Singer Sunitha Emotional Speech About S.P.Balasubramanyam | Tribute to SPB | TANA | TVASIATELUGU

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @TVASIATELUGU
    @TVASIATELUGU  4 роки тому +85

    Watch S.P.Balasubramanyam playlist videos in our channel

    • @aishwarya_lakshmiaishwarya7126
      @aishwarya_lakshmiaishwarya7126 4 роки тому +2

      @@bhsarma2104 è

    • @dharmaindra408
      @dharmaindra408 4 роки тому +3

      SPB IS LIVING FOREVER IN THE HEARTS OF PEOPLE.HE HAS NO DEATH.

    • @anuradhakopprapu2388
      @anuradhakopprapu2388 4 роки тому +3

      Sunitha garu enduku sad feeling lo vundali.meere cheparu how to live life anedi vari degara nerchukovali ani. 51days ayana hospital lo vunnaru inka ayana enduku badapadali

    • @anuradhakopprapu2388
      @anuradhakopprapu2388 4 роки тому +4

      Normal public ayana maake edola vundi as a family member ni miss ayamani. Meeku ela vuntundo l can. under stand but spb garu vundi inka enta bada padevaro alochinchandi

    • @anuradhakopprapu2388
      @anuradhakopprapu2388 4 роки тому +4

      We all feel so proud spb sir is a telugu person.

  • @kommalapatilakshmikalyani7106
    @kommalapatilakshmikalyani7106 4 роки тому +155

    బాలుగారు చనిపోలేదు కోట్లా ది మంది మనసుల్లో జీ వించే వుంటారు

    • @demepandurangam
      @demepandurangam 3 роки тому

      ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి అంతే 🙏👍

  • @philliphbabukalangi3983
    @philliphbabukalangi3983 4 роки тому +14

    SPB గారి గురించి చిన్న దానవైనా చక్కగా విశ్లేషించావు , నాకు బాగా తెలుసు నీవు ఎంత బాగా ఆనందిస్తూ పాటలు పాడేదానవో అందరి కంటే నీకే బాగా తెలుసు అందుకే ఆ తండ్రిని మర్చిపోలేక పోతున్నావు .

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 4 роки тому +123

    అందుకేనమ్మా పరుగెత్తుకొని చెన్నయ్ మీ గాయనీ గాయకులందరూ వెళ్లి పోయారు. ఎంత విస్వాసం మీ తెలుగు ఇండస్ర్టీలో అందరుకు. మీ విస్వాసం కు బాలు గారు ఎంత హప్ప్య్ గా చూస్తున్నారో.

    • @Pp-rg5py
      @Pp-rg5py 4 роки тому +9

      Ade kada malli siggu lekunda videos petti naatakaalu,ekkado padi unde vaallani techaru kada aayana bratukuthaarani..

    • @s.sreenivasulusreenivasulu412
      @s.sreenivasulusreenivasulu412 4 роки тому +3

      S.p. బాలసుబ్రహ్మణ్యం గారిలాంటి గాయకులు మరల పుట్టలేరు అమరగాయకులు !గానగంధర్వ అంశలో మన భోమిపై పుట్టిఎందరో మహానటులకు పరకాయప్రవేశం చేసి అక్కినేని నాగేశ్వరావు గారికి మన అన్న నందమూరి తారకరామారావు గారికి ! ఈపాటను వారే పాడారనే విధంగా !హాస్యనటులు అల్లు రామలింగయ్య గారికి రాజబాబు గారికి గాత్రదానం చేసి ప్రజాభిమానం పొందిన కోట్లాది ప్రజల హృదయాలలో గూడుకట్టుకున్న శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు మనలందరిని విడిచి భువినుండి దువికేగిన మహాగాయకునికి మా శోకతప్త హృదయం తో వారికి శ్రద్ధాంజలి ఘటించుచున్నాను !! వారులేని లోటు ఎవరూ భర్తీ చేయలేరు !! వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను !!

    • @abbaaries9741
      @abbaaries9741 4 роки тому +4

      @@Pp-rg5py No ..just dont point fingers ...its the situation that stopped ppl from visiting Balu garu. Even his own son and wife could not visit him . Charan could only see him through a window. Chennai was worse hit and pretty strict restrictions . So people really couldnt visit Chennai , leave alone visiting Balu garu. You guys know the circumstances and yet talk bad ? Come on ...!!!!!!

    • @palagiripalagiri4782
      @palagiripalagiri4782 4 роки тому +1

      Nagur babu vellaru bro

    • @sujanareddy5382
      @sujanareddy5382 3 роки тому

      Ap lo kalalaki ,kalaakaarulaki antha viluva evvaru. Tamilnaadu best

  • @vvksnarayana2009
    @vvksnarayana2009 4 роки тому +379

    అందరి మీ ద ప్రతి విమర్శలు చూశా.కానీ బాలూ గారి మీద చెడు విమర్శలు చేసిన వారిని నేను చూడలేదు. నిజంగా తల వంచి బాలూ గారికి నమస్కారం చేస్తున్నా.గొప్ప వ్యక్తి. ఈ సంవత్సరం ఒక పీడ లాంటిది.

