మన భారతదేశపు ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రపైన దృష్టి పెట్టాలని కోరుకుందాం అదే మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మా హిందూపురం మీద ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నాం డెవలప్మెంట్ లేదు మా ఏరియాలో మా ప్రాంతంలో మా హిందూపురం చానా అంటే చాలా వెనుకబడిన ప్రాంతం మా హిందూపురంలో రోడ్డు విస్తరణ గురించి చర్యలు తీసుకోండి హిందూపూర్ జనాభా మూడు లక్షల దాటింది హిందూపూర్ ని జిల్లాగా చేయలేదు హిందూ ಪುರಂ మెడికల్ కాలేజీ కేటాయించలేదు రోడ్డు విస్తరణ పనులు జరగలేదు ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి
జై కూటమి ఇది మంచి ప్రభుత్యం ✌️🙏👌 2:19 2:22
A good news channel this is
మన భారతదేశపు ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రపైన దృష్టి పెట్టాలని కోరుకుందాం అదే మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మా హిందూపురం మీద ఫోకస్ పెట్టాలని కోరుకుంటున్నాం డెవలప్మెంట్ లేదు మా ఏరియాలో మా ప్రాంతంలో మా హిందూపురం చానా అంటే చాలా వెనుకబడిన ప్రాంతం మా హిందూపురంలో రోడ్డు విస్తరణ గురించి చర్యలు తీసుకోండి హిందూపూర్ జనాభా మూడు లక్షల దాటింది హిందూపూర్ ని జిల్లాగా చేయలేదు
హిందూ ಪುರಂ మెడికల్ కాలేజీ కేటాయించలేదు రోడ్డు విస్తరణ పనులు జరగలేదు ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి
Visakhapatnam steel plant 😢