తెలంగాణలో BRS ఉండదు? | Political Analyst V Prakash About Telangana Politics | Kadiyam | iDream News

Поділитися
Вставка
  • Опубліковано 28 бер 2024
  • తెలంగాణలో BRS ఉండదు? | Political Analyst V Prakash About Telangana Politics | Kadiyam | iDream News
    #kcr #kadiyamsrihari #tspolitics #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

КОМЕНТАРІ • 278

  • @thammadipadmarao4763
    @thammadipadmarao4763 Місяць тому +28

    ప్రకాష్ అన్న. చాలా కాలం తర్వాత. నిజాలు చెప్తున్నావు 👍

    • @thokalanagaraju1592
      @thokalanagaraju1592 Місяць тому

      ఇప్పుడు వాడు (కెసిఆర్) పతనం అయ్యిండు కదా ఈ మేధావి... ఏ ఎండకు ఆ గొడుగు. 🧞‍♀️

  • @gangadharakula03
    @gangadharakula03 Місяць тому +19

    మీలాంటివారు మళ్లీ ముందుకు రావాలి గోడ మీద పిల్లుల బాగోతం బయట పెట్టేది 🙏🏻

  • @konthamkrishnareddy3288
    @konthamkrishnareddy3288 Місяць тому +4

    నేను ఒక సారి శ్రీ ప్రకాష్ గారినీ ఫ్లైట్ లో 4 years back కలిశాను చెన్నై నుండి వస్తు.చాలా సింపుల్ గా చాలా భగా మాట్లాడాడు.I like his analysis though I am quite opposite to TRS,he is telling truth without fear.I salute him.

  • @user-iy9yo3wq8r
    @user-iy9yo3wq8r Місяць тому +4

    నేను pure కాంగ్రెస్ మనిషి నీ , ప్రకష్ గారి రాజకీయ విశ్లేషణలు 80 పర్సెంట్ దగ్గర గా ఉంటాయి , పర్సనల్ గా ఇతని విశ్లేషనలు బాగా ఫాలో అవుతాను

  • @user-zr2qo2ho6o
    @user-zr2qo2ho6o Місяць тому +6

    Prakash Anna cheppindi 100% correct

  • @tekulapallysiddibabu8524
    @tekulapallysiddibabu8524 Місяць тому

    మీకు పాదాభివందనలు సార్ నిజాలు చెప్పారు

  • @radhakrishnaupadhyayula3617
    @radhakrishnaupadhyayula3617 Місяць тому

    మంచి విశ్లేషణ. మంచి సలహా. వింటారా అంటే... వారి కర్మ.
    వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం

  • @bussanicult6062
    @bussanicult6062 Місяць тому +6

    Good analysis

  • @nijam8834
    @nijam8834 Місяць тому +6

    ప్రకాష్ సర్ మాటల్లో నిర్వేదం మొదటి సారి చూస్తున్నా...తెలంగాణ రాజకీయ అస్తిత్వ ఆశ సర్ మాటల్లో....ఉద్యమ సమయంలో కేవలం కె.సి.ఆర్ స్పీచ్ కోసం బస్సులో టికెట్ కొని పరకాల,నర్సంపేట,జనగామ,కరీంనగర్,హైద్రాబాద్ వెళ్ళేది...అన్నీ కళ్ళ ముందు అలా కనపడుతున్నాయి సర్

    • @sagarr132
      @sagarr132 Місяць тому

      Paper leak lu, liquor scam lu, kaleshwaram konunipovatam,phone tapping, Telangana lo vidyavyavastha ni nashanam cheyatam kanapdutha leva mari kandla mundhu,kcr chesina darunallo melanti vaariki paatra vunnatle,me lanti valla ni addam pettukoni kcr enno darunaalu chesaadu

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Місяць тому +4

    Exactly true explanation sir 🎉🎉🎉🎉🎉

  • @vamshis3140
    @vamshis3140 Місяць тому +1

    Last words said by sir prakash garu 100% correct.. I met him personally in hospital... He is core to development of our proud Telangana

  • @satyanarayanakalavala4434
    @satyanarayanakalavala4434 Місяць тому

    తమరి విశ్లేషణ అద్బుతం అద్వితయం మాటల్లో చెప్పలేను 🙏🏿

  • @ramakrishna.kalvakota.5830
    @ramakrishna.kalvakota.5830 Місяць тому +1

    ప్రకాష్ గారు మీ విశ్లేషణ excellent sir.

