Marriage Lunch Arrangements with Organic Food Items @Mahbubnagar|సేంద్రీయ ఆహార పదార్థాలతో వివాహభోజనం
Вставка
- Опубліковано 5 лют 2025
- వివాహ భోజనమంటే బంధువులందరూ మెచ్చే విధంగా రుచికరమైన ఆహారాన్ని అందించాలని తపనపడుతుంటారు పెళ్లివారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడిన జనం... వాటి వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. ఈ క్రమంలో పెళ్లిలో తినే ఆహారమైనా ఆరోగ్యకరంగా ఉండేట్లు ఏర్పాటు చేయాలనుకున్నాడు ఓ ప్రకృతి సేద్య రైతు. గో ఆధారిత పంట ఉత్పత్తులతోనే భోజనాలు ఏర్పాటు చేశాడు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
ఇదే ఈ మార్పే కోరుకునేది ......మీ ద్వారా ప్రకృతి భోజనం మీ బంధువుల అందరికీ పరిచయం చేశారు ధన్యులు మీరు
ఈ ప్రయత్నం మీరు ఒక పెద్ద మనిషిగా చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ ధన్యవాదములు..
ఇలాంటి ప్రయత్నం మనలాంటి సాదాసీదమైన ప్రజలు కాకుండా గవర్నమెంట్ చర్య తీసుకుని గవర్నమెంట్ ఆధారితంగా ఈ యొక్క కార్యక్రమాలను చేస్తే కల్తీ లేని ఫుడ్డు కల్తి లేని విత్తనాలని కల్తీ లేని నిత్య అవసరాలని వాడవచ్చు అని నా అభిప్రాయం..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ నిర్ణయాలను తీసుకొని రైతులకు అన్ని వస్తువులు కల్పించే ఏర్పాటు చేసినట్లు అయితే చాలా బాగుంటుంది...
ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి పని చెయ్యదు
అవి కంపెనీ కోసమే పని చేస్తాయికాబట్టి
రైతు కోసం కాదు
మంచి ప్రయత్నము.
స్థానిక రైతులకు ఉపయోగపడే విధంగా వేడుకలు జరగాలి.
రైతులకు ,
నిర్వాహకులకు , సహకరించిన వారికి ధన్యవాదములు.
చాలా గొప్ప ప్రయత్నం.
మా సిన్ననాటి పెళ్ళి భోజనాలు
గుర్తుకొస్తున్నాయి.
అన్నం పప్పు చారు ఉలవచారు
అరిసెలు ఉండేవి
ఏడెల్లి రాములు ✍️
ప్రతి ఒక్కరు వ్యాపార కోణంలో ఆలోచించే ఈ రోజుల్లో మీరు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీకు చేతులెత్తి 🙏🙏🙏, అలాగే వీరిని ఆదర్శంగా తీసుకోవాలని మనవి.
Very grate రాజనర్సింహ nd others....Ila సమాజాన్ని ప్లాస్టిక్ రహిత పెళ్లి nd బల్లలు అరిటి ఆకుల భోజనం...స్టీల్ glass abbbaaaa.....మళ్ళీ 20 years back ki వెళ్లినట్లు వుంది... థాంక్స్ to u..ika nunchy .nenu ilage chesthanu Naa ఇంట్లో function s
ఇంత కాలం నాశనము చేసినా ఆరోగ్యం గురించి ఇపుడు ఈ మార్పు చెందింది 👌👌👌👌👌💯💯💯🥰🙏🙏🙏🕉🔱🔱🔱🕉🙏🙏🙏
మన సంప్రదాయ వంటలు ఆరోగ్య మంచిది.గొప్ప నిర్ణయం తీసుకున్నారు.🙏
ఇది కదా స్వచ్ఛమైన ఆహారం అంటే
మంచి ప్రయత్నం ఆచరణీయం! హర్షించదగ్గది.🙏
Excellent
చాలా మంచి పని ఇలా అందరూ చేయాలి. అందరి ఆరోగ్యాలు పాడుచేయకుండా మంచి పని చేసారు ధన్యవాదాలు
మా ఇంట్లో కూడా శుభకార్యాలకు ఇదే పద్దతిలో చేయాలనుకుంటున్నాము. ఇంట్లో కూడా నిత్య జిమీవితంలో ఇవే వస్తువులు వాడాలనుకుంటున్నాము. ఎవరిని సంప్రదించాలి కాంటాక్ట్ డీటైల్స్ ఇవ్వండి.
