మన కలగూరగంప కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఎంత బ్రహ్మాండంగా జరిపించారో.. మీ రిసీవింగ్ , ఆతిథ్యం చూసి మనసు నిండిపోయింది శ్రీదేవి..ఆద్యంతం కన్నులపండువగా చూసాం వీడియో మొత్తం నేను మిస్సయ్యాననే భావన మినహా చాలా హ్యాపీ ఫీలయ్యాం
శ్రీదేవి గారు నమస్తే...నేను చెన్నై లో ఉంటాను. అక్కడ ఉంటే ఇవాళ మిమ్మల్ని కలవటానికి నేను వచ్చేదాన్ని. మీ చేతి పాయసం miss అయిపోయాను. మీరు రమ్మని పిలవగానే అంత మంది ఎక్కడ ఎక్కడ నుంచో మీ కోసం వచ్చారు. చూస్తుంటే చాలా సంతోషం గా అనిపించింది. నా సంతోషం మీతో పంచుకోవాలని ఇంత మెసేజ్ పెడుతున్నాను. I wish you all the best for yr future madam. మీరు ఇంకా ఇంకా యెత్తు కి ఎదగాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. 🙏
భగవంతుడు మీకూ ఎప్పుడు మంచే చేయాలి మీకు ఎప్పుడు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందంతో ఏడుపు వస్తుంది మీకు తన మన భేదం తెలియదు అలాగే మీకు కళ్యాణ్ గారు ఎప్పుడు తోడు నీడ గారు వుంటారు అంత మంచి మనిషి దొరకడం మీరు పూర్వజన్మలో చూసుకున్న పుణ్యం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Mee matalu entha sweet ga untayyo meeru chesina sweet andariki panchi andari manasunu dochesaru sridevi garu 🙏🙏 meeru chesina korrala payasm super 👌👌 nenu test cheyaka poyina store ki vachina andari tast chupincharu vari anandhamki avadhulu levu
శ్రీదేవి..అన్నపూర్ణాదేవి మీ తరుపున స్వయంగా మీ చేతులతో చేసి🫕 దీపావళి🪔 స్వీట్ 🥣అందరికీ పంచ్యార..👌👌దీపావళి తీయని మధురానుభూతులను అందరికీ పంచ్యారు.పండగ వాతావరణం వారం రోజుల ముందే కలగూర గంప🤷 లో కనపడుతుంది/మేము మిస్ అయ్యాం😘 కదా మరీ మాకు పంపించండి/ కొరియర్ లో.🎁
Amma me lanti manchi hrudayam chala takkuva mandiki untundi 😍 Prathi okariki estu nen aa chesa meekosam ani premaga estunnaru🥰 ela vedio chustunte mem kuda mana store ki daggara lo unte bagundu anipistundi nijam ga meru eppudu ela happy ga undali Amma🥰🙏
What a beautiful sweet gesture sreedevi garu. It happens only with one & only Sreedevi. Mee prema adbhutham. Meeku bhagavanthudu Kondantha premanu ichhadu . Ilage panchandi. God bless you all
Sridevi.... maatallev... anthe... very very nice hospitality and management... you only can do it... making many of our family members happy. More over, enjoying your happiness well. I wish to receive at least a word from you. Love you Sridevi.
Really missed a lot... We are not in Hyderabad.... Nijamga miru mire.... andari kosam prepare cheyadam me kadu, mi chethitho swayam ga icharu.... We missed. Love you...
7:42 దగ్గర వాళ్ళు అందరూ బయటకి వస్తుంటే shop లో నుండి వస్తున్నట్టు లేదు mam oka house lo నుండి వస్తున్నట్టు ఉంది.... 👌 That is కలగురగంప.... 👍 Plz open ur branch in Nizamabad mam... I want to work with u.... U r a nice human being I like u very much.... 🙏
UA-cam family ki amma ayipoyaru.me relatives laga andarini dagara nundi matladutunaru andi.anta mandi lo nenu lenu ani chala feel ayyanu andi.love u sree Devi garu.
