ప్రతి ఒక్క ఇంటికి గురువు గారి లాంటి ఒక్కరు ఉంటే ఎంత బాగుంటుంది సమాజం బాగుంటుంది కుట్టుబాటలో ఉంటారు గురువుగారి ప్రవచనాలు మోటువేషన్ బాగుంటుంది రిలాక్స్ గా ఉంటాయి.🙏🙏
🙏గురువుగారు! సాక్షాత్తూ శ్రీ శ్రీ ఆదిశంకరులు, రామనుజలు వారు కలిసి ఈ దివ్య ప్రవచనములు చేసారా, అన్న భావన కలుగుతుంది. ఈ సందేశం సమాజంలో చైతన్య విప్లవం రావాలని, సమ సమాజం కావాలని ఆసిస్తూ, ధన్యవాదాలు!💐
జాషువా గారు కుల వివక్షకీ, పేదరిక్కానికీ గురి అయ్యారు గుంటూరు వాస్తవ్యులు వారు. మా చిన్నప్పుడు నేను ఒక సారి చూసాను ఆయన్ని.. మా తాతాగారు ఏకా ఆంజనేయులుగారు ఆ యనని చాలా ప్రోత్సహించి అండగా నిలిచారు. జాషువా గారు గొప్ప కవి 🙏🙏🌹🌹
అయ్యా🙏 ఉభయకుశలోపరి, చాలా అద్భుతంగా చెప్తున్నారు అన్ని విషయాలు🙏. చాలా వివరంగా తెలుసుకోగలుగుతున్నాం, ధన్యుడను. అయ్యా, నాదొక చిన్న మనవి, మీరు నా ఈ సందేశం గమనిస్తే, మీ యొక్క బాల్యం గురించి, బాల్య విద్యాభ్యాసం గురించి, మీ ఉపాధ్యాయుల గురించి, బాల్య స్నేహితుల గురించి, టూకీగా వివరించ మనవి. ఇప్పుడు వున్నా తరానికి అవి ఎంతో ఉపయోగకరంగా వుంటాయి. స్వస్తి సత్యనారాయణ 🙏
మన అందరికి దైవం ఇచ్చిన గురువుగారు ఇలాంటి గురువు గారు మన సమాజంలో ఇంకా ఉన్నారా ఇది మన అదృష్టం. ఉన్నారు అంటే అది దైవం తో సమానం కృష్ణ భగవానుడు నోటిలో విశ్వం వున్నట్లుగా గురువుగారి నోటిలో సాక్షాత్ ఆ సరస్వతి అమ్మవారు కొలువై వున్నారు ప్రతి మాట విలువైనది ప్రాణం తో సమానం🙏🙏
He remembers One of the greatest poet Sri Jashava to hear his kavitwam Great . Iam very happy to know all The greatest old Sanskriti and a new Sanskriti and the person's spcial and political.differance between kavitwam.He is aGreat person to tell so many matters. to all people Namaskarams. Thank you.
True Wisdom 🙏.. Sri: GNR Gurugaaru is a Spiritual Guru 👍.. Sir’s preachings is an ethical and Spiritual enlightenment to the human race 🙏.. Long live dear Sir 💛💐..
