా బాగుంది పాట... కానీ... తండ్రి పాటకు
Voic సెట్ కాలేదని.. నా అభిప్రాయం...
మొత్తానికి 👌👌💐💐💐💐🙏