ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 అత్తికాయలతో కూర చేస్తారని మాకు ఇంతవరకూ తెలియదమ్మా, రక్తహీనతకు నేను కూడా ఈ కూర చేస్తానమ్మ, చాలా సింపుల్ గా ఈ కూర చేయడం చూపించిన మా అమ్మ ఆత్మానందమయి అమ్మగారి పాదచరణాలకు కృతజ్ఞతలతో శిరసాబివందనములు 🙏 🙏 🙏
We are glad and very thankful to you amma for teaching us the right way to live and also making our lives meaningful 🙏 We are really blessed to have guru like you amma 🙏 Om sushumna 🙏 Om gurubhyonamah 🙏 Mangalam nitya shubha mangalam 🙏🌺
Om Sri Gurubhyonamah🙏🙏Amma Garu Thank you so much for Giving us all the Oppurtunity to follow the Wonderful and very Beneficial Recipes with the Tips from the Divine Mother's Abode 🙏🙏Amma we are grateful and very Deligtful to try all the Satvik food and for Everything 🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏మేడికాయ ఇంత బలవర్ధకమైన ఆహారం అని మీరు చెప్పే వరకు తెలియదమ్మ అంత అద్భుతమైన వంటకం మాకు చూపించినందుకు ధన్యవాదాలు అమ్మగారు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
Om sri Gurubhyo namaha thank you so much amma for telling importance of satvik food and vegetables which was very good for our health.magalam Nithya subha Mangalam
Om Sushumna 🙏 Thank you so much Ammagaru for showing us how to make new and healthy curry . We will definitely try this out. Mangalam Nitya Subha Mangalam 🙏🌹
Om Srigurubhyonamah 🙏 Definitely we will cook and have healthy and hygienic food Amma. We follow your guidance and set an example to the next generation. Amma, hope oneday, we get a chance to have the food cooked by you as no one can cook food more deliciously than mom in this world. Mangalam nitya subha mangalam 🙏🙏
🙏 Om Sri Gurbhyonamaha 🙏ఈ రెసిపీ గురించి ఇంతకు ముందు ఎప్పుడూ తెలీదమ్మా...ఇంత బలవర్థకమైన ఆహారం అని కూడా విని ఉండలేదు అమ్మా..ఈ సాత్విక ఆహారం మేడిపండు ఫ్రై మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మా...🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
Om sushumna Ammagaru Thank you so much for sharing another great satvic recipe. We are grateful to Ammagaru for everything. Mangalam nitya shubha mangalam Hyderabad. Miss you Amma.
ఓం సుషుమ్న అమ్మ గారు, సంపూర్ణ శారీరక ఆరోగ్యానికి అవసరమైన సాత్విక ఆహారాన్ని ఏవిధంగా తయారుచేసుకుని స్వీకరించాలో అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదములు అమ్మ గారు 🙇🙏
🙏 🕉️ Sri gurubhyonamaha 🙏Sushumna Amma🙏Thank you so much Amma for sharing new recipes with lots of health benefits through satvic food to all generations Amma🙏Mangalam Nithya subhamangalam Ammagaru 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 ఎన్నో పోషక విలువలతో కూడిన సరికొత్త వంటకాన్ని మా కోసం స్వయంగా మీరు తయారు చేసి నాకు అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
ఓం సుషుమ్న🙏 . అమ్మా తెలియని కూర సులభంగా చూపించారు. అమ్మా మీరు ఇంటిలో ని కూర చేస్తుంటేనే వాసన. రుచి ఫీల్ అయ్యిను మిమ్మలిని చూస్తుంటే హృదయం నిండిపోరుందిఅమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏
ఓం శ్రీ మాత్రేనమః ,ఓం శ్రీ గురుబ్యోనమః . అమ్మ గారు మిమ్మల్ని ఇలా చూడటం తెలియని ఆనందం గా ఉంది. ఈ కాయతో కూర చేస్తారని ఇప్పుడే తెలిసింది అమ్మ గారు. మాకు మంచి ఆరోగ్యాకరమైన వంటని చూపించినందుకు మీకు ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏
അമ്മ കാണിച്ചു തന്ന ഈ ഭക്ഷണത്തിനു അമൃതത്തിന്റെ ഫലം ഉണ്ടാകും 🙏🙏 ആദ്യമായിട്ടാണ് അമ്മേ ഇത്തരം ഭക്ഷണം കാണുന്നത്. പുതിയ അറിവുകൾ ഞങ്ങൾക്ക് പറഞ്ഞു തരുന്ന അമ്മക്കു ഒരുപാടു നന്ദി 🙏🙏മംഗളം നിത്യ ശുഭ മംഗളം 🙏🙏
Om sushumna Ammagaru. Thank you for sharing the recipe. This tree is there in our nearby temple. I didn't know one can make curry with the tender figs. Amma I wish I could taste it .Mangalam nitya shubha mangalam Hyderabad
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. ఆరోగ్యకరమైన కొత్త వంటలను మీ వలన తెలుసుకోగలుగుతున్నాము అమ్మ గారు ధన్యవాదాలు. మేము కూడా తప్పకుండా ప్రయత్నిస్తాము అమ్మ. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏🙏.
