90ల కాలంలో.. ఎంతో మంది చదువుకున్న యువకులు బాధతో కసితో అడవుల్లోకి వెళ్లి ..మళ్ళీ తిరిగి రాలేదు.. ఎంతో మంది తల్లులకు కడుపు కోత.. ఈ ఒక్క పాటతో గుండెను తాకుతోంది.. ఇంతకంటే గొప్ప పాట మరొకటి ఉంటుందా
యములోడి కళ్ళల్లో జిల్లెడ్లు మొలవో....నా కొడుకూ అడుగులే ముంగిట్ల ముగ్గులమ్మా..... ప్రతి తల్లి తన కొడుకుని ఇట్లానే అనుకుంటది.... పాట రాసిన వారికి హృదయ పూర్వక నమస్కారాలు....,🙏👏
ఈ పాట షూటింగ్ మొత్తం వేలేరుపాడు.. రేపాకగొమ్ము... రుద్రంకోట... వరరామచంద్రపురం.. ఏరియా లో జరిగింది.. కొడుకు కోసం ఒక తల్లి పడే ఆవేదన ను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు... చాలా అందమైన....భావ యుక్తమై న పాట... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఈ పాట వింటుంటే నాలో ఏదో తెలియని ఒక ఫీల్ ఎన్ని తరాలైన నిలిచిపోయే పాట ఇది మా నాన్నకు చాలా ఇష్టం అయినా పాట మా నాన్న ఇప్పుడు లేరు😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️లవ్ యు నాన్న
👍నాకెంతో ఇష్టమైన ❤పాట నా చిన్నతనంలో నుంచి వింటున్న ఒక తల్లి ప్రేమ కొడుకు ఎంత దయ చూపించి 🙏ఉన్నది ఈ పాటలో అంత అర్ధం ఉన్నది ఈ పాట రాసిన✍️ వారికి పాడిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు🙏
Ninu chinnappudu 2 ND class la unnappudu oka akka appudu ame 6 class ....ee song paadthe 1st prize acchindi .....naaku Inka gurthu ee song vinte first aaa akke gurthuku vastadhi ....... really that days r golden days .......
మా అమ్మ నన్ను తలుచుకొని ఏడిచింది 1998 లో ఒక నెల రోజులు వరంగల్ నుండి హైదరాబాద్ కి వెళ్ళిన సందర్భం లో ఈ పాటనే పాడుకుంటూ నాకోసం ఎదురుచూసింది .ఎపుడు ఈ పాట వింటుంటే అమ్మ ప్రేమ ఏంటో తెలుస్తుంది.ఇంత మధురం ఉంది ఈ పాటలో....ఈ పాట పాడిన అమ్మకి వందనాలు..🙏🙏🙏🙏
తల్లి కొడుకు అనుబంధం ఎంతో గొప్పది అని ఈ పాట రూపం లో తెలియపరసిన రచయిత పాట పాడిన గాయానికి నమస్కారములు మళ్ళీ మళ్ళీ ఈ లాంటి పాటలు ఈ జనరేషన్ లో తల్లి కొడుకు పేగు బంధం ఎంత గొప్పది అని ఇప్పటి జనరేషన్ వారికి తెలియచేస్తాయి ❤❤❤❤
Koduku kosam amma padina Paata Inkka ee paata rasina kavigariki padina gayakulaku darshakudi ki mariyu nirmatha ku Thanks.. Telangana mandalikam lo ee Amma avedhana paata okk kalikethurayee.... Telangana Ammalaku naa vandhanaalu ....
{ Director N Shankar.Super Star Krishna & Radhika ~:~Rameshbabu, Roja ,Vandhemaatharm Srinivasa gaaru::~:: Super exlent .moove ..! ఎన్కకౌంటర్.మూవీ..!👍👌}
మా అమ్మ ఇవాళ చనిపోయి నా నాకు బాధ లేదు నేను కూడా అదె రోజు చనిపోవాలని ఆ దేవుణ్ని ప్రార్ధిస్తా ప్రతి రోజు ఎందుకంటే మా లేకుండా ఉండలేను కాభట్టి ఇది నిజం ఐ లవ్ అమ్మా మళ్ళీ జన్మంటూ ఉంటే . వచ్చే జన్మలో కూడా ఇదే తల్లి కడుపున పుట్టాలనుకుంటా జి సస్
Ma chinnappudu school nundi konchem late iathe ma amma ilane eduruchusedhi kani eppudu leru imiss you amma I love you amma ni prema ekkada vethikina dorakadam ledu amma
ఈ పాటను 90 జనరేషన్ వాళ్లు చూస్తే ఒక లైక్ వేయండి.