*తమ లోని ఆత్మ జ్ఞానం లేమి కారణంగా అజ్ఞాన జనితమైన పూజించటం, ప్రార్ధించడం, నమ్మటం, విశ్వసించడం అనే విషయాలను మానవులు నిజమని బ్రమ పడటం జరుగుతుంది. దైవ సేవకులుగా చెప్పుకుంటూ, సృష్టిలో విరాజిల్లుతున్న ఒకే ఒకటి తప్ప, వేరుగా అంటూ లేని దానికి తమను ఆశ్రయించిన అనుచరులను ఎప్పటికీ సత్యలయం పొందలేని విధంగా, పేరు, ఆచారం, సంప్రదాయమంటూ వైవిధ్యం సృష్టస్తున్న వారందరూ కేవలం లోక జ్ఞానులే. ఆధ్యాత్మికత వీరిలో కచ్చితంగా శూన్యం. హీన యానం, మహా యానం, వైష్టవం, శైవం, అధ్వైతం, విశిష్ట అద్వైతం, ప్రోటస్తంత్, కాదలిక్, షియా, సున్ని, ఏ వర్గం అనేది అటుంచి, మానవ జాతిని విడతీసి, తాము వేరు అని నమ్మిస్తూ, నమ్మకాలను, విశ్వాసాలను సమాజంలో పెంచి పోషిస్తూ అదే నిజమని నమ్మే మానవులను తమ మంద లో గొర్రెలగా, అవులగా మార్చుకొ చూసే విషయంలో ఏ వర్గంలో పెద్ద తేడా ఉండనే ఉండదు. ఈశావాస్యమిదం సర్వం. సృష్టి కా, జీవికా తేడా లేదు. ఆత్మ సత్యం మరియు శాశ్వతం. అప్పటి వ్యక్త రూపం మిథ్య మరియు దాని రూపాంతరం అనివార్యం. మానవులలో ఉండవలసిన మానవత్వాన్ని, సహృదయాన్ని కోల్పోయి, కేవలం మతం కోసం, సంప్రదాయం కోసం, ఆచారం కోసం పడి చచ్చిపోయేలాగా, చేసే వారే సృష్టిలోని రాక్షసులు. ఈ మేక వన్నె పులుల మాయలో పడక పోవటమే మానవ వివేకం. సృష్టికి ఆత్మయిన పరమాత్మకు మరియు మానవులకు మధ్య ఇతర వ్యక్తుల ప్రమేయం సదా వ్యతిరేకించే ప్రవక్తల, జగద్గురువుల పేరు చెప్పుకుని సైతం, సత్య మార్గమైన సత్యమును గమనించటం, సత్యమును అర్థం చేసుకోవడం, తాను అంటూ వేరుగా మిగలకుండా సృష్టిలో విరాజిల్లుతున్న ఆ అక్షరమైన సత్యంలో లయమై పోవటము వదిలి, నమ్మకం, విశ్వాసం అంటూ మానవులను తమ స్వార్థం కోసం మోస పుచ్చటం విశ్వమానవ సౌభ్రాతృత్వం ఆశించిన ప్రవక్తల, జగత్ గురువులు స్పూర్తికి కచ్చితంగా తూట్లు పొడవడమే. సృష్టిలో పరమాత్మ ఒక్కడే. సృష్టికి సృష్టి కర్త, సృష్టి రక్షకుడు, సృష్టి లయ కారకుడు సృష్టి ధర్మమే. సాక్షిభూతమైన సృష్టి ఆత్మయే పరమాత్మ, అదే పరమాత్మ జీవుల అంతరాత్మగా సైతం విరాజిల్లుతున్నదని తెలుసు కోవటం సత్యం. నేనే సత్యము అహం బ్రహ్మాస్మి శివోహం.*
అస్సలు కుల వ్యవస్థ ఉందా కూడదు. అందరూ సనాతన ధర్మాన్ని పాటించి ఒకే రకమైన జీవన విధానం పాటించాలి అందరూ శాత్విక విధానాలు పాటించాలి కానీది ప్రాక్టికల్ గా శాంధ్యం కాదు కాబట్టి కులాలు ఏర్పడ్డాయి
ఈ వర్గ వివక్ష జాతి వివక్ష ప్రపంచం అంత ఉంది ఇది మీరన్నట్టు మానవ జాతి అహం భావానికి, అజ్ఞానానికీ సంబంధించింది. కానీ కుల వివక్ష ని టూత్అం అండ్డ్నై నైల్ల్ఫై ఫైట్ చెయ్యాలి
Garikapati is very knowledgeable person and we respect him a lot and we are happy that he is awarded Padmabushan but he should have knowledge about other religious books also where he challenges that no other religion says that a person who sees a woman with wrong intention commit prostitution with her. It is clearly mentioned in the Holy Bible that whoever sees a woman with bad intention commits prostitution. Garikapati as a philosopher should read all religious books and then challenge. It's not good on his part to make such challenges. It is only lack of his knowledge.
