TPCC Chief Revanth Reddy Reveals Reason Behind Scolding Chandrababu | Open Heart With RK | ABN

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2021
  • TPCC Chief Revanth Reddy Reveals Reason Behind Why He Scolding Chandrababu | Open Heart With RK || Season-3 || OHRK
    #ABNRadhakrishna #RevanthReddyOHRK #OpenHeartWithRK#OHWRK
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Розваги

КОМЕНТАРІ • 1,8 тис.

  • @chandrashekharpadam7905
    @chandrashekharpadam7905 2 роки тому +2102

    చేశిన సహాయం మార్వాలేదు.. బ్రో నువ్వు నిజమైన లీడర్ మీరు 🔥🔥

    • @komalravuri8727
      @komalravuri8727 2 роки тому +16

      Bokkem kadu vedu pedda freedom fighter 💪 mari

    • @thejasgowd4153
      @thejasgowd4153 2 роки тому +13

      Ayana cheppedi 100% correct....TS lo TDP zero ayyindi kabatti...with CBN permission thone party maarindu....lekunte eyana kuda andrlage thittevadu.....by God grace ayanaki ha chance raaledu....eppudu emaina matladuthadu

    • @harshajessi9033
      @harshajessi9033 2 роки тому +12

      @@komalravuri8727 asalu freedom fighters unnaraa politicslo

    • @chaitulion2672
      @chaitulion2672 2 роки тому +3

      note ki vote case

    • @chandrashekharpadam7905
      @chandrashekharpadam7905 2 роки тому +4

      మీతోని పిచ్చల్ కాదు దొబ్బెయిర్రి trs బీజేపీ గాళ్ళు 🤙🤙

  • @nareshmaganti4190
    @nareshmaganti4190 2 роки тому +1142

    మీకు వున్న సమస్కరం
    ఆంధ్ర లో వున్న చేత్త నాయకులు కీ లేదు
    అందుకే రేవంత్ అన్న నీవు అంటే నాకు చాలా ఇష్టం

    • @chbabuchbabu8859
      @chbabuchbabu8859 2 роки тому +10

      TS lo unnantha konni Kula gajji yavalu ra laffut Kula gajji CBN biscuit's ra revanth

    • @rammko5417
      @rammko5417 2 роки тому +3

      Correct ga cheppav brother

    • @kur9220
      @kur9220 2 роки тому +4

      @@chbabuchbabu8859 inka marava

    • @Vzag-Food-Lover
      @Vzag-Food-Lover 2 роки тому +3

      @@chbabuchbabu8859 Kula gajji tappa inkem matadava raa
      Telangana TDP Leaders Revanth reddy KCR Yerraballi Talasani Mothupalli Jana reddy Devender Gowd
      Vilu antha a Kulam ki chendivaru ra telusukoni matadu

    • @Bk-wy1wx
      @Bk-wy1wx 2 роки тому +1

      @@chbabuchbabu8859 balsende ra

  • @narayanaswamy4982
    @narayanaswamy4982 2 роки тому +1349

    తెలంగాణ లో స్వచ్ఛమైన నాయకులంటే రేవంత్ రెడ్డి, సీతక్క ‌గారు 👍👍👍👍👍👍

    • @trinadhreddy734
      @trinadhreddy734 2 роки тому +28

      Avnu congress lo vndi kuda cbn sankanakutharu kabatti

    • @nookarajuyadavpirla4561
      @nookarajuyadavpirla4561 2 роки тому +1

      👏👏👏

    • @jdkjre6320
      @jdkjre6320 2 роки тому +3

      Akkada TDP unte ilane matadevada

    • @jdkjre6320
      @jdkjre6320 2 роки тому +2

      Kcr jagan ni thidatjada jagan kcr ni thidatjada aa avasaram ledu so

    • @rparameshwar8431
      @rparameshwar8431 2 роки тому +6

      Nuvu great ledar anna nuvu seethakka

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 6 місяців тому +127

    100% కరెక్ట్ ✔️సీతక్క గారు కూడా ఇలాగే చెప్పారు ఇంతకుముందు 👏

  • @kpandubabu1365
    @kpandubabu1365 2 роки тому +1146

    గతం మరచిపోకూడదు సుమా
    అదే మనిషి విలువను జీవితాంతం నిలబడేలా చేసేది

    • @bodapatlanaveenbodapatlana9253
      @bodapatlanaveenbodapatlana9253 2 роки тому +4

      Super anna

    • @paddya3017
      @paddya3017 2 роки тому +2

      Konni sarlu adey gatham, permanent ga adikaram loki dooram chesthadi. chudduru 2024 lo. CBN entha weak aithey revanth inkaa avthadu.

