Evari Kosamo Ee Praana Thyaagamu/ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #jesussongs #jesuschrist #jesus #jesuslovesyou #jesuscristo #jesusislord #jesús #jesus#cristian #cristiansongs #jesuschrist #jesustelugusongs #jesusteluguworshipsongs #bible #jesus #goodfriday#goodfriday #viral #viralvideo #jesusdevotionalsongs #jesusdiedforyou #jesusontheweay#jesuscomingsoon #jesuscoming #ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2)
    నీ కోసమే నా కోసమే
    కలువరి పయనం - ఈ కలువరి పయనం (2) ||ఎవరి||
    ఏ పాపము ఎరుగని నీకు - ఈ పాప లోకమే సిలువ వేసిందా
    ఏ నేరము తెలియని నీకు - అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
    మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
    నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
    సోలి వాలి పోయావా…. ||ఎవరి||
    జీవకిరీటం మాకు ఇచ్చావు - ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
    జీవ జలములు మాకు ఇచ్చావు - చేదు చిరకను నీకు ఇచ్చాము (2)
    మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
    నీ ప్రక్కలో బళ్ళెముతో - ఒక్క పోటు పొడిచితిమి
    తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
    వీరిని క్షమించు, వీరిని క్షమించు
    అని వేడుకొన్నావా… పరమ తండ్రిని ||ఎవరి||#Evari Kosamo Ee Praana Thyaagamu

КОМЕНТАРІ •