    • @harishmanuri8179
      @harishmanuri8179 4 роки тому +7

      Yes అందుకే కదా ఆయన అంటే ఇంత అభిమానం🙏🏼🙏🏼😭😭

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 4 роки тому +5

      Kada naku kuda ade anipisthadi eppdu ayyina face Edo okka Kala a Kala andhram mis ayyam Chala badha ga undi

    • @dasarisuresh8870
      @dasarisuresh8870 4 роки тому +1

      Yes

    • @bhavani8574
      @bhavani8574 4 роки тому +12

      భగవంతుడిని ఎవరైనా విమర్శించ గలరా బాలు గారు మనిషి రూపంలో ఉన్న మహానుభావుడు అందుకే ఆయన్ని ఎవరు విమర్శించ లేరు Miss you Balu sir 🙏🙏🙏

    • @beautifulcrafts8478
      @beautifulcrafts8478 4 роки тому +7

      బాలూ గారు కూడా ఎప్పుడూ ఎవర్నీ విమర్శించినట్లు చూడలేదు.

  • @suneethameduri7148
    @suneethameduri7148 4 роки тому +116

    ఆయన పాట విన్న మాకే కన్నీ రు ఆగలేదు కలి సి పాడిన మీకు ఎలా ఉందో అర్థం చేసకోగలుగుతాము మేడమ్

    • @demepandurangam
      @demepandurangam 3 роки тому

      ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి అంతే 🙏👍

  • @madhupadmasola9400
    @madhupadmasola9400 4 роки тому +71

    Possessiveness కి తెలుగు లో తెలియదు...SPB so close to heart.సునీత లాగే వుంది నా పరిస్థితి. 😢😢

    • @krishnareddy2315
      @krishnareddy2315 4 роки тому +1

      Kathalu bags chepparu brathakanerchi vallu Meru

  • @gitach5010
    @gitach5010 4 роки тому +23

    I am literally crying while she is talking, missing Spb garu so much..

    • @demepandurangam
      @demepandurangam 3 роки тому

      ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి అంతే 🙏👍

  • @manorama3458
    @manorama3458 4 роки тому +58

    కోట్లాదిమందికి కన్నీరు తెప్పించింది ఆయన మంచి హృదయం. ఈ నిజాన్ని నమ్మలేక ఇంకా ఏడుస్తూనే ఉంది ఈ లోకం. మీ నిర్ణయం బాగుంది.అది శపథంగా మార్చండి. చరణ్ గారు కూడా బాలూ గారి మార్గంలో నడుస్తాయి ఆశిద్దాం

    • @demepandurangam
      @demepandurangam 3 роки тому

      ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి అంతే 🙏👍

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb 4 роки тому +3

    సిగ్గులేని జాతి మన తెలుగు జాతి తెలంగాణ ఆంధ్ర నీచ నికృష్ట చండాలపు జాతి బాలు గారు ఇలాంటి వాళ్ళని మన సన్మానించడం అనేది బిత్తిరి సత్తి కావాలి కొజ్జాలు కావాలి సమంత రకుల్ ప్రీత్ సింగ్ కావాలి పూజా హెగ్డే దాని పువ్వులు కావాలి కానీ గొప్ప వాగ్గేయకారుడైన త్యాగరాజు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు బాల సుబ్రహ్మణ్యం గారు ఇలాంటి వాళ్లని మనం పట్టించుకోము కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు మాత్రం వారిని నెత్తిన పెట్టుకు న్నాయి

  • @kalamadhurimaeventsmusic9337
    @kalamadhurimaeventsmusic9337 4 роки тому +3

    అంత దగ్గరగా తనతో పాడి తన యొక్క స్వభావాన్ని నడవడిక చూసిన మీరు ముందు తరాల వారికి మార్గదర్శకులుగా మేము ఆశిస్తున్నాము ఇంతకంటే మిమ్మల్ని కోరుకునేది ఏమీ లేదు థాంక్ యు సునీత గారు

  • @bhavani8574
    @bhavani8574 4 роки тому +95

    బాలు గారు లేరు అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను చాలా కష్టం గా వుంటుంది కానీ ఖచ్చితంగా చెప్పగలను ప్రతి పాటల రూపంలో బాలు గారు బ్రతికే ఉన్నారు🙏🙏🙏

    • @suguna112
      @suguna112 3 роки тому +1

      అవును అవును నేను చాలా ఆ గాన గంధర్వుడు లేక చాలా బాధపడుతున్నాను

    • @sirishabayana8894
      @sirishabayana8894 3 роки тому +1

      S.p.b sir is always there in s.p.charan voice is still alive
      He is there
      In the voice of s.p.charan sir

    • @demepandurangam
      @demepandurangam 3 роки тому +1

      ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి అంతే 🙏👍

  • @rambabusistla9663
    @rambabusistla9663 3 роки тому +1

    Great Anchoring

  • @bhanugopal7132
    @bhanugopal7132 4 роки тому +3

    Sunitha garu you made me cry and it made a lump in my throat. You are a blessed singer and blessed by SPB garu. We love you as an artist and we hope and pray you will continue his teachings and as you said you have to coach young and upcoming singers and by leading as an example and continue SPB sir's legacy. Thank you

  • @prasadklb4879
    @prasadklb4879 4 роки тому +2

    Sunitha garu chala baga చెప్పారు.మీరు మాట్లాడుతుంటే మాకే కన్నీళ్లు ఆగలేదు.కానీ ఇంత మంది తన బిడ్డలని వదిలి ఎలాగ వెళ్లగలిగారు. ఆ భగవంతుడు ఎలాగ తీసుకు వెల్లగలిగారు.ఆ భగవంతుడికి ఇది న్యాయమా.