Om Sushumna ammgaru అమ్మగారు మేడిపండు చిన్న కాయగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా కూర వండుకో వచ్చు అని తెలియదు అమ్మగారు అలాగే ఎంతో ఆరోగ్యకరమైనది చాలా అద్భుతంగా వంట చేసి మాకు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తెలియజేస్తున్నారు అమ్మగారు ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
Om sushumna 🙏🏻. Never knew we can make such a tasty and nutritious food with tender / raw fig . Amma thanks for sharing this nutritious recipe as fig is rich in iron it’s so much required for young girls who suffer from low iron and young mothers too . Thanks for showing that cooking for family with love is the minimum responsibility of a wife/mother. The style in which you cook is so adorable Ammagaru 🙏🏻 . Thanks for inspiring us to cook good satvic food . Will surely try this 🙏🏻 Ammagaru. Mangalam Nitya Shuba Mangalam- vijaya Aluru Auz
👌అమ్మగారు, ఇంతవరకు, ఈ కాయలు తో కూర ని, చూడలేదు, వినలేదు, ఇంత బలమైన ఆహారం, ఇంత సులువుగా చేసుకోవాలి అని మీరు చెప్పారు, కృతజ్ఞతలు అమ్మగారు, చాలా ఆనందం గా వుంది 🌹🙏 ఈ సారి గురుపౌర్ణమి కి ఈ కూర వండించండి అమ్మగారు, అందరం ఆనందిస్తాము, ఆనందం తో, ఎక్కువ మెసేజ్ పెట్టేసాను, క్షమించు అండి, అమ్మగారు. మంగళం నిత్య శుభ మంగళం, ఒక గంటలో 500 పైన చూసారు, అందరు ఈ వీడియో ని 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఓం సుషుమ్న అమ్మ అమ్మ మెడికాయతో కూర చేస్తారు అని మాకు తెలియదు అమ్మ ఇంత అద్భుతమైన వంటని మాకు చెసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః అత్తి కాయ తో కూర వండుకోవచ్చు అనే విషయం ఇంత వరకు తెలియదు అమ్మ గారు ఇంత బలవర్ధకమైన ఆహారాన్ని పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
అత్తికాయలతో కూర చేస్తారని మాకు ఇంతవరకూ తెలియదమ్మా, రక్తహీనతకు నేను కూడా ఈ కూర చేస్తానమ్మ, చాలా సింపుల్ గా ఈ కూర చేయడం చూపించిన మా అమ్మ ఆత్మానందమయి అమ్మగారి పాదచరణాలకు కృతజ్ఞతలతో శిరసాబివందనములు 🙏 🙏 🙏
Om Sree Gurubyonamaha.
Well Presented and Delicious cuisine.
We are glad and very thankful to you amma for teaching us the right way to live and also making our lives meaningful 🙏
We are really blessed to have guru like you amma 🙏
Om sushumna 🙏
Om gurubhyonamah 🙏
Mangalam nitya shubha mangalam 🙏🌺
Om Sri Gurubhyonamah🙏🙏Amma Garu Thank you so much for Giving us all the Oppurtunity to follow the Wonderful and very Beneficial Recipes with the Tips from the Divine Mother's Abode 🙏🙏Amma we are grateful and very Deligtful to try all the Satvik food and for Everything 🙏🙏🙏
ఓం సుషుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 నిజం గా నే మాకు ఈ వేపుడు చాలా కోత్తగా ఉంది అమ్మా.ఖచ్ఛితంగా ట్రై చేస్తాను అమ్మ గారు.