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Місяць тому +6

    మీ కృషి తెలంగాణ ఉద్యమ సాధన లో మరువలేనిది సిర్, మీ లాంటి వాళ్ల అండ దండ లతోనే KCR కి ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చినవి, అలాంటి అందరినీ విస్మరించి, బలిదానాలు చేసిన వారి కుటుంబాల కు కూడా ఏ విధమైన సహాయం చేయకుండా, అధికార మేడం తో ఇన్ని దారుణాలు చేశారు అంటే ఏడుపు వస్తుంది. ప్రజల ధన, మాన, ప్రాణాలకు భద్రత లేకుండా పోవడానికా తెలంగాణ తెచ్చుకుంది. తెలంగాణ వస్తే దొరల పాలన వస్తది అని అన్న ఆంధ్రా వల్ల మాటలు ఇలా నిజం చేస్తారు అనుకోలేదు. ఇంత మంది బలిదానాలు చేసిన సమాధుల పైన భావనలు నిర్మించి అందరినీ కట్టు బానిసలు చేస్తారని అనుకోలేదు. తెలంగాణ గాంధీ అని భావిస్తే, తెలంగాణాను పీల్చి పిప్పి చేసే, దోచుకునే రాబందువు అవుతావ నుకోలేదు. నీ పిల్లల వేష భాష లు చూసి సంస్కారం ఉన్నవాళ్లు అనుకున్నాము. కానీ తెలంగాణాను దోచుకునే, అమ్మాయిల మానాలను దోచుకునే, ఆడ వాల్ల పసుపు కుంకుమలు దోచుకునే వాళ్ళుగా తయారవుతారు అనుకోలేదు. ఒక బంగారు తెలంగాణ నీ నిజంగా నే చేసే అధ్బుతమైన అవకాశం నీకు ఉండే, తెలంగాణ ప్రజల మనసులలో నిజంగానే తెలంగాణ గాంధీగా చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం నీకు నీ కుటుంబానికి తర తరాల కు ఉండిపోయే అద్భుత అవకాశాన్ని నీకు తెలంగాణ ప్రజలు ఇస్తే నువ్వు దానిని చాలా చాలా దారుణంగా ఉపయోగించుకున్న వూ, నిజాం రాజు కన్నా ఆంధ్ర పాలకులు కూడా ఊహించని అంతగా తెలంగాణను దోచుకున్నారు మీరు....
    కానీ నీ అట కట్టు కెసిఆర్, తెలంగాణ ప్రజల ఉద్యమ పోరాట పటిమ తెలిసి కూడా, తేలికగా తీసుకున్న వు కానీ నిజాం రాజుకు వ్యతిరేకంగా, రజాకార్లకు, దొరల పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి ఎదిరించిన మమ్మల్ని నికు, నీ కుటుంబానికి కట్టు బానిసలు అనుకోవడం నీ భ్రమ, నీ అమాయకత్వం. డబ్బు అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు మీరు....
    జై తెలంగాణా జై జై తెలంగాణా

  • @sampathnagilla
    @sampathnagilla Місяць тому +4

    samsaari muchatlu manam badhithulam ayinappude gurthuku vachayi Prakash gaariki..