Wow super undhi andi video chusekoladhi chudali anipisthundhi 🥰 baga chesaru korralatho chusthuntene 😋 mmm..memu miss ayam.. today chusa post in Instagram lo n fb..but miss aya😒
happy to see and connected to you over video call Sridevi akka...my husband went on our behalf at 16.56 and 19.36 min.,.we are so happy for you...stay blessed...
Enti madam Business idea na 😍😍😍😜😜Store kali chese ga unnaru ga e roju and mi happiness aithe ultimate mam.......just kidding mam mi Happiness chusi ma kadupu nidipointundhi mam
Akkani kalavadam miss ayyamu prematho chesina sweet kuda miss ayyam😭store ki vastunna mana family tho matladukune avakasham miss ayyam 😭🤣 but vedio chudadam miss avvaledu akka🥰❤🙏🏻
Truly you must have had a good time with your customers cherishable moments they must have equally felt the same wishing for more and more no of them nice video
మన కలగూరగంప కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఎంత బ్రహ్మాండంగా జరిపించారో.. మీ రిసీవింగ్ , ఆతిథ్యం చూసి మనసు నిండిపోయింది శ్రీదేవి..ఆద్యంతం కన్నులపండువగా చూసాం వీడియో మొత్తం
నేను మిస్సయ్యాననే భావన మినహా చాలా హ్యాపీ ఫీలయ్యాం
శ్రీదేవి గారు నమస్తే...నేను చెన్నై లో ఉంటాను. అక్కడ ఉంటే ఇవాళ మిమ్మల్ని కలవటానికి నేను వచ్చేదాన్ని. మీ చేతి పాయసం miss అయిపోయాను.
మీరు రమ్మని పిలవగానే అంత మంది ఎక్కడ ఎక్కడ నుంచో మీ కోసం వచ్చారు. చూస్తుంటే చాలా సంతోషం గా అనిపించింది. నా సంతోషం మీతో పంచుకోవాలని ఇంత మెసేజ్ పెడుతున్నాను.
I wish you all the best for yr future madam.
మీరు ఇంకా ఇంకా యెత్తు కి ఎదగాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. 🙏
ఎందరి అభిమానం .... అందరికీ సాధ్యం కాదు నేస్తం ఇలా...మీ తియ్యని మనసుకు మంచే జరుగుతుంది ఎపుడూ...🤝🌺🌺🌿
భగవంతుడు మీకూ ఎప్పుడు మంచే చేయాలి మీకు ఎప్పుడు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందంతో ఏడుపు వస్తుంది మీకు తన మన భేదం తెలియదు అలాగే మీకు కళ్యాణ్ గారు ఎప్పుడు తోడు నీడ గారు వుంటారు అంత మంచి మనిషి దొరకడం మీరు పూర్వజన్మలో చూసుకున్న పుణ్యం మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మన అనుకున్న తరువాత నీవు ఎలా unna మీము నిన్ను ఇష్టపడుతాము kada అబ్బా 👍🏻tq అబ్బా నీ కష్టం కి
కొన్ని పనులు,ఆలోచనలు,ఆచరణ మీకే సాధ్యం శ్రీదేవి...అందుకే మీరంటే ఇష్టమమ్మా..బోలెడన్ని ఆశీస్సులు💐💐😊
Pls support me
Mee matalu entha sweet ga untayyo meeru chesina sweet andariki panchi andari manasunu dochesaru sridevi garu 🙏🙏 meeru chesina korrala payasm super 👌👌 nenu test cheyaka poyina store ki vachina andari tast chupincharu vari anandhamki avadhulu levu
Mee face lo full glow vachhindi. Andariki share chesi enjoy cheshaaru madam. We also happy to see this video madam.💐💐💐👌
శ్రీదేవి..అన్నపూర్ణాదేవి మీ తరుపున స్వయంగా మీ చేతులతో చేసి🫕 దీపావళి🪔 స్వీట్ 🥣అందరికీ పంచ్యార..👌👌దీపావళి తీయని మధురానుభూతులను అందరికీ పంచ్యారు.పండగ వాతావరణం వారం రోజుల ముందే కలగూర గంప🤷 లో కనపడుతుంది/మేము మిస్ అయ్యాం😘 కదా మరీ మాకు పంపించండి/ కొరియర్ లో.🎁
Intha santhosham lo annav tinakunda underu...tinandi...sridevi garu...eye feast ga undi me happiness
Sridevi garu you are a celebrity, you have won so many people’s hearts , very simple and plain hearted always want to do something for others
మీరు మా బంగారుతల్లి. అందరినీ ఎంత బాగా మర్యాద చేశారో..... చూస్తున్నంత సఏపూ ఎంత సంతోషమనిపించిందో.....