*బ్రాహ్మణీయ పూజలు జుగుప్సాకర బూతులమయం.*భారతదేశములో పూజ అంటే జనాలకు చాలా పవిత్ర భావం. ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మికత. కానీ లోతుల్లోకి వెల్తే పూజ అంటే బూతు లేదా శృంగారం. ఈ విషయం కొన్ని దేవాలయాల చరిత్రను చూస్తే అర్థం అవుతుంది. తాపీధర్మారావు గారి “దేవాలయాలపై బూతుబొమ్మలు” అనే పరిశోధనా గ్రంధం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.అలాగే మనదేశములో అనేక దేవాలయాలపై అత్యంత జుగుప్సాకరమైన బూతుబొమ్మలు దర్శనం యిస్తుంటై. మరి దేవాలయాలపై ఈ బూతు బొమ్మలేంటి అనే అనుమానం రాకపోదు. అంటే ఒకనాడు దేవాలయాలు శృంగార, కామకేంద్రాలు అని గుడుల చరిత్ర చూస్తే తెలుస్తుంది. కృష్ణదేవరాయల కాలంలో ఖజానాకు ఎక్కువ ఆదాయం గుడుల్లో జరిగే సెక్స్ వల్లనే అని చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ “వీడేదో రాచకర్యం వెలగబెడుతున్నాడురా” అనే నానుడి తిరుగుబోతుల గురించి వింటుంటాం. అంటే శృంగారం అనేది ఒకప్పుడు రాజులచేత మనబడింది. చాలామంది రాజుల రాజ్యంలో “భోగం బజారులు” కూడా చాలా సామాన్యం. అందుకే “పూజ” అనే పదం ఈ శృంగారం నుండి పుట్టిందే. రతి కార్యక్రమానికి ముందే రెచ్చగొట్టే చర్యలే ఈ పూజలు. పార్వతి పెళ్లికి ముందే శివున్ని పూజించడానికి వెళ్ళడం, కృష్ణున్ని పూజించడానికి రుక్మిణీ వెళ్ళడం, అర్జునున్ని పూజించడం కోసం సుభద్ర వెళ్ళడం తరువాత వీళ్ళు ఆయా స్త్రిలనే పెళ్లిళ్లు చేసుకోవడం చూస్తే పూజల్లోని మర్మం తెలుస్తుంది. ఇప్పటికీ సంసారానికి పనికిరాని స్త్రీలను “పూజకు పనికిరాని పువ్వులు” అంటూండడం మనం వింటుంటాము. అలాగే పూజల్లో పువ్వులు వాడడం కూడా మనకు పూజ అనే పదం శృంగారపదమేనని రూఢి పరుస్తోంది. “శ్రీకాకుళ ఆంధ్రమహాచరిత్ర” నోములు, తిరునాళ్ళు జాతరలు, కొలుపులు లాంటివి విచ్చలవిడి శృంగరాలకు నిలయాలని చెప్తోంది. కవి చౌడప్ప “లంజలు రాకుండిన గుడి రంజిల్లదు, ప్రజల మనసు రాజిల్లద్దు” అని ఎద్దేవా చేయడం గుడులు కామకళాకేంద్రాలనే విషయాన్ని రూఢిపరుస్తోంది. అంతే కాదు గుడులు, పూజలు అమానవీయాలు. కొందరిని కీర్తిస్తూ, కొందరిని కించపరిచే కేంద్రాలు. గుడిలో పూజకు వెళ్తే కులగోత్రాలు అడగడం సర్వసామాన్యం. చాలా గుడుల్లోకి ఈ నాటికీ దళితులకు ప్రవేశం లేదు. సాక్షాత్తు భారత రాష్ట్రపతి రామనాధ్ కోవిద్ నే గుడిలోనికి రానివ్వకుండా గుడిమెట్లపై కూర్చోపెట్టి పూజలు చేసి పంపిన తీరు భారతీయ సమాజనికి సిగ్గుచేటు. అలాంటి పూజల్లోని కొన్ని శ్లోకాలను వాటి అర్థాలను చూచి పూజలు అంటే పవిత్రమైనవో లేక బూతులో మీరే తేల్చుకోండి. సంధ్యావందనం: సనాతన