అద్భుతం! "బెండకాయ పచ్చడి" తో అన్నం తినడం మొదలెడితే మొదటి ముద్దలోనే తినేవారిని ప్రోత్సహిస్తునట్లు మెల్లగా ఉత్సాహం పెరుగుతుంది! కడుపు నిండుగా తినాలన్నా,తినిపించాలన్నా కొన్ని సందర్భాలలో "బెండకాయ పచ్చడి" తప్పక చెయ్యాలి! ఇంకా పులుసు,ఇగురు కూర,సాంబార్ ,రసం తో తింటూ "బెండకాయ పచ్చడి" నంచుకోవచ్చు.. అంత గొప్పగా ఉంటుంది దాని రుచి!
కూరలలో నెయ్యి,నూనె,వెన్న లాంటివి ఉన్నప్పుడు అన్నం నోటిలో పెట్టుకుంటే త్వరగా జారుతుంది.. అదే విధంగా " బెండకాయ పచ్చడి"లో ఉన్న జిగురు వల్ల తిన్న ఆహారం లోపలకి పోయిన తర్వాత చాలా సులభంగా కదులుతుంది! అరుగుదల మిగిలిన అహారం కంటే త్వరగా జరుగుతుంది. అందుకే "మలబద్ధకం" అనేది బెండకాయ తిన్నవారికి ఉండదని పెద్దల నమ్మకం!
" సూపర్!" పచ్చదనం తో ఆకట్టుకునే నోరూరించే "బెండకాయ పచ్చడి"! మెదడు బాగా పనిచెయ్యడానికి బెండకాయ చాల మంచిదని పెద్దలు చెపుతుంటారు...ఈ మధ్య వీడియోలలో బెండకాయ గొప్పదనం గురించి కూడా చూస్తున్నాం! ఎదిగే పిల్లలకు, చదువుకునే పిల్లలకు బెండకాయ ఏదో రూపంలో తినిపిస్తే చురుకుదనాన్ని పెంచుకోవచ్చు
నేను చేసాను అక్క బెండకాయ పచ్చడి చాలా చాలా బాగుంది సూపర్ 😍😍😍🥰🥰🥰🥰👌👌👌👌👌👌థాంక్ యు అక్క ❤🌹❤️
I will try anddi
Muduru bendakayalu use chayavacha.
అద్భుతం! "బెండకాయ పచ్చడి" తో అన్నం తినడం మొదలెడితే మొదటి ముద్దలోనే తినేవారిని ప్రోత్సహిస్తునట్లు మెల్లగా ఉత్సాహం పెరుగుతుంది! కడుపు నిండుగా తినాలన్నా,తినిపించాలన్నా కొన్ని సందర్భాలలో "బెండకాయ పచ్చడి" తప్పక చెయ్యాలి! ఇంకా పులుసు,ఇగురు కూర,సాంబార్ ,రసం తో తింటూ "బెండకాయ పచ్చడి" నంచుకోవచ్చు.. అంత గొప్పగా ఉంటుంది దాని రుచి!
L
Thank you ashwini garu today i tried this recepie it comes very tasty my family members eat and say its very tasty so iam very happy
Thanks Andi
Nenu kuda eppudu elane chestanu,very testý
Tq
Bedakayalu jiguruga povadiniki ami chesaru akka
Miru reply panpa ledu
Superb 👌
Tq
Wow 😯 maa mummy kood same chesay varu 👍👌❤️
Tq
Super recipe
Super akka
Madam bendakaya rost video pettandi madam
Aswini garu ye district 👍 andi nice video....
Tq
Very tasty mouth watering wow wow Super yummy yummy recipes 👌
Tq andi
Just now I try it super testy😋 thank you 🎉
Superb 👌 👌 👌
Akka Anni rojulu vunttundi
👍o👍
3days
కూరలలో నెయ్యి,నూనె,వెన్న లాంటివి ఉన్నప్పుడు అన్నం నోటిలో పెట్టుకుంటే త్వరగా జారుతుంది.. అదే విధంగా " బెండకాయ పచ్చడి"లో ఉన్న జిగురు వల్ల తిన్న ఆహారం లోపలకి పోయిన తర్వాత చాలా సులభంగా కదులుతుంది! అరుగుదల మిగిలిన అహారం కంటే త్వరగా జరుగుతుంది. అందుకే "మలబద్ధకం" అనేది బెండకాయ తిన్నవారికి ఉండదని పెద్దల నమ్మకం!
SUPER
" సూపర్!" పచ్చదనం తో ఆకట్టుకునే నోరూరించే "బెండకాయ పచ్చడి"! మెదడు బాగా పనిచెయ్యడానికి బెండకాయ చాల మంచిదని పెద్దలు చెపుతుంటారు...ఈ మధ్య వీడియోలలో బెండకాయ గొప్పదనం గురించి కూడా చూస్తున్నాం! ఎదిగే పిల్లలకు, చదువుకునే పిల్లలకు బెండకాయ ఏదో రూపంలో తినిపిస్తే చురుకుదనాన్ని పెంచుకోవచ్చు
Tq
❤
Very tasty 😋
My name is also Ashwini ❤😂
👌👌👌👌👌
70 like super mam
Yummy
Super undi
Super
Tq
Nice
Tq
😋
Tq
Jewellery shop atkani one time call please
Hii