Amma me lanti manchi hrudayam chala takkuva mandiki untundi 😍
Prathi okariki estu nen aa chesa meekosam ani premaga estunnaru🥰 ela vedio chustunte mem kuda mana store ki daggara lo unte bagundu anipistundi nijam ga meru eppudu ela happy ga undali Amma🥰🙏
Meeku chala opika amma , prathi okkariki mis avvakunda andhariki meeru chesina sweet Mee chethulatho ichara so great 🙏🙏🙏❤️❤️❤️
What a beautiful sweet gesture sreedevi garu. It happens only with one & only Sreedevi. Mee prema adbhutham. Meeku bhagavanthudu Kondantha premanu ichhadu . Ilage panchandi. God bless you all
Abba abba yentha inspire chestaru Sridevi garu…. Me chethi payasam UK ki yepudu vastundho 😊 😍 hospitality lo queen 👸 andi meeru
Elanti bhagyam yentamandiki dakutundi Sri you are very lucky god bless you 😍😍😍😍😍😍
అమ్మ బొమ్మ లి భలే గా ఆలోచించి stor కి కాలి గా వెళ్ల కుండా పాయసం తో వెళ్ళావు చాలా మంచిది శ్రీ దేవీ ఫధా
హాయ్ శ్రీదేవి కాదు భూదేవి మీకు ఎంత ఓర్పు సహనం చాలా బాగుంది పండుగ వాతావరణం అందరి కొసం స్వీట్ తయారు చేసి పెట్టటం చాలా చాలా సంతోషంగా వుంది 👌♥️♥️
Sridevi.... maatallev... anthe... very very nice hospitality and management... you only can do it... making many of our family members happy. More over, enjoying your happiness well. I wish to receive at least a word from you. Love you Sridevi.
Maaku eppudu kaluguthadho mimmalni kalise bagyam... Mimmalni chuste okkate anipisthundhi annapurnadevi meeru kalaguragamapa family ki
Wow missing payasam☺️... Hyderabad vachinappudu definitely mimalni meet avali...you are such a wonderful person akka😍
Maaku yappudu me cheti vanta tene bhagyam, great sridevi👌
Chusi kannillu vachhayy God bless you andii 🤩 me challani chetulatho nannu bless cheyandii na husband tirigi ravali Ani I...
Meeru ila ny chala anty chala happy ga vundali God bless u madam
కలగూరగంప అనే పేరు మీ లోగో మన తెలుగు తనం ఉట్టిపడుతుంది అనుకుంటే మీ ఆదిత్యమ్ ఇంకా 👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️🙏🌺🌹🍒
Mi alochanalu. Superrrr....sridevigaru
శ్రీదేవి గారు మీరు చేసిన స్వీట్ మాకు నాకు రాలేదు అని బాధపడుతున్న తిన్నవాలు చాలా happy గా వున్నరు.మీరు సూపర్
Abhimanam,aatmeeyata,anuragam,prema,etc,etc anni kalipite Sridevi ❤️
Really missed a lot... We are not in Hyderabad.... Nijamga miru mire.... andari kosam prepare cheyadam me kadu, mi chethitho swayam ga icharu.... We missed. Love you...