ధర్మపారాయనుడైన ప్రతివ్యక్తీ విధిగా సంధ్యావందనం చెయ్యాలి. యద్రాత్రాణి పాపకార్యం మనసా, వాచా, హస్తాభ్యాం పద్ఖ్యామ్, ఉదరేణ. శిస్నా, రాత్రిస్థ, పవలుం పతు యత్కించ దురితం మయి. అర్థం: గడచిన రాత్రి మనస్సు,మాటలు, చేతులు, కాళ్లు, కడుపు, శిస్నాలతో ఏ పాపాలు చేశానో ఆ పాపాలను పగలు నశింపజేయుగాక. *దేవీస్తోత్రం:నాభౌశుద్ధ సరోజవక్త్ర విలసద్భందూక పుష్యారుణం భాస్వధ్భాస్కర మండలం తదుదరే తద్ధ్యోని చక్రం మహత్ తన్మధ్యే విపరీతమైధునరతి ప్రద్యుమ్నసత్కామిని పృష్ఠం స్యాత్తరుణార్క కోటివిలసత్తేజస్వరూ పాంభజే* అర్థం: నాభిమధ్య యెర్రని మంకెనపువ్వు దానిపైనయెర్రని సూర్యమండలం మాదిరి ప్రకాశించే తెల్లని తామరపద్మం. అపద్మం మధ్యలో పెద్దచక్రంవలే వికసించిన వెడేల్పైనయోని, ఆయోని నుంచే మధ్ద్యన పురుషాయితం క్రియలో సంభోగం చేస్తున్నమంచి బలంగల కామిని వెనుకభాగం కోటిభాస్కరుల కాంతిని ఆకారముగా ధరించినది. అటువంటి పృష్ఠభాగం గల యోగినికి నమస్కరిస్తున్నాను. జయదేవుడు వ్రాసిన గీత గోవిందంలోని అష్టపదులను చిన్న చిన్న పిల్లల చేత నాట్యం చేయిస్తూ పాడుతూ పాడిస్తుంటారు.ఆయా పిల్లల తలిదండ్రులు అవి ఎంత బూతులో తప్పకుండా తెలుసుకోవాలి.
ప్రతి ఒక్క ఇంటికి గురువు గారి లాంటి ఒక్కరు ఉంటే ఎంత బాగుంటుంది సమాజం బాగుంటుంది కుట్టుబాటలో ఉంటారు గురువుగారి ప్రవచనాలు మోటువేషన్ బాగుంటుంది రిలాక్స్ గా ఉంటాయి.🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Correct 👌
Ĺl
C
❤❤ de de@@harikrishnakatakam9664
🙏మీ దివ్య ప్రవచనములు జాతికే ఆదర్శం, ధన్యవాదాలు!💐💐
Garikipati Garu Very Clever He Wiill Encash Every Pravachanams
🙏గురువుగారు! సాక్షాత్తూ శ్రీ శ్రీ ఆదిశంకరులు, రామనుజలు వారు కలిసి ఈ దివ్య ప్రవచనములు చేసారా, అన్న భావన కలుగుతుంది. ఈ సందేశం సమాజంలో చైతన్య విప్లవం రావాలని, సమ సమాజం కావాలని ఆసిస్తూ, ధన్యవాదాలు!💐
గురువు గారికి నా శతకోటి వందనములు మీ ప్రవచనాలు వినడం మా అదృష్టం ఆచరిస్తున్నము గురువుగారు
జాషువా గారు కుల వివక్షకీ, పేదరిక్కానికీ గురి అయ్యారు
గుంటూరు వాస్తవ్యులు వారు. మా చిన్నప్పుడు నేను ఒక సారి చూసాను ఆయన్ని.. మా తాతాగారు ఏకా ఆంజనేయులుగారు ఆ యనని చాలా ప్రోత్సహించి అండగా నిలిచారు.
జాషువా గారు గొప్ప కవి 🙏🙏🌹🌹
గురువు గారు ప్రణామములు 🙏🙏🙏
ఎంత బాగా చెప్పారు అండి,గురువుగారు. ఎన్ని సార్లు విన్నానో తనివితీరా.
గబ్బిలం పద్యం వెనక చాలా తత్వం ఉంది జాషువా గారిది
అయ్యా🙏
ఉభయకుశలోపరి, చాలా అద్భుతంగా చెప్తున్నారు అన్ని విషయాలు🙏. చాలా వివరంగా తెలుసుకోగలుగుతున్నాం, ధన్యుడను.