2024 లో కూడా ఈ సాంగ్ వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
90ల కాలంలో.. ఎంతో మంది చదువుకున్న యువకులు బాధతో కసితో అడవుల్లోకి వెళ్లి ..మళ్ళీ తిరిగి రాలేదు..
ఎంతో మంది తల్లులకు కడుపు కోత.. ఈ ఒక్క పాటతో గుండెను తాకుతోంది.. ఇంతకంటే గొప్ప పాట మరొకటి ఉంటుందా
S
నిజంగా అన్న
Aunu
S
Qq
నా స్నేహితుడు చనిపోయిన తరువాత ఈ పాట విలువ తెలుస్తుంది కన్నీరు ఆగ లేక పోతుంది....
నా స్కూల్ రోజుల్లో చుసిన సునిమా
అప్పుడు రూ 2 రూపాయల టికెట్,
నిజంగా ఊహించుకున్నాను,😓😓
అవును అన్న నేను 2 రూపాయల టికెట్ తో చుసా
యములోడి కళ్ళల్లో జిల్లెడ్లు మొలవో....నా కొడుకూ అడుగులే ముంగిట్ల ముగ్గులమ్మా..... ప్రతి తల్లి తన కొడుకుని ఇట్లానే అనుకుంటది.... పాట రాసిన వారికి హృదయ పూర్వక నమస్కారాలు....,🙏👏
2021లో చుసిన వాళ్ళు లైక్ యేసుకోండి అన్న లారా మంచి పాట
Na fast movi in theatre
2024 లో చూసేవాళ్ళు ఓకే లైక్ యేసుకోండి
ఒక్కప్పుడు నేను కూడా కాలేజ్ నుండి వచ్చేసరికి లేటు అయితే మా అమ్మ కూడ అలాగే ఎదురు చూసేది కాని ఇప్పుడు మా అమ్మ లేదు I miss you Amma😭😭😭😭😭😭😭😭😭😭
Miss you maa 🥺😥
@@akkepallyparamesh2422 hi
@@akkepallyparamesh2422 hi
Hi
Eppudu miss kavu endhukante eppudu nitho ne vuntadi bro
ఈ పాట నేను కావాలని వింటా ఎన్నిసార్లు వింటానో అన్ని సార్లు కూడా నా అమ్మ మీద ప్రేమ ఎక్కువ. తప్ప తక్కువ కాదు
భాష అద్భుతం... భావం అద్భుతం... గానం ఇంకా అద్భుతం
ఈ తరం వారికి ఈ పాటలలో ఉన్న అర్థం ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదు. 90 స్లో పుట్టిన వారు మంచి చూశారు, చెడును కూడా చూస్తున్నారు ఈ తరంలో.🙏
🙏🙏🙏🙏
90s I'll undastand bhaxya
నువ్వో పెద్ద లవడల కవి వి మరి,నేను తెలుగులో ఒక పదం చెప్తా అర్దం చెబుతావా
"తండ్రి పోయినా కా నుంచి నా తండ్రి అయినా డమ్మా "
ఈ పాట షూటింగ్ మొత్తం వేలేరుపాడు.. రేపాకగొమ్ము... రుద్రంకోట... వరరామచంద్రపురం.. ఏరియా లో జరిగింది.. కొడుకు కోసం ఒక తల్లి పడే ఆవేదన ను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు... చాలా అందమైన....భావ యుక్తమై న పాట... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
2024 లొ ఎవరూ చూస్తున్నారు
Nenu
Nenu
I like this song
అమ్మ ప్రేమను కొంచమైనా చూపించారు,మీకు ధన్యవాదాలు,,,,, ఎందుకంటే అమ్మ మొత్తం ప్రేమను ఎవరు కూడా చూపించలేరు....చూడలేరు.......థాంక్యూ......
