Mahakavi sri sri-maha prasthanam.. bhasha, prasa, yaasa and gosa.. Mythili + Risa

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 44

  • @MrPoornakumar
    @MrPoornakumar Рік тому +2

    18:40 "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ఐతే ప్రపంచబాధ శ్రీశ్రీకి బాధ" అన్నాడు ఆరుద్ర.

  • @yuvatalks8531
    @yuvatalks8531 2 дні тому

    Nenoka durgam , nadoka swargam , anargalmam , anithara sadyam , na margam meaning kavali naaku

  • @rameshb9555
    @rameshb9555 Рік тому +1

    Beautiful . చక్కటి దృశ్యం కనులకు పండుగ . సంగీతం చెవులకు పండుగ . పఠనం నోటికి పండుగ . గీయడం ' పాడడం ' రాయడం కష్ట మెమొ ' కాని కనీసం కననీ, అననీ, వినినీ జీవితం దండుగ .

  • @bharanikumarnellorekumar8290
    @bharanikumarnellorekumar8290 Рік тому +1

    రావణుడు లేకపోతే రాముడు లేడు
    చెడు అనేది ఉండబట్టే మంచికి విలువ
    ఇవన్నీ ఒకదానికి ఒకటి ఉనికి ఇస్తున్నాయి
    ఈ రెంటినీ వదిలేయడమే నిజమైన స్థితి.

  • @raghuramchallapalli9905
    @raghuramchallapalli9905 Рік тому +1

    He is very fluent in Sanskrit. That is the main point.

  • @kalyaniatyam1205
    @kalyaniatyam1205 Рік тому

    Telugu Bhashama talliki vandanam abhi vandanam, meeru chedivina theeru adbhutam bro 👍👍👍

  • @bharanikumarnellorekumar8290

    శ్రీ శ్రీ కవితల్లో భాషాంతరమున ప్రాముఖ్యత లేని " సంధ్యా సమస్యలు " అనే చిన్న కవితలో ప్రతిమనిషిలో ఉండే స్థిరత్వం లేని తీరును ప్రతిబింబిస్తుంది.

  • @vijayalaxmikurapati6478
    @vijayalaxmikurapati6478 Рік тому

    Hi... Risa Garu...

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 Рік тому

    Tinaga Tinaga vepa tiyyanounu
    Vinaga vinaga Sri Sri veenula vindounu

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 Рік тому

    Thomas more ' s utopia published in1516 in the mediaeval period

  • @akmand009
    @akmand009 Рік тому

    ప్రహసనన్నివ భారత నవ్వుతున్నవావాని వలె భగవద్గీత లో అర్జునుని దీనావస్థ చూసి కృష్ణుని స్థితి

  • @kanumuriramaraju5245
    @kanumuriramaraju5245 Рік тому

    Sri Sri baadaku bodha
    Vedanaku, Rodanalaku Sodhana

  • @bharanikumarnellorekumar8290

    భాష అంటున్నారు,
    కానీ శ్రీ శ్రీ లో చూడాల్సింది భాష కాదు
    భావం.

  • @vijayalaxmi9738
    @vijayalaxmi9738 Рік тому

    Padandi munduku ,,,,,,

  • @rajeshkona6738
    @rajeshkona6738 Рік тому

    💞💞💞💞👌👌👌

  • @jyothikolla6270
    @jyothikolla6270 Рік тому

    👌🙏🙏🙏😍😍🙌🙌🙌

  • @pravar2717
    @pravar2717 Рік тому

    “అకారణంగా వెలిగేధృవతార” ఏమిటి బాబూ? ఆయన గొప్పతనాన్ని ఎన్నోవిషయాలతో వర్ణించావుగా.

    • @KanthRisa
      @KanthRisa  Рік тому

      చాలా మందికి తెలియదు ఆయన ఎందుకు గొప్పవాడు అని.. అయిన అకారణంగా ప్రేమిస్తారు.m అందుకని

  • @kalakondaramesh6509
    @kalakondaramesh6509 Рік тому

    💙🙏.

  • @shivajinampally6372
    @shivajinampally6372 Рік тому

    Risa garu,
    I have been working on a theory of nature where I expect a bit of suggestions from a scientist like you...... theory comes like this.......devudu Ane vadu depends on individuals and bhagavanthudu Ane vadu andariki okkade ani.......could you suggest....

    • @KanthRisa
      @KanthRisa  Рік тому +2

      ఎప్పుడైనా కలిస్తే లేదా call లో చెప్తా.. కామెంట్ lo convey చేయలేను

  • @jyothivasa1567
    @jyothivasa1567 Рік тому

    ఏవి తల్లీ నిరుడు కురిసిన మంచు బిందువులు...

  • @bharanikumarnellorekumar8290

    ఆనల కాదు అనల
    అనల అంటే యుధ్దం

  • @codehut
    @codehut Рік тому

    May I know the name of the song of goretivekanna

    • @KanthRisa
      @KanthRisa  Рік тому

      Santa ma oori Santa

    • @codehut
      @codehut Рік тому

      ​@@KanthRisa మీరు పాడినది అందులో లేదు, ఎందేదో వేతికా ఎందులోనూ లేదు.... మీ తత్వం పట్టుకున్న కానీ ఆ పాట పట్టుకోలేక పోయా బ్రదర్ తె రీసా...

  • @jagadishnarayana
    @jagadishnarayana Рік тому

    మామ, బాబాయ్, తాత ఏంటి? ఏంటి బాబు! నీకు నువ్వు గొప్ప అనుకోవడంలా ఉంది. నువ్వు వేరు వాళ్ళు వేరు అని తెలుసుకో ముందు దయచేసి....

  • @tarakakrishnavemula3949
    @tarakakrishnavemula3949 Рік тому

    Doo more videos on OSHOO(THE REBEL) Broo

    • @KanthRisa
      @KanthRisa  Рік тому

      తప్పక చేస్తా

  • @NagendraANag
    @NagendraANag Рік тому

    miru videos vadalandi avi vini nenu negative Thoughts. leka Naku avasaram vadalestuna

  • @madhaviyanamadalamadhavi
    @madhaviyanamadalamadhavi Рік тому

    Hi Risa garu 🙏🏻

  • @wonderbharath
    @wonderbharath Рік тому

    Jashuvaa ni kuudaa telusuko