    • @gorantisrinivas2016
      @gorantisrinivas2016 2 роки тому

      @@bodapatlanaveenbodapatlana9253 All LM

    • @prabhakare1489
      @prabhakare1489 2 роки тому +2

      Specially Vote for cash, mana valu briefed me.

    • @airtelmuni
      @airtelmuni 2 роки тому

      Super cheppav Tammudu

  • @mahammadrafi5761
    @mahammadrafi5761 2 роки тому +885

    రెవంత్ అన్న ఇందుకే కదా నువ్వు అంటే అభిమానం

  • @sivasaikalpanagudapati3897
    @sivasaikalpanagudapati3897 5 місяців тому +12

    Super.. words. on TDP.. అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోకూడదు..

  • @ramarao8032
    @ramarao8032 2 роки тому +130

    మనుషుల మీద విలువలు కలిగివుండాలి. Respect you Sir🙏🙏

  • @user-cu7bf7fd3u
    @user-cu7bf7fd3u 2 роки тому +675

    రేవంత్ భాయ్, నిన్ను చూచి చాలా మంది నాయకులు సిగ్గు తెచ్చుకొని మనుషులుగా ప్రవర్తిస్తారని ఆశ...నేను కాంగ్రెస్ పార్టీ కాదు..అయినా సరే నీ లాంటి నాయకులు ఇప్పుడు తెలంగాణ కి అవసరం.

  • @revanthbalaga99
    @revanthbalaga99 2 роки тому +878

    అసలు చంద్రబాబు... తెలంగాణ కి ఆంధ్రాకి కి చేసిన మంచిని మర్చిపోయారు... రేపు అతను లేనప్పుడు గొప్పోడు అని కీర్తించటం కాదు ఉన్నప్పుడు అతను చేసిన మంచిని గుర్తించగలగాలి...

    • @shaikitsmy7015
      @shaikitsmy7015 2 роки тому +19

      Yes 👍true

    • @sreenivassake
      @sreenivassake 2 роки тому +24

      Correct, బతికున్నప్పుడు వాళ్ళ విలువను ఒప్పుకోరు పోయాక అంత చేసాడు ఇంత చేసాడు అని కీర్తిస్తారు, బతికున్నప్పుడు చెప్పలేని వాళ్ళు పోయాక కీర్తిస్తే ఎం లాభం

    • @gonapeddireddy2274
      @gonapeddireddy2274 2 роки тому +13

      S correct

    • @vhgaddam
      @vhgaddam 2 роки тому +4

      Idi na manasulo mata

    • @RAMESHRAJ-yn9px
      @RAMESHRAJ-yn9px 2 роки тому +7

      S

  • @naresh3187
    @naresh3187 2 роки тому +243

    రేవంత్ విలువలున్న మనిషి...ఈ రోజుల్లో ప్రజల్లో ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో అస్సలు విలువలు కనిపించడం లేదు

  • @yedukondalumidde1900
    @yedukondalumidde1900 2 роки тому +397

    రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంస్కారం ప్రతి రాజకీయ నాయకుడు లో ఉంటే రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది

  • @rjallinonevedios5092
    @rjallinonevedios5092 2 роки тому +289

    గడిచిన గతాన్ని చేసిన సాయాన్ని ఎప్పుడు మర్చి పోతాము మన దరిద్రం అప్పటి నుంచి స్టార్ట్ అయినట్లు లెక్క చేసిన సాయం నీకు గుర్తు ఉంది కాబట్టి నీకు భవిష్యత్తు చాలా బాగుంటది సార్👌👌👌🌹🌹🌹🌹