Nice marriage and good food 👍
Mahbubnagar moving towards organic food, gud for human health 🌹🙏😍
Very good, everyone should follow, best wishes, Jay Hind 🇮🇳🙏
ide kada kavalsindi pellaina pandaga,pabbhamaina neeruga list pattukoni Shops Shops ki poovadam kaadu ilaa pathyekamgaa veerilaga pappu annam pedithe chaluu Raithu daggara manchi aahara vuthpatthulu eri kori thecchukovadam visesam andaruu ilage cheyyandi super 👌🌹
అద్బుతంగా ఉండి super💯💯💯👌🕉👌🕉👌
అద్బుతం సార్ మీ ఈ ప్రయత్నానికి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి ఆలోచన
ఆచరిద్దాం
Super sir meeru 👌👋👋👋👋
Great efforts. 👍
Good 👍
ఆరోగ్యకరమైన మార్పు
Meru chala bagha suba karyam chesaru. Kakaaa
ఈల అందరూ ప్రయత్నిస్తే రైతులు బాగుపడతారు
Chala great people will follow this agricultural development so all will be goodhealth
Very Nice
Highly appreciative
ఆదర్శం అందరూ వల్లిస్తారు. కానీ కొందరు మాత్రమే మీలా ఆచరణ లో చూపిస్తారు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Great job event organizees details mention gud
Chala manchi prayatnam
Super chala bagundi manchi padhathulatho chesaru
Great namaskaram. Meeku
జై గోమాత జై జై గోమాత 🌱☘️🌿☘️🙏
Very good initiative from our పాలమూరు జిల్లా.
Wow super
Super food
Prathi okkaru paatinchali ee
With out pest control it is a great job
Good for health
Nice 👍👌
Hats off
It's really amazing idea.
Every body should follow this
Super 👌
ఒక గొప్ప వివాహం manchi విందు bojanam
Wow good mana traditions maname kapadukovali
Great Unkle
Good
Super
Great effort Sir 🙏🙏
Good decision
vijayaram garu thankyou sar etv ki tanks
Good job sir
Super bro
Good decision bro
Good motivation super bbbbbbbbbbbbbbbbbbbbbbb what I want it will happen, yes anti మనము మనషులము అంత మన చేతిలోనే వుంది, ఒక్క మంచి ప్రయత్నం 👍👍👍👍👍👍👍
Good. Sir
nice energitic food
Nice good super
Anna super ravi anna
చాలా మంచి ప్రయత్నం. శుభాకాంక్షలు.
ఆహా
Need to appreciate Vijayaram గారు
Chala Manchi Alochana Sir Inka Munmundhu Andharu Arganic Vyavasayaniki Pramukyathanivvali 🙏
Best food
Hatsup
Telangana pelli lo Arati aku bhojanam Great 🙏
Good movement.
Great work sir
Super sir💐🙏🙏🙏
Good initiative & High thinking on this idea!
Suupar I think I want to try
👌
Nice thought and nice initiative and if
Possible need to avoid alliminium vessels for cooking
నేను కూడా ఇలానే చేయాలనుకుంటున్న
I like u vijayram Garu.
👏👏👏💐
“మీ ఆహారం బ్యాంకు ఖాతా. మంచి ఆహార ఎంపికలు మంచి పెట్టుబడులు." - బెథెన్నీ ఫ్రాంకెల్ “Your diet is a bank account. Good food choices are good investments.” - Bethenny Frankel
గవర్నమెంట్ వారు ఇలాంటి సేంద్రియ పదార్ధాలతో తయారైన పెళ్లి భోజనాలకు అయిన ఖర్చు లో ఎంతో కొంత తిరిగి చెల్లిస్తే సేంద్రియ పదార్ధాలతో తయారైన పెళ్లి భోజనాలను ప్రోత్సహించిన వారు అవుతారు
HELTH KI SUPER FOOD
Addamina food mana telangana la hyderabad la thintundru marrage lu function.lu ante addamina foods thintundru mana vysya community marrage lu ante addamina food lu thintundru weast karchu helth chedipotundhi mari tomuch. Hyderabad la function lu chestundru
👍
Jai VASAVI jai 🙏
Marriage anta nana panta pati champutuntaru adi kadu idi correct andi
It's a very good initiation... want contact details of chefs pls
👍👍🌹🌹🙏🙏
Bhojanalu kinda kurchopetti pedithe inka bagundedhi
Correct ae but old people vastaru kada kinda kurcholeru ani ala pettintaaru ippudu 50 + andariki kaalla noppulega
👏👏👏👏👍👍👍👌👌👌🙏🙏🙏
Nijam andi kooti kosama kada koti vidyalu so people try to understand don't make pesticides food
@2:40 andharu enjoy cheyandi velli.
Oho
🙏
What about oil, salt in foods they are harmful to health.. Anyway good initiation. Kudos 👏👏👏
వారెవ్వా. అలాంటి ఆహారాలు తింటే ఎందుకు ఆరోగ్యం రాదు? అలాగే ఇలాంటి వంటలతో హోటల్స్ కూడా పెడితే బాగుంటుంది కదా!!! హోటల్స్ వాళ్లకి ఇలాంటి ఆలోచనలు రావాలి అని సదా ఆ భగవంతుని ప్రార్థిద్దాం.
Hotel వ్యాపారం కోసం కాబట్టి రేట్ ఎక్కువ పెడతారు
🙏🙏🙏🙏
8 Kadu I wish u sir 8 cores marriages do our earth
Vella numbers evaru Aina provide cheyara
Anta vunavadu ayina,anta lani vadu ayina time ki tenalsindi food so edi matram bagunta chalu atuvanti pesticides lakunda pandinchi paduta chalu
dear sir .
i want the details of the person we have party also .
awaiting for the reply
with regards
harsha
Cost entha ayyindi