అయ్యా, నాదొక చిన్న మనవి, మీరు నా ఈ సందేశం గమనిస్తే, మీ యొక్క బాల్యం గురించి, బాల్య విద్యాభ్యాసం గురించి, మీ ఉపాధ్యాయుల గురించి, బాల్య స్నేహితుల గురించి, టూకీగా వివరించ మనవి.
ఇప్పుడు వున్నా తరానికి అవి ఎంతో ఉపయోగకరంగా వుంటాయి.
స్వస్తి
సత్యనారాయణ 🙏
మీరు చెప్పింది నిజం సార్. ఎవ్వరైనా ఏదైనా సాధింకగా వచ్చు ప్రయత్నం చేయొచ్చు. ఈ కులానికి ఇది వస్తుంది అది రాదు అని లేదు.
Guruvu gariki na namskaramulu🙏🙏🙏🙏🙏🙏🙏
గరికిపాటి గారు కులాల రద్దు గురించి ఉద్యమం ప్రారంభించాలి. నేను సపోర్ట్ చేస్తాను.
మన అందరికి దైవం ఇచ్చిన గురువుగారు ఇలాంటి గురువు గారు మన సమాజంలో ఇంకా ఉన్నారా ఇది మన అదృష్టం. ఉన్నారు అంటే అది దైవం తో సమానం కృష్ణ భగవానుడు నోటిలో విశ్వం వున్నట్లుగా గురువుగారి నోటిలో సాక్షాత్ ఆ సరస్వతి అమ్మవారు కొలువై వున్నారు ప్రతి మాట విలువైనది ప్రాణం తో సమానం🙏🙏
నమస్కారం గురువుగారు 🙏🏻
జనకుడు సీతాదేవిని పెంచిన విధానం, అందించిన సంస్కారం గురించి మీ శైలి లో చెప్పగలరు 🙏🏻
Ayya dhanyavadamulu
He remembers One of the greatest poet Sri Jashava to hear his kavitwam Great . Iam very happy to know all The greatest old Sanskriti and a new Sanskriti and the person's spcial and political.differance between kavitwam.He is aGreat person to tell so many matters. to all people Namaskarams. Thank you.
గురువుగారు మీకు పాధబిషేకం
GURUVUGARIKI. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
True Wisdom 🙏..
Sri: GNR Gurugaaru is a Spiritual Guru 👍.. Sir’s preachings is an ethical and Spiritual enlightenment to the human race 🙏.. Long live dear Sir 💛💐..
మనుషులు తెలివికి మానవత్వం పట్టం కట్టాలని ప్రా ద్దీ స్తున్నను
కృతజ్ఞతలు గురువు గారికి 🙏
guruvugariki namaskaralu
Guruvu gaaru Karnataka lo jarugutunna hijab samasyala gurinchi maatlaadandi
Raajakiya prayojanaalaa kosam vidyarthula manasulo vishanni noori postunnaaru.
🙏🇮🇳🙏💐Sir, God is Everywhere. IMP we all need a person to take care,Society, Political, nd family members. 🙏🙏💐💐
Namaskaaramulu
Miru super andi
శ్రీ గురుభ్యోనమః
గురువు గారు శ్రీ కాళహస్తి లో రాహు కేతు పూజ చేపించుకునక తిరుపతి వెళ్ళొచ్చా గురువుగారు
మూలాల్లోకి వెళ్ళడం అంటే గతం లోకి వెళ్ళడమే. అనవసరం.
Ome namaha shivaya
ఓం నమఃశివాయ
Sir me maatalu prati roju ventanu
🙏🙏
ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ 🙏🙏
People and politicians are root cause for all disparities
Hat's off Sir
🙏🙏🙏👏👏👏🌹🌹🌹
Om sairam 🙏🙏🙏🙏🙏
ఇప్పటి సమాజంలో కూడా నిజంగా పేదలు ఎవరు అన్న ప్రశ్నకు సరైన సమాధానం లేదు. మనుషులలో సహజంగా ఉండే దాపరికపు మనస్తత్వం కులాల్లోనూ జాతిలోనూ ప్రతిఫలిస్తోంది.