  • @raghushekhar8346
    @raghushekhar8346 Місяць тому +3

    అమ్మ జర్నలిస్ట్ గారు,, ఇన్నాళ్లు brs కి సపోర్ట్ చేస్తువుంటారు. ముందు ఒక జర్నలిస్ట్గా ఫోన్ టాప్పింగ్ గురుంచి ప్రశ్నలుఅడగండి

  • @KameswaraRao-gg7ll
    @KameswaraRao-gg7ll Місяць тому

    Excellent suggestions

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 Місяць тому

    Dear Prakash,Your Analysis is👍

  • @candycrush9307
    @candycrush9307 Місяць тому

    Prakash garu good analysis. I request you should make leaders of next generation in politics a leadership institute for future telangana( for those interested in politics with out any political background and not business person as you said)

  • @ravietta1152
    @ravietta1152 Місяць тому

    Nice explanation sir

  • @chennojumurali9183
    @chennojumurali9183 Місяць тому

    You are right ✅️

  • @user-qd8qz5ik5t
    @user-qd8qz5ik5t Місяць тому

    Excellent analysis

  • @vangarikrishnamohan5112
    @vangarikrishnamohan5112 Місяць тому +1

    Well said sir
    Me lantivaru congress party ki advisor ga kavale 👍💐🤝

  • @Anil-lp9vf
    @Anil-lp9vf Місяць тому +5

    Mundhu aah Santosh ni pakkaki pedthe.. KCR automatic ga realise avthadu.. Thats for sure 👍

  • @user-xi9zr5bv8o
    @user-xi9zr5bv8o Місяць тому

    Very good analysis

  • @ramadevibingumalla16
    @ramadevibingumalla16 Місяць тому

    Super analysis sir

  • @praveenveerapraveenveera2943
    @praveenveerapraveenveera2943 Місяць тому

    మీరు కరెక్ట్ సూచనలు విస్తున్నారు కెసిఆర్ గారు ఉద్యమకారులను వదిలేయడం వల్లే ఇలా జరుగుతున్నది

  • @pvrswamy4912
    @pvrswamy4912 Місяць тому

    Yes. Prakash anna. You are correct.

  • @chatlasudhakar3562
    @chatlasudhakar3562 Місяць тому

    Prakash sir lanti intellectual ippudu e telangana ki chala avasaramu..meerante naku chala estamu sir...meeru straight forward sir...

  • @user-xt2cg9sh3o
    @user-xt2cg9sh3o Місяць тому

    Chala Baga chepparu sir

  • @thotasharathbabu
    @thotasharathbabu Місяць тому

    Excellent Sir

  • @venkatakiritimunganuru601
    @venkatakiritimunganuru601 Місяць тому

    As usual Prakash sir Analysis is spot on. Late than Never, Harish sir should take over reigns of the BRS party.

  • @Krishnaravula-pm3wz
    @Krishnaravula-pm3wz Місяць тому +1

    ప్రకాష్ గారు ఈ విషయాలు కెసిఆర్ కు చేపి ఉంటే బాగుండు

  • @shivakumarvala8286
    @shivakumarvala8286 Місяць тому

    U r right sir

  • @radhakrishna-cq1le
    @radhakrishna-cq1le Місяць тому

    Nice analyst sir...

  • @ranjitreddy980
    @ranjitreddy980 Місяць тому +5

    TRS party will not spend they will sell tickets 😂😂😂😂

  • @opa2000
    @opa2000 Місяць тому +1

    Ram Ram 🙏

  • @venkatswamy4049
    @venkatswamy4049 Місяць тому

    Prakash sir meeru 100% correct vaasthavaalu chebuthunnaarru.

