Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు పలుకగా....నేను సంతోషించితిని... (2) నీ ఆలయమును చూడవలనని...(2)ఆశపడుచున్నది నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది...(2)1.హన్నా వెళ్ళెను షిలోహు మందిరమునకు - వేడుకొనెను తనయుని కొరకు...(2)హృదయ వేదన విన్న దేవుడు...(2)హన్నాకు ఇచ్చెను సమూయేలును...(2)2.శృంగారమను దేవాలయమున పేతురు యోహానులు అవిటి వానితో...(2)మమ్ము చూడమని కలిగినదిచ్చిరి...(2)నడిచెనతడు యేసుని నామములో...(2)3.నీ హృదయమే ఒక దేవుని ఆలయము దేవాలయము దేవుని కొరకే...(2)ఆత్మీయ మందిరము నీ దేహమేగా నీ ఆలయమును దేవునికీయుము.. (2)
Supar
Super mam❤
👍Super,,anna@@MariyaGollapalli-i3l
S.P Bala subramanyam
E.song.naku.chala.chala.istam.
గృహ
Deunike mahema kalugunu gaka
Heart touching song 👌
Super song anna
Praise the loard
Thank you so much brother e song kosam konni years nundi wait chesthunnanu e roju vinatam naku yentho santhoshanni ecchindhi
Glory to Jesus..🙌❤️
SHALOM ANNA SUPER SONG 🙏
Super song sir
సూపర్ సర్
Anna penuyelu nodha yaakobu prardhinchenu ane album songs unnai kadha avi kuda upload cheyyandi anna
Sure bro
Lyrics, composition awesome Pastor garu Praise God Special thanks to SPB SIR
Glory to God
Excellent sir.
Praise the lord unclePlease upload old album all songs
Definitely very soon. God bless you
యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు పలుకగా....
నేను సంతోషించితిని... (2)
నీ ఆలయమును చూడవలనని...(2)
ఆశపడుచున్నది నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది...(2)
1.
హన్నా వెళ్ళెను షిలోహు మందిరమునకు - వేడుకొనెను తనయుని కొరకు...(2)
హృదయ వేదన విన్న దేవుడు...(2)
హన్నాకు ఇచ్చెను సమూయేలును...(2)
2.
శృంగారమను దేవాలయమున పేతురు యోహానులు అవిటి వానితో...(2)
మమ్ము చూడమని కలిగినదిచ్చిరి...(2)
నడిచెనతడు యేసుని నామములో...(2)
3.
నీ హృదయమే ఒక దేవుని ఆలయము దేవాలయము దేవుని కొరకే...(2)
ఆత్మీయ మందిరము నీ దేహమేగా నీ ఆలయమును దేవునికీయుము.. (2)
Supar
Super mam❤
👍Super,,anna@@MariyaGollapalli-i3l
S.P Bala subramanyam
E.song.naku.chala.chala.istam.
గృహ
Deunike mahema kalugunu gaka
Heart touching song 👌
Super song anna
Praise the loard
Thank you so much brother e song kosam konni years nundi wait chesthunnanu e roju vinatam naku yentho santhoshanni ecchindhi
Glory to Jesus..🙌❤️
SHALOM ANNA SUPER SONG 🙏
Super song sir
సూపర్ సర్
Anna penuyelu nodha yaakobu prardhinchenu ane album songs unnai kadha avi kuda upload cheyyandi anna
Sure bro
Lyrics, composition awesome Pastor garu Praise God
Special thanks to SPB SIR
Glory to God
Excellent sir.
Praise the lord uncle
Please upload old album all songs
Definitely very soon. God bless you
Excellent sir.