Swomy meatallu Satyam Satyam
గురువు గారికి పాదాభివందనాలు
*తమ లోని ఆత్మ జ్ఞానం లేమి కారణంగా అజ్ఞాన జనితమైన పూజించటం, ప్రార్ధించడం, నమ్మటం, విశ్వసించడం అనే విషయాలను మానవులు నిజమని బ్రమ పడటం జరుగుతుంది. దైవ సేవకులుగా చెప్పుకుంటూ, సృష్టిలో విరాజిల్లుతున్న ఒకే ఒకటి తప్ప, వేరుగా అంటూ లేని దానికి తమను ఆశ్రయించిన అనుచరులను ఎప్పటికీ సత్యలయం పొందలేని విధంగా, పేరు, ఆచారం, సంప్రదాయమంటూ వైవిధ్యం సృష్టస్తున్న వారందరూ కేవలం లోక జ్ఞానులే. ఆధ్యాత్మికత వీరిలో కచ్చితంగా శూన్యం. హీన యానం, మహా యానం, వైష్టవం, శైవం, అధ్వైతం, విశిష్ట అద్వైతం, ప్రోటస్తంత్, కాదలిక్, షియా, సున్ని, ఏ వర్గం అనేది అటుంచి, మానవ జాతిని విడతీసి, తాము వేరు అని నమ్మిస్తూ, నమ్మకాలను, విశ్వాసాలను సమాజంలో పెంచి పోషిస్తూ అదే నిజమని నమ్మే మానవులను తమ మంద లో గొర్రెలగా, అవులగా మార్చుకొ చూసే విషయంలో ఏ వర్గంలో పెద్ద తేడా ఉండనే ఉండదు. ఈశావాస్యమిదం సర్వం. సృష్టి కా, జీవికా తేడా లేదు. ఆత్మ సత్యం మరియు శాశ్వతం. అప్పటి వ్యక్త రూపం మిథ్య మరియు దాని రూపాంతరం అనివార్యం. మానవులలో ఉండవలసిన మానవత్వాన్ని, సహృదయాన్ని కోల్పోయి, కేవలం మతం కోసం, సంప్రదాయం కోసం, ఆచారం కోసం పడి చచ్చిపోయేలాగా, చేసే వారే సృష్టిలోని రాక్షసులు. ఈ మేక వన్నె పులుల మాయలో పడక పోవటమే మానవ వివేకం. సృష్టికి ఆత్మయిన పరమాత్మకు మరియు మానవులకు మధ్య ఇతర వ్యక్తుల ప్రమేయం సదా వ్యతిరేకించే ప్రవక్తల, జగద్గురువుల పేరు చెప్పుకుని సైతం, సత్య మార్గమైన సత్యమును గమనించటం, సత్యమును అర్థం చేసుకోవడం, తాను అంటూ వేరుగా మిగలకుండా సృష్టిలో విరాజిల్లుతున్న ఆ అక్షరమైన సత్యంలో లయమై పోవటము వదిలి, నమ్మకం, విశ్వాసం అంటూ మానవులను తమ స్వార్థం కోసం మోస పుచ్చటం విశ్వమానవ సౌభ్రాతృత్వం ఆశించిన ప్రవక్తల, జగత్ గురువులు స్పూర్తికి కచ్చితంగా తూట్లు పొడవడమే. సృష్టిలో పరమాత్మ ఒక్కడే. సృష్టికి సృష్టి కర్త, సృష్టి రక్షకుడు, సృష్టి లయ కారకుడు సృష్టి ధర్మమే. సాక్షిభూతమైన సృష్టి ఆత్మయే పరమాత్మ, అదే పరమాత్మ జీవుల అంతరాత్మగా సైతం విరాజిల్లుతున్నదని తెలుసు కోవటం సత్యం. నేనే సత్యము అహం బ్రహ్మాస్మి శివోహం.*
Good message Sir 👍👍
Hlo bro okasari renuka yellamma thali gurinchi chepandi jamadagni maharshi bharya oka devatha Telangana lone famous god ga ela ayaru endharo maharshi pathnulu undaga yellamma thali devathaga ela ayindhi chepandi kanisam a puranam chadhavali chepandi plzzzz
Sir hemalatha lavanam sir gurinchi chepandi
పారి సుధ్యం పని ఎవరిది వాళ్ళు చేసుకోవాలి
🙏🏽🙏🏽🙏🏽
👏👏👏🙏🙏🙏
జై జగన్మాత 🙏
🙏🙏🙏👌👍
🌹🌻🍓🍇🙏🙏🙏
వాల్మీకి కంటే గొప్ప ఉదాహరణ ఏముంది?
