మందారాలు పూత ఆగిందా రెండు రూ₹ మళ్లీ పూస్తాయి#

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 56

  • @sasikumaribodapati9292
    @sasikumaribodapati9292 2 місяці тому

    Super Lakshmi garu meeru. Meeru maatlaaduthu vunte migatha panlu evina pakkana padesi vinaalanipisthundi. Oopiri theesukomunda gardeners ki anni cheppeyasli, vaallu baaga mokkalni penchi, phalithaalani pondeyaali ami chaalaa thaapatraya padipothaaru. Meeku chaala chaala dhanyavaadamulu.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి చాలా సంతోషంగా ఉంది మీ కామెంట్ చదివిన తర్వాత నాకు ధన్యవాదాలు అండి 💐

  • @rajayalakshmi6535
    @rajayalakshmi6535 2 місяці тому +1

    మేడం మీరు మొక్కల గురించి చెప్తుంటే వినాలనిపిస్తుంది

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      థాంక్స్ మేడం థాంక్యూ సో మచ్ 🤝🙏

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 2 місяці тому

    Nice garden.

  • @SiripurapuSuryanarayana
    @SiripurapuSuryanarayana 2 місяці тому

    Nice video ❤

  • @srikrishnavijayakolatabrundham
    @srikrishnavijayakolatabrundham 2 місяці тому +1

    అమ్మ సూపర్ నేను కూడా వేస్తాను కానీ నీటిలో కలిపి అన్ని పువ్వుల మొక్కలకి వేస్తాను ❤❤❤

  • @madhusri1677
    @madhusri1677 2 місяці тому

    ❤❤❤ nice video ❤❤❤

  • @SwathiUniqueThoughtsO6
    @SwathiUniqueThoughtsO6 2 місяці тому

    Hi auntygaru gandham clr mandaram pampandi plz

  • @rajayalakshmi6535
    @rajayalakshmi6535 2 місяці тому

  • @marryrathnam9257
    @marryrathnam9257 2 місяці тому

    హలో వదిన గారు నమస్తే అండి రకరకాల ఆకుకూరలు చూపిస్తున్నారు ఇది కూర చేస్తారని కూడా చాలామందికి తెలియదు థాంక్యూ అండి

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      @@marryrathnam9257 అవునండి ఇది చాలా మంచి ఆకుకూర తప్పకుండా వాడాలి 🤝🙏

  • @lakshmi_muralidhar
    @lakshmi_muralidhar 2 місяці тому

    🎉

  • @deepikadeepikadeepika7021
    @deepikadeepikadeepika7021 2 місяці тому

    Video chala baagundi andi mandaralu ki coffee podi ivvali ani teliyadu maa mandaralaki istanu tq

  • @tpadmavathi4269
    @tpadmavathi4269 2 місяці тому

    Amma Mee videos chala bagunnayi.memu kottaga gardening start chesamu.pertilizers, pesticides sprays enni rojulaki okasari ivvacho vivaramga cheppandi.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      ఫర్టిలైజర్స్ 15 రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుందండి. పెస్టిసైడ్స్ పురుగులు ఎటాక్ చేశాయి అని అనుమానం వస్తే కంపల్సరిగా చేయాలి లేదంటే అది కూడా 15 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 2 місяці тому

    Mee మందారాలు కాఫీ తాగే యన్నమాట సూపర్❤

  • @suryakumari1937
    @suryakumari1937 2 місяці тому

    అమ్మ ఎలాగ వున్నారు అన్ని రకాల మందారాలు మీ గార్డెన్ లో నే వున్నాయి అమ్మ చామ ఆకు మాత్రం చాలా చాలా సూపర్ గా వచ్చింది అమ్మ ❤❤❤❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      థాంక్స్ రా తల్లి థాంక్యూ సో మచ్🥰🥰

  • @rbmysweetchannel1575
    @rbmysweetchannel1575 2 місяці тому

    Nice sharing👌😍

  • @anithanakka8406
    @anithanakka8406 2 місяці тому

    Chala manchi remmidi chepparu laxmi garu mi daggera green colour tub కనిపిస్తుంది అదీ ఏంటి విడియో లో చెప్పండి చాలాబాగుంది టబ్

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      థాంక్స్ అనిత గారు ఆ గ్రీన్ కలర్ డబ్బే ఏంటో ఒకసారి చూస్తాను వీడియో లోకి వెళ్లి

    • @lakshmi_muralidhar
      @lakshmi_muralidhar 2 місяці тому

      Chala manchi tip share chesaru ,tq

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden 2 місяці тому

    Super video amma 😊

  • @sasikumaribodapati9292
    @sasikumaribodapati9292 2 місяці тому

    Theesukokunda anna padam akshara dosham ayyindi kshaminchagalaru

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      అయ్యో అర్థమైందండీ పరవాలేదు 🙏

  • @Bhagyacreations
    @Bhagyacreations 2 місяці тому

    26 like sister. Coffee ante nake ishtam anukuntunnanu. Mandaraku kuda ishtama. Nenu kuda ma mandaralaki isthanu. Chama aku intha vupayogapaduthundi ani theliyadu. Chala baga chepparu. Nenu kuda pappu, biyyam nanabette vanduthanu. Gongalipurugulatho ibbandigane vundi. Avi chusthene naku bhayam. Me garden chala bavundi.

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      కామెంట్ త్వరగా చాలా విషయాలు తెలియజేశారు అక్క థాంక్యూ 🤝🙏

  • @ld941
    @ld941 2 місяці тому

    Chama Aakukura bavundi

  • @RamaDevi-di8xv
    @RamaDevi-di8xv 2 місяці тому

    ;bru kaffi veychha andi

  • @akulasaroja4637
    @akulasaroja4637 2 місяці тому

    Tq sister

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 2 місяці тому

    బాగుంది అక్క వీడియో మాకు మొక్కలకి మందారాలు పువ్వులు పూయడం లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే చేస్తా థాంక్యూ అక్క మీరు సిమెంట్ మడులు ఉన్నాయి కదా అక్క అది ఎత్తుకొని మట్టి మారుస్తూ ఉంటారు అక్క ఒకసారి మారిస్తే ఇంకా సరిపోతుంది అక్క వీడియోస్ బాగుంది❤❤❤

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      ఆ థాంక్స్ అమ్మ అప్పుడప్పుడు కొంచెం పైపై లేయర్ మార్టి మారిస్తే సరిపోతుంది 🤝🥰

  • @rameshkaalla2685
    @rameshkaalla2685 2 місяці тому

    Hai anty mi garden chudalani undi anty

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      @@rameshkaalla2685 ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి విజయనగరం

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 2 місяці тому

    అక్క ఇంకొక విషయం అక్క మందార మొక్క ఐదేళ్ల అయింది అన్నావ్ కదా అక్క సంవత్సరం మట్టి మార్చాలా చేసి కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది

    • @AadiLakshmiTerraceGarden
      @AadiLakshmiTerraceGarden  2 місяці тому

      సంవత్సరంకు ఒకసారి పాత మాట పైపై తీసి కొంత కంపోస్ట్ వేస్తే సరిపోతుంది కదా 🤝🙏🥰

  • @parimalaofficial8855
    @parimalaofficial8855 2 місяці тому

    మాకు కాల్వ గట్టున ఉంటాయి అవి చేమ దుంపలో కాదో తెలియదు అచ్చం ఇలాగే ఉంట యండి

  • @vignanteja3190
    @vignanteja3190 2 місяці тому

    మొక్కలకు కూడా టీ , కాఫీ లు అలవాటు చేసేస్తున్నారు😂