  • @Vpk-vk4lu
    @Vpk-vk4lu 2 роки тому +188

    Ap లో కూడ రేవంత్ అన్న మాలాంటి అభిమానులు ఉన్నారనా

  • @narashimachintu8327
    @narashimachintu8327 Рік тому +63

    అన్న రేవంతన్న మీరు ఎక్కడున్న మాకు
    అభిమాన నాయకుడవే,నీవంటే అభిమానం
    జై రేవంతన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 5 місяців тому +4

    Excellent💯👍👏. That's the Comment of true Leader

  • @nareshsurineni7402
    @nareshsurineni7402 2 роки тому +270

    అందుకే అన్నా మీరంటే అంత అభిమానం విలువులతో రాజకీయాలు చేస్తారు కాబట్టి 🙏🙏

  • @ramsanapala2815
    @ramsanapala2815 2 роки тому +316

    ఇంత స్థాయి కి వచ్చి నీకు పునాది వేసిన పార్టీ ని వ్యక్తి( బాబు) ని మరవలేదు 🙏🙏🙏🙏.

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 2 роки тому +93

    Revanth reddy గార్కి చంద్రబాబు నాయుడుగారంటే గౌరవం, కృతజ్ఞత వున్న నాయకుడు 👌

  • @maheswarGurubilli1986
    @maheswarGurubilli1986 2 роки тому +98

    విలువలతో కూడిన నాయకుడు రేవంత్ రెడ్డి

  • @msreekarm9083
    @msreekarm9083 2 роки тому +432

    మనుషుల మీద విలువలు కలిగివుండాలి, ఆ విలువలు ఎలా ఉండాలి అని అంటే, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి

  • @repaniganesh6886
    @repaniganesh6886 2 роки тому +451

    మీ లాంటి వారు మాత్రమే రాజకీయ నాయకులు ఉండాలి అన్నా 🙏

  • @nageswararaokapa4699
    @nageswararaokapa4699 2 роки тому +39

    అన్నగారు మీరు సూపర్ అన్నగారు, చేసినా సహాయం, మరువ్వలేదు మీరు అన్నగారు మీరు నిజమైన నాయకుడు అన్నగారు 👌👌🙏🙏🙏🙏...
    జై రేవంత్ అన్న గారు ✊️✊️👍👍.....

  • @naiduimheromylife220
    @naiduimheromylife220 2 роки тому +74

    రెడ్డి గారు మాకు ఉన్నారు ఆంధ్రా లో
    ఎందుకులే వారి గురించి ప్రపంచము మొత్తం వడబోసిన కూడా అలాంటి వారు దొరకరు 😛😛😛

  • @galankisrikanth3543
    @galankisrikanth3543 2 роки тому +208

    సార్ మీరు తెలంగాణ సీఎం అవుతారు ఇది పక్క

  • @MrShanmukha
    @MrShanmukha 2 роки тому +316

    ఆ వల్లభనేని, కోడలి నాని..వీళ్ళెను చూసి నేర్చుకోవాలి......

  • @harshavardhan643
    @harshavardhan643 Рік тому +45

    రేవంత్ రెడ్డి గారు ఎలాంటి మనిషో నాకు తెలీదు కానీ పెట్టిన చెయ్యి ని మర్చిపోకూడదు ...మనిషికి నితి ఉండాలి అది ఉంది రేవంత్ కి

  • @janardhanaraovannala2123
    @janardhanaraovannala2123 6 місяців тому +14

    అందుకే సార్ మీరు అంటే నాకు చాలా ఇష్టం జై రేవంత్ రెడ్డి ✊

  • @ramutenali9477
    @ramutenali9477 2 роки тому +94

    మంచి లీడర్

  • @gunnojuramesh9814
    @gunnojuramesh9814 2 роки тому +563

    చంద్రబాబు మీద వున్నా గౌరవం తో అయన ఇచ్చిన సపోర్ట్ తో ఇవ్వాళ ఈ స్థాయి కి వచ్చాడు ఇవ్వాళ పార్టీ మారిన mla ఒప్పుకుంటారా...

    • @josyulavijayalakshmi24
      @josyulavijayalakshmi24 2 роки тому +41

      Alaa oppukotaaniki dammu dhairyam vundaali Revanth anna laaga

    • @mrmr7143
      @mrmr7143 2 роки тому +3

      @@josyulavijayalakshmi24 cbn gadike ledu, vedavaki, indira gandi meeda poradanu antadu, 2 sarlu mla ticket isthe panimalina edava, ee revant gadni chusina siggu thecchukoledu

    • @rajupoojari4379
      @rajupoojari4379 2 роки тому +2

      CBN may not accept that or may not have that guts to accept kada
      Why should not appreciate the person who accept the base....