  • @perumandlanageshwarrao1348
    @perumandlanageshwarrao1348 Місяць тому

    Good analysis prakash anna i salute to you 🙏🙏🙏

  • @uma7034
    @uma7034 Місяць тому

    Excellent analysis V. Prakash gaaru

  • @ThegreatAshoka
    @ThegreatAshoka Місяць тому

    Super Anna........👌 👍

  • @Vjhandle
    @Vjhandle Місяць тому +2

    Naayakathavam maaraali.. HARISH RAO garu naayakathvam theeskovali.. udhyamakartha.. alasaina naayakudu ❤ 👊🏻

  • @umaramarao9821
    @umaramarao9821 Місяць тому

    Great prakesh Anna Jai Telangana

  • @VinayKumar-jp5or
    @VinayKumar-jp5or Місяць тому

    Super sir....

  • @user-jw7ge6zz8r
    @user-jw7ge6zz8r Місяць тому

    Very well said prakash sir

  • @user-yp8iw6sb1f
    @user-yp8iw6sb1f Місяць тому

    100%

  • @pshekar3238
    @pshekar3238 Місяць тому +1

    Rightly said. Telangana people BRS party stooped to grow nation wide by major congress, bjp party

  • @9392989
    @9392989 Місяць тому +1

    మేయర్ తండ్రి కేకే మరియు కడియం కోవర్ట్ లు మారి వచ్చిన వాళ్ళు బీజేపీ లో కుడా ఇటెలను పంపి తెలంగాణా లో బ్రష్టు పట్టించినారు ఒకసారి గుర్తు చేస్కోండి.

  • @charybioroju722
    @charybioroju722 Місяць тому

    Prakash garu perfectly correct ,🙏

  • @raghavendragoud3050
    @raghavendragoud3050 Місяць тому +2

    Sir

  • @madhavaraopallysriramulu1511
    @madhavaraopallysriramulu1511 Місяць тому

    👌👌👌👌👌

  • @mudavathhanmanthu6086
    @mudavathhanmanthu6086 Місяць тому +2

    సర్ నేను మీకెచ్చ సలహా ఏంటంటే కేసీఆర్ మీదగ్గర రాలేడు కనీసం నీ వంతుగా మీరు సలహాలు ఇవ్వొచ్చుగా మీరు వెళ్లడం లేదంటే మీకు ఎరకమైన అహంకారం అడ్డొస్తుందో

  • @rajendranath922
    @rajendranath922 Місяць тому

    Prakash sir మీరు చెప్పేవన్నీ నిజాలే,కానీ కెసిఆర్ కి power లేదని ఇప్పుడు చెప్పుతే ఏమీ లాభం

  • @criticalthinktank-A1
    @criticalthinktank-A1 Місяць тому +3

    BJP will be a stronger force in telangana...its up to Congress and Brs or a combination of MIM will be the counter force...BJP will grow day by day..

  • @prashanthindhuri9807
    @prashanthindhuri9807 Місяць тому

    Good points Prakash sirr mi analysis naku chala estamm

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz Місяць тому

    నిజమే స్టాంగ్ క్యాడర్ ఉన్న పార్టీ but లీడర్స్ బాగాలేరు బయటినుండి వచ్చిన వాళ్ళకంటే పక్తు ఉద్యమ నాయకులకు అవకాశం ఇస్తే చాలు ముందు ముందు గొప్ప పార్టీ గా ఎదుగుతుంది 👍

  • @GameChangerj
    @GameChangerj Місяць тому +2

    ప్రకాష్ రావు లాంటి వారు కూడా ధూరంగా ఉంటున్నారా?

  • @user-rm3lr2ej5w
    @user-rm3lr2ej5w Місяць тому

    మీ లాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి సార్

  • @srinivask7678
    @srinivask7678 Місяць тому

    100% Right , BRS should be focus on BJP to maximum 1Seat

  • @Srinim16
    @Srinim16 Місяць тому +1

    మరి మీరే అసలు ఆయన అసెంబ్లీ కి రావొద్దు రేవంత్ రెడ్డి స్థాయి వేరు కెసిఆర్ వేరు అన్నారు కదా