  • @ramesh5586
    @ramesh5586 4 роки тому +6

    బాలుగారు మీగురించి, ఝాన్సీ గారి గురించి 'ఆలీ తో సరదాగా' షో లో ఎంతో గొప్పగా చెప్పారు. అంత పెద్ద మనిషి మీ గురించి స్పెషల్ గా వీడియో మెసేజ్ ద్వారా చెప్పడం నిజంగా great. ఆయన్ని చివరిసారి అప్పుడే చూడటం .. ఎన్నో విమర్శలను తట్టుకుని మీరు నిలిచారు.. ఇప్పుడు కూడా చాలా మంది కింద నెగటివ్ గా మాట్లాడుతున్నారు. అదే బాధ గా ఉంది. ఐనా ఆయన స్ఫూర్తి తో ముందుకు వెళ్ళండి.. విమర్శలను పట్టించుకోవద్దు.. మీరు కూడా చాలా great. మీ వాయిస్ వినగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 😢

  • @ragaranjanichallapilla4097
    @ragaranjanichallapilla4097 4 роки тому +5

    One beautiful soul talking about another. One of the most hearttouching tributes I have ever seen. Long live SPB!

  • @anushaa4845
    @anushaa4845 4 роки тому +16

    Oh my god🙏such a great human..... Can't stop my tears

  • @subbarajuk9658
    @subbarajuk9658 4 роки тому +2

    సునీత గారు మీరు ఈ వీడియో మొదలు పెట్టినప్పుడు మీనోటివెంట మహానుభావుడు కారణజన్ముడు మన ప్రియతమ సుమధుర గాయకులు స్వర్గీయ బాలూ గారు పేరు పలికిన క్షణాన ప్రారంభం అయిన నా కన్నీళ్లను ఆపే ప్రయత్నం వృధా అయింది ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు విచిత్రం ఏమిటంటే ఈ ధుఖ్కాన్ని ఆపే శక్తి ఆయన పాటకే ఉంది నిత్యం ఆయన్ని కోల్పోయిన బాధ మళ్ళీ ఆయన పాటతోనే తీరాలి సునీత గారు మీరు ఎన్నో ఏళ్లుగా బాలూ గారితో ప్రయాణించారు మీరు ఎంతో అదృష్ట‌ వంతులు ......కానీ ఇంత తొందరగా బాలూ గారు మనల్ని వదిలి వెళ్ళినందుకు ఈ బాధ ఎప్పటికీ తీరనిది

  • @venkatgoda149
    @venkatgoda149 4 роки тому +3

    మనిషిని ప్రేమించడం ఒక అనుభూతి...ప్రేమించబడడం అనేది చాలా అదృష్టం. ఆయనకోసం ఇన్ని తపించే గుండెలలో....ఆయనకు అందమైన రాగాల మందిరాలు కట్టుకున్నారు.. ప్రేమించే పృతి హృదయంలో....ఊపిరులు...బాలు గారి రాకకోసం ఎదురు చూపులే..వీచే పృతిగాలిలో ఆయన మధుర రాగాలే....
    భగవంతుడు చాలా దయామయుడు మనకోసం మళ్ళీ....సాదరంగా వీడ్కోలు చెప్తూ....బాలు భూలోకంలోనే నీ స్థిర నివాసం...ఎన్ని ఊపిరులో నీకోసం పరితపిస్తున్నాయి..ఎంతోమంది కన్నీళ్ళు..దోసిలి పట్టి నీ మధరమైన రాగాలని అభిషేకించ డానికి బారులు తీరాయి...భూలోకానికి నీ శలవు కాదు...మా లోకానికి నీ శాశ్వత శలవు...
    నీ పాటలు,మాటలు,నీ రూపం...అంతా భువికి శాశ్వత మయ్యా...బంగారు బాలు....ఇక శలవా...మరి. సరస్వతీ దేవి ఆశీస్సులతో...మన బాలు...మనకే..సొంతం....

  • @KK-fo4eu
    @KK-fo4eu 4 роки тому +17

    I'm also not able to digest, never met him, just listening his videos from childhood, my situation only like this, i can understand Sunitha gari situation, it will take months to become normal

  • @nagireddigowthami7268
    @nagireddigowthami7268 4 роки тому +6

    మీ హృదయ స్పందన... మా మనసుని కలిగించింది.... భాష మీద, పాటమీద మీలాంటి గొప్పవ్యక్తులు స్వీకరిస్తున్న భా ధ్యతకు అభినందనలు🙏 ధన్యవాదములు

  • @nirmalalingalagari9174
    @nirmalalingalagari9174 4 роки тому +18

    Chalaa Baga chapparu Sunitha Garu! Good 👍follow him! Be brave! Paatani preminche varandaru Baalu garini miss avvutharu.

  • @varanasitv4271
    @varanasitv4271 4 роки тому +95

    బాలు గారు ఇంకా ఇరవై ఏళ్ళు బ్రతికి ఉండ వచ్చును.

  • @tastyrecipes9832
    @tastyrecipes9832 3 роки тому +1

    Great legendry singer our s.p.balu mee lage undi maa paristhithi

  • @leelasreevidya6805
    @leelasreevidya6805 4 роки тому +129

    వారి సమక్షంలో పాటపాడగలగటమే ఒక అవార్డు గెలుచుకోవడం లాంటిది. ప్రత్యక్ష పరిచయంలేని మాకే భరించలేనంత కష్టం గా వుంది. వారి తో కలసి కొన్ని సంవత్సరాలుగా ప్రయాణిస్తున్న మీరందరూ ఎంత గా బాధ పడుతూ వుంటారో మేము ఊహించగలం. కానీ మీరన్నట్లు దైవనిర్ణయం, తట్టుకుని కొనసాగాలి.