Ilage maku dharmam gurinchi kotha matalanu chepthu undandi.chepevallu evaru leru
Prati okkariki ee bhavaalu cheralani na korika
🙏🇮🇳🙏
అస్సలు కుల వ్యవస్థ ఉందా కూడదు. అందరూ సనాతన ధర్మాన్ని పాటించి ఒకే రకమైన జీవన విధానం పాటించాలి
అందరూ శాత్విక విధానాలు పాటించాలి కానీది ప్రాక్టికల్ గా శాంధ్యం కాదు కాబట్టి కులాలు ఏర్పడ్డాయి
Kulam kanna gunam minna.
ఈ వర్గ వివక్ష జాతి వివక్ష ప్రపంచం అంత ఉంది ఇది మీరన్నట్టు మానవ జాతి అహం భావానికి, అజ్ఞానానికీ సంబంధించింది.
కానీ కుల వివక్ష ని టూత్అం అండ్డ్నై నైల్ల్ఫై ఫైట్ చెయ్యాలి
Garikapati is very knowledgeable person and we respect him a lot and we are happy that he is awarded Padmabushan but he should have knowledge about other religious books also where he challenges that no other religion says that a person who sees a woman with wrong intention commit prostitution with her. It is clearly mentioned in the Holy Bible that whoever sees a woman with bad intention commits prostitution. Garikapati as a philosopher should read all religious books and then challenge. It's not good on his part to make such challenges. It is only lack of his knowledge.
It is Padmasri award.
Sc/st/ bc reservations కొనసాగిస్తూ, కుల వ్యవస్థను రద్దు చేయాలి.
*బ్రాహ్మణీయ పూజలు జుగుప్సాకర బూతులమయం.*భారతదేశములో పూజ అంటే జనాలకు చాలా పవిత్ర భావం. ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మికత. కానీ లోతుల్లోకి వెల్తే పూజ అంటే బూతు లేదా శృంగారం. ఈ విషయం కొన్ని దేవాలయాల చరిత్రను చూస్తే అర్థం అవుతుంది. తాపీధర్మారావు గారి “దేవాలయాలపై బూతుబొమ్మలు” అనే పరిశోధనా గ్రంధం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది.అలాగే మనదేశములో అనేక దేవాలయాలపై అత్యంత జుగుప్సాకరమైన బూతుబొమ్మలు దర్శనం యిస్తుంటై. మరి దేవాలయాలపై ఈ బూతు బొమ్మలేంటి అనే అనుమానం రాకపోదు. అంటే ఒకనాడు దేవాలయాలు శృంగార, కామకేంద్రాలు అని గుడుల చరిత్ర చూస్తే తెలుస్తుంది. కృష్ణదేవరాయల కాలంలో ఖజానాకు ఎక్కువ ఆదాయం గుడుల్లో జరిగే సెక్స్ వల్లనే అని చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ “వీడేదో రాచకర్యం వెలగబెడుతున్నాడురా” అనే నానుడి తిరుగుబోతుల గురించి వింటుంటాం. అంటే శృంగారం అనేది ఒకప్పుడు రాజులచేత మనబడింది. చాలామంది రాజుల రాజ్యంలో “భోగం బజారులు” కూడా చాలా సామాన్యం. అందుకే “పూజ” అనే పదం ఈ శృంగారం నుండి పుట్టిందే. రతి కార్యక్రమానికి ముందే రెచ్చగొట్టే చర్యలే ఈ పూజలు. పార్వతి పెళ్లికి ముందే శివున్ని పూజించడానికి వెళ్ళడం, కృష్ణున్ని పూజించడానికి రుక్మిణీ వెళ్ళడం, అర్జునున్ని పూజించడం కోసం