Interview With Adilabad SP Gaush Alam On New Criminals Laws | కొత్తనేర చట్టాలపై SP గౌష్‌తో ముఖాముఖి

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. బ్రిటీష్ వలసపాలన నుంచి కొనసాగుతున్న చట్టాలకు బదులు కేంద్రం కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చింది. IPCచోట BNS, CRPC బదులు BNSS. IEAకి బదులు BSA సెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో జీరో F.I.R, E.F.I.R ప్రాముఖ్యత ఏమిటీ.? బాధితులకు జరిగే ప్రయోజనాలు ఏంటీ ? అనే అంశాలపై ఆదిలాబాద్ జిల్లా SP గౌష్ ఆలంతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖీ..
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 9

  • @deepakpendor7773
    @deepakpendor7773 День тому

    గౌరవనీయులు అదిలాబాద్ జిల్లా SP సర్ గారు యువత పట్ల చాలా సానుకూలంగా ఉంటారు ఎలాంటి సమయంలో అయిన నేరుగా కలిసి మాట్లాడే అవకాశం చేస్తారు చాలా విషయాలు సమాజ సేవలో ముందుండేలా చూసుకుంటారు ....❤ SP సర్ గారికి ధన్యవాదాలు

  • @kalyanamsudhir8110
    @kalyanamsudhir8110 3 дні тому +2

    Thanksgiving right approach

  • @naidukvr5544
    @naidukvr5544 5 годин тому

    Theft kudaa 7days taruvata investigation chestaraa

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 22 години тому

    చట్టం హక్కులను మాత్రమే పరిగణించి బాద్యత నైతిక విలువలను విస్మరించి చట్టాలు చేస్తే యువత హక్కులను దుర్వినియోగం చేసి ఘోరమైన నేరాలు చేసి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటుంన్నారు, చట్టం పిల్లలకు
    18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు
    కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 5 днів тому +2

    thank you media respected sirs if suppose any act is not working it self who work that authorities will operate act mean who suffered from his surroundings he relif from that and protect them by thathelp of authorities which is case whichis not case whom to arrest what case not arrest these all are handled and adjustment comfort to proffisinals and troubleers thank yougid bless you all and make healthy and happy society every act amendable our need and comfortbothsides thank you🙏

  • @honeypottii113
    @honeypottii113 4 дні тому +1

    Asalu ethanu sp postke fit person kadu edi na personal opinion nd personal experience waste😡😡😡😡😡😡

    • @palivelaraju7124
      @palivelaraju7124 4 дні тому

      ఐతే నువ్వు చదివి ఐపో, sp 🤣

    • @mujeebhere2095
      @mujeebhere2095 3 дні тому

      He's the gold medalist of his batch if you can't be one then don't criticize him