    • @vs-fw4dh
      @vs-fw4dh 4 роки тому +1

      Avnu. Naaku ilage anipinchindi

    • @vivekkesoju6092
      @vivekkesoju6092 4 роки тому +1

      Yes

    • @hyderabadloammakutti9192
      @hyderabadloammakutti9192 4 роки тому

      God plz spb sir ni toraga paninchand miru spb sir ni chusi digestion cheskoleka tiskelipoyaru sir😂😂

    • @demepandurangam
      @demepandurangam 3 роки тому

      ముందుగా మనం అవగాహన పెంచుకోవాలి మన వంటింట్లో ఉండే పదార్థాలు అందుబాటులో ఉన్న చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి తెలుసుకోవాలి తెలియజెప్పాలి చంకలో పిల్లవాడిని ఎత్తుకుని ఊరంతా వెతకడం చేయకూడదు కరోనా ఎన్ని రకాలు వచ్చినా ఏమీ కాదు ధైర్యంగా ఉండాలి అంతే 🙏👍

  • @VASAVISISTERS
    @VASAVISISTERS 3 роки тому +1

    🙏🙏🙏

  • @khajamoinuddin392
    @khajamoinuddin392 4 роки тому +10

    I am waiting to see Ur emotional smt Sunitha from last 3 days. Daily I am watching every UA-cam.

    • @KwtKwt-yv7yj
      @KwtKwt-yv7yj 4 роки тому

      Yes ,i am also watching....love u sunitha...we miss u a lot s.p.sir..from kerala

  • @MunuruEswarao-wu2wf
    @MunuruEswarao-wu2wf Рік тому +1

    We miss you S.p.B. History of the Family life.soGood
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 3 роки тому +8

    ఈ దశాబ్దంలో మరణము లేని మహరాజు మన Ballu Sir 🙏🙏🙏🙏🙏

  • @nareshchary5231
    @nareshchary5231 3 роки тому +2

    సునీత గారు చాలా చక్కగా వివరించారు
    శ్రీపతి పండితరాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
    చాలా గొప్పవారు💐💐💐

  • @vallepunirmala8456
    @vallepunirmala8456 4 роки тому +9

    Can't stop our tears. Make ila vunte intlo vallaki, paduta teeyaga team ki ela untundo. God give them strength🙏

  • @jayaprasadambarkar3907
    @jayaprasadambarkar3907 4 роки тому +13

    You are telling truth mam really what is said is 100. % correct.great legend .

  • @vallepunirmala8456
    @vallepunirmala8456 4 роки тому +25

    Every word is true Sunitha garu. Overwhelming ......

  • @rambabusistla9663
    @rambabusistla9663 3 роки тому +1

    Great words Suneeta garu,Balu garu is with us.

  • @shajikn1645
    @shajikn1645 4 роки тому +6

    I am from Kerala and don't know a single Telugu word. But I watched the song Suvvi Suvvi performed by you with great SPB a hundred times, its worth watching a thousand times. May God bless you.

  • @motappashastryviswanath4973
    @motappashastryviswanath4973 4 роки тому +1

    Dear Sunitha Madam, You have just stole our hearts and words.I am also in tears throughout.SPB has been our breath and We have lost it now.As you have said he is there and he will be there till our end.May God bless you. M.Vishwanath,Bangalore

  • @leelasreevidya6805
    @leelasreevidya6805 4 роки тому +83

    సరిగ్గా చెప్పారు సునీత గారు. చల్లని చెట్టు లా ఎన్నో ప్రాణాలకు స్వాంతన నిచ్చారు. నాకయితే ముఖ్యంగా కోటి ఆశలతో ఇప్పుడే పాడుతాతీయగా ప్రాంగణం లో నిలబడివున్న చిన్నారులు, వారి తల్లిదండ్రుల ను తలుచుకుంటే కళ్ళనీళ్ళు వస్తున్నాయి.
    ఆయన ఆశయాలను కొనసాగించాలన్న మీనిర్ణయం బావుంది.

    • @MB-classes
      @MB-classes 4 роки тому

      S

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому

      Nizamandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏Balu Bangaram, Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam

  • @NVRao454
    @NVRao454 4 роки тому +1

    సునీత గారు మీరు స్వచ్చంగా, స్పష్టంగా నవ్వుతూనే ఉండాలి.
    నీ బంగారు మాటలు, పాటలు, కూడా బాలుగారి లాగానే స్పష్టంగా, సున్నింతంగా, హాయిగా ఉంటాయి.
    బాలుని నీలో చూడాలని ఉంది, దయచేసి కోరిక తీర్చగలవు.

  • @varanasitv4271
    @varanasitv4271 4 роки тому +226

    సునీత గారు..మీరు పాడుతా తీయగా లీడ్ చెయ్యండి. అలాగే SP charan ని వారి నాన్న గారి లేని లోటు తీర్చాలి.

