ప్రతీ చెరువు, నాల చుట్టూ కంచె వేసి లోపల ఉన్నవి మాత్రమే illegal గా ప్రకటించి అందులో అమాయకులు కొన్నవారికి compensate చేసి మిగిలినవి అన్నీ నోటిఫికేషన్ చెసి కూలుస్తే సరి. మిగిలిన వారు సేఫ్ ఫీల్ అవుతారు
Sir మీరు అన్నట్లు మంచి వాళ్ళ మౌనం దుర్మార్గులు చెలరేగి వారి అరుపులు నిజమై అందరూ మునుగుతారు. అందుకే pl create more platforms for sending majority people opinion. Problem ఏంటంటే మంచిని మెచ్చుకొనే వారు అడుగుతే తప్ప opinion చెప్పడు వాళ్లను కదిలించాలి. ఏవరో అరుస్తున్నారని(vested interests ఉన్నవారు) ఇలాంటి సహసోపెతమైన కార్యక్రమం అగిపోతే ముందు తరాలు క్షమించరు
మరి ఇంతకు ముందు ఎందుకు పెట్టలేదు మ్యాప్స్ అదీగాక రిజిస్ట్రార్ ఎందుకు చేస్తున్నాడు. అక్కడ రిజిస్ట్రేషన్ కాకుండా చేయొచ్చు కదా. టెక్నాలజీ use చేసి అది అసలు అవినీతి అధికారులకు online లో option రాకుండ చేయొచ్చు కద
Briefing the action plan of the state government is a much invited approach to enlighten the general people specifically the affected people due to this action plan implementation
“Invalid permissions” Oh, permissions lo valid and invalid kuda untaya???? Permissions antene anni valid unte government ivvali… Ippudu government em validate cheyakunda permissions isthundhi common people validate cheskovali mali permission unnakaani. Mari “government permission” use enti???? Tax and bills perutho money thiskodanika?
Oyc జోలికి రేవంత్ పొడు అని ప్రజల భావాన్ని రేవంత్ నిజం చేస్తారో లేక కాదని తెలుస్తాడో చూడాలి. OYC కాలేజీ అక్రమం.అని టెస్చిన తరువాత అది కలుస్తారా రేవంత్? లేక పోతే.ప్రజల.ఆగ్రహం.చూస్తారు.
నీవు జీవించడానికి చాలామంది జీవితాలు భలి పెట్టొద్దు, నా జీవనోపాధి కాటికాపరి అయితే అందరూ చావాలి? లేదా ఎలుకలు పట్టేవాడు ఎలుకలు లేకుంటే ఎలా బతుకుతాడు, పొగాకు రైతు సిగరెట్లు తాగక పొతే ఏమైతాడు ఇలా చెప్తే ఎన్నో pl understand we can demand reasonable compensation though the tax payers do not deserve to pay our money for illegal occupants
ప్రతీ చెరువు, నాల చుట్టూ కంచె వేసి లోపల ఉన్నవి మాత్రమే illegal గా ప్రకటించి అందులో అమాయకులు కొన్నవారికి compensate చేసి మిగిలినవి అన్నీ నోటిఫికేషన్ చెసి కూలుస్తే సరి. మిగిలిన వారు సేఫ్ ఫీల్ అవుతారు
Sir మీరు అన్నట్లు మంచి వాళ్ళ మౌనం దుర్మార్గులు చెలరేగి వారి అరుపులు నిజమై అందరూ మునుగుతారు. అందుకే pl create more platforms for sending majority people opinion. Problem ఏంటంటే మంచిని మెచ్చుకొనే వారు అడుగుతే తప్ప opinion చెప్పడు వాళ్లను కదిలించాలి. ఏవరో అరుస్తున్నారని(vested interests ఉన్నవారు) ఇలాంటి సహసోపెతమైన కార్యక్రమం అగిపోతే ముందు తరాలు క్షమించరు
Super sir tq sir
Superb sir
You should take the action also who gave the permission
Super sir meeru
Thank you so much sir.. Hyderabad needs this change..
మరి ఇంతకు ముందు ఎందుకు పెట్టలేదు మ్యాప్స్ అదీగాక రిజిస్ట్రార్ ఎందుకు చేస్తున్నాడు. అక్కడ రిజిస్ట్రేషన్ కాకుండా చేయొచ్చు కదా. టెక్నాలజీ use చేసి అది అసలు అవినీతి అధికారులకు online లో option రాకుండ చేయొచ్చు కద
❤
Briefing the action plan of the state government is a much invited approach to enlighten the general people specifically the affected people due to this action plan implementation
“Invalid permissions”
Oh, permissions lo valid and invalid kuda untaya????
Permissions antene anni valid unte government ivvali…
Ippudu government em validate cheyakunda permissions isthundhi common people validate cheskovali mali permission unnakaani.
Mari “government permission” use enti????
Tax and bills perutho money thiskodanika?
Oyc జోలికి రేవంత్ పొడు అని ప్రజల భావాన్ని రేవంత్ నిజం చేస్తారో లేక కాదని తెలుస్తాడో చూడాలి. OYC కాలేజీ అక్రమం.అని టెస్చిన తరువాత అది కలుస్తారా రేవంత్? లేక పోతే.ప్రజల.ఆగ్రహం.చూస్తారు.
నీవు జీవించడానికి చాలామంది జీవితాలు భలి పెట్టొద్దు, నా జీవనోపాధి కాటికాపరి అయితే అందరూ చావాలి? లేదా ఎలుకలు పట్టేవాడు ఎలుకలు లేకుంటే ఎలా బతుకుతాడు, పొగాకు రైతు సిగరెట్లు తాగక పొతే ఏమైతాడు ఇలా చెప్తే ఎన్నో pl understand we can demand reasonable compensation though the tax payers do not deserve to pay our money for illegal occupants
Gudhala dhammu ledha ktr di malla Reddy owysi kulchadani hydra ki ledha cm ki ledha
Builder problem
Ante