క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
Вставка
- Опубліковано 11 лют 2025
- కత్తి కన్నా కరుణ, కక్షకన్నా క్షమాభిక్ష గొప్పదని చాటి చెప్పిన క్రీస్తు మార్గం అనుసరణీయం.
గుంటూరు జిల్లా కొల్లిపరలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశాం.
ప్రతి ఒక్కరూ మత సామరస్యం పాటిస్తూ, కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షిస్తున్నాం.