    • @narasimhaangara5891
      @narasimhaangara5891 4 роки тому +9

      కరెక్టు గా చెప్పారు

    • @AmmuAlpha
      @AmmuAlpha 4 роки тому +22

      We can’t see this over acting women in padutha theeyaga , i would say SP sailaja garu better for thst show

    • @manamadhavalle7566
      @manamadhavalle7566 4 роки тому +1

      Yes సర్

    • @msr773
      @msr773 4 роки тому +4

      బాలు గారి లోటు ఎప్పటికి తీరదు

    • @Removehandle
      @Removehandle 4 роки тому +4

      @@AmmuAlpha yes you are true sp shailaja is correct person to lead paduta teeyaga

  • @subburayulusubburayulu7247
    @subburayulusubburayulu7247 4 роки тому +1

    Wonderful PA

  • @manikantapasupuleti7715
    @manikantapasupuleti7715 4 роки тому +101

    ఏది గానం ఏది మౌనం
    ఓ మహాత్మా ఓ మహర్షి
    ఏది నాది ఏది నీది
    ఏది నీతి ఏది నేతి
    నిన్న స్వప్నం నేటి సత్యం
    ఓ మహాత్మా ఓ మహర్షి
    ఏది జీవితమేది మ్రుత్యువు
    ఏది పుణ్యం ఏది పాపం
    ఏది నరకం ఏది నాకం
    ఏది సత్యం ఏదసత్యం
    ఏదనిత్యం ఏది నిత్యం
    ఏది ఏకం ఏదనేకం
    ఏది కారణమేది కార్యం
    ఓ మహాత్మా ఓ మహర్షి...
    అంటూ ఒక సత్యాన్ని పాటగా పాడిన నా బాలు...
    “నేను అనిత్యం,నాకు మరణం ఉంది” అంటూ వెళ్లిపోయాడు...
    కాని బాలు,నీ భక్తుడిగా నీ పాటలకు భక్తుడిగా… నిత్యం నీ పాటనే పాడుతా నీ పాటనే వింటా నీ పాటనే అనుకరిస్తా😭😭😭!!!
    ఇట్లు బరువెక్కిన గుండెతో
    నీ భక్తుడు..
    మణికంఠ❤️...
    తప్పులుంటే క్షమించండి🙏

  • @drsudharani7857
    @drsudharani7857 4 роки тому +1

    Can't stop crying watching Sunitha gaaru speak
    I had the opportunity to meet both of them
    I am fortunate to have seen him sing twice . First chusinappudu I had goose pumps , cannot forget that moment in my life

  • @smithapatil7840
    @smithapatil7840 4 роки тому +15

    Yes Kannadigas treat him like God, true! #gem

    • @arijitsingh1386
      @arijitsingh1386 3 роки тому

      He is not God but divine, purest, master of music

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN 4 роки тому +1

    అద్భుతం ఈ అభినయం

  • @AdiAdi-co9gl
    @AdiAdi-co9gl 4 роки тому +3

    I miss you sir. Meeru ఎక్కడున్నా మీ ఆత్మ కు శాంతి చేకూరాలని మిమ్మల్ని ఎప్పుడు మరచి పొలేము ఈ జగతి ఉన్నన్నాళ్ళు మీరు ఉంటారు మా గుండెల్లో

  • @shaikzaheer7645
    @shaikzaheer7645 3 роки тому +1

    🙏🙏

  • @పాటలప్రపంచం
    @పాటలప్రపంచం 4 роки тому +4

    Yes...We really miss him a lot.....such a singer never before and never after....

  • @ganeshhardworker6344
    @ganeshhardworker6344 4 роки тому +1

    చాలా సంతోషంగా ఉంది ఆ దేవుడు స్వర్గస్థులు అయినప్పటికి ప్రతి ఒక్కరూ వీలు అయినంత వరకు తెలుగులో నే అభిప్రాయం తెలిపారు

  • @lalithasree1608
    @lalithasree1608 4 роки тому +13

    Really heart broken sunitha garu....tears continue....

  • @sankarakrishnan8707
    @sankarakrishnan8707 3 роки тому +1

    Genuine feelings. True connection. That is how the legend lived. I am with Sunitha on this feeling.

  • @vvvkrishnarao5775
    @vvvkrishnarao5775 4 роки тому +14

    This is the great tribute, really

  • @masthanbasha6134
    @masthanbasha6134 4 роки тому +4

    పాటకు నిర్వచనం బాలు గారు, మానవత్వానికి, మంచితనానికి , వినమ్రతకు, ఆయన నిదర్శనం. మాలాంటి శ్రోతలకి,దూరంగా ఉన్న వాళ్లే ఏడుస్తున్నాం. మీరు ఎంతో దగ్గరగా పరిచయం ఉన్న వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోగలం. ఆయన కారణ జన్ముడు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 4 роки тому +268

    ఇలాంటి వీడియోలు చేసుకోవడం పాటలు పాడటం తప్ప బాలుకి సరైన నివాళి ఇవ్వడానికి ఒక్కడంటే ఒక్క తెలుగు నటుడికీ టైం లేదు, ఏ సందర్భాన్నయినా కాష్ చేసుకోవడంలో తెలుగు నటుల్ని మించినవాళ్ళు లేరు. అన్నీ జాగ్రత్తలూ తీసుకుని షూటింగ్ చేసుకుంటాం అని చెప్పిన వెదవలు అలాగే అన్ని జాగ్రత్తలూ తీసుకుని అందరూ కలిసి ఒక ప్లేన్ వేసుకుని చెన్నై వెళ్ళి బాలుగారికి ఆఖరి వీడ్కోలు పలకడానికి టైం లేదా ఎవ్వరికీ, ఇలాంటి చెత్త వెదవలకా బాలూ ఇన్ని పాటలు పాడింది. బాలూ మనషులందరూ మీలాగ నిష్కల్మషంగా వుండరు, ఇలాంటి వెదవలు, వాజమ్మలు కూడా వుంటారు

  • @yadugurujp
    @yadugurujp 4 роки тому +24

    Legend singer SPB sir Rest in peace

  • @josephrajunandamuri2522
    @josephrajunandamuri2522 4 роки тому +1

    Really Great Sunitha garu, nice interpretation Maha vruksham Balugaru, Good Supporter Balugaru, Ajatha Sathruvu Balugaru. చాల అర్ధవంతంగ గొప్పగా చెప్పుకొచరు...