    • @tvn65
      @tvn65 2 роки тому +6

      Ys gaadu evarini gouravinche vaadu kaadhu...

    • @veenusramakrishna2451
      @veenusramakrishna2451 2 роки тому +12

      @@mrmr7143 SONIA TICKET ESTE GELICHINA JAGGADU YSR&VIVEKANI CHAMPI SONIA NI TITTINA JAGGADU?

  • @donkadaprasad1185
    @donkadaprasad1185 2 роки тому +18

    రేవంత్ రెడ్డి గారు మీకు నా సెల్యూట్ 🙏

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 роки тому +14

    చక్కగా చెప్పారు మీరు రేవంత్ రెడ్డి గారు.

  • @kagithadurgababu7639
    @kagithadurgababu7639 2 роки тому +84

    Revanth Reddy gariki🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @ksp8941
    @ksp8941 2 роки тому +16

    మీరు చాలా మంచి పద్ధతిగా , హుందాగా, గౌరవంగా బయటకి వెళ్లారు.మిమ్ములని చూసి మిగిలినవారు నేర్చుకోవాలి

  • @prakashthalla1461
    @prakashthalla1461 2 роки тому +8

    ఈ విషయంలో మీ విజ్ఞతకు,మీ ఆలోచనకు చాల మంది రాజకీయనాయకులు చూసి నేర్చుకోవాలి

  • @gandhamdurgaihagandhamdurgaiha
    @gandhamdurgaihagandhamdurgaiha Рік тому +101

    తెలంగాణ ప్రతిపక్షలో నేడు దమ్ము లీడర్ రేవంత్ రెడ్డి గారు మనకు జన్మనిచ్చిన తల్లిని మరువకూడదు

  • @sravankumars3345
    @sravankumars3345 2 роки тому +65

    మీ కున్న సామాజిక, మానవీయ పరిపక్వత చాలు మీరు రాష్టాన్ని నడిపించడానికి, మనకు ప్రత్యక్షoగా సహాయం చేసిన వారిని మరవద్దు 🙏🙏 మీ మాటలు రాజకీయ కోణంలో కంటే మానవీయ కోణంలో అద్భుతంగా ఉంటుంది🙏🙏🙏🙏👌👌.

    • @prasadbidijana948
      @prasadbidijana948 2 роки тому

      సూపర్ గా చెప్పావు బ్రదర్

    • @ravisoljar6803
      @ravisoljar6803 2 роки тому

      మొడ్ద ఎమ్ కాదు..

  • @SanthoshKumar-ks2jc
    @SanthoshKumar-ks2jc 2 роки тому +85

    Great value.... Great word's, revanth sir... 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @sujanasujana456
    @sujanasujana456 2 роки тому +99

    తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు నీ ఎన్నుకోండి

  • @korrapativra4955
    @korrapativra4955 6 місяців тому +63

    అందుకే రేవంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం,

  • @jagadeesh3873
    @jagadeesh3873 2 роки тому +730

    మీరు మానవత్వం ఉన్న ఒక మనిషి లా మాట్లాడుతున్నారు.
    ఆంధ్రప్రదేశ్ లో నాయకులు మనిషి అన్న విషయం మరచి
    పాలు పోసి పెంచుకున్న విష సర్పాలకన్నా దారుణం గా తయారయ్యారు. మీరు great sir 👌

    • @dodlasreenivasulu1058
      @dodlasreenivasulu1058 2 роки тому +15

      Correct ga chepparu

    • @bebibebi5607
      @bebibebi5607 2 роки тому +7

      Yes

    • @rajunanda7926
      @rajunanda7926 2 роки тому +13

      మా తెలంగాణ వాళ్ళు మానవత్వనికి మారు పేరు

    • @alwaysright6755
      @alwaysright6755 2 роки тому +2

      @@rajunanda7926 expect kcr..