అమ్మా మీకు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺
థాంక్యూ అమ్మగారు చాలా అద్భుతమైన వంటకాన్ని తయారు చేసి చూపించారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏మేడికాయ ఇంత బలవర్ధకమైన ఆహారం అని మీరు చెప్పే వరకు తెలియదమ్మ అంత అద్భుతమైన వంటకం మాకు చూపించినందుకు ధన్యవాదాలు అమ్మగారు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
Om sri Gurubhyo namaha thank you so much amma for telling importance of satvik food and vegetables which was very good for our health.magalam Nithya subha Mangalam
Such a beautiful calm serene personality you have which embodies only positivity and peace
Thank you Amma garu.we never hear about this curry.we must try it.Mangalam nitya mangalam.
Om sushumna ammagaru🙏🏻Thank you ammagaru for sharing these recipes with all of us. Om Sri gurubyonamaha 🙏🏻🌺
Om Sushumna. Divine Satvik Food exposure and practice will enlighten the mind and Soul towards spirituality.Mangalam Nitya Subha Mangalam.
Thank you amma, kotta vantakam mariyu healthy dish easyga chesi chupincharu.. Ma meeda meeku unna apyayata, anuragam ki thank you so much Amma🙏🙏🙏🙏🙏
Om Sushumna Ammagaru. Sri Gurubhonamaha. Thank you for the delicious and nutritious recipe. Mangalam Nitya Subha Mangalam
Omm sushumna maa thank you so much for the services you are rendering to the betterment of the society 💐🙏🙏🙏
Om sushumna Amma .Inta manchi kura gurinchi teliyadu amma .chesi choopinanduku. Chala thanks amma. Mangalam nithya subha mangalam
Ohm Sri gurubhyo namaha 🙏🙏🙏
Thank you Amma garu for introducing healthy recipes. Mangalam Nithya Subha Mangalam 🙏
థాంక్యూ అమ్మగారు. చాలా ఆరోగ్యవంతమైన వంటని మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు అమ్మ గారు. మానసిక ఆరోగ్యానికి సుషుమ్న క్రియ యోగ ధ్యానం. శారీరక ఆరోగ్యానికి సుషుమ్న సాత్విక ఆహారo. ధన్యవాదములు అమ్మగారు 🙏🏻🙏🏻🙏🏻
Om Sushumna 🙏 Thank you so much Ammagaru for showing us how to make new and healthy curry . We will definitely try this out. Mangalam Nitya Subha Mangalam 🙏🌹
Thanks Ammagaru for sharing the satvik recipes.
Om sree gurubhyonamah 🕉️🙏
Looking so delicious, thank you Amma 🙏
Thank you ammagaru for sharing a healthy dish . Mangalam nithya subha mangalam
Om Sushumna ammagaru 🙏 thank you for such initiative and sharing the benefits of it amma
Om Srigurubhyonamah 🙏
Definitely we will cook and have healthy and hygienic food Amma. We follow your guidance and set an example to the next generation.
Amma, hope oneday, we get a chance to have the food cooked by you as no one can cook food more deliciously than mom in this world.
Mangalam nitya subha mangalam 🙏🙏
Thank you, Ammagaru, for sharing a nutritious recipe with us🙏🙏
Mangalam Nithya shubha mangalam 🌸
Om shushumna ammagaru Thanq ammagaru manchi recipe Dani uses teliyachesaru mangalam Nitya subha mangalam
🙏 Om Sri Gurbhyonamaha 🙏ఈ రెసిపీ గురించి ఇంతకు ముందు ఎప్పుడూ తెలీదమ్మా...ఇంత బలవర్థకమైన ఆహారం అని కూడా విని ఉండలేదు అమ్మా..ఈ సాత్విక ఆహారం మేడిపండు ఫ్రై మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు అమ్మా...🙏 మంగళం నిత్య శుభ మంగళం 🙏
OM Sushumna Ammagaru 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏 Thank you Ammagaru for introducing us to Old or Sanathana Satvic food recipes
Thank you Amma garu 🙏
Thank you so much Ammagaru for giving us such delicious and iron rich recipe. 🙏🌷🙏🌷
Thank you ammagaru 🙏 Mangalam Nithya Subhamangalam
Thank you ammagaru for sharing Satvik food recipes.