  • @suryaprakashcheppalli2052
    @suryaprakashcheppalli2052 4 роки тому +7

    Good Decision Amma, please take up the leftover Responsibility of legend SPB

  • @Royal4424-z3l
    @Royal4424-z3l 4 роки тому +2

    Mimalni Fst time yedavadam chusthunna Maku mirante Chala istam Andi Pls continue swarabhishekam...... It's my wish as a fan...

  • @ravikumarreddykotla5463
    @ravikumarreddykotla5463 4 роки тому +19

    We miss you so much sir.😭😭😭🙏🙏🙏💐💐💐🕯🕯🕯💐💐💐🙏🙏🙏😭😭😭

    • @alluarjun588
      @alluarjun588 4 роки тому +1

      తెలుగు జాతి ఉన్నంత వరకు స్థిరస్థాయిగా మా హృదయాలలో ఉంటారు సర్😓😞🙏🙏

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 4 роки тому +2

    సునీత గారు మీ మాటలు వింటుంటే మాకూ కూడ దుఖం ఆగటం లేదు

  • @srividyasri3533
    @srividyasri3533 4 роки тому +3

    😔Seriously saying a very very very biggg losss that spb sir ,a legend,a god is no more ... Feeling heavy hearted 😭 Finally god has taken him to hear his songs and his voice there🙏 I couldn't even imagine that u r not there sir ... Seems like u r still alive 🥰We always and always love u sooooo much sir... U should be a god for next generation ❤️

  • @nidhiupparapalli9707
    @nidhiupparapalli9707 4 роки тому +2

    It is a significant loss to the Music world. A down to earth person in spite his great achievements in so many languages. I had the opportunity to meet him in person. He was very tired after Padutha Teeyaga program in LA. But he still agreed to take photos with his fans. Still unable to hold back tears while listening to people talking about Balu sir. You might have left the material body, but your spirit lives on.

  • @kishorebabudorakomaram2418
    @kishorebabudorakomaram2418 4 роки тому +19

    మీరు చెప్పింది కరెక్ట్ మేడం నేటి తరానికి పాత కాలం నాటి సంగీతం, కవుల గొప్పతనం పాటలోని అర్ధాలను భావాలను ఎంతో గొప్పగాచెప్పేవారు ఇకలేరు అని తలుచు కుంటే తెలుగుభాష ఏమైపోతుందో రానురాను

  • @sriramveeravalli1812
    @sriramveeravalli1812 4 роки тому +14

    Great decesion madam continue Balu sir legacy Balu sir with you

  • @annu84710
    @annu84710 4 роки тому +9

    Sunita u have the language and the talent to take it forward. Do it with sincerity

  • @nandurivenkataraju4695
    @nandurivenkataraju4695 4 роки тому +1

    Dear Ms Suneetha,
    I am moved by your emotional speech. It is heartening learn that you have decided to pick-up the mantle from where he left. Go ahead. A very good decision indeed.GOD BLESS YOU

  • @parepallisujana4904
    @parepallisujana4904 4 роки тому +5

    అందరమూ ఎప్పుడు కోలుకుంతమో ఏమో 😭😭😭 చాలా గొప్పగా చెప్పారు సునీత గారూ 🙏

  • @lakshmivj4990
    @lakshmivj4990 4 роки тому +37

    Great decision Sunitha garu take his legacy to the future generation

  • @nakketlashankar7988
    @nakketlashankar7988 4 роки тому +30

    శ్రీరెడ్డి బెటర్ మీ కన్నా ఆమె చివరి చూపు చూసే అదృష్టువంతురాలు.....

  • @LakshmiNarayana-pg8mm
    @LakshmiNarayana-pg8mm 4 роки тому +1

    Sunitha Garu! Chalabagachepparu.... I too love Balu Garu and I also practice his attitude, character, life style, nature with the family, children, friends, colleagues, people.
    My request to you is Please help people like him....

  • @ramapasumarthi4492
    @ramapasumarthi4492 4 роки тому +3

    IAM leterally weeping while she is expressing 😭😭😭😭😭. still we can't control 🙏. it's too hard to forget that too sorrow situation 🙏

  • @Englishnag6807
    @Englishnag6807 4 роки тому

    Mam..No words.. touched wth great wrds too mahamahudaayana Sangeetham radhu antune aa prapnchanike Raraaju.. ever alive in millions of people
    Endaro mahanubhavulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Time2Travel85
    @Time2Travel85 4 роки тому +5