    • @narendray747
      @narendray747 2 роки тому +4

      Emi ippude meeku manavathvam, viluvalu gurthostunnaya?
      2014-19 lo CBN 23 mandi YCP vallani teesukoni vallatho darunamga thittinchinapudu thelida?
      Vallalo 4riki mantri padavulu isthe thappu kada?
      Asalu akkadidaka enduku ra bhai, Sr.NTR lanti leader ki CBN chesina ghora avamanam thelida neeku? Assembly lo atleast athani version cheppedaniki kuda Mike ivvaledu, Vysrai hotel lo darunam ga cheppulu vesi avamanimcharu appudu meeku gurthu raledu ee neetulu.
      Mee media Mee gobels prachalu janalu namme rojulu poyay ani inka ardam chesukolem.
      Ee Revanth kuda CBN lobbing tho ne congress lo cheradu anedi andariki thelisina vishayame, vallaki vallaki beram chakkaga unte enduku thidataru evarina?

  • @babafakroddinshaik5803
    @babafakroddinshaik5803 2 роки тому +58

    Mee samskaaraniki hatsoff Revanth gaaru.

  • @srimahacollections.7156
    @srimahacollections.7156 5 місяців тому +4

    Nice congratulations as CM

  • @dastagirimangali6414
    @dastagirimangali6414 2 роки тому +12

    అన్న రేవంత్ రెడ్డి గారు మీ సంస్కారం ,సభ్యత ఉన్నతమైనవి

  • @siddivinayakaelectricalveh5927
    @siddivinayakaelectricalveh5927 2 роки тому +62

    Maadi Ap but, meeru ante Naku chala respect andi

  • @vidyasagarimmadisetty6413
    @vidyasagarimmadisetty6413 2 роки тому +60

    Mi Dare and dynamics motivation to other s really..your confidance is adurs..Miru CM avutharo laydo kani..your a good leader 🔥🔥🔥🔥🔥

  • @srisaimaddikatla1843
    @srisaimaddikatla1843 6 місяців тому +4

    రేవంత్ రెద్ది గారు TDP పార్తీలో ఉన్నాప్పతినుంచి నాకు చాలా ఇస్తము.HE IS GOOD LEADER IN TELANGANA STATE. (GIDDALURU, PRAKAASAM. DIST)

  • @muralin239
    @muralin239 2 роки тому +31

    సంస్కారం, మంచి వ్యక్తిత్వం వున్న నాయకుడు రేవంత్ రెడ్డి.

  • @surichinnari7458
    @surichinnari7458 2 роки тому +57

    ఇది నాయకుడి లక్షణం

  • @prasadpotnuru-uo4ht
    @prasadpotnuru-uo4ht 2 роки тому +469

    మీ లాంటి వారు సీఎం పదవి కి అర్హులు ❤️❤️

  • @ashokreddepogu5371
    @ashokreddepogu5371 2 роки тому +12

    డైనమిక్ లీడర్ అన్న మీరు 👌👌👌🙏

  • @surendrakothamasu6535
    @surendrakothamasu6535 2 роки тому +34

    మీలాంటి నాయకులు మా ఆంధ్రప్రదేశ్ లో ఉంటే చాలా బాగుండు అన్నా

  • @ramaraoreddi8588
    @ramaraoreddi8588 2 роки тому +99

    మనకి రాజకీయ భిక్ష పెట్టిన మరియు మన ఎదుగుదల కు కారణమైన వాళ్ళని,పార్టీ నీ ఎప్పుడూ విమర్శించ కూడదు

  • @KumarRajKN
    @KumarRajKN 2 роки тому +52

    The lezend in Telangana one and ony Reveventh Reddy Anna

  • @potettinasamudram2987
    @potettinasamudram2987 2 роки тому +23

    Jai CBN ✌
    Jai revanth reddy Anna 🖐
    Jai NTR ✌
    Jai Telugu desham ✌

  • @rocky-zj5xw
    @rocky-zj5xw 2 роки тому +6

    Im from Andhra Pradesh (rayalaseema)
    మీ మాటల maturity 👌👌👌👌👌

  • @RasgullaReddy
    @RasgullaReddy 2 роки тому +55

    Ethics ✌🏼❤️ matter , Respect To Revanth Reddy ✌🏼💙

  • @MrDukudumahesh
    @MrDukudumahesh 2 роки тому +138

    What revanth said is absolutely right

  • @naninune5870
    @naninune5870 Рік тому +22

    ఎవ్వరికీ అభిమాని నువ్వు అని ఎవ్వరైనా అడిగితే రొమ్ము విరుచుకుని నేను రేవంత్ అన్న భక్తుణ్ణి అని చెప్పేది ఇందుకే అన్న

  • @daddyscutebaby9245
    @daddyscutebaby9245 5 місяців тому +2

    👌🏻👌🏻👌🏻👌🏻... All applicable for the current scenario in Telangana...