యముడి కళ్ళలో జిల్లేడు మోలువ...కొడుకు కోసము ఓ తల్లి ఆవేదన,తల్లీ ప్రేమ చూపించిన మీకు ధన్యవాదాలు...
సూపర్ సాంగ్
Good. Song
👍👌
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
👌👌👌
నాకు నచ్చిన కొన్నిపాటలలోఇది ఒకటి నిజంగా పాట వింటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరుగతున్నాయి 😢😢😢🙏🙏🙏🙏
ఎడవద్దు ఏడవడ్డు అని అనుకున్న
సాంగ్ అయిపోయాక చూస్తే కళ్ళలో నుండి నీళ్ళు భుజాల మీద పడ్డాయి
Naku kuda bro
నిజమే
F
Hmm
😥😥😥😥😥
ఈరోజు కృష్ణ గారు చనిపోయిన రోజు ఈ పాట విన్నవాళ్లు లైక్ చేయండి 15 11 2022
Miss u రమేష్ బాబు. మీ ఆత్మ కు శాంతి కలగాలని ఆ దేవుడు కోరుకుంటూ నము. 🙏🙏🙏😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏం పాట రా బాబు
కన్నిలు తెప్పించాఇ😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
Bagundi mother love
ఈ పాట వింటుంటే నాలో ఏదో తెలియని ఒక ఫీల్ ఎన్ని తరాలైన నిలిచిపోయే పాట ఇది మా నాన్నకు చాలా ఇష్టం అయినా పాట మా నాన్న ఇప్పుడు లేరు😭😭😭😭😭😭❤️❤️❤️❤️❤️❤️లవ్ యు నాన్న
👍నాకెంతో ఇష్టమైన ❤పాట నా చిన్నతనంలో నుంచి వింటున్న ఒక తల్లి ప్రేమ కొడుకు ఎంత దయ చూపించి 🙏ఉన్నది ఈ పాటలో అంత అర్ధం ఉన్నది ఈ పాట రాసిన✍️ వారికి పాడిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు🙏
నా ఫేవరెట్ సింగర్ స్వర్ణలత హాట్సాఫ్
*India's The Best Voice Only* Swarnalatha MoM
But MoM Was 😭😭😭
2020chusinavalu oka like vesukondi
2020 lo chusina vallu like kottandi excellent song malli malli chudalanipisthundi
Avunu kalyani
Awesome
Yes
Neeku like la picha
Super
Inka 100 years aina ..Ee paata vinalane untundhi ..That is the sweetness nd greatness even greatness of this song
మనం ఎంత వెతికినా ఇలాంటి పాటలు మనం చూడలేం వీనళేమఁ
శంకరన్న......రచన ఆమోగం స్ఫూర్తి దాయకం
Ninu chinnappudu 2 ND class la unnappudu oka akka appudu ame 6 class ....ee song paadthe 1st prize acchindi .....naaku Inka gurthu ee song vinte first aaa akke gurthuku vastadhi ....... really that days r golden days .......
Koduku chani poina thalli e song vinte sagam pranam sachi pothadhi 😩😭😭😭😭😭
మా అమ్మ నన్ను తలుచుకొని ఏడిచింది 1998 లో ఒక నెల రోజులు వరంగల్ నుండి హైదరాబాద్ కి వెళ్ళిన సందర్భం లో ఈ పాటనే పాడుకుంటూ నాకోసం ఎదురుచూసింది .ఎపుడు ఈ పాట వింటుంటే అమ్మ ప్రేమ ఏంటో తెలుస్తుంది.ఇంత మధురం ఉంది ఈ పాటలో....ఈ పాట పాడిన అమ్మకి వందనాలు..🙏🙏🙏🙏
Singer Legendary Swarnalatha Amma ❤️
ఇలాంటి పాటలు మరో రెండు చరణలు రాస్తే బాగుండు
ఈ పాట వింటే దుఃఖం వస్తది
By
😭
😭
Super song👌 ఈ సాంగ్ వింటే చాల happy గా వుంటది
తల్లి కొడుకు అనుబంధం ఎంతో గొప్పది అని ఈ పాట రూపం లో తెలియపరసిన రచయిత పాట పాడిన గాయానికి నమస్కారములు మళ్ళీ మళ్ళీ ఈ లాంటి పాటలు ఈ జనరేషన్ లో తల్లి కొడుకు పేగు బంధం ఎంత గొప్పది అని ఇప్పటి జనరేషన్ వారికి తెలియచేస్తాయి ❤❤❤❤
ఒక తల్లి తన కొడుకు కోసం పడే బాధ వర్ణనతీతం
Koduku kosam amma padina Paata
Inkka ee paata rasina kavigariki padina gayakulaku darshakudi ki mariyu nirmatha ku Thanks..