  • @srinivasatluri6289
    @srinivasatluri6289 Місяць тому +1

    Sir meeru apgurunchi matladali. Please meeru more than cm Please Please ma prajalaki avasaram3

  • @krishnaganta
    @krishnaganta Місяць тому +1

    Jai kcr 🌹🌹🌹💐💐💐🚗🚗🚗💙💙💙🙏🙏🙏🙏🙏🙏

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 Місяць тому +1

    100% correct analysis 👍 TRS vote bank antha BJP ki shift avthadi now loksabha elections lo ... Chudandi 👍

  • @mamillaraju734
    @mamillaraju734 Місяць тому +15

    అన్నా ఈరోజు మాటలు చెప్తున్నావు 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కెసిఆర్ సారు కలుపుతున్నప్పుడు ఏడ ఉన్నవే దుబాయ్ పోయినావా

  • @Anjaneyulu010
    @Anjaneyulu010 Місяць тому

    Anna miru supar

  • @anandasrinivas9876
    @anandasrinivas9876 Місяць тому

    Prakash garu chala avedanato nijalu matladaru, adi Telangana pina unna premato

  • @nageshwarreddy2965
    @nageshwarreddy2965 Місяць тому +1

    Kadiam chapter almost close

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 Місяць тому +7

    kk గారు కి & కడియం ఇద్దరికి కెసిఆర్ అన్ని పదవులు ఇచ్చారు! కష్టం లో ఈ విదంగా చెయ్యడం కరెక్ట్ కాదు 👍kk కి ఇప్పుడు కాంగ్రెస్ గుర్తు వచ్చింది! 😭

    • @anandasrinivas9876
      @anandasrinivas9876 Місяць тому

      Kk ki chavu gurtukochindi, anduke Congress lone chanipotanantunnadu

  • @srinivasatluri6289
    @srinivasatluri6289 Місяць тому

    Sir u r the real cm I want to talk to you

  • @gtrao99
    @gtrao99 Місяць тому +1

    100 percent కరెక్ట్ ఎనాలిసిస్

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 Місяць тому +1

    అవును సారు...మీరు మీ BRS లో వచ్చిన నాయకులు ఎలా వచ్చారు.. ఏ రాజకీయ న్యాయం లో వచ్చారు

  • @chandramogilisirikonda2188
    @chandramogilisirikonda2188 Місяць тому

    Prakash garu nejalu chaparu

  • @prakashramanujapura676
    @prakashramanujapura676 Місяць тому

    Good interview Anna, yes KCR will not listen to any one when he is in power

  • @raghavendragoud3050
    @raghavendragoud3050 Місяць тому

    Sir meru advice cheste

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 Місяць тому

    Jai Telangana Jai TRS Jayaho BRS Deshki Neta KCR Zindabad BJP Congress Murdabad Next Parlament Elections Lo BRS 12 Seats Pakka Congress BJP Ko Lagega Dhakka, 6 Months Ka CM Rotareddy Padavi Povadam Khayam INSHALLAH INSHALLAH INSHALLAH, Parlament Elections Taruvata,BRS AABAAD, Telangana Lo,No,1 Party Ga Malli,BRS,Udbhavistundi.. Prakash Anna Garu Real Speakar

  • @yalamudikrishnaiah9601
    @yalamudikrishnaiah9601 Місяць тому

    Good analysis. Bjp must not be allowed to take root in this land of sacrifices.

  • @ramaravumeegada5485
    @ramaravumeegada5485 Місяць тому

    👌👍✊👏🌹🙏

  • @srikanthsri3761
    @srikanthsri3761 Місяць тому

    Ji

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 Місяць тому +3

    Brs party vaddu telanga ki

  • @kishor1667
    @kishor1667 Місяць тому

    జంప్ జిలానీలకు విలువలు సిద్ధాంతాలు ఉండవు వారికి గెలుపు పదవి ముఖ్యం, ఆనాడు టీఆర్ఎస్ పిలిచి పిలిచి కాంగ్రెస్ నాయకులకు సీటు ఇచ్చింది, ఈనాడు కాంగ్రెస్ అదే చేస్తుడి, అప్పుడు విలువలు ఏమయినాయి. ఖర్మ ఫలం అనుభవించాలి.