సుభద్ర వెళ్ళడం తరువాత వీళ్ళు ఆయా స్త్రిలనే పెళ్లిళ్లు చేసుకోవడం చూస్తే పూజల్లోని మర్మం తెలుస్తుంది. ఇప్పటికీ సంసారానికి పనికిరాని స్త్రీలను “పూజకు పనికిరాని పువ్వులు” అంటూండడం మనం వింటుంటాము. అలాగే పూజల్లో పువ్వులు వాడడం కూడా మనకు పూజ అనే పదం శృంగారపదమేనని రూఢి పరుస్తోంది. “శ్రీకాకుళ ఆంధ్రమహాచరిత్ర” నోములు, తిరునాళ్ళు జాతరలు, కొలుపులు లాంటివి విచ్చలవిడి శృంగరాలకు నిలయాలని చెప్తోంది. కవి చౌడప్ప “లంజలు రాకుండిన గుడి రంజిల్లదు, ప్రజల మనసు రాజిల్లద్దు” అని ఎద్దేవా చేయడం గుడులు కామకళాకేంద్రాలనే విషయాన్ని రూఢిపరుస్తోంది. అంతే కాదు గుడులు, పూజలు అమానవీయాలు. కొందరిని కీర్తిస్తూ, కొందరిని కించపరిచే కేంద్రాలు. గుడిలో పూజకు వెళ్తే కులగోత్రాలు అడగడం సర్వసామాన్యం. చాలా గుడుల్లోకి ఈ నాటికీ దళితులకు ప్రవేశం లేదు. సాక్షాత్తు భారత రాష్ట్రపతి రామనాధ్ కోవిద్ నే గుడిలోనికి రానివ్వకుండా గుడిమెట్లపై కూర్చోపెట్టి పూజలు చేసి పంపిన తీరు భారతీయ సమాజనికి సిగ్గుచేటు. అలాంటి పూజల్లోని కొన్ని శ్లోకాలను వాటి అర్థాలను చూచి పూజలు అంటే పవిత్రమైనవో లేక బూతులో మీరే తేల్చుకోండి.
సంధ్యావందనం:
సనాతన ధర్మపారాయనుడైన ప్రతివ్యక్తీ విధిగా సంధ్యావందనం చెయ్యాలి. యద్రాత్రాణి పాపకార్యం మనసా, వాచా, హస్తాభ్యాం
పద్ఖ్యామ్, ఉదరేణ. శిస్నా, రాత్రిస్థ, పవలుం పతు యత్కించ దురితం మయి.
అర్థం:
గడచిన రాత్రి మనస్సు,మాటలు, చేతులు,
కాళ్లు, కడుపు, శిస్నాలతో ఏ పాపాలు చేశానో ఆ పాపాలను పగలు నశింపజేయుగాక.
*దేవీస్తోత్రం:నాభౌశుద్ధ సరోజవక్త్ర విలసద్భందూక పుష్యారుణం భాస్వధ్భాస్కర మండలం తదుదరే తద్ధ్యోని చక్రం మహత్ తన్మధ్యే విపరీతమైధునరతి ప్రద్యుమ్నసత్కామిని పృష్ఠం స్యాత్తరుణార్క కోటివిలసత్తేజస్వరూ పాంభజే*
అర్థం:
నాభిమధ్య యెర్రని మంకెనపువ్వు దానిపైనయెర్రని సూర్యమండలం మాదిరి ప్రకాశించే తెల్లని తామరపద్మం. అపద్మం మధ్యలో పెద్దచక్రంవలే వికసించిన వెడేల్పైనయోని, ఆయోని నుంచే మధ్ద్యన పురుషాయితం క్రియలో సంభోగం చేస్తున్నమంచి బలంగల కామిని వెనుకభాగం కోటిభాస్కరుల కాంతిని ఆకారముగా ధరించినది. అటువంటి పృష్ఠభాగం గల యోగినికి నమస్కరిస్తున్నాను.
జయదేవుడు వ్రాసిన గీత గోవిందంలోని అష్టపదులను చిన్న చిన్న పిల్లల చేత నాట్యం చేయిస్తూ పాడుతూ పాడిస్తుంటారు.ఆయా పిల్లల తలిదండ్రులు అవి ఎంత బూతులో తప్పకుండా తెలుసుకోవాలి.
Sir,
Give me the explain.
Every body forwarding this message in all group. I don't like it. 🙏
🙏
🙏🙏🙏
Hlo bro okasari renuka yellamma thali gurinchi chepandi jamadagni maharshi bharya oka devatha Telangana lone famous god ga ela ayaru endharo maharshi pathnulu undaga yellamma thali devathaga ela ayindhi chepandi kanisam a puranam chadhavali chepandi plzzzz
🙏🌹