TATA Intra V50 1st Service | 4 ఈ బండి 4 టన్నులు లాగుతుంది | Tata Intra V50 Customer Feedback

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 20

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 10 місяців тому +1

    అన్న బండి మంచి ఉంది గాని. లిఫ్ట్ క్యాబిన్ ఇవ్వండి డ్రైవర్ కు పడుకోవడానికి సీట్ పెద్దది ఇవ్వండి

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 10 місяців тому

    కస్టమర్లు ఎవరు చెప్పడం లేదు ఈ విషయాలు. ఎక్కడైనా వెళ్ళినప్పుడు కొద్దిగా పడుకోవాలంటే కష్టంగా ఉంది మధ్యలో సీటు హైట్ ఉంది అందుకే ఇబ్బందిగా ఉంది అదొక్కటి మైనస్ పాయింట్స్..V1 0లో బాగుంది కంఫర్ట్. ఉంది. పడుకోడానికి కూడా బాగుంది కంఫర్ట్ ఉండాలి

  • @indianvihari2198
    @indianvihari2198 Рік тому +2

    Nice video Brother 🤝

  • @imransyed7059
    @imransyed7059 Рік тому

    When he said marketing 😂😂
    Bro ur videos are very good can u plz tell me which one should i buy either intea v50 or eicher 2049 for banana load

  • @eegasrinivas2569
    @eegasrinivas2569 Рік тому +1

    Super🥰🥰👍👍👍

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 10 місяців тому

    బాడీ వెడల్పు 5 5 ఉండాలి పొడవు 9.8 ఉండాలి. క్యాబిన్ కూడా కొంచెం పెద్దగా ఉండాలి లోపల సీట్ పెద్దగా ఉండాలి పడుకోవడానికి బాగుండాలి

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 10 місяців тому

    వి 30 లో సీడ్ పెద్దది ఇవ్వండి లోపల డ్రైవర్ కు పడుకోవడానికి బాగుంటది. బాడీ వెడల్పు 5 5 ఉండాలి పొడవు 9 ఫీట్లు ఉండాలి. లిఫ్ట్ క్యాబిన్ ఇవ్వండి. V.10. లో సిట్టింగ్ బాగుంది కంఫర్ట్ గా ఉంది . అదే టైపు ఉంటే బాగుంటది. సెట్టింగ్ పడుకోవడానికి కూర్చోవడానికి బాగుందా ఫ్రీ గా ఉంటది పెద్దగా ఉండాలి

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 10 місяців тому

    డ్రైవర్ కు పడుకోడానికి బాగుండాలని లోపల మధ్య హైట్ ఉంది కదా తీసేయండి. పెద్ద సీట్ ఇవ్వండి.

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 10 місяців тому

    అదే కంపెనీ నుంచి ఇస్తే మూడే టన్నులు వేసుకోవచ్చు లోడు. అంతకంటే ఎక్కువ వెయ్య రాదు అయితే బాగుంటది

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 10 місяців тому

    V 30 కూడా త్రీ టైమ్స్ పాసింగ్ ఇవ్వాలి. Rto ఇబ్బంది ఉండదు ఇప్పటికి మూడు నాలుగు టన్నుల వేస్తున్నారు బండిలో. అదే కంపెనీ నుంచి ఇస్తే బాగుంటది

  • @sitapathi579
    @sitapathi579 Рік тому

    Nice video

  • @ashokvendra7861
    @ashokvendra7861 Рік тому

    Super

  • @Ritesh-hn7sg
    @Ritesh-hn7sg 4 місяці тому

    I servicing my vehicle tata v 50

  • @suryaprakash-kq9gv
    @suryaprakash-kq9gv Рік тому

    Tata intra v 70 details chepandi

  • @Venkateshvenky-le6dk
    @Venkateshvenky-le6dk Рік тому

    V50 gearbox review brother

  • @bobbykasireddy8831
    @bobbykasireddy8831 Рік тому

    AR vehicles అన్న నీ నెంబర్ పెట్టు ఒకసారి మాట్లాడే పని ఉంది

  • @rakeshgoud1107
    @rakeshgoud1107 Рік тому

    Nirmal showroom video cheyyu brooo

  • @bojjabalachandar3238
    @bojjabalachandar3238 10 місяців тому

    ఇంత పెద్ద వెహికల్ ఇచ్చారు కదా v50 లోడింగ్ కూడా నాలుగు టన్నులు ఇస్తే బాగుంటది. Rto తో ఇబ్బంది ఉండదు. 10 లక్షలు పెట్టి కొంటున్నారు కదా దాని వల్ల ఏమిటి ఉపయోగం. ఇక్కడ నాటివి ఆప్తే పైన పెట్టాల్సిందే కదా బండి కూడా సీజ్ చేస్తాడు. వేలకు వేలు పైను ఎక్కడి నుంచి కడతారు.

  • @attiminitransportpalvancha5941

    V10 tata varastu vahikal