  • @bommalimouglaiah2816
    @bommalimouglaiah2816 Місяць тому

    ఓభయపోన్నలుకుకాంగ్రేసుఏముతాక్కువచేసీందిఅపుడమాట్లడలేదుమారిఓకోలుచేస్తేసంసారంఇంకోకోలుచేస్తేవ్యబీచారమా

  • @rajamallak5567
    @rajamallak5567 Місяць тому

    prakash gaaru mee analysis correct, why don't u discuss with him directly and save telangana,

    • @user-ss17
      @user-ss17 Місяць тому

      Enough of kcr shit he done enough damage to Telangana

  • @rangacharigovardhana8391
    @rangacharigovardhana8391 Місяць тому

    Prakash garu nenu meeku వీరాభిమానిని

  • @naveenguduru941
    @naveenguduru941 Місяць тому +1

    My sincere request to you sir, kcr decisions are failed but no one is given suggestions to him that why failure happened, 1st mistake- Party name changed Trs to Brs( Telangana funds are transfer to other states) this is not fair, present peoples are not mad everything know because of social media, 2nd mistake - Tg Students( 10th to Inter students) because of paper failed Suicides happened kcr not responding,
    3rd mistake - AE, AEE, Group1 papers Leakage 2years Students are in Risk position other opposition parties like Bjp& Congress will catch and do the Nirudyoga March done & Tg Retired IAS,IPS Officers do the bus tours against brs voters happening, 4th mistake - Medigadda& Kaleshwaram barrages pillers are broken 5th mistake- Chandrababu arrest supporting and ktr saties most of the peoples are support to CBN only, all these issues kcr not responding about major issues,and all these issues are major focus on Social media like UA-cam followers, Expect hyd other cities all are negative about BRS

  • @sunilkumarhrsme3178
    @sunilkumarhrsme3178 Місяць тому +1

    TRS built at the expense of other parties. There are no moral values in TRS. What happened to all, when all people who fight for Telangana Telangana are sidelined and built on family.

  • @sadamrajanna3771
    @sadamrajanna3771 Місяць тому

    నిర్మాణం లేని సభ్యత్వం ఏం చేస్తది పీకే

  • @balnebixapathi1302
    @balnebixapathi1302 Місяць тому

    V. Prakash. Senseles

  • @dandamudipurnachandrarao7559
    @dandamudipurnachandrarao7559 Місяць тому

    What about errabally dayakara rao speech before quitting TDP?

  • @sanjeevareddypalla4549
    @sanjeevareddypalla4549 Місяць тому

    Chala baga chepparu sir eppudu k c r nu evvaru nammadamledu anni vargalu duram ayyavi

  • @vishnupoosala5726
    @vishnupoosala5726 Місяць тому

    కరెక్ట్ అన్నా 100,/పర్సెంట్.

  • @gangarajams2963
    @gangarajams2963 Місяць тому

    మొన్నటి వరకు భయపడి ఇప్పుడు నీతులు చెపుతున్నా

  • @cybernerd5413
    @cybernerd5413 Місяць тому

    What about the corruption of BRS party ??

  • @enjoytheoneandonlylife2583
    @enjoytheoneandonlylife2583 Місяць тому

    Prakash sir...alias...kcr sir...