  • @arunaraju4689
    @arunaraju4689 2 роки тому +73

    Revanth Reddy garu has very clarity in his thoughts... excellent way of expressing himself 👍 👌👏👏

  • @vedulasatyaprakashvedula7427
    @vedulasatyaprakashvedula7427 2 роки тому +89

    He is Genuinely facing the interview with RK. HE Is fire Brand
    He is Real Hero ,where ever he is
    He will do the justice for Party.

  • @mahendranathreddy574
    @mahendranathreddy574 5 місяців тому +3

    Respect for your commitment that why I called you dynamic leader revath reddy

  • @seetharamasharman3018
    @seetharamasharman3018 2 роки тому +27

    నిజమైన ప్రజానాయకుడు రేవంతరెడ్డి 🙏🙏🌹👌🏻

  • @vkgupta009
    @vkgupta009 2 роки тому +42

    We have a huge respect on You Revanth garu...😊

  • @hemakanagala9429
    @hemakanagala9429 2 роки тому +26

    We want people with ethical values like you. Keep going whether you win or not you are a fighter.

  • @penukondavijaykumar8510
    @penukondavijaykumar8510 Місяць тому +2

    సూపర్ గా చెప్పారు రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించింది కరెక్ట్

  • @ramaraoa.v9
    @ramaraoa.v9 7 місяців тому +7

    Great respected words expressed by Revanth Reddy , hats off to Revanth Reddy garu

  • @naguranjith8320
    @naguranjith8320 2 роки тому +82

    What revanth said is correct his way of speaking it self tells he is genuine I wish him all the best 👍💯

  • @rajupoojari4379
    @rajupoojari4379 2 роки тому +100

    Yes anna ur correct
    We should not forget the base...
    We should always respect the base person... that indicates our values.....

  • @parshuramyadav6615
    @parshuramyadav6615 2 роки тому +4

    Well said anna 👏 👌 👍

  • @jagadheeshk9633
    @jagadheeshk9633 5 місяців тому +3

    సూపర్ గా చెప్పారు రేవంత్ గారు.అది ఓ పద్ధతి గా మాట్లాడడం.

  • @srisri1965
    @srisri1965 2 роки тому +30

    Well Said.. I like the way he explained the relationship with CBN. Best wishes. He has ethics..

  • @sridhargariki4727
    @sridhargariki4727 2 роки тому +28

    100% correct sir

  • @venkatk1414
    @venkatk1414 5 місяців тому +2

    Dignified talk

  • @napaprasad7986
    @napaprasad7986 2 роки тому +7

    హ్యాట్సాఫ్ రెడ్డీ.. 🙏🙏

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 2 роки тому +40

    Revanth and CBN naku chala estam

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 2 роки тому +61

    RAVANTH REDDY GARU 💯% GOOD POLITICIAN LEADER
    JAI JAI AMARAVATI KI JAI JAI

  • @parthasarathiperabathini6622
    @parthasarathiperabathini6622 Місяць тому +1

    చాల చక్కని , సంస్కారవంతమైన విశ్లేషణ. మీకు అంతా మంచి జరగాలి రేవంత్ గారు.

  • @tngdsabrish
    @tngdsabrish Рік тому +4

    Fundamental and Ground Reality Telisina Leader🙏💐Love From Odisha

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao9246 2 роки тому +30

    Great. Leader. Revanth reddy sir...great leader....I like u sir....ur rules in politics. Super. Need all follow these rules....

  • @srikanthreddypannala7464
    @srikanthreddypannala7464 2 роки тому +186

    Sir, TDP doesn't do any bad to Telangana people, the only mistake is that CBN sir hasn't took a stand during separation and at the same time other party leaders specially who are in the power now are utilised sentiment strongly. But I still believe TDP has strong roots in Telangana, may be a good leadership can get its early Trump.
    Thank you!