Om sushumna amma garu. Makhu intha manchi shatwikha aharanni parichayam chesaru mekhu chala dhanyawadhalu amma garu.
Om sushumna Ammagaru Thank you so much for sharing another great satvic recipe. We are grateful to Ammagaru for everything. Mangalam nitya shubha mangalam Hyderabad. Miss you Amma.
❤❤elanti good recipes andhinchina amma ki pranamamulu
అమృతం లాంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసే పద్ధతిని మాకు తెలియజేస్తున్న అమ్మగారికి కృతజ్ఞతలు
మంగళం నిత్య శుభ మంగళం
Amma maku manchi medicinal value Curry gurinchi chapparu mangalam nitya subhamangalam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
ధన్యవాదములు అమ్మగారు, ఎంతో విలువైన ఆహారాన్ని చాలా సులువుగా చేసి చూపించారు. చాలా హృద్యంగా వుంది. 🙏🏻
It's a new recipy for me. Definitely I will try this amma atmanandamayi garu. 🙏🙏🙏,vijayawada
Thank you ammagaru attikaya dish maaku chasichoopinchincharu
Om Sushmna Amma garu
Don't know about this...
Thank you Amma garu
Thank you ammagaru 🙏🙏🙏
Om sushumna amma garu meru chupisthunna adubuthamynaa aaharam ma andariki amrutham Mangalam Nitya Suba Mangalam
Chala chala thanks amma garu
ఇంత ఆరోగ్యకరమైన వంటకాన్ని తేలికగా చేసుకునే విధానం తెలిపిన మా అమ్మగారికి శతకోటి నమస్కారాలు. మంగళం నిత్య శుభ మంగళం. 🙏🏻
Om sri gurubhyonamaha
Medikaya Kura meeru cheppevaraku Teliyadu Amma chala bagundi chestanu Amma
Thank you so much Amma garu 🙏
Thank you Amma , Mangalam Nitya Shubha Mangalam
Thankyou ammagaru
Om Sri Gurubhyonamah 🙏🙏🙏 Thank you maku eppudu varku teliyani aaroghya karamaina recipe ni chupincharu Amma 🙏🙏🙏 Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏
ఓం సుషుమ్న అమ్మ గారు, సంపూర్ణ శారీరక ఆరోగ్యానికి అవసరమైన సాత్విక ఆహారాన్ని ఏవిధంగా తయారుచేసుకుని స్వీకరించాలో అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదములు అమ్మ గారు 🙇🙏
Om Sushumna...Thanks Amma..Om Sree Matree Namah...🙏,Mangalam Nitya Subha Mangalam.