    You are blessed to be part of his singing journey

  • @sandhyaranibatchali6267
    @sandhyaranibatchali6267 4 роки тому +95

    బాలు గారు తెలుగు వాడి గా పుట్టడం మన అదృష్టం కానీ తమిళనాడు లో చనిపోవడం ఆయన అద్రష్టం.
    వీళ్ళంతా క్రత్రిమైన మనుషులు
    వీళ్ళకు లక్షల రెమ్యునరేషన్ ఇస్తారంటే కొరోనా అని కూడా లెక్క చేయకుండా పరిగెడతారు
    వీళ్ళకి భగవంతుడిచ్చిన టేలెంట్ వుంది కానీ ఆయన కాలి గోటికి సరిపోరు.వీరందరిదీ నటన,మొదట పెట్టిన వీడియో కి దీని కి ఎంత తేడా వుందో గమనించండి
    ఆయన భగవస్వరూపులు, ఆయనకి మాలాంటి మనస్పూర్తిగా ప్రాణానికి సమానంగా అభిమానించే కోట్ల మంది అభిమానులు వున్నారు.
    మీలాగా మేము కమర్షియల్ కాదు
    గర్వంగా , నిస్వార్థంగా చెప్పుకుంటాం ఆయన మాఅందరి బాలు గారు అని
    సగటు శ్రోత మీఅందరిలాగా ఏ లబ్దీ పొందలేదు,ఆయన పాటలు విని పులకరించడం తప్ప
    ఒక మనూ గారు తప్పించి చిత్ర పరిశ్రమలో ఏ తెలుగు వాడికి అర్హత లేదు ఆయన గురించి మాట్లాడటానికి
    మీలాంటి వాళ్ళు చెపితే కానీ ఆయన గురించి మాకు తెలియదనుకోవడం మీ అవివేకం
    ఈ దొంగ వేషాలు కట్టి పెట్టి,మీఅందరూ ఎప్పటి లాగే మీమీ వ్రుత్తి, ప్రవ్రుత్తి లతో కాలక్షేపం చేయండి

    • @sairaghava3510
      @sairaghava3510 4 роки тому +2

      Without knowing the facts, ala matladadam correct kadu. Chala mandiki flights dorakaledu. Permissions raledu. Mano chennai lo unaru kabati velaru. Dsp kuda ante. Know d facts before commenting

    • @kanvitha9239
      @kanvitha9239 4 роки тому +5

      Pls don’t talk like that.mind your tongue. Baalu gaaru 🙏😢RIP.
      It is her real emotion, pain that’s it. She is not acting.

    • @saradatl7137
      @saradatl7137 4 роки тому +1

      @@kanvitha9239 viswasam leni mukkalu telugu cine industri valu

    • @saradatl7137
      @saradatl7137 4 роки тому

      k

    • @saradatl7137
      @saradatl7137 4 роки тому

      kukkalu

  • @chakrivivekmastermindsvang5215
    @chakrivivekmastermindsvang5215 4 роки тому +10

    భారత దేశం ఒక గొప్ప తెలుగు భాషా, సాహిత్యా ప్రేమికున్ని భాషా ప్రచార కర్త నుంచి కోల్పోయింది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే

  • @nagamaniramachandra3934
    @nagamaniramachandra3934 4 роки тому

    Sunitha gaaru,..
    .Balu gaari ni spoorthigaa theesukuni ...aayana aalichanalaki,aacharanaki nenoka instrument ni avuthaaru...annaru....adi chaalu mee manasuni thelapadaaniki....keep it up....God bless you...

  • @rao621
    @rao621 4 роки тому +29

    Great legendary singer our SP Balu garu. We are unable to digest about his missing.

  • @gopis-musicaljourney6124
    @gopis-musicaljourney6124 4 роки тому +1

    A great loss I feel which I never felt ever
    ..this is most bad time I feel...am from TN as I grow a singer after I feel inspired by spb......

  • @rajeshshanvika5861
    @rajeshshanvika5861 4 роки тому +29

    మా పెద్ద నాన్న గారిలా మేము feel అవుతాము బాలూ గారి ని ఎందుకు అంటే మా నాన్న గారి ని అందరూ Jr.బాలూ అంటూ ఉంటారు... కానీ నిజానికి మాకు ఏమీ కారు.... మేము tv లో తప్ప బయట ఎప్పుడూ చూడలేదు కానీ మాకు చాలా చాలా చాలా.... ఇష్టం అలాగే గౌరవం కూడా, అలాంటిది బాలూ గారి గురించి తెలుసుకొని నాకు కన్నీళ్ళూ ఆగలేదు...మా అన్నయ్య ఇక లేరమ్మ అని మా నాన్న గారు కాల్ చేసారు....ఇక దుఃఖం ఆగలేదు....we miss you lot... పెద్ద నాన్న గారు love you forever and ever....

  • @malathipuvvula4095
    @malathipuvvula4095 4 роки тому +2

    Could see sincere feelings in Sunitha's words. U r great sir.

  • @tadepalliaravind8319
    @tadepalliaravind8319 4 роки тому +9

    Sunitha Garu kindly don't cry please, I know how much pain you will have by working with sooo close to him, definitely as you said we cannot forget Balu Garu at all, a great singer lives long & long with his legacy and songs

  • @ramprasadabbarajuramprasad4921
    @ramprasadabbarajuramprasad4921 3 роки тому

    You just opened up your heart.really very touching

  • @saishobavijetasai5581
    @saishobavijetasai5581 4 роки тому +11

    Sister your every word makes me cry, I love you Balu sir from Malaysia 🇲🇾

  • @venkatavr1239
    @venkatavr1239 4 роки тому

    Suneeta garu u r very very exterarnary momorabull emotional and superb speech about swargeeya sri spb sir congrats and thanks

  • @udayk233
    @udayk233 4 роки тому +4

    He is definitely down to earth and humble with extremely talented in every work he does, of course singing, his way of talking and respecting each and every individual he interacts is a great way of living life...if u create a list of people with extreme skill i their profession Balu is a flawless and the first in the country

  • @haniffmd1027
    @haniffmd1027 9 днів тому

    SPB A great human

  • @bandirameshbabu3268
    @bandirameshbabu3268 4 роки тому +3

    We miss Padma Sri,padmabhushan
    SP BALASUBRAMANYAM garu.
    చాలా దురదృష్టకరమైన కాలం.
    ఆయన లేని లోటు ఎవరూ పూర్తి చేయలేరు.