    • @sunilm6717
      @sunilm6717 2 роки тому +13

      That Time CBN also strong agree to telangana ,also he agree for separation.that time Congress high comand also approached cbn for his ideas and suggestions so that time he said okay..he never apposed telangana .but some of the people's divert it to cbn is anti telangana like that ..he did best for telangana from the date of separation till now no big IT companies are build in Telangana and also no manafacuturing compines..every time saying Uppal will develop IT hub still it's is same from 2014 to 2021

    • @kdevaraya9332
      @kdevaraya9332 2 роки тому

      @@sunilm6717 decision late ga teeskunnadu bro, anduke negative opinion vachindi

    • @sunilm6717
      @sunilm6717 2 роки тому +1

      @@kdevaraya9332 ha may b bro

    • @srikanthreddypannala7464
      @srikanthreddypannala7464 2 роки тому +7

      @@sunilm6717 bro, CBN sir does a lot for Telugu states.

    • @chaitulion2672
      @chaitulion2672 2 роки тому +1

      modda le

  • @prasadk9022
    @prasadk9022 5 місяців тому +3

    అన్నం పెట్టే వాళ్ళును ఎప్పుడు మరిచి పోకూడదు

  • @user-if5zo8kb6u
    @user-if5zo8kb6u 5 місяців тому +2

    అది సంస్కారవంతమైన వ్యక్తిత్వం

  • @lakshmipathi8374
    @lakshmipathi8374 2 роки тому +15

    hats off revanth reddy.............best statesman and gentleman ....best loyalty person....super good mannered man

  • @chikkupdpm6396
    @chikkupdpm6396 2 роки тому +45

    రెవంత్ రెడ్డి గారు... పేరులోనే ఉంది సర్... మీకున్న ఆలోచన తత్వం... ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వనికి లేదు... సర్...

  • @maheshraj4309
    @maheshraj4309 2 роки тому +11

    మీరు నిజమైన లీడర్ సార్ ❤

  • @mrRk801
    @mrRk801 2 роки тому +6

    ABBA oka politician intha manchiga genuine ga matladatam 1st time chestunna 👌👌👌

  • @vijaygadidesi368
    @vijaygadidesi368 2 роки тому +16

    నిజమైన రాజకీయనాయకుడు 👌👌👌

  • @krishnaiahkrishnsiah243
    @krishnaiahkrishnsiah243 2 роки тому +58

    That is the spirit of a leader, that is why he became chief of PCC. That is the quality of a leadership.

  • @munip1746
    @munip1746 2 роки тому +5

    Great sir......I'm salute to your honesty

  • @amulyarupavatharam5807
    @amulyarupavatharam5807 5 місяців тому +1

    Superga chepparu anna...mee samskaraniki joharlu...
    Best wishes Anna 🎉

  • @vsvpshivr9858
    @vsvpshivr9858 2 роки тому +18

    that's Reventh, I like his voice and views. you are next CM sir to Telangana

  • @durgadeverasetty4308
    @durgadeverasetty4308 2 роки тому +19

    I respect u sir 🙏🙏

  • @jnrrocks5402
    @jnrrocks5402 2 роки тому +7

    Iam from srikakulam.. but Like Revanth Reddy

  • @uacreativeworks3900
    @uacreativeworks3900 5 місяців тому +1

    Intha mature ga maatladunna leaders chaala takkuva mandhini chusa sir....andhulo meerokaru 💜💜💜💜🔥🔥🔥🔥

  • @suryars7499
    @suryars7499 2 роки тому +18

    Exlent Sir

  • @balakrishna5340
    @balakrishna5340 2 роки тому +14

    IND vs PAK Cricket match yem chustharule ra... Come to OPEN HEART with RK 👌👌🖐️🔥🔥😃😃🤷‍♂️🤷‍♂️🙏🙏💯🖐️🖐️🖐️

  • @bhavaniprasad1302
    @bhavaniprasad1302 5 місяців тому +2

    Super ga matladuthunnaru Revanth

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 2 роки тому +12

    Matured answer by revanth..దీనినే సంస్కారం అంటారు..that's y we respect both