Thank you ammagaru
Om Sri gurubhyonnamaha entho viluvaina poshakaharam mee dwara thelusukovadam chaala aanadam ga vundamma mangalam Nitya subha mangalam Amma garu
Challa bagundi.🙏OM Sushumna Amma garu 🪷
Thanks Ammagaru
Om sushumna amma
Attikayagurunchi entavaraku teliyadamma entaadbhutamga
Vanta chestrani memukuda chesi ruchi chustamamma
Mangalam nitya subha mangalam❤
Om sushumna Ammagaru inta manchi poshakalu unnatuvanti curry nerpinchinanduku thank you very much Ammagaru🙏🙏🙏mangalam nitya subha mangalam vijayawada
🙏 🕉️ Sri gurubhyonamaha 🙏Sushumna Amma🙏Thank you so much Amma for sharing new recipes with lots of health benefits through satvic food to all generations Amma🙏Mangalam Nithya subhamangalam Ammagaru 🙏
Om sree gurubhyonnamaha 🙏 modatisari medikayatho vantachesukovacchani telipinanduku memandaramu aarogyamga vundalani aasirvadistunnanduku koti koti krutagnatalu ammagaru 🙏
Ammagariki paramaguruvulaku paadaabhivandanamulu🙏🙏🙏🕉️attikayaloni poshakaviluvalanu cheptu balavardakamaina satvika aaharaanni andistunna ammagaaru .memu danyulamma . sushumna kriya yoga to paatu swatvika vantalu try chestaamma🙏
Om Sushmna Ammagari padalaku pranamalu.. mangalam Nithya subhamangalam
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 ఎన్నో పోషక విలువలతో కూడిన సరికొత్త వంటకాన్ని మా కోసం స్వయంగా మీరు తయారు చేసి నాకు అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺🌺🌺
Om sushmna amma Garu maku Intha Manchi vantalu chupiandaku mangalam nitya subha mangalam
ఓం శ్రీ గురుభ్యోనమః
అమ్మగారు మెడికయతో కూర చేస్తారు అని మాకు ఇంతవరకు తెలియదు అమ్మ చాలా అద్భుతమైన వంటను పరిచయం చేసారు అమ్మగారు ధన్యవాదములు 🙇♀️🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః. ఓం సుషుమ్న అమ్మ గారు. 🙏🙏🙏
Chaala bagundi Ammagaru 💐 meditation Kaya figg curry
Om Sushumna amma garu (allipalli)
ఓం సుషుమ్న🙏 . అమ్మా తెలియని కూర సులభంగా చూపించారు. అమ్మా మీరు ఇంటిలో ని కూర చేస్తుంటేనే వాసన. రుచి ఫీల్ అయ్యిను మిమ్మలిని చూస్తుంటే హృదయం నిండిపోరుందిఅమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏
ఎంత అద్భుతమైన వంటకాలను పరిచయం చేస్తూ దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్న అమ్మగారికి మా కృతజ్ఞతలు
Namaste ammagaru. Om sushumna
ఓం శ్రీ మాత్రేనమః ,ఓం శ్రీ గురుబ్యోనమః . అమ్మ గారు మిమ్మల్ని ఇలా చూడటం తెలియని ఆనందం గా ఉంది. ఈ కాయతో కూర చేస్తారని ఇప్పుడే తెలిసింది అమ్మ గారు. మాకు మంచి ఆరోగ్యాకరమైన వంటని చూపించినందుకు మీకు ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏
Thnq amma garu
Om Sushumna Amma garu 🙏🌺🪷. Atti kaya tho vepudu chestaaru ani teliyadu amma. Tappakunda try chestam. Mangalam Nitya Subha Mangalam 🙏🪷🌺🙏
Maku theliyani yenno manchi vishayalu ammagaru nerpisthunaru.... really blessed to be under ammas divine guidance 🙏🙏🙏 Om Sushumna 🙏🙏🙏 Mangalam nitya subha mangalam 🙏🙏🙏
Ammagaru maaku televani good foods nerputunnaru chala dhanyavadalu ammagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉️🕉️
അമ്മ കാണിച്ചു തന്ന ഈ ഭക്ഷണത്തിനു അമൃതത്തിന്റെ ഫലം ഉണ്ടാകും 🙏🙏 ആദ്യമായിട്ടാണ് അമ്മേ ഇത്തരം ഭക്ഷണം കാണുന്നത്. പുതിയ അറിവുകൾ ഞങ്ങൾക്ക് പറഞ്ഞു തരുന്ന അമ്മക്കു ഒരുപാടു നന്ദി 🙏🙏മംഗളം നിത്യ ശുഭ മംഗളം 🙏🙏
🙏🙏Thank you ammagaru
Om sushumna Ammagaru. Thank you for sharing the recipe. This tree is there in our nearby temple. I didn't know one can make curry with the tender figs. Amma I wish I could taste it .Mangalam nitya shubha mangalam Hyderabad
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏. ఆరోగ్యకరమైన కొత్త వంటలను మీ వలన తెలుసుకోగలుగుతున్నాము అమ్మ గారు ధన్యవాదాలు. మేము కూడా తప్పకుండా ప్రయత్నిస్తాము అమ్మ. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏🙏.
