@latha5778 మీరు చెప్పింది అక్షరాల నిజమండీ ..... నేను ఒకప్పుడు చాలామంది చదివే కథలు వినేదాన్ని . కానీ గత 2 సంవత్సరాలుగా ఒక్క లక్ష్మి గారి కథలు మాత్రమే వింటున్నాను . కథ చదవడం అందరూ చదువుతారు కానీ ..... ఇలా ప్రతీ సంఘటనను కళ్ళెదుట నిలబెట్టేలా ఆయా సందర్భానుసారంగా నవరసాలను కంఠంలో పలికిస్తూ చదవడం అంటే మామూలు విషయం కాదు . మొన్న మొట్టమొదటిసారిగా నా కూతురికి లక్ష్మి గారి కథ మనసంతా మనిద్దరమే లింక్ ఇచ్చి వినమన్నాను . ఇంతవరకూ అంతపెద్ద కథను పూర్తిగా వినే అలవాటు లేకపోవడాన మొదట కొంచం గొణిగి ఆపై నామాట తీసివెయ్యలేక కొద్దిసేపు విందాము అని మొదలు పెట్టిందిట . అంతే ఇహ ఆపలేక మొత్తం వినేసిందిట . వినడం అయిపోగానే నాకు కాల్ చేసి ఒహటే మెచ్చుకోవడం 😂 అమ్మా ఆవిడ చెప్పిన మరొక కథ లింక్ ఇవ్వు వింటాను అంటూ ఆతృతగా అడిగింది . సరే అని హెచ్చరిక ఇచ్చాను . లక్ష్మి గారి చదివే విధానానికి ఎవ్వరయినా ఫిదా అవ్వవలసిందే సుమీ ..... ఎంతవారలైన గాని కాంత దాసులే అన్నట్లు ఎంతవారలైన గాని లక్ష్మి గారి కథావిధాన దాసులే అని సరిక్రొత్త సామెత చెప్పుకొనవలసిందే 😊
పూర్తి ఆడియో నవలలు||complete audio novels||ఆడియో పుస్తకాలు: ua-cam.com/play/PL5yAmu-Q9t203fwjqGPrb5ON622ncrReu.html
లక్ష్మిగారూ నవల చాలా బాగుందండీ. ఇంతమంది నవల రచించిన పి.ఎస్ నారాయణ గారికి చదివిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
మాకు ఈ ఆడియో రూపం లో అందించిన మీకు మరియు రచయితలకు ధన్యవాదాలు
లక్ష్మి గారూ నవల చాలా.....బాగుంది. ఇంతమంచి నవల చదివినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🎉🎉🎉
Tq🙏
కళ్యాణి వ్రాసిన ఆకాశరమన్నా ఉత్తరం హైలైట్
Chala chakkati rachana entho baga chafivavu talli rushi lantivallu chanipoyina chiranjeevule yandamuri vari rachanalu inka na chinnappati n avala pachala kalashamlo melimi muthyalu rachauitha gurthu leru marchipoya datacgesi chadavandi mee gonthu tho vinalani undi kashi nundi laxmi
మీరు రచయిత పేరు చెప్పండి. రచయిత పేరు తెలియకుండా బుక్కును వెతకడం కష్టం.చాలా పుస్తకాలు దొరకటం లేదు
ఇంకా పి.ఎస్ . నారాయణ గారి నవలలను చదవండి అమ్మ..... మీ గొంతులో ఆ నవలలు చాలా అద్భుతంగా ఉన్నాయి
Amma katha chala bavundi andi
చాలా బాగుంది
Navala chaala baavundi. Intha manchi kadhalu Lakshmi gariki Ela dorukuthayo mari
Chala bagahundi
ఋషి లాంటి మహానుభావుల వల్లనే భూమిలో ధర్మం కుంటి కాలితో నైనా నడుస్తోంది...
Bagundandi story
Adem....❤
Chala chala bavundi medam garu
Tq🙏
Very nice novel Madamjee
Bhagundi story Lakshmigaaru 👍
❤story is very nice thank you
Wow
Bagudhi
కథ ఛాలా bagundandi, meeru chaduvuthunte vintu vundalani pistundi, dhamyavadamulu
Tq🙏
పునరపి జననంలో త్యాగి పాత్ర ఈ నవలలో రుషి పాత్ర ఒక్కలాగే వుంది
Yes...
Bagundi medam
Tq🙏
🙏🙏
Heart touching story
Tq🙏
మీరు ములగడం బాగుంది లక్ష్మి గారు 👌
😂😂😂
నవల బావుందండీ లక్ష్మి గారూ...
Tq🙏
Very nice 👍
Thank you 👍
Very nice❤
Many many thanks
Mee kadhall naku chala estmmidi
Tq🙏
❤👌🙏
🙏
Mari anta ga sagatiyakunda chadavandi baguntundi andi
జయచంద్ర లాంటి మగవాళ్ళుంటారా అసలు... 7ం ఏళ్ల ముసలాడికి కూడా రెండో పెళ్ళి కి కన్యే కావాలి...
Nenu eppatiki varaku apudu comments petaledhu
Kani e kada mugimpu ventuvunty comment petalani pinchindi
Kalalo niru agakunada karutuny vundi ,antha baga rasaru,meru antha baga chadivaru kuda
ధన్యవాదాలు 🙏
Lakshmi gaaru Vishnu maaya novel full gaa vinipinchandi
విష్ణు మాయ పెట్టడం కుదరదండి దయచేసి మన్నించండి.
కథ ,కథనం,చదవటం అన్నీ బాగున్నాయి.
Tq🙏
Good afternoon mam
Hello
@@lakshmicheppekathalu😊❤+!
Akka meeru bbalega chaduvutaru alage chadavadi akka aduke naku meeru chala estam
Tq🙏
Lakshmi garu kadha chadivetappufu prati Patra lonu parskaya pravesham chestaru anduke a kadha ki andam vastund. kani sagadiyadam kadu
మీ అభిమానానికి ధన్యవాదాలు🙏
Malli vinnanu Lakshmi garu bavundi
Tq🙏
Nene mee voice ki edict ipoyanu .vere evari voice nachatam ledu
నా పట్ల మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏

Man chi novel