7:42 దగ్గర వాళ్ళు అందరూ బయటకి వస్తుంటే shop లో నుండి వస్తున్నట్టు లేదు mam oka house lo నుండి వస్తున్నట్టు ఉంది.... 👌
That is కలగురగంప.... 👍
Plz open ur branch in Nizamabad mam...
I want to work with u....
U r a nice human being I like u very much.... 🙏
Hi Sree santosham tho manasu nindinatlu vundi 👍💐💃
UA-cam family ki amma ayipoyaru.me relatives laga andarini dagara nundi matladutunaru andi.anta mandi lo nenu lenu ani chala feel ayyanu andi.love u sree Devi garu.
Wow super undhi andi video chusekoladhi chudali anipisthundhi 🥰 baga chesaru korralatho chusthuntene 😋 mmm..memu miss ayam.. today chusa post in Instagram lo n fb..but miss aya😒
మీకు ఎంత మంది అభిమానులు మేడం మీరు చాలా అదురుష్టవంతులు
That was such a warm, friendlyand sweet gesture of you to welcome everyone. Will surely visit your store on my next visit to Hyderabad.
Sridhevakka nice video super vlog chesaru akka ninu missayyanu sweet 💖💖💖💖👌👌👌👌
ప్రేమతో చేశారు. ప్రేమతో పంపిణీ చేశారు .అధి ప్రేమ పాయసం ఐనాది . Meru super
Sree devi garu maadi PUNGANURU meeku thelusa😍maa vuri peru mee nota n mee chanal lo ...woow super chaala happy ga vundhi
ఇదంతాచూస్తుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది...
Madam mee products chaala baguntayi .....shampoo kuda mee gampa lo unte maaku chala help avtundi
Anduke meerante chaala ishtam mimmalani kalavalani vundi Srdevi garu
Video chusthunnamtha sepu maku theliyakundane ma face lo smile poledhu mam
హాయ్ శ్రీదేవి గారు మిమ్మని చూస్తే అ అన్నపూర్ణ దేవి చూసినట్టే అనిపిస్తుంది..... 👏👏👏👌👌💞
Mimmalni chusthe chala ahladanga vundi andi manasuku
Nice vedio Sridevi... Nenu miss ayyanu ninnu nuvvu chesena payasamu... Chustune😋🤩👌👌
Me store ki vachinollu enthamandhaithe enka raleni abhimanulu chalaamandhi unnaru madam, andhariki chala baga aahwanicharu Tq 🙏🙏🙏
హాయ్ శ్రీ దేవిగారు దీపావళి మన స్టోర్ కి ముందుగా నేవచ్చింది.సూపర్👌👌👏👏
Great sreedevi garu , great serving parasym. Memu vachhinatlu ga feel ayyaum .hatsoff to you
Happy sridevi garu meeru andarinee yantho aapyanga palakaristhunty chala anandam ga undindi👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Such a great sridevi garu 👌👌👌
Hai శ్రీదేవి గారు super మీరు great అసలు
అందరితో అభిమానంగా వుండడము, అప్యాతగా పలకరించడం .ఈ లక్షణాలు మీ దగ్గర పుష్కలముగా ,దొరుకుతాయి ,మాకు.sreedeviggaaru
Very beautiful journey ❤ An inspiration for million
Such a sweet gesture by making that sweet & taking it along with you sreedevi garu for the fam
అక్క మీరు యంత manchivaru అక్క
Mari mako🥣 🙏
I have been missed a wonderful time meet you aunty garu....
Sridevi garu miku memante endukantha abhimanamu.emichi mi runamu thirchu ko galamu.❤️❤️
happy to see and connected to you over video call Sridevi akka...my husband went on our behalf at 16.56 and 19.36 min.,.we are so happy for you...stay blessed...