Om Sushumna ammgaru
అమ్మగారు మేడిపండు చిన్న కాయగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా కూర వండుకో వచ్చు అని తెలియదు అమ్మగారు అలాగే ఎంతో ఆరోగ్యకరమైనది చాలా అద్భుతంగా వంట చేసి మాకు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తెలియజేస్తున్నారు అమ్మగారు ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
Thank you Ammagaru..Vanadurgala unnaru 🙏🙏🙏🙏
Om Sushumna 🙏
Om Sushumna. Sri gurubhyo namah
Look no further for holistic well-being.
Gift yourself this lifestyle and yoga practice.
Om Sushumna.Amma Gari Padaala Ki Naa Satha Koti Namaskaaramulu.Meeru vanta chestunte Amma laa anipinchi , samthosham gaa anipistundhi Amma.
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏
మాకు తెలియని, ఎక్కువ పోషక విలువలు కలిగిన సరికోత వంట ని పరిచయం చేసినందుకు 🙏 అమ్మగారు
Chala bagundi amma🙏🏻🙏🏻🙏🏻
Om Sushumna Amma 🙏
Om sushumna Amma garu 🙏🙏🙏🌺
Om sushumna amma garu magalam nithya shubhamangalam GEETHA bahugunareddy mallareddy bless us amma garu hyderabad
Om sushumna 🙏🏻. Never knew we can make such a tasty and nutritious food with tender / raw fig . Amma thanks for sharing this nutritious recipe as fig is rich in iron it’s so much required for young girls who suffer from low iron and young mothers too . Thanks for showing that cooking for family with love is the minimum responsibility of a wife/mother. The style in which you cook is so adorable Ammagaru 🙏🏻 . Thanks for inspiring us to cook good satvic food . Will surely try this 🙏🏻 Ammagaru. Mangalam Nitya Shuba Mangalam- vijaya Aluru Auz
SRI GURUBYO NAMAHA.,
MANGALAM NITYA SUBHAMANGALAM.،😊🙏
Evi Kura chestara I teliyadamma. Maintivenake pedda chettu vundedi.chettuninda guthulu vundevi appudu telisthe try chesevallam.eppudu Ah ellukuda Ammesamu😢 chethiku andubatulo vunnadani viluva andakunda poyake telustundi .super chesaramma. Sinamn nd somp flavor tho.،😊
👌అమ్మగారు, ఇంతవరకు, ఈ కాయలు తో కూర ని, చూడలేదు, వినలేదు, ఇంత బలమైన ఆహారం, ఇంత సులువుగా చేసుకోవాలి అని మీరు చెప్పారు, కృతజ్ఞతలు అమ్మగారు, చాలా ఆనందం గా వుంది 🌹🙏 ఈ సారి గురుపౌర్ణమి కి ఈ కూర వండించండి అమ్మగారు, అందరం ఆనందిస్తాము, ఆనందం తో, ఎక్కువ మెసేజ్ పెట్టేసాను, క్షమించు అండి, అమ్మగారు. మంగళం నిత్య శుభ మంగళం, ఒక గంటలో 500 పైన చూసారు, అందరు ఈ వీడియో ని 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
OM Sushumna Amma garu 🙏🏻
ఓం సుషుమ్న అమ్మ
అమ్మ మెడికాయతో కూర చేస్తారు అని మాకు తెలియదు అమ్మ ఇంత అద్భుతమైన వంటని మాకు చెసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః అత్తి కాయ తో కూర వండుకోవచ్చు అనే విషయం ఇంత వరకు తెలియదు అమ్మ గారు ఇంత బలవర్ధకమైన ఆహారాన్ని పరిచయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏
Om Sushumana Amma guru intha manchi vantalu chupandaki mangalam Nitya Subha Mangalam
Om.Sushumna amma
memu entati adrustam cheskunnam amma me cheti vanta Chuse bagyam kaligindi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
shata koti krutagnatalu amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
mangalam nitya shubamangalam
Dhanyawadalu Ammagaru 🙏❤️
చాలా బాగా చెప్పారు అమ్మా నాకూ బాగా నచ్చింది అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
Amma we dint no this cury amma . I will try amma🙏🙏