Telangana mandalikam lo ee Amma avedhana paata okk kalikethurayee....
Telangana Ammalaku naa vandhanaalu ....
తల్లి ప్రేమ చాలా విలువైనది
క్రెడిట్ అంతా లిరిక్ రైటర్ దే......
ఒక తల్లి బాదను ఇంత కన్నా గొప్పగా ఎవరు వివరించలేరు
I miss u amma.
Amma prema Pondaleka poyanu.
Please avarukuda amma Ni miss avakandi🙏🙏🙏🙏
1000 దండాలు అన్నా నీకు వచ్చే జన్మలో అమ్మ ప్రేమ తో పుట్టాలని పెరగాలని నా ఆశిర్వాదం
ఎందుకో ఈ పాట వింటుంటే మా పాత రోజులు గుర్తుకు వస్తున్నాయ్ 😥🙏
టేప్ రికార్డులో విన్నాను. చిన్నప్పుడు.
ఈ పాట అంటే చాలా ఇష్టం.........
I love this song ee generation lo ilanti songs enduku ravadam ledu
Hatsup to Shankar directions
Appatlo manushalaki value
undedi ippudu money Ki undi bro..........
Humming queen swatnalatha madam super ga padaaru 👌👌👌👌👌
అమ్మ ఈ సృష్టిలో నిన్ను మించిన దైవము లేదు.
ilanti adhbuthamaina paatani ipudu gaani raaboye kaalam lo gaani vinalemu...enthaina 80s ,90s generation vaallu adrustavanthulu, aah kaalam lone bandhaalu,premalu,aatalu,paatalu,gaanam,pranam,maanam anni undevi..ipudu evi levu!!
Heart ..touching song ...one off the greatest song ever hear my life.....
ఈ పాట విన్న ప్రతిసారీ.... చనిపోయిన, నా అమ్మ గుర్తొస్తది
Amma premaki vela katalemu super song
{ Director N Shankar.Super Star Krishna & Radhika ~:~Rameshbabu, Roja ,Vandhemaatharm Srinivasa gaaru::~:: Super exlent .moove ..! ఎన్కకౌంటర్.మూవీ..!👍👌}
మా అమ్మ ఇవాళ చనిపోయి నా నాకు బాధ లేదు నేను కూడా అదె రోజు చనిపోవాలని ఆ దేవుణ్ని ప్రార్ధిస్తా ప్రతి రోజు ఎందుకంటే మా లేకుండా ఉండలేను కాభట్టి ఇది నిజం ఐ లవ్ అమ్మా మళ్ళీ జన్మంటూ ఉంటే . వచ్చే జన్మలో కూడా ఇదే తల్లి కడుపున పుట్టాలనుకుంటా జి సస్
Hi
అమ్మ ప్రేమ మళ్ళీగుర్తొస్తుంది. నేను మా అమ్మకు ముద్దుల కొడుకును.చనిపోయిన మా అమ్మ గుర్తుకొస్తుంది ఈ పాట వింటుంటే 😢
2019 lo chusevaru like veaukondi
2020
Hi
కన్న తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలిపిన పాట
I have searched for this song since many years finally got it 🤗
Nenu kuda😃
Super song broh
oooooooooo
ఈ సినిమా 2001 లో బ్లకన్ వైట్ టీవీ లో
చూసాను అప్పుడు నాకు 6 యేళ్లు
Super
Sam na age kuda ante nenu 1 St class naku alala gurtu
Nenu release ainanaka 1 month ki MAA vuri theater lo chusanu
@@shivasashi5039 Ippudu me age entha
Ippudu me age entha
నేను ఎక్కడికన్నా దూరంగా పోతే మా అమ్మ కూడా ఇలాగే ఎదురు చూస్తుంది ❤️
ఇలాంటి పాటలు ఇప్పట్లో రావట్లేదు చాలా అద్భుతమైన పాట
Great director Shankar And great music director vandhematharam srinivas
Nijanga 😢elanti songs vinte kallaki nillu agatam ledu ayya 😢😢
హృదయాన్ని కదిలించిన పాట
❤
Hats off to singer lyricist and musi director...Super song....Super Star Krishna...Amar Rahe
Super song.. Malli malli vinali anipistundi..