  • @mangammamalavath8279
    @mangammamalavath8279 4 роки тому +1

    Don't cry madam ,balu garu yeppatiki manathone untaru ,iam bigggggg fan of u and balu sir ,nenu digest chesukolekapothunna balu garu leni vishayam

  • @Bujji0423
    @Bujji0423 4 роки тому +26

    Chanipovatam kante corona tho chanipovatam inka chala baadhaga vundhi

  • @umamaheswararao1297
    @umamaheswararao1297 3 роки тому

    I have sent you messages. But now I have seen your video about our legend BALU. God bless you thalli and the great personality bless you and our blessings always with you
    Umamaheswara Rao
    Eluru

  • @aligeravi8358
    @aligeravi8358 4 роки тому +10

    🙏💯💯💯💯🙏🙏🙏😭😭😭😭😭😭 SSS Balu గారు మన మనసులో ఎపుడు ఉంటారు మీరు,💯 carect గా చేపారు 🙏🙏

  • @anilkanchi7293
    @anilkanchi7293 4 роки тому

    You are right, the show must go on. Spb and you are great stress busters. Physically and spiritually.

  • @aliveluvedula7323
    @aliveluvedula7323 4 роки тому +15

    ఇంత మంది singer's వున్నా ఒక్కరూ వెళ్ళ లేదు. ఆయన కాలం చేసినపుడు

    • @achyutasubbalakshmiandra8188
      @achyutasubbalakshmiandra8188 4 роки тому +4

      Ninamandi.okka Mano tappa.telugu heroes Kuda vellaledu

    • @yagnanarasimhamurthi
      @yagnanarasimhamurthi 4 роки тому

      ఈ విషయంలో మాత్రం చాలా తప్పుగా,అమానుషంగా ప్రవర్తించారు.తమిళనాడు లో కొరొనా అంతగా లేదప్పుడు. అమ్మతోడు నేను మీలాంటి celebrity ని అయ్యుంటే వెళ్ళేవాడిని. అవకాశం ఇస్తే అతన్ని మోసేవాడిని.అంత గొప్ప ఫీలింగ్స్ ఉన్నాయి బాలు గారి పట్ల.నాలాగే ఎంతోమంది భారతీయులున్నారు.కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కనీసం ఆసుపత్రికి వెళ్లి ఆయనను చూసి రావడానికి ఏ ఒక్కరికీ మనసు రాలేదు.చాలా దారుణం.

  • @meerasrinivasan1331
    @meerasrinivasan1331 4 роки тому +1

    Balugaru will always be Kindness personified. He is melody incarnate. The way he spoke was enough to convey that being humble means more closer to God. He loved music so he is with everyone that enjoys singing.

  • @devyadavabbanaboina5867
    @devyadavabbanaboina5867 4 роки тому +3

    మా అందరి గుండెలు మీ లాగే cheppaleni బరువైన బాధతో ఉన్నాయి..we miss you alot బాలు sir..మీరు లేరు అని ఇంకా రారు అని ఎలా minds ని fix చేసుకోలేక పోతున్నాం...🙏🙏🙏

  • @tenalignana4723
    @tenalignana4723 3 роки тому

    Suni what you said is truly truly nijam. అచ్చంగా ఇదే నా భావన.
    Balu garu lives on.
    Nobody can replace.
    గుండె నీరై నిండిపోయింది.
    మాట రావట్లేదు.
    బాలు గారి మాటల పాటలు చెవి నిండుగ.
    మహనీయుల రాక పోకలు భగవంతుని నిర్ణయం.
    అయినా మా ఆయుస్సు ఆయనకు ఈయగలిగి ఉంటే ఎంత బాగుండేది.
    ప్రతి మాట, పాట, భావన, సూచన, మార్గము, భవిత కలగలసిన బంగారు తండ్రి మన బాలు గారు.

  • @surabhijayalakshmi1668
    @surabhijayalakshmi1668 4 роки тому +11

    సునితా నాకు కూడా ఫుల్ గా 😭😭😭😭😭😭

  • @sathyanarayana2288
    @sathyanarayana2288 3 роки тому

    బాలుగారూ మాకు చాలా దూరం ఎందుకెళ్ళారు... చిన్నప్పటినుంచీ మీ పాటలు వింటూ మానసికంగా ధైర్యంగా ఉండేవాళ్ళం. దేవుడంటే మీరే మాకు. మా జీవతమే మీరు. మీరు ఖచ్ఛితంగా దేవుడే మా మనసు కదుటపరుచవా! 💐💐

  • @adinarayanagadinarayanag9136
    @adinarayanagadinarayanag9136 4 роки тому +4

    Super Amma

  • @g.lakshmigmkl6751
    @g.lakshmigmkl6751 4 роки тому

    Well done. Well done. I proud of you. God bless you and sp balu.