  • @NarendraNarendra-uz1yn
    @NarendraNarendra-uz1yn Місяць тому

    Anchor bagundhi

  • @nareshvarmashanigarapu9446
    @nareshvarmashanigarapu9446 Місяць тому

    Ex భువనగిరి దూదిమెట్ల బాలరాజ్ గారికి టికెట్ ఇవ్వాలిసివుండే

  • @ramkrishna5379
    @ramkrishna5379 Місяць тому +1

    Gandapu chekkala vaasana gaadidalaku eemi telusu annattugaa kcr viluva aayananu arthsmu cheesukunna vaarikee telustundi. Viluvalu telicina manushulu arthamu cheesukuntaaru. Remaining vaallu gadidalu laagaa untee entaa pootee enta? Lion is lion. Padavilooo unnaaa leekunnaa Astana uniqueness maaradu. Yes.

  • @itsmyview8
    @itsmyview8 Місяць тому

    ప్రకాష్ గారు, ఇన్ని సం. నుండి KCR గారితో ఉండి, వారి ఆలోచనలను పూర్తిగా అర్దం చేసుకోలేక పోయారు.
    ప్రకాష్ గారికి రాజకీయాలు తెలుసు అనుకుంటాడు, కానీ ప్రత్యక్ష రాజకీయాలలో ఎప్పుడు పాల్గొనలేదు కాబట్టి, రాజకీయనాయకుల ఆలోచనలు తెలియదు.
    ఇప్పుడు నడుస్తున్నది BJP రాజకీయం, వాళ్ళ స్ట్రాటేజిస్ట్ ల రాజకీయం.
    దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ లేకుండా చేయాలని BJP చేస్తున్న నీచ నాజకీయం తెలిసి కూడా, KCR గారిని తప్పని ప్రకాష్ గారు అనడం, తన విశ్లేషణను తానే తప్పుననుకోడం.
    BJP 2021 నుండి తెలంగాణలో సోషల్ మీడియా ద్వారా KCR గారి మీద విషప్రచారం చేసి తనను లేకుండా చేయాలని చూసిన ఆటలో
    కాంగ్రెస్ తాత్కాలిక లాభం పొందింది అంతే గానీ
    దాంట్లో KCR గారేదో తప్పుచేసినట్టు ప్రకాష్ గారు అనడం కరెక్ట్ కాదు.
    ఉద్యమ కారులను KCR గారు గౌరవించలేదు అనే మాట తప్పు.
    ధూమ్ దాం కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం తో వాళ్ళను ఆదుకోవాలని చూసిన మనిషి, మిగతా వారిని ఎలా మర్చిపోతారు.
    ప్రకాష్ గారే చెప్పారు, తనకు పదవి ఇస్తానంటే వద్దానని. అలా ఎంతమందికి KCR గారు తనతో కలిసి పనిచేయాలని అడిగారో, ఎవరికి తెలుసు. వాళ్ళెవరూ బయట ఎందుకు చెప్పుకోవటం లేదు.
    ఇచ్చిన అవకాశం వినియోగించకుండా.. KCR మీద నిందలేస్తే ఎట్లా.
    Kcr మంచివాడు కాబట్టే , తనను ఎన్ని మాటలన్నా, ఎంత దుష్ప్రచారం చేసినా, ఎవరిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టలేదు. అందరూ స్వేచ్చగా KCR ను తిట్టగలిగారు. ఇప్పుడు ఆ పరిస్తితి ఉందా?
    రేవంత్ రెడ్డిని కానీ, మోడీని కానీ అలా తిట్టే పరిస్తితి ఉందా?
    దొంగ కేసులకు భయపడి అందరూ మూసుకొని చూస్తున్నారు..

  • @nagabushanamchakilam3423
    @nagabushanamchakilam3423 Місяць тому

    Meeru cheppina matalu salahalu soochanalu 100%pakkanijam.

  • @madhukumar3421
    @madhukumar3421 Місяць тому

    Baga Cheppinaru,
    Kani BJP nu appadam KCR thoni Kadu

  • @pagillaanjaneyulu8955
    @pagillaanjaneyulu8955 Місяць тому

    అన్నా నువు ఇప్పడు నిజం లు. చేపుతు న్నవు