Nice super song old is gold 2020 and july month lo chusina vallu oka like kotandi frds
Great director n.shankar also great music director vandematram Srinivas sir
Ma chinnappudu school nundi konchem late iathe
ma amma ilane eduruchusedhi kani eppudu leru imiss you amma I love you amma ni prema ekkada vethikina dorakadam ledu amma
నాకు నచ్చిన పాట ఎప్పుడూ వింటూనే ఉంటా పాత పాటలు అర్థం ఉంటది
Ahaaaa em raasaaroo really good appati kaalam ela untundho manaku teliyadhu kàani ea song choopistundhi
Goosebumps abba
Thank you sir nenu chinnappudu TV lo ee movie chusanu ee patante naku chala ishtam 🙏🙏🙏
ఈ పాట వింటే అసలు ఏడుపు ఆగదు😢😢
Abba em singing madam voice vintene yedupu vachestundi hatsoff swarnalatha madam
E song rasina vaariki 🙏🙏🙏🙏🙏🙏🙏
Thandri poyina kaadnunchi naa thandrayinaadu
Diku lenu pakshi vole nenu etlundunu kodukooo
Abbabbaa what a lyrics .
నేను ఈ సాంగ్ నాకు 12yers నుంచి వింటున్న డైలీ 2times ఇప్పుడు నా age 27
Movie name chepandi anna
Encounter Is Movie Name
ఎన్కౌంటర్ @@sukanyabheemrao8399
ఈ పాట రాసిన వాళ్లకి పాదాభివందనం
One of the best lyrics in telugu songs
తల్లి ప్రేమ కన్న కొడుకు మీద
UL Expiry:2018-09-14, CHRG:,main_cost Rs 0.000,DUR:59 sec,BAL_LEFT:,main Rs 0.011
Swarna latha amma voice ❤️
True love = parents love...... Hatsoff to all parents for their love and care
అమ్మ ప్రేమ ఎంత గొప్పది ......
i love this song & Director N.shankar anna your movie superb jai bolo telangana director
Mother is great
Miss you bava.....
ఈ ప్రపంచంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మించిన వారు మరొకరు లేరు.
మంచి పాట, "తల్లి ప్రేమ ను కళ్ళకు కట్టినట్టు చూపించే పాట".
Super song
"" Kolatamadanga Chinni Krushnude ""
Sri Rama Rama Chanduruda🙏🙏
Em paata ra babu 🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤ mind lo nundi pothale
I don't forget this song in my life
I MISS YOU AMMA
తల్లి నీ మిచ్చిన దేవత లేదూ కోడుకు బాధ తల్లి పడుతున్న బాధ మనం కూడా తల్లి గూర్చి ఆలోచన చయల్లి
2020 lo chuse valu like❤ kotandi
Really hats off song & movie 🙏
ee paata raasina kshanalu gurthukosthunnayi..un forgettable
Annayya em ayipoyavu annayya
Super still remember this movie was 1996
Me movies chala baga untae sar
Mi modati cinema... Inkaa gurthu... Sir nenu 7th class exam rasthunnapudu vachina movie... We are expecting more from u sir...
First.... Like ...... mine 😍 awesome lyrics...
Na childhood memories super song who's r listening 2018
E song insta Lo Suman manga oggu kalakarudu paduthunte veni youtube Lo suerch cheste e song vachendhi chala bavundhi song 👌👌👌
Just crying while watching this song
MA amma gurthuku vastundhi I miss amma 😭😭😭😭😭😭😥😥😥😥😥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