Hai medam
Am naresh S&P capital iQ
Sri devi garu mee fan following chusi chala happyga undhi
May God shower his choicest blessings on your family and success in all your pursuits. May I have your store address in Hyderabad
హాయ్ అక్క, సూపర్ గా చేశారు స్వీట్ ధన్యవాదాలు ❤️❤️🙏
You have created somting out of nothing i am realy happy for you mam don't stop creat an a Empair
Oka panduga laga undakka. Speechless
No one will be there like good heart. That is Sridevi madam
Sistar mee manchi manasuki chala chala dhanyavaadaalu sistar
Entha manchi manasu Sridevi midi. Store ki vache variki ilanti upacharalu prapam cham lo inka evvaru kuda cheyaru. Miru padi kalala patu chala chala chala bagundalanu korukuntu nanu
Nice madam,you can find cow at jaggayapeta,vedadri goshala(narasimhaswami temple near)
Nice gesture 👏
Aluminum will melt on heat madam better use stainless steel andi
Super sridevi garu malli eppudu vastaru store ki ivala memu miss ayamu
hi Sri Devi garu maa aadavallaki aadarsham meeru maaki ekkada veluva. evvatledu aadavallaki Annam koralu onsite veluva evvatledu meeru super akka
Very nice buautiful God bless you medam 🌹😇😍❤🤗
Hi sridevi garu Super Andi only u can do it in this type of events ur inspiring madam
Enti madam Business idea na 😍😍😍😜😜Store kali chese ga unnaru ga e roju and mi happiness aithe ultimate mam.......just kidding mam mi Happiness chusi ma kadupu nidipointundhi mam
Meru super...eppudu meru entha happyga vuntu andariki service cheyali ani korukuntunaa
Srigaru h8 andi first comment happy dewali in advance andi
చాలా తేలికగా మంచి ఆలోచన 👌👌
Super amma I miss you Plz tell two days before amma 🙏🙏 today video chustunty nenu akadiki vachanu ana feel amma
Milanti vaallu e kalam lo unna vaallu chala thakkuva mimmalni chudatam ma luck best youtuber sweet heart best owner best amma love you maaa
So friendly. U r great Sreedevi
Nenu pampina sweets n khara neeku andindha leda teliyadu. Ganesh festival time lo, assorted laddus n rajgira namkeen.
Sridevigaru meru super me manasu super me aalochana super total superooooo super suuuuuuuper
Advancega dipavali pandagaku laxmi dhevitho patu annapurna devi kuda vichindi super superooooooooooo
Nice, pls use leaf donne or banana leaf next time , avoid Styrofoam cups which takes 500 years to decompose
Customers ni meeru receive chesukonna vidhanam super.
Great sridevi akka your sooo... Sweet🍬
Assal gharvam lekundaa unnadunnatluga unde mee vlog lo mee behaviour ki fidaaa avthune untaa ennisaarlu chusina..
So great Sridevi Garu,
Hi
Doing great work by providing organic food. Try to avoid plastic cover packing &. Plastic bags too. Use glass bottles if possible 🙏😊
Meru supero super andi ..
Simply super...
Akkani kalavadam miss ayyamu prematho chesina sweet kuda miss ayyam😭store ki vastunna mana family tho matladukune avakasham miss ayyam 😭🤣 but vedio chudadam miss avvaledu akka🥰❤🙏🏻
Good evening mam korrala payasam chala baga chesaru
Great amma mathudevobhava.
ఏంటండీ శ్రీదేవి గారు ఈరోజు మీరు ఇచ్చిన ఆతిధ్యము అక్షయ పాత్ర ని గుర్తు చేసింది
You are the best person i like your simplicity
Very good Gadharing sri davi god bless you.
wow great akka ela sweet tho kalavadam bavndi inka anthe...
Really proud of you medam👌👍
Truly you must have had a good time with your customers cherishable moments they must have equally felt the same wishing for more and more no of them nice video
So Sweet Sridevi.God Bless You.